AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday, 14 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 14


*🌹బాలల దినోత్సవం శుభాకాంక్షలు💐*

*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 14🌎*
                                                                     *◼నవంబర్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 318వ రోజు (లీపు సంవత్సరములో 319వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 47 రోజులు మిగిలినవి.*

  *⏱సంఘటనలు*⏱

*♦1943: హైదరాబాదు స్టాక్ ఎక్స్ఛేంజి ప్రారంభమైంది.*

*♦1960: పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య (OPEC) ఏర్పాటైంది.*

 *❤జననాలు*❤

*🔥1716 : గాట్‌ఫ్రీడ్ లైబ్నిజ్ జర్మన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, తత్త్వవేత్త. కలన గణితంలో అనేక ఆవిష్కరణలు చేశాడు. (జ.1646)*

*🔥1889: జవహర్ లాల్ నెహ్రూ, భారతదేశ ప్రధానమంత్రి (మ.1964)*

*🔥1924: కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత మరియు తబలా, హార్మోనియం విద్యాంసుడు. (మ.2000)*

*🔥1931: వంకాయల నరసింహం, ప్రముఖ సంగీత విద్వాంసుడు, ప్రథమశ్రేణి మృదంగ నిపుణులు.*

*🔥1939: ఆర్. విద్యాసాగ‌ర్‌రావు, నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు. (మ.2017)*

*🔥1947: దేవరకొండ విఠల్ రావు, 4 వ భారత పార్లమెంటు సభ్యుడు.*

*🔥1948: యండమూరి వీరేంధ్రనాథ్, ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు*

*🔥1948: మధుబాబు, పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవల రచయిత.  జి సైదేశ్వర రావు*

*🔥1971: ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆస్ట్రేలియాకు చెందిన ఒక మాజీ అంతర్జాతీయ క్రికెటర్.*

*🔥1976: హేమంగ్ బదాని, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.*

*🔥1978: తవ్వా ఓబుల్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన తెలుగు రచయిత.*

*🍃మరణాలు*🍃

*🌷1958: తాడంకి శేషమాంబ, తొలి తరం తెలుగు సినిమా నటి.*

*🌷1967: సి.కె.నాయుడు, ప్రముఖ భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (జ.1895)*

*🌷1977: ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద, ప్రముఖ అధ్యాత్మిక గురువు.*

*🌷1995: పూసపాటి విజయరామ గజపతి రాజు, పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*🌹భారతదేశంలో బాలల దినోత్సవం.*

*🌹ప్రపంచ మధుమేహ దినోత్సవం.*

*🌹జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, జాతీయ పుస్తక వారోత్సవాలు, సహకార సంఘాల వారోత్సవాలు.*

*🔥IMP CA BITS*🔥

*1)👉 విద్యాహక్కు చట్టం ఎప్పటినుండి  అమలులోకి వచ్చింది?*

A: *ఏప్రెల్ 1, 2010*

*2)👉 "మాంటిస్సోరీ" విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?*

A: *మేరియా మాంటిస్సోరి*

*3)👉భారతదేశపు "తొలి విద్యాశాఖ మంత్రి" ఎవరు?*

A: *మౌలానా అబుల్ కలాం  ఆజాద్*

*4)👉 "బోధనా లక్ష్యాలను" వర్గీకరించింది ఎవరు?*

A: *బెంజమిన్ బ్లూమ్స్*

*5)👉విద్యారంగంలో 3R's అనగా వేటిని సూచిస్తాయి?*

A: *రీడింగ్, రైటింగ్ ఆర్థమెటిక్*

*_GK FOR TRT_*

👉6) *_తెలంగాణ రాష్ట్ర  మొట్టమొదటి DGP  ఎవరు?_*
జ) *_అనురాగ్ శర్మ_*

👉7) *GST* రూపకర్త ఎవరు?

జ) *_అసీమ్ దాస్ గుప్తా_*
*(WB ఆర్దిక శాఖ మంత్రి)*

👉8) *దుద్వా జాతీయ పార్కు* ఎక్కడ ఉంది?

జ) *UP*

👉9) ప్రపంచంలోనే *అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ తియాన్హే-2* ను ఏ దేశం రూపొందించింది?

జ) *చైనా*

👉10) *ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియన్)* స్వర్ణోత్సవాల ను ఎక్కడా నిర్వహిస్తున్నారు?

జ) *మనీలా(ఫిలిపీన్స్)*

ఈ రోజు జికె 

*1.M. K. గాంధీ పూర్తి పేరు?*

*జ: 1.మోహన్ దాస్ కరంచంద్ గాంధీ*

*2.నారా చంద్రబాబు నాయుడు గారు  AP కి ఎన్నవ ముఖ్యమంత్రి?*

*జ: 13 వ*

3.₹ ఇండియన్ రూపాయి ను రూపొందించన వారు?

*జ: .ఉదయకుమార్ ధర్మలింగం-2010(తమిళనాడు)*

*4.నందమూరి తారకరామారావు గారికి ఎప్పుడు పద్మశ్రీ వచ్చింది?*

*జ: .1968*

*5.ఇప్పటి వరకు మనం హాకీ లో ఎన్ని ఒలింపిక్ పతకాలు సాధించాం?*

*జ: .8+1+2=11*

*6.విరాట్ కోహ్లీ birth place-?*

*జ: ఢిల్లీ*

*7.ప్రధాని నరేంద్ర మోదీ మన దేశానికి ఎన్నవ ప్రధాని?*

*జ: 14*

*8.AP రాష్ట్ర క్రీడా?*

*జ:కబడ్డీ*

*9.మన రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ మన దేశానికి ఎన్నవ రాష్ట్ర పతి?*

*జ: .14*

*10.భారత నారి మేరీకోమ్ ఏ క్రీడలో ప్రసిద్దులు?*

*జ: బాక్సింగ్*

*🙏🏻పాఠశాల అసెంబ్లీ కోసం*🙏🏻

 *🌹సుభాషిత వాక్కు*🌹

*బావిలోకి వదలబడిన బకెట్ మాత్రమే సక్రమంగా నీటిని తనలో నింపుకోగలదు. అలాగే జీవితంలో ఒదిగిఉండే తత్వం తెలిసినవాడే ఎదుగుదలను తన సొంతం చేసుకోగలడు.*

*Do not read, as children do, to amuse yourself, or like the ambitious, for the purpose of instruction. No, read in order to live.*

     *🔥మంచి పద్యం*
   
*నాటి నేతలంత న్యాయమున్న తరము*
*నేతి బీరకాయ నేటి నేత*
*తరచి చూడ నెంత తరతరాలంతరం*
*వాస్తవంబు వేమువారి మాట*

*భావం*:-

*పూర్వము ఉన్న నేతలంతా న్యాయానికి కట్టుబడి యుండగా, నేటి నేతలలో న్యాయాము నేతి బీర వంటిది*

                 *♦నేటి జీ.కె*

        *భారతరత్న అవార్డు గ్రహీతలు*

*క్ర.సం. ----- పేరు ---- సంవత్సరం*

1.🔹లాలబహదూర్్ శాస్త్రి 1966 మరణానంతరం

2 🔹ఇందిరాగాంధీ 1971 తొలి మహిళ

3 🔹వి.వి.గిరి 1975 

4.🔹కే.కామరాజు 1975 మరణానంతరం

5. 🔹మదర్ థెరీసా 1980

ఆచార్య వినోబా భావే 1983 

5 .🔹ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1987 తొలి విదేశీయుడు

6.🔹.యం.జి.రామచంద్రన్ 1988 

22.బి.ఆర్.అంబేద్కర్ 1990 మరణానంతరం

*1)👉 విద్యాహక్కు చట్టం ఎప్పటినుండి  అమలులోకి వచ్చింది?*

A: *ఏప్రెల్ 1, 2010*

*2)👉 "మాంటిస్సోరీ" విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?*

A: *మేరియా మాంటిస్సోరి*

*3)👉భారతదేశపు "తొలి విద్యాశాఖ మంత్రి" ఎవరు?*

A: *మౌలానా అబుల్ కలాం  ఆజాద్*

*4)👉 "బోధనా లక్ష్యాలను" వర్గీకరించింది ఎవరు?*

A: *బెంజమిన్ బ్లూమ్స్*

*5)👉విద్యారంగంలో 3R's అనగా వేటిని సూచిస్తాయి?*

A: *రీడింగ్, రైటింగ్ ఆర్థమెటిక్*

*🌼నవోదయ విద్యాలయాల్లో 683 ఖాళీలు*🌼:

🔹 *కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా హెడ్‌క్వార్టర్/రీజినల్ ఆఫీస్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.*

🏵 *వివరాలు:*-

🔹 *నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ (1986) ప్రకారం కేంద్ర ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రవేశపెట్టింది.*

*****************************

♦ *మొత్తం పోస్టుల సంఖ్య:* *683* 

🔹హెడ్‌క్వార్టర్-24, రీజినల్ ప్రాంతాల్లో-659) 

🔷ప్రాంతాలవారీగా ఖాళీల వివరాలు - హెడ్‌క్వార్టర్ (నోయిడా)-24 ఖాళీలు (ఆడిట్ అసిస్టెంట్-3, హిందీ ట్రాన్స్‌లేటర్-5, స్టెనోగ్రాఫర్-6, లోయర్ డివిజన్ క్లర్క్-10) - రీజినల్ ఆఫీస్‌లలో మొత్తం పోస్టుల సంఖ్య-659 - భోపాల్-108 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-23, క్యాటరింగ్ అసిస్టెంట్-3, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-58, ల్యాబ్ అటెండెంట్-24) - చండీగఢ్-95 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-12, క్యాటరింగ్ అసిస్టెంట్-17, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-56, ల్యాబ్ అటెండెంట్-10) - హైదరాబాద్-67 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-3, క్యాటరింగ్ అసిస్టెంట్-15, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-41, ల్యాబ్ అటెండెంట్-8) - జైపూర్-42 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-9, క్యాటరింగ్ అసిస్టెంట్-4, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-20, ల్యాబ్ అటెండెంట్-9) - లక్నో-93 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-15, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-68, ల్యాబ్ అటెండెంట్-10) - పాట్నా-95 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-3, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-87, ల్యాబ్ అటెండెంట్-5) - పుణె-65 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-10, క్యాటరింగ్ అసిస్టెంట్-6, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-45, ల్యాబ్ అటెండెంట్-4) -షిల్లాంగ్-94 ఖాళీలు (ఫిమేల్ స్టాఫ్ నర్స్-6, క్యాటరింగ్ అసిస్టెంట్-16, లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్-65, ల్యాబ్ అటెండెంట్-7) 

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

📚 *విద్యార్హతలు:*- ⤵

🛑 *ఆడిట్ అసిస్టెంట్*: 

🔹బీకాంలో ఉత్తీర్ణత. 

🔹అకౌంట్స్ విభాగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి. 

🔹30 ఏండ్లకు మించరాదు. -

******************************

🛑 *హిందీ ట్రాన్స్‌లేటర్:* 

🔹హిందీ/ఇంగ్లిష్‌లో మాస్టర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీతోపాటు ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా ఉండాలి.

🔹ట్రాన్స్‌లేషన్ వర్క్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి. 

🔹30 ఏండ్లకు మించరాదు. -

******************************

🛑 *ఫిమేల్ స్టాఫ్ నర్స్:* 

🔹ఇంటర్/సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్‌తోపాటు 

🔹నర్సింగ్‌లో మూడేండ్ల డిప్లొమా సర్టిఫికెట్ లేదా 

🔹బీఎస్సీ (నర్సింగ్)లో ఉత్తీర్ణత. 

🔹-రెండేండ్ల అనుభవం.

🔹35 ఏండ్లకు మించరాదు. -

******************************

🛑 *స్టెనోగ్రాఫర్:*- 

🔹ఇంటర్/సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్‌తోపాటు 

🔹షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 80 పదాలు/ ఇంగ్లిష్ లేదా 

🔹హిందీలో నిమిషానికి 40/30 పదాల టైపింగ్ సామర్థ్యం ఉండాలి. 

🔹27 ఏండ్లకు మించరాదు. -


*******************************

🛑 *క్యాటరింగ్ అసిస్టెంట్:* 

🔹పదోతరగతి (సెకండరీ స్కూల్)లో ఉత్తీర్ణత.

🔹క్యాటరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా సర్టిఫికెట్ లేదా సీనియర్ సెకండరీ (ఇంటర్)తోపాటు 

🔹హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి. 35 ఏండ్లకు మించరాదు. -

*****************************

🛑 *లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్‌కీపర్:* 

ఇంటర్/సీనియర్ సెకండరీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

🔹ఇంగ్లిష్/హిందీలో 30/25 పదాల టైపింగ్ సామర్థ్యం ఉండాలి. 

🔹27 ఏండ్లకు మించరాదు. -

*************************

🛑 *ల్యాబ్ అసిస్టెంట్:* 

గుర్తింపు పొందిన సంస్థ నుంచి జనరల్ సైన్స్‌లో మిడిల్ పాస్ అయి ఉండాలి. 

🔹పే స్కేల్: రూ. 9,300-34,800 + గ్రేడ్ పే రూ. 4200/- 
(స్టాఫ్ నర్స్‌కు గ్రేడ్ పే రూ. 4600/-) 

🔹పే స్కేల్: రూ.
5,200-20,200 + గ్రేడ్ పే రూ.2400/- 
(లోయర్ డివిజన్ క్లర్క్/స్టోర్ కీపర్‌కు గ్రేడ్ పే రూ. 1900/-) -

🏵 *అప్లికేషన్ ఫీజు:* 

ఆడిట్ అసిస్టెంట్, హిందీ ట్రాన్స్‌లేటర్, స్టాఫ్ నర్స్ పోస్టులకు రూ. 1000, 

🔹మిగతా పోస్టులకు రూ. 750 

🏵 *ఎంపిక:* 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా రాతపరీక్ష విధానం: 

🔹ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.

🔹మొత్తం 100 ప్రశ్నలకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 

🔹ఈ పరీక్షకు కేటాయించిన సమయం-150 ని. 

🔹రాతపరీక్షలో హిందీ అండ్ ఇంగ్లిష్, మెంటల్ ఎబిలిటీ/రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, సబ్జెక్టు నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్, ట్రాన్స్‌లేషన్ ఇంగ్లిష్ నుంచి హిందీ, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. 

🔹పోస్టులను బట్టి పైన పేర్కొన్న అంశాల్లోన

ి సిలబస్ వేర్వేరుగా ఉంటుంది.

🏵 *దరఖాస్తు:* 

🔹ఆన్‌లైన్ ద్వారా -దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 13 -కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) తేదీ: 2018 జనవరి 12, 13, 14 -వెబ్‌సైట్: 🖥 

www.nvsnt2017.org

*🔥బాలల దినోత్సవం సంధర్భంగా సమాచారం...🔥*

*💂‍♀అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు.*

*🕵‍♀అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు. అలాగే మనదేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14 న బాలల దినోత్సవం జరుపుకుంటాము.*

*🍋భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది.*

*🌎భారతదేశంలో🌎*

🌳భారత దేశాన్ని దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి పథంలో నడిపించిన సమర్థత జవహర్లాల్ నెహ్రూ సొంతం. స్వాతంత్ర్యం కోసం
బ్రిటిషువారితో పోరాటం చేసేటప్పుడు మహాత్మా గాంధీకి ఈయన ప్రథమ శిష్యుడిగా ఉండేవారు. స్వాతంత్యం సంపాధించిన తరువాత భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిజేశారు. అందుకే నెహ్రూని జాతి అంతా గుర్తించి గౌరవిస్తోంది. 

🍄అయితే ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజునాడే బాలల దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే... నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. అయితే ఆయన జీవితంలో ఎక్కువభాగం జైళ్ళలో గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఆయన ఎక్కువ కాలం గడపలేకపోయారు. కానీ దేశంలోని బిడ్డలందర్నీ కన్నబిడ్డలుగా ప్రేమించే స్వభావం నెహ్రూది.
పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్రస్థలంలోనూ కూడా అంతటి శాంతి, సంతృప్తి లభించవు అని నెహ్రూ అనేవారు. పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు. ఆయన పాలనాకాలంలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. అందుకే ఆయన పుట్టిన రోజు నాడు మనదేశంలో బాలలంతా పండగ చేసుకుంటారు. సాంస్కృతికోత్సవాలు నిర్వహించుకొని చాచా నెహ్రూను బాలలు ప్రేమగా స్మరించుకుంటారు.

*🍅చరిత్ర - లక్ష్యం🍅*

📚ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటుంటారు. 

🌹అయితే 1959కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు.1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటనను ఐరాస సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రపంచ మంతటా జరుపుకోవాలని నిర్ణయించారు. 1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐరాస ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి కూడా. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం.

*🛍వివిధ దేశాల్లో🛍*

బాలల దినోత్సవాన్ని ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది.

👩‍⚕ చైనాలో జూన్ 1వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. శుభాకాంక్షలు చెప్పుకుని పాఠశాలల్లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోజు పాఠశాలలు తెరిచివున్నా తరగతులు జరగవు.

*👩‍🌾 పాకిస్తాన్లో నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజున పాఠశాలలు మామూలుగానే నడుస్తాయి. టీవీలు , రేడియోల్లో మాత్రం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. జి సైదేశ్వర రావు*

*👩‍🍳జపాన్లో మే 5న జరుపుకుంటారు. ఆరోజున మగపిల్లలున్న వారు చేప ఆకారంలో వున్న గాలిపటాలను ఎగురవేస్తారు.* అంతేకాక యుద్ధవీరుల బొమ్మలతో కొలువు ఏర్పాటుచేస్తారు. ఆరోజు జాతీయ సెలవుదినంగా కూడా ప్రకటిస్తారు.*

*👩‍🏭 దక్షిణ కొరియాలో మే 5వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆరోజున ఇక్కడ పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారు ఎప్పుడూ గుర్తుంచుకునేలా పెద్దలు పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎక్కడికైనా బయటకు తీసుకెళతారు.*

*👩‍✈ పోలాండ్ లో జూన్ 1న బాలల దినోత్సవం చేసుకుంటారు. ఆరోజున స్కూళ్లల్లోనే రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. పార్కుల్లో, వినోద కేంద్రాలలో పిల్లలకోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.*

*👩‍🚒శ్రీలంకలో అక్టోబర్ 1 అంటే పండుగే. పెద్దలు తప్పనిసరిగా వారిని బయటకు తీసుకెళతారు. ఇళ్లల్లో వారికోసం ప్రత్యేకంగా స్వీట్లు చేస్తారు*

*🔥బాలల దినోత్సవం స్పెషల్*🔥
                                                                   *🌷1.జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడు జన్మించారు?*

*జ: .14.నవంబర్-1889*

*🌷2.నెహ్రూ బిరుదు-?*

*జ: .చాచా, శాంతి దూత*

*🌷3.నెహ్రూ రచనలు?*

*జ: గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, డిస్కవర్ ఆఫ్ ఇండియా*

*🌷4.ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అని చెప్పింది ఎవరు?*

*జ: నెహ్రు గారు*

*🌷5.నెహ్రూ తల్లిదండ్రులు పేర్లు?*

*జ: .మోతిలాల్ నెహ్రూ, స్వరూపరాని*

*🌷6.నెహ్రూ ఏ కులానికి చెందినవారు?*

*జ: కాశ్మీరీ సరస్వతి బ్రాహ్మణ*

*🌷7.అంతర్జాతీయ బాలదినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం?*

*జ: నవంబర్-20*

*🌷8.నెహ్రూ గారు మన దేశానికి ఎన్ని సంవత్సరాలు ప్రధాని గా ఉన్నారు?*

*జ: 16 సంవత్సరాల286*
 *రోజులు(15-8-1947-27-5-1964)*

*🌷9.జో అనే ముద్దు పేరు గల రాజకీయ నాయకుడు ఎవరు?*

*జ: .నెహ్రూ*

*🌷10.అలీన ఉద్యమం,పంచశీల ఒప్పందంల  ఆధ్యుడు ఎవరు?*

*జ: .నెహ్రూ*

*🌷11.నెహ్రూ గారి భార్య పేరు?*

*జ:-.కమలా కౌల్ భాయ్*

*🌷12.నెహ్రూ గారి సోదరి&కుమార్తె పేరు?*
*జ: .విజయలక్ష్మి పండిట్, ఇందిరాగాంధీ*

*🌷13.ఎప్పటినుండి బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం?*

*జ: 1964*

*🌷14.నెహ్రూ గారికిఏ సంఘటన స్వాతంత్ర్య ఉద్యమంలో కి రావడానికి స్ఫూర్తిని ఇచ్చింది?*

*జ: జలియనవాలభాగ్ దురాగతం(13-4-1919)* I

*🌷15.నెహ్రూ గారు మొదటిసారిగా ఏ సమావేశం పాల్గొన్నారు?*

*జ:-1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో*

Daily GK Update ~ 14th November 2017

1. World Diabetes Day: 14 November
i. The World Diabetes Day (WDD) was observed globally on 14 November. The theme for 2017 WDD is 'Women and diabetes - Our right to a healthy future'.
ii. Diabetes is the ninth leading cause of death in women globally, causing 2.1 million deaths each year. 

News In-a-Line:
World Diabetes Day- 14 November- theme 'Women and diabetes - Our right to a healthy future'.

Static/Current Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

The World Diabetes Day 2017 theme aims to promote affordable access to the essential diabetes medicines and technologies for all women.

2. 31st ASEAN Summit 2017 Highlights
i. The 31st ASEAN (Association of Southeast Asian Nations) Summit was held in Manila, Philippines. Philippine President Rodrigo Duterte chaired the summit. The Summit, with the theme "Partnering for Change, Engaging the World".
ii. The ASEAN Business and Investment Summit (ABIS) 2017 is a 3-day conference of the ASEAN Business Advisory Council (ABAC) being held from November 12 to November 14.

Important Excerpts from the Visit of PM Modi to Philippines and 31st ASEAN Summit-

Meetings Held/Agreements Signed-
1. ASEAN Economic Community (AEC) Council Meeting held,
2. 16th ASEAN Political-Security Community (APSC) Council Meeting held,
3. 20th ASEAN Coordinating Council (ACC) Meeting held,
4. The Master Plan on ASEAN Connectivity (MPAC) 2025 Videos were launched,
5. Regional Comprehensive Economic Partnership Ministerial Meeting (RCEP MM),
6. Signing of the Side Agreements of the ASEAN-Hong Kong Investment Agreement (AHKIA),
7. Signing of the ASEAN-Hong Kong, China (AHKFTA) Free Trade Agreement (FTA).

India's Meetings/Bilateral Talks-

1. Prime Minister Narendra Modi visited the International Rice Research Institute (IRRI), in Philippines. The institute is working towards developing better quality of rice seed and addressing food scarcity issues.
2. Indo-US Bilateral Talks- PM Modi and US President Donald Trump held bilateral talks on the sidelines of the ASEAN Summit in Manila. Both leaders discussed a range of key issues including defence and security. They have resolved that "two of the world’s great democracies should also have the world’s greatest militaries".
3. Four agreements were signed by India and Philippines- in areas including Defence Cooperation and Logistics, agriculture, Micro, Medium and Small Enterprises-MSME and forging closer relations between the Indian Council of World Affairs and the Philippines Foreign Service Institute.
4. Prime Minister Modi  held bilateral talks with his Australian Prime Minister Malcolm Turnbul. In their brief meeting, both sides exchanged views on issues of mutual interest, including bilateral, regional and international issues. 

Static/Current Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

Philippines Capital- Manila, Currency- Philippine peso.President- Rodrigo Duterte.In July 2017, the PM Modi's cabinet approved a proposal for IRRI to set up its South Asia Regional Centre at Varanasi.

3. 37th India International Trade Fair Begins in New Delhi
i. 37th India International Trade Fair (IITF) has begun at Pragati Maidan in New Delhi. The 14-day annual event has been organised by the India Trade Promotion Organisation (ITPO). It was inaugurated by President Ram Nath Kovind.
ii. This year the theme of the fair is “Startup India Standup India”. Vietnam is the Partner Country, while Kyrgyzstan is the Focus Country. Jharkhand is participating as a Partner State in the event.

News In-a-Line:
37th India International Trade Fair (IITF)- in New Delhi- organised by the India Trade Promotion Organisation (ITPO)- under theme “Startup India Standup India”- Vietnam- Partner Country.

Static/Current Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

Vietnam Capital- Hanoi, Currency- Vietnamese dong.

4. 10th South Asia Economic Summit Begins in Nepal
i. The 10th South Asia Economic Summit (SAES) has begun in Kathmandu, Nepal. The theme of 3-day summit is “Deepening Economic Integration for Inclusive an

d Sustainable Development in South Asia”.
ii. The summit is being organised by National Planning Commission and Ministry of Commerce of Nepal and South Asia Watch on Trade, Economics and Environment, Nepal.

News In-a-Line:
3-day long- 10th South Asia Economic Summit (SAES)- held in Kathmandu, Nepal- under theme 'Deepening Economic Integration for Inclusive and Sustainable Development in South Asia'.

Static/Current Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

Nepal Capital- Kathmandu, Currency- Nepalese rupee.PM Nepal- Sher Bahadur Deuba, President- Bidhya Devi Bhandari.

5. India, Philippines Inks Four Agreements in Various Fields
i. Four agreements were signed by India and Philippines in areas including Defence Cooperation and Logistics, agriculture, Micro, Medium and Small Enterprises-MSME and forging closer relations between the Indian Council of World Affairs and the Philippines Foreign Service Institute.
ii. The bilateral meeting was held between PM Modi and the Philippines President Rodrigo Duterte.

News In-a-Line:
India-Philippines- signed 4 agreements- on Defence Cooperation and Logistics, agriculture, MSME and forging closer relations between the Indian Council of World Affairs and the Philippines Foreign Service Institute- led by PM Modi and the Philippines President Rodrigo Duterte.

Static/Current Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

Philippines Capital- Manila, Currency- Philippine peso.President- Rodrigo Duterte.

6. Government Launches BharatNet Phase 2 Project
i. To provide high-speed broadband service in all Gram Panchayats by March 2019, government has launched its second and final phase of BharatNet project. It will be implemented at an outlay of around 34 thousand crore rupees.
ii. The project was launched at a function in New Delhi. Department of Telecommunications (DoT) signed MoUs with states for the implementation of the second phase of BharatNet. Under this phase, broadband connectivity will be provided in remaining 1.5 lakh Gram Panchayats in the country.

News In-a-Line:
Govt of India- launched- second phase of BharatNet project- to provide high-speed broadband service in all Gram Panchayats by March 2019.

Static/Current Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

Communication Minister- Manoj Sinha,Electronics and IT Minister- Ravi Shankar Prasad.

7. For first time, Mumbai to Host Asian Bankers Association Summit
i. For the first time, the nation's financial capital- Mumbai will host the 34th annual conference of the Asian Bankers Association (ABA).
ii. The two-day conference will be held with the theme 'Asia's turn to transform'. The event is expected to see the presence of over 160 domestic as well as international bankers.

News In-a-Line:
Mumbai- hosts 34th annual conference of the Asian Bankers Association (ABA)- for the 1st time- under theme 'Asia's turn to transform'.

Static/Current Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

Asian Bankers Association (ABA)- founded in 1981.

8. Air India Gets Rs 1,500-cr Loan from Bank of India
i. Debt-laden Air India has received a loan worth of Rs 1,500 crore from Bank of India to meet urgent working capital needs less than a month after floating a tender in this regard.
ii. For the second time in recent months, the flagship carrier has received loans from a public sector lender. Prior to that, the airline had borrowed around Rs 3,250 crore as short tenure loans from two lenders IndusInd Bank and Punjab National Bank.

News In-a-Line:
Air India- received a loan worth of Rs 1,500 crore- from Bank of India.

Static/Current Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam- 

Air India CMD- Rajiv Bansal. MD & CEO of Bank of India- Dinabandhu Mohapatra, Headquarters- Mumbai, Maharashtra.

9. President Gives Away National Child Awards 2017 on Occasion of Children’s Day
i. The President Shri Ram Nath Kovind gave away the National Child Awards 2017 on the occasion of Children’s Day (14 November) in New Delhi.
ii. This year, the President honoured 16 children, out of which one child was given a

gold medal and 15 children were given silver medals. Master Akash Manoj from Tamil Nadu was the only child winning gold for Innovation.

Static/Current Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

Minister of State for Women & Child Development - Dr. Virendra Kumar.

10. UP Tops in Mobilising Jan Dhan Accounts
i. Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY) which was launched to further the financial-inclusion process in the country have gathered momentum in some northern States post demonetisation. With its area and size of population, Uttar Pradesh tops in opening new PMJDY accounts.
ii. In fact, one-fifth of the more than five crore new PMJDY accounts in the Indian banking system came from Uttar Pradesh alone. Bihar, Maharashtra, Madhya Pradesh and West Bengal cumulatively added another 2.2 crore new accounts in the last one year.

News In-a-Line:
Uttar Pradesh- tops in Mobilizing Jan Dhan Accounts- Bihar second.

Static/Current Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

PMJDY- was launched in 2014.

11. Sujoy Ghosh Resigns as Jury Head of 48th International Film Festival of India
i. Filmmaker Sujoy Ghosh has resigned as Head of the jury of the Indian Panorama of the 48th International Film Festival of India (IIFI).
ii. His resignation came following the elimination of the two films "Sexy Durga" and "Nude" from the final list of films. Instead of Nude, the Hindi movie Pihu by Vinod Kapri was finalised as the opening film of the festival.

News In-a-Line:
Filmmaker Sujoy Ghosh- resigned as jury head- of the Indian Panorama of the 48th International Film Festival of India (IIFI).

12. Bangladesh Chief Justice Surendra Kumar Sinha Resigns
i. Bangladesh Chief Justice Surendra Kumar Sinha has resigned about six weeks after he went on leave amid criticism by the government over a Supreme Court verdict which scrapped Parliament's power to remove judges on grounds of misconduct and incapacity.
ii. Justice Sinha's term was scheduled to expire in January 2018. He is the first top judge of the country to step down.

News In-a-Line:
Bangladesh Chief Justice- Surendra Kumar Sinha- Resigns- after criticism by the government over a Supreme Court verdict.

Static/Current Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

Bangladesh Capital- Dhaka, Currency- Taka.PM- Sheikh Hasina, President- Abdul Hamid.

13. Italy Fail to Qualify for FIFA World Cup 2018
i. In Football, Italy has failed to qualify for the FIFA World Cup for the first time since 1958. The four-time champions failed to make the cut after they lost the World Cup Qualifying European play-off against Sweden, 0-1.
ii. Italy has now joined the Netherlands, US, Chile, Ghana, Ivory Coast and Cameroon in the list of big nations that have failed to qualify to tournament which will be held in Russia in June 2018.

News In-a-Line:
Italy- failed to qualify for the FIFA World Cup 2018- for the first time since 1958- to be held in Russia 2018.

Static/Current Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

Italy Capital- Rome, Currency- Euro.FIFA World Cup 2018- in Russia

14. Pankaj Advani Lifts IBSF World Billiards Championship
i. Ace Indian cueist Pankaj Advani lifts the IBSF World Billiards Championship. Pankaj Advani clinched his 17th world title at Doha, Qatar after defeating his arch-rival Mike Russell of England 6-2 to defend the 150-up format title which he won in Bengaluru 2016.
ii. Advani is the winner of maximum number of world titles in any sport by an Indian.

News In-a-Line:
Pankaj Advani- won IBSF World Billiards Championship- 17th world title at Doha, Qatar- defeated Mike Russell of England.

Static/Current Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-


Qatar Capital- Doha, Currency- Qatari riyal.