AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 1 April 2022

Happy UGADHI శుభక్రుత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

  💐🌷🌹🌺🌸🌾🌻

🙏🙏🙏

*మామిడి పువ్వు పూతకొచ్చింది🌳*

*కోయిల గొంతు కూత కూసింది🦜*

*వేప కొమ్మకు పూవు పూసింది🌿*

*పసిడి బెల్లం తోడు వచ్చింది🧆*

*గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది🍃*

*ఉగాది పండుగ రానే వచ్చింది*

*మీకు మీ కుటుంబ సభ్యులకు*

*శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


🎄🌲🌴🌳🎍🪴🌱🎋


**శు*భాశీస్సులు అందించి.                             *భ*వితకు బాటలు వేసి.                             *కృ*త నిశ్చయాన్ని కలిగించి.                        *తు*ది వరకు క్షేమాన్ని కలిగించే.*                                                  నామ సంవత్సరాదికి ఇవే మా స్వాగతాంజలి.......🪔🪔🪔....*మీకు,మీ కుటుంబ సభ్యుల కి, శ్రేయోభిలాషులు అందరికి  ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నది మీ శ్రేయోభిలాషి తల్లపురెడ్డి. వెంకట కృష్ణారుణ రెడ్డి*

🌹🌹🌹...............................🥭🥭🥭🌶️🌶️🌶️🍃🍃🍃🌳🌳🌳🍲🍲🍲


*ఆ దేవుడు మన అందరికి 3 తరాల వరకు మంచి ఆరోగ్యం, మంచి  ఆదాయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.*