AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 3 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 2


*🌎చరిత్రలో ఈరోజు /నవంబరు 2*🌎

*🕘సంఘటనలు🕘*

*🔹1774: రాబర్ట్ క్లైవ్ ఇంగ్లండ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున భారత్‌లో పనిచేసిన క్లైవు, కంపెనీ భారత్‌లో సాగించిన ఆక్రమణలలో ముఖ్య భూమిక నిర్వహించాడు. 1757లో జరిగిన, ప్రసిద్ధి చెందిన ప్లాసీ యుద్ధంలో బ్రిటీషు సేనాధిపతి ఈయనే. అప్పుల బాధ తట్టుకోలేక అత్మహత్యకు పాల్పడ్డాడు.*

*🔹1976: భారత రాజ్యాంగం యొక్క 42 వ సవరణను లోక్‌సభ ఆమోదించింది. అప్పటివరకు సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత్, ఈ సవరణ తరువాత సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమయింది.*

*❤జననాలు❤*

*💐1865: పానుగంటి లక్ష్మీ నరసింహారావు, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించినవారు. (మ.1940)*

*💐1920: పట్రాయని సంగీతరావు, ఆంధ్ర దేశానికి చెందిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు.*

*💐1956: రాజ్యం. కె, రంగస్థల నటి.*

*💐1984: తుమ్మల దుర్గాంబ, సుప్రసిద్ధ సర్వోదయ కార్యకర్త మరియు కావూరులోని వినయాశ్రమం వ్యవస్థాపకురాలు.*

*💐1965: షారుక్‌ఖాన్, ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు*

*🍃మరణాలు🍃*

*🌷1958: సామి వెంకటాచలం శెట్, వ్యాపారవేత్త, కాంగ్రేసు పార్టీ రాజకీయ నాయకుడు మరియు మద్రాసు కార్పోరేషన్ యొక్క ప్రథమ కాంగ్రేసు అధ్యక్షుడు*

*🌷1962: త్రిపురనేని గోపీచంద్, సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు. (జ.1910)*

*🌷1984: తుమ్మల దుర్గాంబ, సుప్రసిద్ధ సర్వోదయ కార్యకర్త మరియు కావూరులోని వినయాశ్రమం వ్యవస్థాపకురాలు. (జ.1907)*

*🌷2010: ఎ .హెచ్.వి. సుబ్బారావు, ప్రముఖ పాత్రికేయుడు. (జ.1934)*

*🌷2012: కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (జ.1957)*

*🌷2015: కొండవలస లక్ష్మణరావు, తెలుగు నాటక మరియు చలన చిత్ర నటుడు. (జ.1946)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳*

*♦ఇండియన్ అరైవల్ డే. (మారిషస్)*

*🔥పాఠశాల అసెంబ్లీ కోసం*🔥

    *🔹సుభాషిత వాక్కు*

*జీవితంలో హెచ్చుతగ్గులు రావటంకూడ మనమంచి కోసమే అనుకోవాలి. ఎందుకంటే ECG లొ వచ్చే సరళరేఖా కూడ మృత్యువును సూచిస్తుంది*

*"You can't live your life for other people. You've got to do what's right for you, even if it hurts some people you love."*

*🔹మంచి పద్యం*
 
*బాంబు మోతలందు భరత ఎన్నికలన్ని*
*భరత జాతినెల్ల బాధపెట్టు*
*ఏమి ఫలము లేదు ఎన్ని ఎన్నికలొచ్చి*
*వాస్తవంబు వేమువారి మాట*

*🔹భావం*:-

*నేడు భారతావనిలో జరిగే ఎన్నికలన్నీ బాంబుల మోతల మధ్య జరుగుచూ, ప్రజానీకాన్ని బాధ పెట్టుచున్నవి. ఎన్ని ఎన్నికలు వచ్చినా ఈ వ్యవస్థలో మార్పులేదు.*

*♦నేటి జీ.కె*♦

*♦హైదరాబాద్ రాజ్యాన్ని ఎవరు స్దాపించారు?*

*మీర్ ఖమ్రుద్దీన్ చిన్ కిలిచ్ ఖాన్ @ నిజాముల్ ముల్క్ (1724)*

*♦చిన్ కిలిచ్ ఖాన్ అంటే ఏంటి ?*

*కుర్ర కత్తి వీరుడు*

*♦నిజాం పాలనలో హైదరాబాద్ విస్తీర్ణం ఎంత?*

*విస్తీర్ణం 82,698 చదరపు మైళ్లు*

*♦నిజాముల్ ముల్క్ అసఫ్ జాహీ రాజ్యం స్థాపించినప్పుడు రాజధాని ఏది ?*

*ఔరంగాబాద్. 1770 తర్వాత హైదరాబాద్ కి మార్చాడు*

*♦నిజాముల్ ముల్క్ కాలంలో ఎన్ని సుభాలు ఉండేవి ?*

*6 సుభాలు. ఔరంగాబాద్, హైదరాబాద్, బీజాపూర్, ఖాందేష్, బీదర్, బీరార్ (వీటినే స్మిత్ లు అని కూడా అంటారు )*

*♦రెవెన్యూ వసూళ్ళకి అసఫ్ జాహీలు అనుసరించిన విధానం ?*

*జాగీర్దారీ పద్దతి*

*♦జాగీర్ అనే పదానికి అర్థమేంటి ? వీటిని ఎవరికి ఇచ్చేవారు ?*

*జాగీర్ అంటే పర్షియన్ భాషలో ‘ఆధీనంలో ఉంచుకున్న ప్రాంతం’. దీన్ని ఉద్యోగులు లేదా ప్రత్యేక సేవలు చేసే వారికి ఇచ్చేవారు.*

*♦జాగీర్దారీ విధానం మొగలులు నుంచి వచ్చింది. అయితే మొదటి జాగీర్ ఇచ్చిన మొగల్ రాజు ఎవరు ? ఎవరికి ఇచ్చాడు ?*

*1561లో అక్బర్… రాందాస్ కు ఇచ్చాడు.*

*♦అసఫ్ జాహీల కాలంలో మొదటి జాగీర్ ఎవరు ఎవరికి ఇచ్చారు ?*

*నిజాముల్ ముల్క్ ఓ అధికారికి ఇచ్చాడు.*
             
*1)👉 ప్రపంచంలో ఎత్తైన శిఖరానికి  పేరు ఎవరి గౌరవార్థం పెట్టారు?*

A: *జార్జ్ ఎవరెస్ట్.*

*2)👉 స్వామీ వివేకానంద గురువుగారు ఎవరు?*

A: *రామకృష్ణ పరమాంస*

*3)👉 బంకీంచంద్ర చటర్జీ రాసిన ఆనందమఠ్  నవల నేపథ్యం  ఏమిటి?*

A: *సన్యాసి తిరుగుబాటు.*

*4)👉 pH స్కేల్ ను ప్రవేశ పెట్టిన శాస్త్రవేత్త ఎవరు?*

A: *సోరెన్ సన్.*

*5)👉భారత దేశంలో  అతి ప్రాచీన పర్వతశ్రేణి ఏది?*

A: *ఆరావళి.*

*6)👉 సచిన్ టెండుల్కర్ పై తీస్తున్న సినిమా పేరు ఏమిటి?*

A: *సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్.*

*7)👉 ఇటీవల భారత ప్రభుత్వం ప్రారంభించిన "ఉడాన్" యొక్క పూర్తి రూపం ఏమిటి?*

A: *ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్.*

*8)👉 ఐక్యరాజ్య సమితి "శాంతి దూతగా" ఎవరు ఎంపికయ్యారు?*

A: *మలాలా యూసుఫ్ జాయ్.*

*9)👉 2016 సంవత్సరంనకు గాను ప్రతిష్టాత్మక "దాదాసాహేబ్ ఫాల్కే" అవార్డు గ్రహీత ఎవరు?*

A: *K.విశ్వనాథ్. (తెలుగు సినీ దర్శకుడు.)*

*10)👉 "ఫ్రాన్స్ అధ్యక్ష" ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు?*

A: *ఇమ్మాన్యుయేల్ మేక్రన్.*

1)👉 "ప్రెస్ ట్రస్ట్ ఆఫ్  ఇండియా" ఛైర్మన్ ఎవరు?

A: *వివేక్ గోయెంక*

2)👉 "ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్" లో ప్రథమస్థానం పొందినది ఏది?

A: *ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం*

3)👉 కేంద్రం "స్వచ్ఛతా హీ సేవ" కార్యక్రమం క్రింద ఏ దేవాలయానికి పరిశుభ్రమైన దిగ్గజ ప్రదేశంగా ప్రకటించింది?

A: *శ్రీ మీనాక్షీ సుందరేశ్వరర్ ఆలయం,మధురై*

4)👉 "2017 అమెరికా ఓపెన్ టెన్నిస్" పురుషుల సింగిల్స్ విజేత ఎవరు?

A: *రఫెల్ నాదల్*

5)👉మొదటిసారిగా  భారతదేశపు ఏ నగరం "ప్రపంచ వారసత్వపు నగరంగా" ప్రకటించబడింది?

A: *అహ్మదాబాద్*

*♦62వ నేషనల్ ఫిలిం అవార్డులు*

*♦24 మార్చి 2015 న 62 వ నేషనల్ ఫిలిం అవార్డులు ప్రకటించబడ్డాయి. ఈ అవార్డులను ప్రతీ సంవత్సరం, భారతీయ సినిమాలోని మునుపటి ఉత్తమ చిత్రాలను గౌరవించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా ప్రకటించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం 3 మే 2015 న జరగనుంది.*

అవార్డు విజేతల జాబితా
ఉత్తమ నటి: క్వీన్ కంగనా రనౌత్
ఉత్తమ సహాయ నటి: పగ్డీ ది హానర్ సినిమా కోసం బల్జిందర్ కౌర్ (హర్యానవీ)
ఉత్తమ సహాయ నటుడు: జిగర్తండా సినిమా కోసం బాబీ సింహా (తమిళం)
ఉత్తమ నటుడు: నను అవనల్లా అవలు సినిమా కోసం విజయ్ (కన్నడ)
ఉత్తమ దర్శకత్వం: చోటుష్కొని సినిమా కోసం శ్రిజిత్ ముఖర్జీ (బెంగాలీ)

ఉత్తమ సంగీత దర్శకుడు: ఎ) పాటలు - హైదర్ (హిందీ); మరియు బి) సంగీతం - నైన్టీన్ ఎయిటీ మూడు (మలయాళం)
ఉత్తమ నృత్యదర్శకుడు: హైదర్ బిస్మిల్
సినిమా రైటింగ్: సైలెంట్ సినిమా: (1895-1930) - పసుపులేటి పూర్ణచంద్ర రావు

సినిమా రైటింగ్: తమిళ సినిమా ప్రైడ్ (స్పెషల్ మెన్షన్) కోసం G. ధనన్జయన్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: హైదర్ డాలీ అహ్లువాలియా
బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్: శైవం (తమిళం) సినిమాలోని అజ్హాగు పాట కోసం ఉత్తర్ ఉన్నికృష్ణన్
ఉత్తమ గాయకుడు: హైదర్ సినిమా నుండి బిస్మిల్ పాట కోసం సుఖ్విందర్ సింగ్

వివిధ భాషల్లో ఉత్తమ సినిమాలు

• ఉత్తమ హిందీ సినిమా: క్వీన్
• ఉత్తమ అస్సామీ సినిమా: ఒథెల్లో
• ఉత్తమ బెంగాలీ సినిమా: నిర్భాశితో
• ఉత్తమ కన్నడ సినిమా: హరివు
• ఉత్తమ కొంకణి సినిమా: నచోం - ఐఎ కుమ్పసర్
• ఉత్తమ మలయాళ సినిమా: ఐన్
• ఉత్తమ మరాఠీ సినిమా: కిల్లా
• ఉత్తమ ఒడియా సినిమా: ఆదిం విచార్
• ఉత్తమ పంజాబీ సినిమా: పంజాబ్ 1984
• ఉత్తమ తమిళ సినిమా: కుట్ట్రం కడితాల్
• ఉత్తమ తెలుగు సినిమా: చందమామ కథలు
• ఉత్తమ రాభా సినిమా: ఒరాంగ్
• ఉత్తమ హర్యాన్వీ సినిమా: పగ్డీ ది హానర్
వివిధ విభాగాల్లో ఉత్తమ సినిమాలు
• ఉత్తమ ఎడ్యుకేషన్ చిత్రం: కోమల్ & గాజు గోడ వెనుక
• ఉత్తమ ఎక్స్ప్లోరేషన్ / సాహస సినిమా: ఫిల్మ్ లైఫ్ ఫోర్స్ - భారతదేశం యొక్క పశ్చిమ కనుమలు
• ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం: ఫుం షాంగ్
• ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్: జాయ్ యొక్క సౌండ్
• బెస్ట్ షార్ట్ ఫిక్షన్ ఫిల్మ్: మిత్రా
• ఉత్తమ సినీ విమర్శకుడు: తనుల్ ఠాకూర్
• ఉత్తమ పర్యావరణ పరిరక్షణ / ప్రిజర్వేషన్ సినిమా: ఒట్తల్(మలయాళం)
• బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ వోల్సమ్ ఎంటర్టైన్మెంట్ను: మేరీ కోమ్
• ఒక దర్శకుడు ఉత్తమ తొలి చిత్రం కొరకు ఇందిరా మహాత్మా గాంధీ అవార్డు: ఆశా జొఅర్ మజహే (బెంగాలీ)
• ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: కోర్ట్ (మరాఠీ, హిందీ, గుజరాతీ & ఆంగ్ల)

TS DSC:
Current Affairs. sideswararao:
Saideswara rao Gune:
*♦️GK BITS♦️*

*1.మహాప్రస్థానం రచయిత?*

*2.వేయి పడగలు రచయిత?*

*3.వీర తెలంగాణ రచయిత?*

*4.GST రూప శిల్పి?*

*5.స్వలింగ సంపర్కుల వివాహాలకు మద్దతు పలికిన తొలి ఆసియా దేశం?*

*6.ఆవుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన రాష్ట్రం?*

*7.మిర్-ఇ-అదాల్ అనగా?*

*8.బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు ఆడతారు?*

*9.మల్లెల తీర్ధం జలపాతం ఏ జిల్లాలో ఉంది?*

*10.బతుకమ్మ సినిమాలోని చినుకమ్మ వాన చినుకమ్మ గేయ రచయిత?*

  *♦️జవాబులు.♦️

1.శ్రీరంగం శ్రీనివాసరావు.

2.విశ్వనాథ సత్యనారాయణ.

3.రావి నారాయణ రెడ్డి.

4.అసిమ్ దాస్ గుప్తా.

5.తైవాన్

6.రాజస్థాన్

7.న్యాయమూర్తి.

8.9 రోజులు

9.మహబూబ్ నగర్

10.అందెశ్రీ.

*_✍టీఆర్‌టీ నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్_*

*❇హైదరాబాద్: టీఆర్‌టీ నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్ అయింది. టీఆర్‌టీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పాత జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇవ్వాలన్న పిటిషన్‌కు హైకోర్టు కొట్టేసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొనే నోటిఫికేషన్ ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ వేయాలని గతంలో పిటిషన్ దాఖలు అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.*

*🌹GK BITS🌹*

*1) ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసిన మొదటి తెలంగాణ నాయకుడు ఎవరు?*

*జ) పి.వి.నరసింహారావు.*

*2) ఏ ఉద్యమంతో పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు?*

*జ) జై ఆంధ్ర ఉద్యమం*

*2) ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2017 థీమ్ ?*

*జ:-ప్రకృతితో ప్రజలను మమేకం చేయడం*

*3) యుద్ధ్ అభ్యాస్-2017 పేరుతో ఇటీవల ఏ రెండు దేశాలు సైనిక విన్యాసాలు నిర్వహించాయి-?*

*జ:  భారత్, అమెరికా*

*4) ఏ సంవత్సరంలోగా భారత్‌ను తట్టు రహిత దేశంగా మార్చాలని WHO లక్ష్యంగా పెట్టుకుంది?*

*జ: -2022*

*5) 2017 సంవత్సరానికి కాళోజీ నారాయణరావుకు ఎంపికైంది-?*

*జ:  సీతారాం*

*06) టెస్టుల్లో 500 వికెట్లు తీసిన తొలి ఇంగ్లాండ్ బౌలర్-?GSRAO@*

*జ:-జేమ్స్ అండర్సన్*

*07)  సౌత్ ఆసియాన్ బాస్కెట్ బాల్ U-16 టైటిల్ విజేత-?*

*జ: భారత్*

*08) ప్రొ.కబడ్డీ-2017 సీజన్ విజేత-?*

*జ: పట్నా పైరేట్స్*

*09) దేశ తొలి విద్యాశాఖ మంత్రి-?*

*జ: మౌలానా అబుల్ కలాం ఆజాద్*

*10) హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ఎవరు నిర్మించారు- ?*

*జ: నవాబ్ వికార్-ఉల్-ఉమ్రా*

*11) ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తి- ?*

*జ: వాజ్‌పేయి*

 *12) భారత్‌లో రోజూవారీ కూలీపై ఆధారపడిన వారి శాతం అధికంగా ఉన్న రాష్ట్రం- ?*

*జ: తమిళనాడు.*

*♦బయాలజీ*♦

*1⃣ "శిలీంధ్ర పుష్పాలు" అని వేటినంటారు..?*

✅ *పుట్ట గొడుగులు*

*2⃣ రాళ్లపై పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు..?*

✅ *లిథో ఫైట్స్*

*3⃣ ఎర్ర సముద్రం ఎరుపు వర్ణంలో ఉండటానికి కారణమైన శైవలం ఏది..?*

✅ *ట్రైకోడెస్మియం*

*4⃣ జీవ సంబంధ ఎరువుగా ఉపయోగించే శైవలాలు ఏ తరగతికి చెందుతాయి..?*

✅ *సయనోఫైసీ*

*5⃣ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ "పెన్సిలిన్" అనే సూక్ష్మజీవి నాశినిని ఏ శిలీంధ్రం నుంచి సంగ్రహించారు..?*

✅ *పెన్సీలియం నోటేటమ్*

*6⃣ మొక్కల అనుక్రమంలో ప్రారంభ మొక్కలు అని వేటిని పిలుస్తారు..?*

✅ *లెకైన్లు*

*7⃣ నగ్నమైన విత్తనాలు ఉండే మొక్కలు ఏ వర్గానికి చెందుతాయి..?*

✅ *వివృత బీజాలు*

*8⃣ "ఒలరీకల్చర్" అనగా..?*

✅ *కూరగాయ మొక్కల పెంపకం*

*9⃣ అధిక కిరణజన్య సంయోగ క్రియ సామర్థ్యం ఉన్న ఏకకణ శైవలం ఏది..?*

✅ *క్లోరెల్లా*

*🔟 ఆస్ట్రోనాట్స్ (వ్యోమగాములు) ఆహారం, ఆక్సిజన్ కోసం ఉపయోగించే శైవలం ఏది..?*

✅ *క్లోరెల్లా*

*🌷42వ రాజ్యాంగ సవరణ గురించి వివరణ🌷*

*̀♦ప్రవేశికకు చేసిన ఏకైక సవరణ: కేశవా నంద భారతి కేసు నేపథ్యంలో స్వరణ్‌సింగ్  కమిటీ సిఫారసుల మేరకు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే మూడు పదాలను చేర్చారు.*

*̀♦సామ్యవాదం అంటే సమసమాజ స్థాపన నిర్మించే ప్రక్రియ. సామ్యవాద విధానంలో ఉత్పత్తి శక్తులను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.*

*♦సమాజంలో పేరుకుపోయిన ఆర్థిక అసమా నతలను తగ్గిస్తూ సమసమాజ నిర్మాణానికి తోడ్పడే విధానం.*

*♦ లౌకిక రాజ్యం: అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ, ఏ మతాన్నీ అధికార మతంగా గుర్తించని రాజ్యం. ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉంటుంది.*

*ㅁఐక్యత,సమగ్రత: ప్రజల మధ్య జాతీయ భావాన్ని పెంపొందించి వారిలో ఐక్యతకు దోహదపడడం.*

*ㅁఅందుకే, సామ్యవాద సాధనకై 1950లో ప్రణాళిక సంఘం ఏర్పాటు,1951లో భూ సంస్కరణల చట్టం రూపకల్పన, 1969లో 14 బ్యాంకుల జాతీయీకరణ, 1971లో రాజభరణాల రద్దు,1975లో 20 సూత్రాల  పథకం,1978లో ఆస్తి హక్కు తొలగింపు, 1980లో ఆరు బ్యాంకుల జాతీయీకరణ మొదలైనవి చేపట్టారు.*

*̀✧రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమా? కాదా? అనే అంశంపై రాజ్యాంగంలో స్పష్టత లేదు. దీనికి సంబంధించి సుప్రీం కోర్టు 1960 బెరుబారి యూనియన్ కేసులో అంతర్భాగం కాదని తీర్పుని చ్చింది. 1973 కేశవానంద భారతి కేసులో, 1980 మినర్వా మిల్స్ కేసు లో అంతర్భాగమని తీర్పునిచ్చింది.*

*✧ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయస్థానాలకు ఉన్న న్యాయ సమీక్షాధికారాన్ని తొలగించింది. మొరార్జీ దేశా య్ ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా పునరుద్ధరించబడింది*

*♦42వ సవరణ చట్టం (1976)♦*

*✽ ప్రవేశికను సవరించి సామ్యవాద, లౌకిక, సమానత అనే పదాలను చేర్చారు.*

*✽ రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చారు.*

*✽ హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు.*

*✽ లోక్‌సభ, శాసనసభ సభ్యుల పదవీకాలా న్ని ఆరేళ్లకు పెంచారు.*

*✽ నూతనంగా కింది ఆదేశక సూత్రాలను తెచ్చారు.అవి:*

1)సమాన న్యాయం, ఉచిత న్యాయ సలహాలు 39(ఎ)

2)యజమాన్యంలో శ్రామికులకు భాగస్వామ్యం కల్పించడం43(ఎ)

3)పర్యావరణ,వన్య ప్రాణుల సంరక్షణ 48(ఎ)

4)బాలల నిర్మాణం లో రాజ్యనిర్మాణ పాత్ర.

*🌷ప్రాధమిక విధులను 4(ఎ)భాగంలో 51(ఎ) ప్రకరణ లో చేర్చారు*

*🌷 ప్రకరణలు 323(ఎ),323(బి)చేర్చి ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేశారు*

*🌷 ప్రకరణ74(1)ను సవరించి,రాష్ట్రపతి క్యాబినెట్ సలహా ను తప్పక పాటించాలి.*

*🌷 రాష్ట్రపతి పాలనను 6నెలల నుండి 1సం"నికి పెంచారు.*

*🔹కోరం విధానాన్ని తొలిగించారు.*

*▪ 2001వరకు, MLA & MP పెంచకుండా చేసారు.*

*🔥అత్యవసర పరిస్థితి ప్రకరణ 352ను సవరించి ఏ ప్రాంతానికయిన విధించేలా చేసారు*

*◾ప్రకరణ 368 కింద పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణను ఏ న్యాయ స్థానం ప్రశ్నించరాదు.*

*♦మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 అధికరణలు 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉండేవి. ప్రస్తుతం 465 అధికరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి.*

Daily Update~02nd November 2017


1. Mukesh Ambani Becomes Asia's Richest Person: Forbes

i. Chairman of Reliance Industries Limited (RIL) Mukesh Ambani overtook China’s Hui Ka Yan to become Asia’s richest person with a total wealth of $42.1 billion, according to Forbes’ real-time billionaire’s list.
ii. Ambani's personal wealth rose by $466 million. On the other hand, the wealth of China Evergrande Group’s Chairman Hui Ka Yan slumped by $1.28 billion to $40.6 billion. Globally, Ambani stood at the 14th spot on Forbes’ real-time billionaire’s list, which is based on the value of person’s stock holding and assets on a real-time basis.

Important Takeaways for IBPS PO Mains Exam-

RIL had recently become the first Indian company to hit the market capitalization of Rs 6 lakh crore.

2. President of India Inaugurates 21st World Congress of Mental Health

i. The President of India, Shri Ram Nath Kovind, inaugurated the 21st World Congress of Mental Health being organized by the World Federation for Mental Health in partnership with Caring Foundation and other institutions in New Delhi.
ii. The World Congress of Mental Health is taking place in India for the first time.

3. Maximum Age of Joining NPS Increased from 60 to 65 years: Finance Ministry

i. The Ministry of Finance increased the maximum age of joining the National Pension System (NPS) from the existing 60 years to 65 years under NPS - Private Sector (i.e. all citizen and corporate model).
ii. In accordance with several initiatives undertaken by the Pension Fund Regulatory and Development Authority (PFRDA) during the last few years, now any Indian citizen, resident or non-resident, between the age of 60 - 65 years, can join NPS and continue up to the age of 70 years.

Important Takeaways from Above News for IBPS PO Mains exam-

The subscriber joining NPS beyond the age of 60 years will have the same choices of pension fund and investment, as those individuals who subscribe to it before the age of 60 years.Arun Jaitley is the present finance minister of India.

4. Gender Vulnerability Index: Goa Safest, Bihar Least Safe

i. Goa is safest for girls, and Bihar least safe, according to a newly-formed Gender Vulnerability Index  (GVI) by NGO Plan India. National Capital Delhi ranks only better than Bihar and Uttar Pradesh.
ii. The GVI attempts to "generate a normative consensus" on the status of girls and women in India and takes into account four core dimensions: Education, health and survival, poverty, protection.

Top Three Safest States-

Goa (Safest),Kerala,Mizoram.

Least Safe States-

Bihar (Least Safe),Uttar Pradesh,Delhi.

5. India Slips 21 Slots on WEF Gender Gap index

i. India slipped 21 places on the World Economic Forum’s Global Gender Gap index to 108, behind neighbours China and Bangladesh, primarily due to less participation of women in the economy and low wages, according to the WEF Global Gender Gap Report 2017.
ii. India’s latest ranking is 10 notches lower than its reading in 2006 when the WEF started measuring the gender gap. According to the Report, India has closed 67 percent of its gender gap. Bangladesh ranked 47th while China was placed at 100th.

Top 5 Countries in the List are-

Iceland,Norway,Finland, Rwanda and,Sweden.

Important Takeaways from Above News for RRB PO Mains exam-

The World Economic forum Headquarters in Geneva, Switzerland.Klaus Schwab is the Founder and Executive Chairman of WEF.

6. Assam Signs MoUs with Singapore for Skilling State’s Youth

i. Assam government has MoUs and Terms of Reference (ToR) with Singapore for skilling youth of the state. The MoU and ToR for North East Skills Centre (NESC) were signed between Skill, Employment and Entrepreneurship Department, of Assam government and ITE Education Service, Singapore.
ii. An MoU for Guwahati City Greening was inked between the Guwahati Metropolitan Development Authority and Singapore Corporation Enterprise.

Important Takeaways from Above News for RRB PO Mains exam-

Sarbananda Sonowal is the present CM of Assam.Jagdish Mukhi is the present Governor of Assam.

7. Indiana, Karnataka in Pact for Sister-State Ties

i. Indiana, a State in the US, and Karnataka have signed an agreement to establish sister-state ties for cooperation in economic, educational and cultural fields.
ii. The two states will focus on workforce development, academic co-operation, information and communications technologies, advanced manufacturing, and materials.

Important Takeaways from Above News for RRB PO Mains exam-

Siddaramaiah is the present CM of Karnataka.Vajubhai Vala is the present Governor of Karnataka.

8. Indian Air Force Contingent in Israel to Participate in ‘Ex Blue Flag-17’

i. A 45 member contingent of the Indian Air Force had left for Israel to participate in exercise ‘Blue Flag-17’. Blue Flag is a bi-annual multilateral exercise which aims to strengthen military cooperation amongst participating nations.
ii. The exercise is being conducted at Uvda Air Force Base in Israel.

Important Takeaways from Above News for RRB PO Mains exam-

The team consists of personnel from various combat elements of the IAF and is led by Gp Capt Maluk Singh VSM.This is the first time the Indian Air Force is operating with Israeli AF in a multilateral exercise setting.Air Chief Marshal Birender Singh Dhanoa is the 25th Chief of the Air Staff of the Indian Air Force.

9. Ajay Bisaria Named India’s Next High Commissioner to Pakistan

i. India has appointed Ajay Bisaria as the next high commissioner to Pakistan. He is currently ambassador to Poland. Bisaria takes over from Gautam Bambawale, who was last month appointed India’s ambassador to China.
ii. Bisaria was in charge of the Eurasia desk that looks after India’s ties with Russia and the Central Asian republics, prior to his appointment as India’s ambassador to Poland.

Important Takeaways for IBPS PO Mains Exam-

Shahid Khaqan Abbasi is the present PM of Pakistan.Islamabad is the capital of Pakistan.

10. Neelamani N. Raju Appointed Karnataka’s First Woman Police Chief

i. Neelmani N. Raju has been appointed as Karnataka’s first woman Director General and Inspector General of Police.
ii. She will take over from Rupak Kumar Dutta, who is retiring from service.

Important Takeaways from Above News for RRB PO Mains exam-

Siddaramaiah is the present CM of Karnataka.Vajubhai Vala is the present Governor of Karnataka.

11. Maharashtra Govt Adds 18m to Shivaji statue, to be World’s Tallest at 210m

i. The 210-metre-high statue of Chhatrapati Shivaji Maharaj has received environmental clearance, making it the world’s tallest statue, once built.
ii. The Maharashtra Coastal Zone Management Authority (MCZMA) approved the government’s application to increase the height from the earlier proposed 192 metres. Currently, the Spring Temple Buddha statue, which stands at 208 metres in China, is the world’s tallest statue.

Important Takeaways from Above News for RRB PO Mains exam-

Devendra Fadnavis is the CM of Maharashtra.Chennamaneni Vidyasagar Rao is the Governor of Maharashtra.

12. Delhi to Host 9th Global Green Film Fest

i. The ninth edition of CMS Vatavaran - an international film festival on environment and wildlife - has begun in New Delhi. It will showcase 113 films, including four from Kashmir, one of the most ecologically sensitive zones facing the threat of global warming.
ii. The theme of the fest is "Conservation 4 Water".

Important Takeaways for RRB PO Mains Exam-

The event is supported and partnered by Ministry of Environment Forest and Climate Change, National Geographic, UNESCO, UNDP and WWF.

13. SBI Cuts Benchmark Lending Rate by 0.05% Across Maturities

i. The country's largest lender State Bank of India (SBI) slashed benchmark lending rate by 0.05 percent across maturities. The reduction in the marginal cost of funds based lending rate (MCLR) came after a gap of almost 10 months.
ii. The bank had last cut the rate on January 1, 2017. The move by the SBI will trigger the rate cut by other lenders. The new rate would be effective November 1, 2017.

Important Takeaways from Above News for RRB PO Mains Exam-

Rajnish Kumar is the Present Chairman of Mumbai headquartered SBI.

14. AIIB Grants Rs13,000 cr Loan to Andhra Pradesh

i. China-sponsored Asian Infrastructure Investment Bank (AIIB) approved USD 2 million loan (Rs. 13,000 crores) for five projects in Andhra Pradesh.
ii. The five projects include two roads and buildings department, one each for rural safe drinking water department, municipal and urban development department and Panchayat Raj department.

Important Takeaways from the above News:

Jin Liqun is present president of the Asian Infrastructure Investment Bank (AIIB).Beijing, China is headquarters of AIIB.

15. K Satchidanandan Selected for Ezhuthachan Puraskaram

i. Noted Malayalam Poet and literary critic, K Satchidanandan, has been selected for Ezhuthachan Puraskaram 2017. This is Kerala government's highest literary honour.
ii. The award is for his contributions to Malayalam literature and poetry. This award has been Instituted in the name of Ezhuthachan, the father of Malayalam language, the award carries a cash prize of Rs 5 lakh and a citation.

Important Takeaways from Above News for RRB PO Mains exam-

Satchidanandan' s literary career began with the publication of 'Kurukshetram', a collection of essays on poetry (1970) and 'Anchusooryan', a collection of poems (1971).

చరిత్రలో ఈ రోజు నవంబరు 3


*🌎చరిత్రలో ఈరోజు /నవంబరు 3🌎*

*◾నవంబర్ 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 307వ రోజు (లీపు సంవత్సరములో308వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 58 రోజులు మిగిలినవి.▪*

*🕘సంఘటనలు🕘*

*🔹1956: పద్మజా నాయుడు  పశ్చిమ బెంగాల్  గవర్నరుగా  నియామకం.*

*🔹1966: తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్లో 1000 మంది మరణించారు.*

*🔹1984: ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 3000 మంది మరణించారు.*


*❤జననాలు❤*

*♦1688: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (మ.1743)*

*♦1874: మారేపల్లి రామచంద్ర శాస్త్రి, సాహితీవేత్త, సంఘ సంస్కర్త, నాటక రంగ ప్రముఖుడు. (మ.1951)*

*♦1878: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (మ.1952)*

*♦1904: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత. (మ.1986)*

*♦1925: ఏల్చూరి విజయరాఘవ రావు, ప్రముఖ భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (మ.2011)*

*♦1935: ఇ.వి.సరోజ, 1950, 60 వ దశకాలలో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి మరియు నాట్య కళాకారిణి. (మ.2006)*

*♦1937: జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు. (మ.2004)*

*♦1940: పెండ్యాల వరవర రావు, విప్లవ రచయిత.*

*♦1955: కాత్యాయని విద్మహే, అభ్యుదయ రచయిత్రి.*

*♦1963: పైడి తెరేష్ బాబు, ప్రముఖ కవి. (మ.2014)1968: మణిబాల. ఎస్, రంగస్థల నటి.**

*🍃మరణాలు🍃*

*🌷1998: పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. (జ.1935)*

*♦GK &CURRENT AFFAIRS BITS*♦

*1.₹500,1000 కరెన్సీ నోట్లను భారత ప్రభుత్వం ఎప్పుడు రద్దుచేసింది?*

*2.భారత్ లో తొలిసారిగా నోట్లను ఎప్పుడు రద్దు చేశారు?*

*3.కొత్తగా ముద్రించిన-2000 నోట్ ను ఏ లిపిలో ముద్రించారు?*

*4.₹2000 నోట్ మీద ఎన్ని చిత్రాలు ముద్రించారు?*

*5.పావలా(25పైసలు) చలామణి ని RBI ఎప్పుడు నుండి నిలిపివేసింది?*

*6.కరెన్సీ నోట్ పై ఎన్ని భాషలు ఉంటాయి?*

*7.స్వాతంత్ర్య అనంతరం రూపాయి నోట్ ను ఎప్పుడు ముద్రించారు?*

*8.మొట్టమొదటి RBI గవర్నర్?*

*9.ప్రస్తుత RBI గవర్నర్?*

*10.కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ లు ఎక్కడ ఉన్నాయి?*

*♦జవాబులు♦*

1.నవంబర్-8-2016 అర్ధరాత్రి
12 గంటల నుండి.

2.1946
జనవరి(1000,10,000 నోట్స్)

3.దేవనగరి

4.14.(ఏనుగులు-5,పక్షి(నెమలి)-5,కమలం-4.

5.2011-జూన్-30

6.16.(భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలలో మైధిలి, సంతాలి, బోడో, డోగ్రి, సింధీ. మణిపరి భాషలు కాకుండా మిగిలిన భాషలు.

7.1949.

8.ఓస్ బోర్న్ స్మిత్.

9.ఉర్జిత్ పటేల్

10.నాసిక్(మహారాష్ట్ర)
దేవాస్(మధ్యప్రదేశ్)

*♦IMP CA BITS*♦

*1)👉 భారతదేశంలో  "జీయస్టీ" ప్రవేశపెట్టిన తేది?*

A: *జులై 1, 2017.*

*2)👉 సెప్టెంబర్ 2017 లో జరిగిన "బ్రిక్స్ సమావేశం" థీం ఏమిటి?*

A: *స్ట్రాంగర్ పాట్నర్ షిప్ ఫర్ ఏ బ్రైటర్ ఫ్యూచర్*

*3)👉 "కేసీయర్ కిట్" పథకం ఎవరికోసం ఉద్ధేశించబడినది?*

A: *గర్భిణీలు, నవజాత శిశువులకు*

*4)👉 "సింగపూర్" దేశ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు?*

A: *హలీమా యాకుబ్*

*5)👉 "అబ్దుల్ కలాం" పేరును తల వెంట్రుకపై రాసి గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించి కళాకారుడు ఎవరు?*

A: *దాసి సుదర్శన్*

*ECONOMICS CURRENT AFFAIRS*

*1) ఆర్థిక శ్రేయస్సులోని పెరుగుదలే ఆర్థికాభివృద్ధి అన్నది ఎవరు ?*

 *జ: కాలిన్ క్లార్క్*

*2) కనీస అవసరాల దృక్పథాన్ని ఆరు అంశాలతో అభివృద్ధి చేసినది ఎవరు ?*

*జ: అంతర్జాతీయ శ్రామిక సంస్థ*

*3) కొనుగోలు శక్తి సమానత సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ?*

*జ: గుస్తావ్ కాసల్*

*4) అత్యధిక మానవాభివృద్ధి రేటు అంటే ఎంత ఉండాలి ?*

*జ: 0.800 లేదా ఎక్కువ*

*5) జాతీయాదాన్ని ఏ ఆధారంతో నిర్ధారిస్తారు ?*

*జ: వస్తు సేవల ఉత్పత్తి*

*6) రాష్ట్ర విభజన జరిగినప్పుడు మొదటగా రిజిస్టర్ అయిన కంపెనీ ఏది ?*

*జ: తెలంగాణ జెన్ కో*

*7) ప్రజల జీవన ప్రమాణాన్ని అంచనా వేయడానికి ఈ కింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది ?*

*జ: తలసరి ఆదాయం*

*8) తెలంగాణ పల్లె ప్రగతికి ఏ బ్యాంక్ సాయం చేస్తోంది ?*

*జ: ప్రపంచ బ్యాంక్*

*9) భండారీ కమిటీ ఎందుకు నియమించారు ?*

*జ:-ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పునర్నిర్మాణం*

*10) కేంద్ర ప్రభుత్వ పహల్ పథకం ఎందుకు ?*

*జ: LPG సబ్సిడీని వినియోగదారులకు బదిలీ చేయుట*

*11) ఎల్లో రివల్యూషన్ దేనికి సంబంధించింది ?*

*జ: నూనె గింజలు*

*12) దేశంలో అత్యధికంగా గోధుమలను ఏ రాష్ట్రంలో పండిస్తారు ?*

*జ: ఉత్తర ప్రదేశ్*

*13) కేంద్ర గణాంక సంస్థ (CSO) మొదటి ఎకనామిక్ సెన్సెస్ ను ఏ సంవత్సరంలో చేపట్టారు ?*

*జ: 1977*

*14) కాఫీ ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?*

 *జ: బ్రెజిల్*

*15) వీటిల్లో ఖరీఫ్ పంటలు ఏవి ?*

*జ:-వరి, మొక్కజొన్న, ప్రత్తి*

*♦సుప్రీంకోర్టు*♦

1) న్యాయమూర్తలు జీతభత్యాలు గురించి తెలిపే ప్రకరణ ఏది ?
జ: 125 ప్రకరణ
2) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు ?
జ: పార్లమెంటు చట్టం ద్వారా
3) న్యాయమూర్తుల జీతాలను ఏ నిధి నుంచి చెల్లిస్తారు.
జ: భారత సంఘటిత నిధుల నుంచి
4) న్యాయమూర్తు జీతాల్లో ఎప్పుడు కోత విధించవచ్చు ?
జ: ఆర్ధిక అత్యవసర పరిస్ధితి కాలంలో మాత్రమే
5) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత నెలసరి జీతం ఎంత ?
జ: రూ. 1 లక్ష
6) సుప్రీంకోర్టులో సాధారణ న్యాయమూర్తుల వేతనం ఎంత ?
జ: రూ.90 వేలు (2009లో సవరించిన ప్రకారం)
7) ఏ అధికరణం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను గురించి తెలియజేస్తున్నది ?
జ: 125వ అధికరణ
8) 126 వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారు ఎవరికి ఉంది ?
జ: రాష్ట్రపతి
9) 127 వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టులో అడహాక్ (తాత్కాలిక) ఇతర న్యాయమూర్తుల్ని నియమించుకోవచ్చు. రాష్ట్ర్రపతిని సంప్రదించి ఎవరు ఈ నియామకాలు చేస్తారు ?
జ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
10) సుప్రీంకోర్టులో తాత్కాలి (అడహాక్ ) న్యాయమూర్తుల పదవీకాలం ఎంత ?
జ: 2 యేళ్ళు
11) ఏ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టులో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను ఏవైనా ప్రత్యేక కేసుల విచారణ కోసం హాజరుకావాలని CJI కోరవచ్చు ?
జ: 128 వ అధికరణ
12) ఏ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంటుంది ?
జ: 130 వ అధికరణ
13) ఎవరి అనుమతితో సుప్రీంకోర్టు యొక్క కార్యక్రమాలను దేశంలోని ఇతర ప్రాంతంలో నిర్వహించే అధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉంది ?
జ: రాష్ట్ర్రపతి ని సంప్రదించి
14) ముంభై,చెన్నై, కోల్ కతాల్లో సుప్రీంకోర్టు బెంచ్ లను ఏర్సాటు చేయాలని కేంద్ర కేబినెట్ చేసిన ప్రతిపాదనను ఏ సంవత్సరంలో 25 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది ?
జ: 2000సం.

*LINK 1*❗

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

*సాక్షి భవిత, విద్య ,ఈనాడు హాయ్ బుజ్జి,సంపాదకీయాలు. ఆంధ్రజ్యోతి స్టడీ.నమస్తే విజేత.ఆంధ్రభూమి సంపాదకయాలు*

*జనవరి.ఫిబ్రవరి.మార్చి.ఏప్రిల్.2017*

*హాయ్ బుజ్జి SEP 2016 నుండి APRIL 2017 వరకు*

*22 PDF FILES ఒకే లింక్ లో*👇👇👇👇👇

 https://drive.google.com/folderview?id=0B3NkIkgzJ3TJQWdUbG9Fd0ZraVU

*LINK 2*❗

*ఈనాడు ప్రతిభ పేజీలు*
*జనవరి.ఫిబ్రవరి.మార్చి.ఏప్రియల్ నెలలు సంబందించిన PDF ఫైల్స్*

👇👇👇👇👇👇👇


https://drive.google.com/folderview?id=0B3NkIkgzJ3TJRGxKZ2xXdXdiTUE