AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 22 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 23

             
 *🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 23🌎*   
                                                                      *◼నవంబర్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ప్రకారము సంవత్సరములో 327వ రోజు (లీపు సంవత్సరములో 328వ రోజు ) సంవత్సరాంతమునకు ఇంకా 38 రోజులు మిగిలినవి▪*

  *⏱సంఘటనలు*⏱ 

*♦1971: 'పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా' (పి.ఆర్‌.ఒ) ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు తొలిసారిగా హాజరయ్యారు.*

*♦1997: ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది.*

*❤జననాలు*❤

*🔥1926: సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (మ.2011)*

*🔥1930: గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (మ.1972)*

*❤1967: గారీ క్రిస్టెన్, దక్షిణ ఆఫ్రికా యొక్క మాజీ క్రికెట్ ఆటగాడు.*

*🔥1979: [కెల్లీ బ్రూక్]], ఇంగ్లాండుకు చెందిన నటి, మోడల్*

*🔥1986: అక్కినేని నాగ చైతన్య, ప్రముఖ సిని నటుడు, అక్కినేని నాగార్జున కుమారుడు*.

 *🍃మరణాలు*🍃

*🌷1937: జగదీశ్ చంద్ర బోస్, ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. (జ.1858)*

*🌷1977: నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, ప్రముఖ కార్మిక నాయకుడు మరియు పత్రికా నిర్వాహకుడు. (జ.1916)*

ఈ రోజు జికె 

*1)పక్షిపాదఖండం అని పిలువబదునది?*

*ఉ.అమెరికా* 

*2)అత్యధికంగా దీవులు కలిగిన మహాసముద్రం*

*జ.పసిఫిక్* 

*3)అతిపొడవైన ఖండతీరరేఖ గల మహాసముద్రం*

*జ.అట్లాంటిక్ *

*4)క్రిందివానిలో ప్రాధమిక భూస్వరూపాలు * 

*జ.ఖండాలు, మహాసముద్రాలు* 

*5)అవశిష్ట పీఠభూమి కానిది?*

*జ.టిబెట్ పీఠభూమి *

*6)క్రిందివానిలో అగ్నిపర్వతం ?*

*జ.ఎట్నా *

*7)భూమిలో సంపీడనబలం వలన ఏర్పడిన పర్వతాలు?*
*జ.ముడుత పర్వతాలు*

*8)కోతమైదానం కు ఉదాహరణ?*

*జ.హడ్స్ న్ మైదానం* 

*9)హిమాని నదుల వల్ల ఏర్పడు లోయలు ఏఆకారంలో ఉండును?*

*జ.U *

*10)భూవిరుపక చర్యల వల్ల ఏర్పడిన పర్వతాలు?*

*జ.ఖండపర్వతాలు .*


*🔥 పోటీపరీక్షల ప్రత్యేకం*🔥

*> జికా వైరస్ నియంత్రణకు మొక్కల ఆధారిత వాక్సిన్‌ను కనుగొన్నది- USA*

*> ఇండియా- ఆసియాన్ యూత్ సమావేశం ఎక్కడ నిర్వహించారు- భోపాల్*

*> స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి రోబో- BRABO*

*> ఇటీవల కర్ణాటక ఏ పేరుతో క్యాంటీన్‌లను ఏర్పాటు చేసింది- ఇందిరా క్యాంటీన్*

*> 2017 G-7 సమావేశాలు నిర్వహించిన దేశం- ఇటలీ*

*> ఏ ప్రాంతంలో కొత్తగా టెక్టానిక్ ప్లేట్లు కనుగొన్నారు- ఈక్వెడార్*

*> ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి- టిబెట్*

*> ప్రపంచ విస్తీర్ణంలో ఆసియాఖండం ఎంతశాతం ఆక్రమించింది- 30శాతం*

*> ప్రపంచంలో పెద్ద ఉప్పునీటి సముద్రం- కాస్పియన్ సముద్రం*

*> ఆసియాలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఉన్న దేశం- ఇండియా*

*> ఎర్రసముద్రాన్ని మధ్యధరా సముద్రంతో కలుపుతున్న కాలువ ఏది- సూయజ్ కాలువ*

*> ఆఫ్రికా, యూరప్ ఖండాలను వేరు చేస్తున్న జలసంధి- జిబ్రాల్టర్ జలసంధి*

*♦చరిత్ర: పలు అంశాలు*♦

*> వివేక సింధు అను వేదాంత గ్రంథమును రాసిందెవరు- ముకుందరాయుడు*

*> మరాఠీ భాషలో మొదటి గ్రంథము- జ్ఞానేశ్వరీయము*

*> యాదవులు ఎవరి భక్తులు- విష్ణువు*

*> సంగీత రత్నాకరమును రాసినది- సారంగదేవుడు*

*> యాదవులు రాజచిహ్నమేది- గరుడుడు*

*> యాదవులు కాలం నాటి మహారాష్ట్ర భక్తి ఉద్యమ ప్రవక్తలెవరు- జ్ఞానదేవుడు, నామదేవుడు, జనాబామ్*

*> భాస్కరాచార్యుని కుమారుడు ఎవరు- లక్ష్మీధరుడు.✍*

ఈ రోజు ముఖ్యమైన సమాచారం 

రాజస్థాన్ రాష్ట్రం నుండి సివిల్స్ సర్వీసెస్ కు *ఒకే రజక కుటుంబానికి చెందిన 3గ్గురూ చెల్లెల్లు కమల, గీత, మమత(కలెక్టర్ లుగా) లకు ర్యాంకు లు 32,64,128*, *వీరి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే తండ్రి చనిపోయాడు, తల్లి దినసరి కూలీ మరియు రజక కులవృత్తి చేస్తూ ఒక తల్లి గా వారిని పోషించడమే అసాధ్యం ఒకెత్తు అయితే ఆ తల్లి పేరు ను,వంశ గౌరవాన్ని నిలిపిన ముగ్గురు కుమార్తెలు (దేవతలు) నిజం గా సరస్వతులే*ఎన్నో అవకాశాలు, ఆర్థిక వనరులు, కుటుంబ ఇబ్బందులు లేకున్నా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా, రాజకీయం గా ఉన్న ఇలాంటి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే సాధ్యం కాని రీతిలో*వీరు మనకు మన పిల్లల కు భావి భారత పౌరులకు స్పూర్తి దాయకం. ,వారి ధృఢ సంకల్పం, ఆత్మ విశ్వాసం చూస్తే మనం నమ్మలేని నిజాలు గా ఉన్నాయి,ఈ కథనాన్ని *హార్యానా లో రజక డైలీ పత్రిక  రజక చేతన్**లో ప్రదానం గా ప్రచురితమైంది.ఒకే కుటుంబం లో ఒక్క రికీ సివిల్ సర్వీసెస్ (IASలుగా సెలెక్టు) రావడమే గొప్ప అయితే అలాంటి ది *ఒకే ఇంట్లోనే ముగ్గురు అమ్మాయిలకు అది రజక బిడ్డ లకు  సివిల్స్(కలెక్టర్ లు కావడమంటే) రావడమంటే ఎంతో గొప్ప విషయం* వీరిని ఆవిధంగా పెంచి పోషించిన  *ఆమాతృమూర్తికి శతకోటి వందనాలు* అలాగే ఇంతటి అత్యున్నత స్థాయి కి చేరుకున్నా ముగ్గురు అక్కాచెల్లెళ్లకు అభినందనలు.