AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday, 21 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 22


*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 22🌎* 
                                                           *◼నవంబర్ 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 326వ రోజు (లీపు సంవత్సరములో 327వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 39 రోజులు మిగిలినవి.*◼

    *⏱సంఘటనలు*⏱ 

*♦1956: 16వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెల్బోర్న్లో ప్రారంభమయ్యాయి*

*♦1965: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యు.ఎన్.డి.పి (యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం - ఐక్యరాజ్యసమితి ఆభివృద్ధి కార్యక్రమం ప్రారంభమైనది.*

*♦1968: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లును లోక్‌సభ ఆమోదించింది.*

*♦1980: భారత లోక్‌సభ స్పీకర్‌గా బలరామ్ జక్కర్ పదవిని స్వీకరించాడు.*

*♦1988: బాబా ఆమ్టేకు ఐరాస మానవహక్కుల సంఘం పురస్కారం లభించింది.*

*♦1997: హైదరాబాదులో ఇండో అరబ్ సాంస్కృతిక కేంద్రానికి పాలస్తీనా నేత యాస్సిర్ ఆరాఫత్ శంకుస్థాపన చేసాడు*.

    *❤జననాలు ❤*

*🔥1830: ఝల్కారీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి. (మ.1858)*

*🔥1907: లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. (మ.1997)*

*🔥1913: ఎల్.కె.ఝా, భారతదేశపు ఆర్థిక వేత్త మరియు భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. (మ.1988)*

*🔥1933: నీరుకొండ హనుమంతరావు, ఖమ్మం జిల్లాకు చెందిన కవి. (మ.2016)*

*🔥1967: బోరిస్ బెకర్, జర్మనీకి చెందిన ఒక మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు.*

*🔥1970: మర్వన్ ఆటపట్టు, శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్.*

          *🍃మరణాలు*🍃 

*🌷1963: జాన్ ఎఫ్ కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (జ.1917)*

*🌷2006: అసీమా చటర్జీ, ప్రముఖ భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (జ.1917)*

*🌷2016: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ప్రముఖ వాగ్గేయకారుడు. (జ.1930)*

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*

   *🔥సుభాషిత వాక్కు*🔥

*"దారిలో నది అడ్డొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు నడిచే పద్ధతి ,  చేసే పనిలో అడ్డంకులొస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం."*

*A True Feeling is one when*
 *We Smile with Tears in Eyes &*
*Pain in Hear *
*When our  Loved One Tells us Sorry After Hurting us......*
*That's A Wonderful Feeling!*

  *♦మంచి పద్యం*
   
*సజ్జనులగు వారి సంఖ్య తక్కువగుచు*
*చెడ్డవారి సంఖ్య చెదల వలెను*
*మంచి వినుటలేదు మహినందు జనములు*
*వాస్తవంబు వేమువారి మాట*

*భావం*:-

*నేడు లోకంలో మంచిమాట వినని వారి సంఖ్య చెద పురుగుల వలె లెక్కకు మించి ఉండగా, సజ్జనుల సంఖ్య స్వల్పముగా ఉన్నది*

  *🔹నేటి జీ.కె*

*భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య 29*

* *కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7*.*

*ఉత్తరాంచల్(27వది),జార్ఖండ్(28వది),(2000 నవంబరు నెల),తెలంగాణ (29వది)(2014, జూన్ 2న)*
*కేంద్రపాలిత ప్రాంతాలు - రాజధానులు*

*1. చండీగఢ్ - చండీగఢ్*

*2. ఢిల్లీ - ఢిల్లీ*

*3.పాండిచ్చేరి - పాండిచ్చేరి*

*4. దాద్రానగర్‌హవేలి - సిల్వస్సా* 

*5. లక్షదీవులు - కవరత*్తి 

*6. అండమాన్ నికోబార్ దీవులు - పోర్ట్‌బ్లెయిర్*

*7. డయ్యూ, డామన్ - డామన్.*

ఈ రోజు జికె 

*1) సముద్ర తీరంలోని ఇసుక నుంచి ఏ ఖనిజాలు లభిస్తాయి?*

*జ: మోనోజైట్‌, ఇలిమినైట్‌, జిర్కాన్‌*

*2) భారతదేశంలో అత్యధికంగా చమురు లభిస్తున్న ప్రాంతం ఏది?*

*జ: బాంబే హై*

*3) విద్యుత్‌ ప్రవాహంలో ఎలాంటి నిరోధకతను చూపనిగుణాన్ని ఏమంటారు?*

*జ: సూపర్‌ కండక్టివిటి*

*4) సౌరశక్తిని కేంద్రీకరించి శక్తిని ఉత్పత్తి చేయడానికి వాడే దర్పణం ఏది?*

*జ: పుటాకార దర్పణం*

*5) పరావర్తన సూత్రం ఆధారంగా పనిచేసే పరికరాలేవి?జి సైదేశ్వర రావు*

*జ: పెరిస్కోప్‌, బైనాక్యులర్‌*

*6) బుల్లెట్‌ ప్రూఫ్‌ కవచాన్ని దేనితో తయారు చేస్తారు?*

*జ: జాకాల్‌ అనే మిశ్రమంతో*

*7) రాతికుష్టును కలిగించేది, తాజ్‌ మహల్‌ రంగు మారడానికి కారణ మయ్యేది, పేపర్‌, తోలును నష్ట పరిచే వాయువు?*

*జ: సల్ఫర్‌ డైఆక్సైడ్‌*

*8) సూపర్‌బగ్‌ అని ఏ బ్యాక్టీరియాను పిలుస్తారు (చమురు తెట్టలను విచ్ఛిన్నం చేస్తుంది)?*

*జ: సూడోమోనాస్‌ ప్యూటిడా*

*9) పవన విద్యుదుత్పత్తిలో అగ్రస్థానం లో ఉన్న రాష్ట్రం ఏది?*

*జ: తమిళనాడు*

*10) నీటిలోతును కొలవడానికిఉప యోగించే ప్రమాణం ఏది?*

*జ: ఫాథమ్‌*

చరిత్రలో ఈ రోజు నవంబరు 19


*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 19🌎*
                                                     *◼నవంబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 323వ రోజు (లీపు సంవత్సరములో 324వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 42 రోజులు మిగిలినవి*◼

 *⏱సంఘటనలు*⏱

*♦1951: మొదటి ఆర్దిక సంఘము (ఫైనాన్స్ కమిషన్) ఏర్పడిన రోజు. భారత రాజ్యాంగంలోని 280 అధికరణం ఇచ్చిన అధికారంతో, భారత దేశ అధ్యక్షుడు, ఈ ఆర్ధిక సంఘము ఏర్పాటు చేయవచ్చును.*

*♦1977: ఆంధ్ర ప్రదేశ్‌ లోని కోస్తా జిల్లాలను, ముఖ్యంగా కృష్ణా జిల్లా దివిసీమను అతలా కుతలం చేసిన పెను తుఫాను వచ్చిన రోజు.*

  *❤జననాలు*❤

*🔥1828: ఝాన్సీ లక్ష్మీబాయి, భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (మ.1858)*

*🔥1852: అమ్మెంబాల్‌ సుబ్బారావు పాయ్, భారత్‌లోని ప్రఖ్యాత బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల‌ స్థాపకుడు. (మ.1909)జి సైదేశ్వర రావు*

*🔥1917: ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1984)*

*🔥1923: మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త మరియు ప్రముఖ దాత. (మ.2017)*

*🔥1928: దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (మ.2012)*

*🔥1954: చింతా మోహన్, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు.*

*🔥1936: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (మ.2017)*

*🔥1960: శుభలేఖ సుధాకర్, ప్రముఖ నటుడు.*

*🔥1965: కిల్లి కృపారాణి, రాజకీయ నాయకురాలు మరియు వైద్యురాలు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి 15 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం.*

*🔥1973: షకీలా, ప్రముఖ భారతీయ నటి.*

*🔥1975: సుష్మితా సేన్, విశ్వ సుందరి పోటీలో విజేతగా ఎన్నుకొనబడి భారతీయ నటి*

*🍃మరణాలు*🍃

*🌷1806: రెండవ షా ఆలం, మొఘల్ చక్రవర్తి. (జ.1728)*

*🌷1995: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1908)*

*🌷1995: మద్దిపట్ల సూరి, ప్రముఖ రచయిత, అనువాదకుడు మరియు సాహితీవేత్త. (జ.1920)*

*🌷2007: పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (జ.1931)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳 

*🔹అంతర్జాతీయ పురుషుల దినోత్సవం*

*🔹ప్రపంచ సాంస్కృతిక వారసత్వ దినం.*

*_🔥Miss World Winners from India🔥_*

*💁1966 - Reita Faria*

*💁1994 - Aishwarya Rai*

*💁1997 - Diana Hayden*

*💁1999 - Yukta Mookhey*

*💁2000 - Priyanka Chopra*

*💁2017 - Manushi Chhillar*

*👉20 Year Old, Miss India Manushi Chhillar Crowned Miss World 2017*

*👉State: Haryana*

*👉6th Indian To Win The Title*

*👉India Got The Title After 17 Years*

*👉Event Location: Sanya, China*

*👉Miss Mexico, 1st Runner Up*

*👉Miss England, 3rd*

*🔥IMP GK& CA BITS🔥*

*👉1) ఇటీవల బ్రిటన్ లో కేబినెట్ మంత్రి పదవికి రాజీనామ చేసిన భారత సంతతి ఎవరు?*

జ) *ప్రీతి పటేల్* 

*👉 2) సదుపాయాల కల్పన లో ఏ రైల్వే స్టేషన్ దేశంలో మొదటి స్థానం పొందింది?*

జ) *సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ( 600 రైల్వే స్టేషన్ లలో )*

*👉3) ఇటీవల భారత దేశాన్ని సందర్శించిన బెల్జియం రాజు ఎవరు?*

జ ) *ఫిలిఫి*

👉4) *పాము విషం లో వుండే మూలకం?*

జ) *అర్సీనిక్* 

*👉5) భారత అశాంతి జనకుడు ఎవరు?*

జ) *బాల గంగాధర్ తిలక్*

*6)👉 "ఫోటోగ్రఫీలో" ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు?*

A: *సిల్వర్ బ్రోమైడ్*

*7) 👉 "పంచాయితీరాజ్ వ్యవస్థ" లేని రాష్ట్రం ఏది?*

A: *నాగాలాండ్*

*8)👉  "దేశ్ బచావో-దేశ్ బనావో"  నినాదాన్ని ఎవరిచ్చారు?*

A: *P.V.నర్సింహారావు.*

*9)👉 "బిగ్ యాపిల్" అని ఏ పట్టణానికి పేరు?*

A: *న్యూ యార్క్*

*10)👉 గోవాలో "భ్రూణ హత్యలు" నిర్మూలించడానికి అమ్మాయిల కోసం  ప్రవేశపెట్టిన పథకం ఏది?*

A: *లాడ్లీ లక్ష్మీ*

🌻Topic-ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్రీడాకారుల జీవిత విశేషాలు.🌻

   బాల్టిమోర్ బుల్లెట్

ఓ ఏడేళ్ల కుర్రాడు.... ఏ పనినీ ఏకాగ్రతతో చేయటంలేదు.ఏదీ గుర్తుంచుకోవటంలేదు. ఆ వయస్సు పిల్లల్లో ఉండాల్సిన చురుకుదనం లేదు. ఆందోళన చెందిన. తల్లిదండ్రులు వైద్యుడిని కలిశారు. తమ పిల్లాడి ప్రవర్తన గురుంచి చెప్పారు. అతడిని పరీక్షించిన వైద్యుడు.... ఆకుర్రాడు "ఎటెన్షన్ డిపిసిటీ హైపరెక్టువిటీ డిజార్డర్(ADHD) అనే వ్యాధితో
 బాధపడుతున్నాడని గుర్తించాడు. ముందు పిల్లాడితో ఫిజికల్ గా ఏమైనా ఎక్సైజులు చేయించమని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లాడి అక్కలిద్దరూ తమతో పాటు తమ్ముడిని ఈతకు తీసుకువెళ్తామన్నారు. సరే అని ఆ తల్లితండ్రులు ఆ పిల్లాడిని ఈతకొలనులోకి పంపారు. అప్పుడు వారికి తెలీదు.... తాము చేసిన ఆ పని క్రీడాచరిత్రలో ఒక సంచలనమవుతుందని..... ఆ కుర్రాడి ధాటికి స్విమ్మింగ్ పూల్ కూడా వణికిపోతుందని.....రికార్డులే తలదించుకునేలా రికార్డులు సృష్టిస్తాడని... ఆబుడతడే నేటి వరకు జరిగిన ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత స్విమ్మింగ్ విభాగంలో 28 పతాకాలతో(23+3+2=28)
ప్రపంచ నెంబర్ వన్ గా తరాజువ్వాలాగా విలసిల్లుతున్నాడు

 మైఖేల్ పెల్ఫ్స్ గురుంచి.

 👉పేరు-మైఖేల్ ప్రెడ్ పెల్ఫ్స్

👉ఆట-స్విమ్మింగ్ (స్విమ్మర్)

👉జననం-జూన్30.1985

👉దేశం-అమెరికా

👉ముద్దు పేరు-బాల్టిమోర్ బుల్లెట్.

👍మొత్తం పతకాలు-28

(G-23+S-3+B-2=28)
నోట్-2004-2016 వరకు

👉పెల్ఫ్స్ ప్రవేశం-2000 సిడ్నీ ఒలింపిక్స్.....

👉2004 ఒలింపిక్స్ ఏథెన్స్..
Gold-6 bronze-2 total-8

👉2008 ఒలింపిక్స్ బీజంగ్
All gold medals-8

👉2012 ఒలింపిక్స్ లండన్
Gold-4&silver-2=6

👉2016 ఒలింపిక్స్ రియో
Gold-5 silver-1=6
Total-gold-23,silver-3,bronze-2
మొత్తం-28
Medals order-GSB.

1.GST-ప్రచారకర్త ఎవరు?

2.2017 మిస్ వరల్డ్ ఎవరు?

3.సచిన్ రమేష్ టెండూల్కర్ కోచ్ పేరు-

4.ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?

5.భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తి ఎవరు?

6.భాజపా నుండి ఎన్నికైన తొలి ఉపరాష్ట్రపతి ఎవరు?

7.CBDT FULL FORM?

8.అమెరికా దేశానికి ఎంతమంది మహిళలు ప్రెసిడెంట్ గా పనిచేశారు?

9.మనం వినే శబ్దాలను గ్రహించే చెవి లోపల ఉండే భాగం?

10.ఫుట్ బాల్ క్రీడాకారుడు బైచింగ్ భూటియా ఏ రాష్ట్రానికి చెందినవారు?

జవాబులు.

1.అమితాబచ్చన్.
2.మానుషి చిల్లర్(హర్యానా)
3.రామకాంత్ ఆచరేకర్
4.అచల్ కుమార్ జ్యోతి
5.దీపక్ మిశ్రా
6.భైరాన్ సింగ్ షేకావత్
7.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్
8.ఎవరు చేయలేదు
9.కాక్లియ
10.సిక్కిం


సైన్స్ & టెక్నాలజీ జనవరి 2013

సైన్స్ & టెక్నాలజీ జనవరి 2013
‘బీవో5’ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
భారత్ జనవరి 27న విశాఖపట్నం తీరంలోని బంగాళాఖాతంలో ‘బీవో5’ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీంతో ఇప్పటివరకు గగనతలం, భూతలం నుంచే అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సత్తా ఉన్న భారత్ ఇకపై సముద్ర గర్భం నుంచీ న్యూక్లియర్ మిస్సెళ్లను ఎక్కుపెట్టే సామర్థ్యాన్ని సమకూర్చుకున్నట్లెంది. జలాంతర్గామి(సబ్ మెరైన్) నుంచి ప్రయోగించేలా భారత్ పూర్తిస్థాయిలో అభివద్ధి చేసిన తొలి అంతర్‌జల అణ్వస్త్ర క్షిపణి ఇదే. 1,500 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌సహా అతికొద్ది దేశాలకు మాత్రమే జలాంతర్గాముల నుంచి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంది. తాజా విజయంతో భారత్ కూడా వాటి సరసన చేరింది. సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్ (ఎస్‌ఎల్‌బీఎం) విభాగంలోకి వచ్చే ‘బీవో5’ను హైదరాబాద్‌లో డీఆర్‌డీఓకు చెందిన డీఆర్‌డీఎల్ (రక్షణ పరిశోధన, అభివద్ధి ప్రయోగశాల) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. తాజా పరీక్షతో ‘ఐఎన్‌ఎస్ అరిహంత్’ అణ్వస్త్ర జలాంతర్గామితో సహా నావికాదళానికి చెందిన ఇతర వేదికల నుంచీ ప్రయోగించేందుకు ఈ క్షిపణి పూర్తిస్థాయిలో సిద్ధమైంది. 

హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సు
హైదరాబాద్‌లో పదో బయో ఆసియా సదస్సు జనవరి 28 నుంచి 30 వరకు జరిగింది. ఇందులో 45 దేశాల నుంచి 600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయోటెక్నాలజీ రంగంలో అత్యున్నత కషి చేసిన వారికి ఏటా ఇచ్చే జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులను ఈ సారి కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి డాక్టర్ ఎం.కె. భాన్, ఫైజర్ ఫార్మా కంపెనీకి చెందిన ఫ్రీడా లూయిస్‌లకు ప్రదానం చేశారు.

నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ సరయు
అతి పెద్ద గస్తీ నౌక ‘ఐఎన్‌ఎస్ సరయు’ను నౌకాదళంలో ఎయిర్ మార్షల్ పి.కె. రాయ్ గోవాలోని వాస్కోలో జనవరి 21న ప్రవేశ పెట్టారు. సరయును గోవా షిప్ యార్డ్ లిమిటెడ్(జీఎస్‌ఎల్) రూపొందించింది. 105 మీటర్ల పొడవున్న ఈ నౌక జీఎస్‌ఎల్ నిర్మిస్తున్న నాలుగు కొత్త తరహా నౌకల్లో ఒకటి. అత్యాధునిక నావిగేషన్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ పరికరాలు ఇందులో ఉంటాయి.

పాలపుంతలో భూమి వంటి 1700 కోట్ల గ్రహాలు
పాలపుంత గెలాక్సీలో భూమి పరిమాణంలో ఉన్న గ్రహాలు దాదాపు 1700 కోట్ల వరకు ఉన్నాయని అమెరికా శాస్త్రవేత్తలు జనవరి 9న తెలిపారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)కు చెందిన కెప్లర్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహాలను కనుగొన్నారు. పాలపుంత గెలాక్సీలో కనీసం 100 కోట్ల నక్షత్రాలు ఉన్నందు వల్ల 1700 కోట్ల వరకు గ్రహాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. పాలపుంతలోని నాలుగో వంతు నక్షత్రాలకు భూమి కంటే 1.25నుంచి 2 రెట్లు పెద్ద గ్రహాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

విశ్వంలో అతిపెద్ద స్పెరల్ గెలాక్సీ గుర్తింపు
స్పెరల్ గెలాక్సీలో అతి పెద్దదైన ‘ఎన్‌జీసీ 6872’ అనే స్పెరల్ గెలాక్సీని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది మనకు 21.2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. 

‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతం
భారత నావికాదళం అమ్ములపొదిలోని బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని జనవరి 9న విజయవంతంగా పరీక్షించారు. విశాఖపట్నం తీరంలోని బంగాళాఖాతంలో ఈ పరీక్షను నిర్వహించారు. బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించడం ఇది 34వ సారి. తాజాగా పరీక్షించిన క్షిపణి 290 కి.మీ. శ్రేణికి చెందింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను భారత నేవీలో 2005లో ప్రవేశపెట్టారు. 

ఇంటర్‌నెట్‌: 30
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే కీలక సమాచార వ్యవస్థ ‘ఇంటర్‌నెట్’ ఆవిర్భవించి 2013, జనవరి 1 నాటికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఇంటర్‌నెట్‌ను 1983, జనవరి 1న అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ప్రారంభించింది. ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ సూట్ (ఐపీఎస్) సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోగలిగేలా రూపొందించిన ‘ఆర్పానెట్’ నెట్‌వర్క్ ప్రకారం ఇంటర్‌నెట్ 1983, జనవరి 1న అధికారికంగా ప్రారంభమైంది. కంప్యూటర్లను అనుసంధానం చేసే ‘ఆర్పానెట్’ అనే ఈ కొత్త పద్ధతే తర్వాత ‘వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ)’ నాందికి మార్గం సుగమం చేసింది. తొలుత మిలటరీ అవసరాల కోసం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా 1960లలో వేల్స్ శాస్త్రవేత్త డొనాల్డ్ డెవీస్ పలు నెట్‌వర్క్ డిజైన్లను రూపొందించారు. వీటి ఆధారంగానే తర్వాత ఆర్పానెట్‌కు రూపకల్పన జరిగింది. కొత్త ఇంటర్‌నెట్ ప్రొటోకాల్ కోసం పాత వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా లోపరహిత ‘ఆర్పానెట్’ వ్యవస్థకు రూపకల్పన ప్రక్రియ 1983, జనవరి 1న పూర్తె ఇంటర్‌నెట్ ఆవిర్భవించింది. 

100వ సైన్స్ కాంగ్రెస్
100వ సైన్స్ కాంగ్రెస్‌ను కోల్‌కతాలో జనవరి 3న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ‘భారత్ భవిష్యత్ తీర్చిదిద్దేందుకు శాస్త్రం’ అనే ఇతివత్తంతో ఈ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘భారత శాస్త్ర సాంకేతిక నవకల్పన విధానం-2013’ ను ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవిష్కరించారు. 2020 నాటికి ప్రపంచంలో శాస్త్ర రంగంలో శక్తిమంతమైన దేశాల్లో తొలి ఐదింటిలో భారత్‌ను నిలబెట్టాలనే లక్ష్యం దిశగా.. నవీకరణలపై దృష్టి పెట్టడం, పరిశోధక సంస్థల ఏర్పాటు, మహిళా శాస్త్రవేత్తల్ని ప్రోత్సహించడం, జీడీపీలో పరిశోధన-అభివృద్ధి వ్యయాన్ని రెండు శాతానికి పెంచడం వంటివి ఈ విధానం లక్ష్యాలు.

లక్ష్య పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన లక్ష్య క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిషాలోని గోపాలపూర్‌లో జనవరి 7న ఈ పరీక్ష నిర్వహించారు. 25 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణి 100కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.

నౌకాదళంలో తర్కాష్
రష్యా నిర్మించిన బ్రహ్మోస్ ఆయుధాలతో కూడిన ‘ఐ.ఎన్.ఎస్. తర్కాష్’ను 2012 డిసెంబర్ 27న ముంబైలో నౌకా దళంలో చేర్చారు. రష్యా నుంచి మన దేశం కొనుగోలు చేసే మూడు యుద్ధ నౌకల్లో తర్కాష్ రెండోది. మొదటి యుద్ధ నౌక ఐ.ఎన్.ఎస్. తేగ్‌ను 2012 జూన్‌లో నౌకా దళంలో చేర్చారు. మూడో యుద్ధ నౌక ఐ.ఎన్.ఎస్. త్రిఖండ్ 2013 మధ్య కాలంలో భారత్ చేరుతుంది.

చరిత్రలో ఈ రోజు నవంబరు 21


*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 21🌎*
                                                  *◼నవంబర్ 21, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 325వ రోజు (లీపు సంవత్సరములో 326వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 40 రోజులు మిగిలినవి.*◼

  *⏱సంఘటనలు*⏱

*♦1783: మొట్టమొదటి వేడి గాలి బెలూన్ను ఫ్రాన్సులో ఎగురవేశారు.*

*♦1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు.*

*♦1990: 5వ సార్క్ సదస్సు మాల్దీవుల రాజధాని నగరం మాలెలో ప్రారంభమైంది.*
     
*❤జననాలు*❤

*🔥1694: వోల్టయిర్, ఫ్రాన్సు దేశానికి చెందిన తాత్వికుడు. (మ.1778)*

*🔥1854: పోప్ బెనెడిక్ట్ XV, కాథలిక్ చర్చి యొక్క అధిపతి. (మ.1922)*

*🔥1939: హెలెన్, బాలీవుడ్ శృంగార నృత్యకారిణి.*

  *🍃మరణాలు*🍃

*🌷1952: బెల్లంకొండ సుబ్బారావు, ప్రముఖ రంగస్థల నటుడు మరియు న్యాయవాది. (జ.1902)*

*🌷1970: చంద్రశేఖర్ వెంకటరామన్, భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. (జ.1888)*

*🌷1996: అబ్దుస్ సలామ్, పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1926)*

*🌷2013: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (జ.1947)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*🔹ప్రపంచ మత్స్య దినోత్సవం*

*🔹ప్రపంచ టెలివిజన్ దినం*

*🔥GK BITS & ENG🔥*

*1) భారత దేశం లో పొడవైన తీరరేఖ గల రాష్ర్టం?*

*జ: గుజరాత్*

*2) భారతదేశం లో పొడవైన నది?*

*జ: గంగా నది*

*3)ప్రపంచంలో ఎక్కువ జనాభాగల నగరం?*

*జ: టోక్యో*

*4) భారత దేశంలో విస్ధీర్ణ పరంగా పెద్ద నగరం?*

*జ: కోల్ కత్తా*

*5) we went _______ the market last sunday*
*(Choose the correct word)*

*జ: to*

*6) Too much drinking isn't good ______ you.*

*జ: for*

*7) It's illegal to drive _____ a red light*

*జ:  through*

*8) It is very hot ____ the day but quite cold ____ night.*

*జ: in,at*

*9) భూ భమణం, పరిభ్రమణం పలితాలు అనే పాఠ్యాంశం బోదించడానికి సరైన బోధన పద్దతి ఏది?*

*జ: ఉపన్యాస ప్రదర్శన పద్దతి*

*1౦) ఎప్పుడో జరిగిన వివిధ సంఘటనలు, కట్టడాలు, నిర్మాణాలను ఇపుడు కళ్లకు కట్టినట్లు ప్రత్యక్షానుభవం పొదడానికి అనువైన బోధనాపద్దతి.?*

*జ: మూలాధారా పద్దతి*

ఈ రోజు జికె

*1.ఛంబల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నది?*

*2.పంచతంత్రం కథల రచయిత?*

*3.రెండో వాల్మికి, అపర వాల్మీకిగా ఎవరికి పేరు?*

*4.నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు స్వాతంత్ర్యం అన్నది ఎవరు?*

*5.సముద్రాల లోతును కొలిచే సాధనం పేరు?*

*6.పేదవాడి ఆహారంగా ఏ ఆహార ధాన్యాన్ని పిలుస్తారు?*

*7.బఠాని శాస్ట్రీయ నామం?*

*8.అత్యంత ఖచ్చితంగా కాలాన్ని కొలిచే గడియారం?*

*9.కటక సామర్ధ్యానికి ప్రమాణం?*

*10.తెల్లటి కాంతి ఎన్ని రంగుల మిశ్రమం?*

*జవాబులు.*

*1.మధ్యప్రదేశ్*

*2.విష్ణుశర్మ*

*3.తులసీదాస్*

*4.చంద్రశేఖర్ ఆజాద్*

*5.పాతో మీటర్*

*6.రాగులు*

*7.పైసమ్ సెటైవం*

*8.పరమాణు గడియారం*

*9.డై ఆఫ్టర్స్*

*10.7*

 *🔥IMP GK & CA BITS🔥*

*👉1) "చైనాలో భారత రాయబారి"గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?*

జ) *గౌతం బంబావాలే*

*👉 2) పల్లెపల్లెనా ప్రజలు అక్షరాలు నేర్చుకోవాలని కాళోజీ నడిపిన కార్యక్రమం ఏది?*

జ) *అక్షర జ్యోతి*

*👉3) ఇప్పటి వరకు మన దేశo ఎన్ని మిస్ వరల్డ్ లు కైవసం చేసుకుంది?*

జ ) *6*

*👉4) ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియ ఎప్పుడు ప్రారంభమైనది?*

జ) *1966*
 HQ *న్యూ దేల్లీ*

*👉5) ఫ్లాసి యుద్దం ఎప్పుడు జరిగింది?*

జ) *1757*

*1) 👉 "2017 మిస్ వరల్డ్ గా ఎంపికైన మనుషి చిల్లార్  ఏ రాష్ట్రానికి చెందినవారు?*

A: *హర్యానా*

*7)👉ఇటీవల  "లివింగ్ లెజెండ్ ఆఫ్ క్యాన్సర్  ట్రీట్ మెంట్" పురస్కారం పొందినది క్యాన్సర్ నిపుణుడు ఎవరు?*

A: *నోరీ దత్తాత్రేయ.*

*8)👉 నవంబర్ మొదటివారంలో "కామన్వెల్త్  షూటింగ్ చాంపియన్ షిప్" పోటీలు ఎక్కడ జరిగాయి?*

A: *బ్రిస్బేన్(ఆస్ట్రేలియా)*

*9)👉ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి "సెరెనా విలియమ్స్" వివాహం ఎవరితో జరిగింది?*

A: *అలెక్సిన్ ఒహానియన్*

*10)👉 ఇటీవల వివాదాస్పదంగా మారిన బాలీవుడ్ సినిమా "పద్మావతి" దర్శకుడు ఎవరు?*

A;: *సంజయ్  లీలా భన్సాలీ.*

చరిత్రలో ఈ రోజు నవంబరు 20


*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 20🌎*
                                                 
 *◼నవంబర్ 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 324వ రోజు (లీపు సంవత్సరములో 325వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 41 రోజులు మిగిలినవి.*◼

           *⏱సంఘటనలు*⏱

*♦1923: ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది.*

           *❤జననాలు*❤

*🔥1750: టిప్పు సుల్తాన్, ప్రముఖ మైసూరు రాజు. (మ.1799)*

*🔥1858: జగదీశ్ చంద్ర బోస్, బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. (మ.1937)*

*🔥1909: ప్రయాగ నరసింహశాస్త్రి, ప్రముఖ ఆకాశవాణి ప్రయోక్త మరియు తెలుగు నటుడు. (మ.1983)*

*🔥1925: చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు.*

*🔥1927: సంపత్ కుమార్, ఈయనను ఆంధ్ర జాలరిగా వ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో ప్రముఖ శాస్త్రీయ మరియు జానపద నృత్యములలోను మరియు కొరియోగ్రఫీ లోనూ సుప్రసిద్ధుడు. (మ.1999)*

*🔥1930: కొండపల్లి పైడితల్లి నాయుడు, 11వ, 12వ మరియు 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (మ.2006)*

*🔥1951: గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, కవి మరియు రచయిత.*

*🔥1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత.*

         *🍃మరణాలు*🍃

*🌷1910: లియో టాల్‌స్టాయ్, సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రముఖ రచయిత. (జ.1828)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*🔹ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం*

ఈ రోజు జికె

*1) 14 సంవత్సరాల్లోపు బాలబాలికలను గనులు,ఫ్యాక్టరీలు ఇతర ప్రమాదకరమైన పనులలో ఉంచరాదు అని తెలిపే ఆర్టికల్ ఏది ?*

*జ: 14 వ ఆర్టికల్*

*2) RTE-2009 ప్రకారం ప్రాథమిక స్ధాయి పాఠశాల జనావాసాలకు ఎంత దూరం లో అందుబాటులో  ఉండాలి..?*

*జ: 1 km*

*3) విద్యాహక్కు చట్టం -2009 లో ఉన్న అధ్యాయాలు, సెక్షన్ లు ఎన్ని ?*

*జ: 7,38*

*4) విద్యాహక్కు చట్టం -2009 ప్రాధమిక పాఠశాల ఒక విద్యా సంవత్సరం లో కనీసం ఎన్ని రోజులు పనిచేయవలసి ఉంటుంది?*

*జ: 200*

*5) గథాసప్తసతి గ్రంథ రచయిత ఎవరు?*

*జ: హాలుడు*

*6) పేపర్ కరెన్సీని చలామనిలోకి తెచ్చిన చైనా రాజవంశం ?*

*జ: సుంగ్ వంశం*

*7) అక్బర్ ఆస్ధానంలో ప్రసిద్ద సంగీత విద్వాంసుడు ఎవరు?జి సైదేశ్వర రావు*

*జ: తాన్ సేన్*

*8) భారత్ లో అమెరికా రాయబారిగా 2017 నవబర్ 14న  ప్రమాణ  స్వీకారం చేసింది.ఎవరు*?

*జ: కెన్నెత్ జస్టర్*

*9) ప్రస్తుత మన ఉపరాష్ర్టపతి ఎవరు?*

*జ: M.వెంకయ్యనాయుడు*

*10) మిస్ వరల్డ్ -2017.గా ఎవరు ఎంపికైనారు*

*జ: మానుషి ఛిల్లర్ (ఇండియా)*

*11) పరిహేళి ఏ తేదీన ఏర్పడుతుంది.?*

*జ: జనవరి 3*

*12)  విషవత్తులు అని పిలిచే  రోజులు ఏవి?*

*జ: మార్చి 21,సెప్టెంబర్ 23*

*13) సూర్యకిరణాలు మఖరరేఖపై ఏ తేదీన లంబంగా పడతాయి?*

*జ: డిశంబర్ 22*

*14) సూర్యకిరణాలు కర్కటరేఖ పై ఏ తేదీన లంబంగా పడతాయి?*

*జ: జూన్ 21*

*15) భూమి.. అక్షం పై తనచుట్టూ తాను ఒక డిగ్రీ దూరం తిరగడానికి పట్టే సమయం.ఎంత?*

*జ: 4 నిమిషాలు*

➖➖➖➖➖➖➖➖➖➖
*🍄ఆవిష్కరణలు -ఆవిష్కర్తలు🍄*
➖➖➖➖➖➖➖➖➖➖
*ఆవిష్కరణ*    *-ఆవిష్కర్త*
» విమానం-రైట్ సోదరులు
 (ఆర్‌విల్లే, విల్‌బర్ రైట్)
» కృత్రిమ గుండె-విలియం కాఫ్»
ఎలక్ట్రాన్-జె.జె. థామ్సన్
» ప్రోటాన్-రూథర్‌ఫర్డ్
» న్యూట్రాన్-ఛాడ్విక్
» ఎక్స్‌రే-విలియం కె.రాంట్‌జన్
» డీఎన్ఏ నిర్మాణం-వాట్సన్, క్రిక్
» కారు (పెట్రోల్)-కార్ల్ బెంజ్
» కంప్యూటర్-ఛార్లెస్ బాబేజ్
» పెన్సిలిన్-అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» డైనమో-మైకేల్ ఫారడే
» ట్రాన్స్‌ఫార్మర్-మైకేల్ ఫారడే
» ఎలక్ట్రిక్ జనరేటర్-మైకేల్ ఫారడే
» ఎలక్ట్రిక్ ల్యాంప్-థామస్ అల్వా ఎడిసన్
» హైడ్రోజన్ బాంబు-రాబర్ట్ ఓవెన్ హెయిర్
» మైక్రోఫోన్-అలెగ్జాండర్ గ్రాహంబెల్
» టెలిఫోన్-అలెగ్జాండర్ గ్రాహంబెల్
» టెలిగ్రాఫ్ కోడ్-శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్
» డైనమైట్-ఆల్ఫ్రెడ్ నోబెల్
» రేడియో కార్బన్ డేటింగ్-విల్లార్డ్ లిబ్బి
» పీరియాడిక్ టేబుల్-మెండలీఫ్
» బారోమీటర్-టారిసెల్లి
» థర్మామీటర్-గెలీలియో గెలీలి
» స్టెతస్కోప్-లెన్నెక్
» మైక్రోస్కోప్-జాన్సన్ జడ్
» రక్త ప్రసరణ-విలియం హార్వే
» రేడియో-మార్కొని
» కదిలే చిత్రాలు-లూయీస్ ప్రిన్స్
» లేజర్-ఛార్లెస్ టౌన్స్
» సైకిల్-మాక్మిలన్
» బ్యాక్టీరియా-లీవెన్ హుక్
» టెలివిజన్-జె.ఎల్. బైయర్డ్
» హెచ్ఐవీ-ఎం. కొకెరెల్
» బాల్‌పాయింట్ పెన్-జాన్ జె. లౌండ్
» ఆవిరి ఓడ-ఫెరియర్
» సిమెంట్ (పోర్ట్‌లాండ్)-జోసెఫ్ ఆస్పిడిన్
» కెమెరా-జోసెఫ్ నిప్పస్
» సేఫ్టీల్యాంప్-హంఫ్రీ డేవి
» నియాన్ ల్యాంప్-జార్జి క్లౌడె
» ప్లాస్టిక్-హ్యాత్
» రిఫ్రిజిరేటర్-జేమ్స్ హారిసన్
» ఎయిర్ కండిషనర్-క్యారియర్
» వైర్‌లెస్-మార్కొని
» బ్లీచింగ్ పౌడర్-టెన్నాస్ట్
» కుట్టుమిషన్-థియోనీర్
» లిఫ్ట్-ఎలిషా ఓటిస్
» పాశ్చరైజేషన్, కుక్క కాటుకు టీకా మందు-లూయిస్ పాశ్చర్
» హెలికాప్టర్-ఓమిచిన్
» సినిమా-నికొలాస్, ల్యూమెరి
» గుండె మార్పిడి శస్త్రచికిత్స-క్రిస్టియన్ బెర్నార్డ్
» జనరేటర్-ఫికియోట్టి
» ఫిల్మ్‌పై ఫొటోగ్రఫీ-జాన్ కార్బ్
» రాడార్-టేలర్, యంగ్
» ప్రింటింగ్ ప్రెస్-జాన్ గూటెన్ బర్గ్
» వాచ్-బి. మాన్‌ప్రైడి
» టైప్ రైటర్-పెల్లెగ్రీన్ టార్రీ
» ప్రెషర్ కుక్కర్-డెనిస్ ఫాసిన్
» ఎలక్ట్రిక్ బ్యాటరీ-ఓల్టా
» ఆప్టికల్ ఫైబర్-న‌రింద‌ర్ సింగ్ క‌ప‌ని
» సబ్ మెరైన్-డేవిడ్ బుష్ వెల్
» బాలిస్టిక్ మిసైల్-వెమ్‌హెర్ వోన్ బ్రౌన్
» మైక్రోఓవెన్-పెర్సి, లిబార్న్ స్పెన్సర్
» పారాచూట్-ఎ.జె. గార్నెరీన్
» వాషింగ్ మెషిన్-బెర్నెస్ వాలిస్» స్టీల్-హెన్రీ బెస్సిమర్
» సూపర్ కంప్యూటర్-జె.హెచ్. వాన్ టస్సెల్
» టెలిగ్రాఫ్-ఎం. లామెండ్
» జిరాక్స్-చెస్టర్ క్లార్‌సన్
» లైట్నింగ్ కండక్టర్-బెంజిమిన్ ఫ్రాంక్లిన్
» ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్-ఆల్వా జె.ఫిషర్
» స్టెయిన్‌లెస్ స్టీల్-హారీ బ్రీర్లే
» ఆటంబాంబు-ఒట్టోవాన్
» DDT-డాక్టర్ పాల్‌ముల్లర్
» విటమిన్ D-హాప్‌కిన్స్
» లాగరిథమ్-జాన్ నేపియర్
» ఉత్తర ధ్రువం-రాబర్ట్ పియరి
» దక్షిణ ధ్రువం-అముండ్‌సేన్
» అణుశక్తి-రూథర్‌ఫర్డ్» విటమిన్‌లు-ఫంక్
» థియరీ ఆఫ్ ఎవల్యూషన్-ఛార్లెస్ డార్విన్
» థియరీ ఆఫ్ రిలెటివిటి-ఐన్‌స్టీన్
» భారతదేశానికి సముద్రమార్గం-వాస్కోడిగామా
» వాయిస్ మెయిల్-గోర్డాన్ మ్యాథ్యూస్
» అయస్కాంత బలసూత్రం-కూలుంబ్
» విక్టోరియా జలపాతం-లివింగ్‌స్టన్
» జనాభా సిద్ధాంతం-మాల్థస్
» రేడియం-మేడం క్యూరి
» క్రెస్కోగ్రాఫ్-జగదీష్ చంద్రబోస్
» ఎఫ్ఎమ్ (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్)-ఇ.హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్
» ఎలక్ట్రో ప్లేటింగ్-లుయిగి బ్రునాటెల్లి
» ఎలక్ట్రో మ్యాగ్నెట్-విలియమ్ స్టర్జన్
» ఎలక్ట్రిక్ మోటార్ (DC)-జినోబ్ గ్రామీ
» ఎలక్ట్రిక్ మోటార్ (AC)-నికోల టెస్లా
» ఎలక్ట్రిక్ ఐరన్-హెన్రీ డబ్ల్యూ సీలే
» సింథసైసర్-మూగ్
» CT - స్కాన్-ఆంథోని ఎ. ప్లాంట్‌సన్
» క్రాస్‌వర్డ్ పజిల్-ఆర్థర్ విన్నె
» బున్సెన్ బర్నర్-ఆర్. విల్‌హెల్మ్ బున్సెన్
» వీడియో టేప్ క్యాసెట్-సోని
» ఆడియో క్యాసెట్-ఫిలిప్స్ కంపెనీ
» ఎలక్ట్రాన్ ఉనికి-మిల్లికాన్
» స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని-బెన్నెట్
» రేయాన్-సర్ జోసఫ్ శ్వాన్
» విద్యుత్ విశ్లేషణ-మైకేల్ ఫారడే
» యోగ-పతంజలి
» ఆయుర్వేదం-ఆత్రేయ
» విటమిన్ A-మాక్‌కొల్లుమ్, ఎం. డేవిస్ (అమెరికా)
» విటమిన్ B1-మినాట్, మర్ఫీ (అమెరికా)
» విటమిన్ C-ప్రోలిక్ హోస్ట్ (నార్వే)
» విటమిన్ K-డోయిజి డామ్ (అమెరికా)
» బ్లడ్ బ్యాంక్-డ్రూ
» కలరా, టీబీ క్రిములు-రాబర్ట్ కోచ్
» క్యాన్సర్ సంబంధిత జన్యువులు-రాబర్ట్ వెయిన్‌బర్గ్
» మనుష్యుల్లో జన్యు చికిత్స-మార్టిన్ క్లైవ్
» డిఫ్తీరియా క్రిములు-క్లెబ్స్, లోఫ్లర్
» కిడ్నీ యంత్రం-కోల్ఫో
» కార్డియాక్ పేస్‌మేకర్-హైమన్
» యాంటీ టాక్సిన్స్-బేరింగ్, కిటసాటో
» మలేరియా కారక క్రిములు-లావరన్
» కుష్టుకారక బ్యాక్టీరియా-హాన్‌సన్
» ఫౌంటెన్ పెన్-లెవిస్ ఇ. వాటర్ మ్యాన్
» కొడాక్ కెమెరా-వాకర్ ఈస్ట్‌మ్యాన్
» క్రిస్టల్ డైనమిక్స్-సర్ సి.వి. రామన్
» లూప్-డాక్టర్ డాక్‌లిప్సే
» కాంతి వేగం-ఫిజి» పరమాణు సంఖ్య-మోస్లే
» ఆక్సిజన్-ప్రీస్ట్లీ
» హైడ్రోజన్-కావెండిష్
» నైట్రస్ ఆక్సైడ్ (లాఫింగ్ గ్యాస్)-ప్రీస్ట్లీ
» అంధులకు ముద్రణ-బ్రెయిలీ
» క్లోరిన్-షీలే
» శృతి దండం-కోనింగ్ &సురేష్ కట్టా
» అయస్కాంత అణు సిద్ధాంతం-ఈవింగ్,వెబర్
» మైక్రోస్కోప్ (ఎలక్ట్రిక్)-రస్కా నాల్
» ఫొటో కాపియర్-కార్ల్‌సన్
» ఫొటోగ్రఫిక్ పేపర్-టాల్బట్
» ఫొటోఫిల్మ్ ట్రాన్సపరెంట్-గుడ్‌విన్ ఈస్ట్‌మెన్
» పియానో-క్రిస్టోఫోరి
» లోకోమోటివ్-రిచర్డ్ ట్రెవితిక్
» గాల్వనో మీటర్-ఆండ్రి మారి ఆంపియర్
» సేఫ్టీపిన్-వాల్టర్ హంట్
» మత్తు పదార్థం (స్పైనల్)-బియర్
» మత్తు పదార్థం (లోకల్)-కోలర్
» క్రయో సర్జరీ-హెన్రీ స్వాన్
» పోలియో చుక్కలు-ఆల్బర్ట్ సాబిన్
» పోలియో టీకామందు-జోనాస్ సాల్క్
» టైఫస్‌కు టీకామందు-జె. నికోల్
» లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్-ఓమ్
» నియాన్ వాయువు-డబ్ల్యూ. రామ్సే
» బెలూన్-మాంటిగోల్ ఫియర్
» పరమాణు సిద్ధాంతం-డాల్టన్
» పీరియాడిక్ లా-మెండలీఫ్
» ఆవిరి యంత్రం-జేమ్స్‌వాట్
» సేఫ్టీ రేజర్-గిల్లెట్
» డ్యుటీరియం-హెచ్.సి. యూరే
» ఇన్సులిన్-ఎఫ్. బ్యాంటింగ్
» క్వాంటం సిద్ధాంతం-మాక్స్‌ప్లాంక్
» గ్లైడర్-సర్ జార్జ్ కేలె
» హోలోగ్రఫి-డెనిస్ గాసన్
» కంప్యూటర్ లాప్‌టాప్-సింక్లెయిర్
» పెండ్యులమ్ క్లాక్-క్రిస్టియన్ హైగెన్స్
» మెకానికల్ క్లాక్-ఐ - హైసింగ్, లియాంగ్ లింగ్ త్సాంగ్
» క్యాల్‌క్యులస్-న్యూటన్
» బైఫోకల్ లెన్స్-బెంజిమిన్ ఫ్రాంక్లిన్
» బైస్కిల్ టైర్స్ (న్యూమేటిక్)-జాన్‌బాయిడ్ డన్‌లప్
» బేక్‌లైట్-లియో హెచ్ బేక్‌ల్యాండ్
» విమానం జెట్ ఇంజిన్-హాన్స్ ఒహెయిన్
» ఎయిర్‌షిప్ (రిజిడ్)-జి.ఎఫ్. వాన్ జెప్లిన్
» ఎయిర్‌షిప్ (నాన్ రిజిడ్)-హెన్రీ జెఫర్డ్
» అంటించే టేప్, స్కాచ్-రిచర్డ్ డ్రివ్
» ఎలక్ట్రిక్ బ్యాటరీ-ఎలెస్సాండ్రో వోల్టా
» ప్లాస్టిసైన్-విలియమ్ హార్బర్ట్
» పార్కింగ్ మీటర్-కార్ల్‌టన్ సి.మేగి
» కాట్ స్కానర్-గాడ్‌ఫ్రే హౌన్స్‌ఫీల్డ్
» సిద్ధయోగ-వృదుకుంట
» కృత్రిమ ప్రతిజనకాలు-లాండ్ స్టీనర్
» సెక్స్ హార్మోన్‌లు-యూగెన్ స్ట్రీనాక్
» నాడీ శాస్త్రం-జాసఫ్ గాల్
» వెస్ట్రన్ సైంటిఫిక్ థెరపీ-హిప్పోక్రటిస్ (గ్రీస్)
» కీమోథెరపి-పరాసెల్సస్
» అష్టాంగ హృదయ-వాగ్భాట
» మార్ఫిన్-ఫ్రెడరిక్ సెర్ట్యూమర్
» LSD (డ్రగ్)-హాఫ్‌మెన్ (స్విట్జర్లాండ్)
» రోలర్ బ్లేడ్స్-స్కాట్, బ్రెన్నన్ ఓల్సన్
» సెల్ఫ్ స్టార్టర్-ఛార్లెస్ ఎఫ్. కెటరింగ్
» రేడియో టెలిగ్రఫీ-డాక్టర్ మాహ్‌లన్ లూమిస్
» ధనధ్రువ కిరణాలు-గోల్డ్ స్టెయిన్
» రేడియో ట్రాన్సిస్టర్-సోనీ
» టెడ్డీ బేర్-మార్గరెట్ స్టీఫ్
» సైకో ఎనాలసిస్-సిగ్మండ్ ఫ్రాయిడ్
» ట్రైక్లోరో ఈథేన్-పాల్‌ముల్లర్ (జర్మనీ)
» ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్-విల్లెమ్ ఏన్తోలెన్
» మశూచి టీకా-ఎడ్వర్డ్ జెన్నర్
» టీకా మందు-ఎడ్వర్డ్ జెన్నర్
» ఆస్ప్రిన్-డ్రెసర్
» మొద‌టి టెస్ట్‌ట్యూబ్ బేబి-టూయిస్ బ్రౌన్ (ఇంగ్ల‌డ్‌)
» హైపోడెర్మిక్ సిరంజీ-అలెగ్జాండర్ వుడ్
» స్టీమ్ ఇంజిన్-థామస్ సేవరి
» స్టీమ్ షిప్-జె.సి. పెరియర్
» టర్బైన్ షిప్-సర్.సి. పార్సన్స్
» టెర్లిన్-జె.ఆర్. విన్‌ఫెల్డ్, జె.టి. డిక్‌సన్
» రికార్డ్ (లాంగ్ ప్లేయింగ్)-పీటర్ గోల్డ్ మార్క్
» థైరాక్సిన్-ఎడ్వర్డ్ కాల్విన్ కండల్
» టెర్రామైసిన్-ఫిన్‌లే &సురేష్ కట్టా
» స్ట్రెప్టోమైసిన్-సెల్మన్ వాక్స్‌మన్
» Rh ఫ్యాక్టర్-కార్ల్ లాండ్‌స్టీనర్
» ఇన్సులిన్ (చక్కెర వ్యాధికి )-బాంటింగ్ (కెనడా), బెస్ట్ (బ్రిటన్)
» ఫిల్మ్ (టాకింగ్)-జె.ఎన్జిల్, జె.ముస్సోలి, హెచ్.వాట్
» ఫ్రోజన్ ఫుడ్-క్లారెన్స్ బర్డ్‌సెయి
» మూవీ ప్రొజెక్టర్-థామస్ ఆల్వా ఎడిసన్
» హెలికాప్టర్-బ్రెక్వెంట్
» లాస్ ఆఫ్ హెరిడిటీ-గ్రెగర్ మెండల్
» లాస్ ఆఫ్ గ్రావిటేషన్-న్యూటన్
» సౌర వ్యవస్థ-కోపర్నికస్
» గ్రహాల చలనం-కెప్లర్
» అమెరికా-క్రిస్టోఫర్ కొలంబస్
» బ్రెజిల్-పెడ్రో అల్వారెజ్ కాబ్రాల్
» శాండ్‌విచ్ ద్వీపాలు-కెప్టెన్ కుక్
» ఆస్ట్రేలియా-జాన్ ఎం.స్టంప్ట్
» అంటార్కిటికా-ఛార్లెస్ విల్కిస్
» బ్యాక్టీరియాలజీ-ఫెర్డినాండ్ కోన్
» బయో కెమిస్ట్రీ-జాన్ బాప్టిస్టా వాన్ హెల్‌మంట్
» ఎంబ్రియాలజీ-ఎర్నెస్ట్ వాన్ బేర్
» ఎండోక్రైనాలజీ-బేలిస్, స్టార్లింగ్
» సిరాలజీ-పాల్ ఎర్లిచ్
» వైరాలజీ-ఐవానోస్కి, బైజరింగ్
» ఫిజియాలజీ-వాన్ హేలర్ (స్విట్జర్లాండ్)
» r - DNA టెక్నాలజీ-పాల్‌బర్గ్, హెచ్. డబ్ల్యూ. బోయర్, ఎస్. కోహెల్
» డెంటల్ ప్లేట్ (రబ్బరు)-ఛార్లెస్ గుడ్ ఇయర్
» సెల్లోఫేన్-డాక్టర్ జె. బ్రాన్‌డెన్‌బెర్జర్
» బోల్ట్ యాక్షన్ రైఫిల్-పి. వాన్ మౌసర్
» లినోలియమ్-ఫ్రెడరిక్ వాల్టన్
» హూవర్ క్రాఫ్ట్-క్రిస్టోఫర్ కోకరెల్
» రేజర్ (ఎలక్ట్రిక్)-కర్నల్ జాకబ్ షిక్
» రివాల్వర్-శామ్యూల్ కోల్ట్
» టెలిస్కోప్-హాన్స్ లిప్పర్ షె
» డిస్క్ బ్రేక్-డాక్టర్ ఎఫ్. లాన్ చెస్టర్
» టేప్ రికార్డర్-ఫెస్సెండెన్ పౌల్‌సెన్
» టెలివిజన్ (ఎలక్ట్రానిక్)-పి.టి. ఫార్న్‌స్‌వర్త్
» అటామిక్ రియాక్టర్ (యురేనియం ఫిజన్)-ఎస్. ఫెర్మి
» వీడియో టేప్-ఛార్లెస్ గిన్స్‌బర్గ్
» వాక్యూమ్ క్లీనర్-స్పాంగ్లర్
» మైక్రోఫోన్-అలెగ్జాండర్ గ్రాహంబెల్
» మైక్రో ప్రాసెసర్-రాబర్ట్ నాయిస్, గోర్డన్ మూర్
» న్యూట్రాన్ బాంబ్-సామ్యూల్ కొహెన్
» మ్యాగ్నటిక్ రికార్డింగ్ టేప్-ఫ్రిట్జ్ ఫ్లుమర్
» జెట్ ఇంజిన్-సర్ ఫ్రాంక్ విటెల్
» పెన్సిల్-జాక్వెస్ నికోలస్ కాంటి
» స్టీమ్ కార్-నికోలస్ కనాట్
» కాలిక్యులేటర్-పాస్కల్ &సురేష్ కట్టా
» ఎసిటలిన్ గ్యాస్-బెర్‌థెలాట్
» ఆటోమేటిక్ రైఫిల్-జాన్ బ్రౌనింగ్
» సెల్యులాయిడ్-అలెగ్జాండర్ పార్క్స్
» క్రోనోమీటర్-జాన్ హారిసన్
» క్షీరదాల క్లోనింగ్-ఇమున్ విల్మట్
» ఎలక్ట్రానిక్ కంప్యూటర్-డాక్టర్ ఆలెన్ ఎమ్ ట్యురింగ్
» గ్యాస్ లైటింగ్-విలియం మర్‌డాక్
» గ్లాస్ (స్టెయిన్డ్)-ఆగ్స్‌బర్గ్
» గైడెడ్ మిసైల్-వెర్న్‌హర్ వార్న్ బ్రౌన్
» గ్రామ్‌ఫోన్-థామస్ అల్వా ఎడిసన్
» మోటర్ సైకిల్-జి. డెయిమ్లర్
» ఫొటో ఎలక్ట్రిక్ సెల్-జులియస్ ఎల్‌స్టర్, హాన్స్ ఎఫ్ గెయిటె్
» ఫొటోగ్రఫి-ఎల్. గుడ్‌రిక్» కాస్మిక్ కిరణాలు-ఆర్.కె. మిల్లికాన్
» వ్యాక్సినేషన్-ఎడ్వర్డ్ జెన్నర్
» పెన్సిలిన్-అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» క్లోరోఫామ్-సర్ జేమ్స్ యంగ్ సింసన్
» ఓపెన్ హార్ట్ సర్జరీ-వాల్టన్ లిల్లేహెల్ (అమెరికా)
» యాంటి పోలియో వ్యాక్సిన్-డాక్టర్ జోనాఫ్ ఇ.సాల్క్
» కార్టిసోన్-ఎడ్వర్డ్ కాల్విన్ కెండల్
» రివాల్వ‌ర్-శామ్యూల్ కోల్ట్

*🔥IMP GK & CA 🔥*

*1) *ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు?*

జ ) *మణికర్ణిక*

*👉2) ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో 1 నుండి 12 వ తరగతికి వరకు తెలుగు తప్పనిసరి చేయాలన్న నేపథ్యంలో త్రిభాష సూత్రం అమలుపై నియమించిన ఉపసంఘానికి చైర్మన్‌ గా ఎవరు వ్యవహరించనున్నారు?*

జ) *సత్యనారాయణ*

*👉3) ఇటీవల దక్షిణాఫ్రికా క్లబ్ క్రికెట్ వన్డే మ్యాచ్లో 151 బంతుల్లో 490 పరుగుల వ్యక్తిగత రికార్డ్ స్కోర్ చేసిన క్రికెటర్?*

జ) *షేన్ డాడ్స్వేల్*

👉4) *ఆసియాలో  సంపన్న కుటుంబాలలో రెండో స్థానం పొందిన కుటుంబo ఏది?*

జ) *శాంసంగ్ లీ*

*👉5) ది ఎండ్ ఆఫ్ యన్  ఏరా( The End of an Era) వ్రాసింది?*

జ) *KM మున్షీ*

 *6)👉 ఆంధ్రప్రదేశ్ లో "మాతా- శిశు మరణాలను" అరికట్టేందుకు ఆ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పథకం పేరేమిటి?*

A: *జననీ శిశు సురక్ష కార్యక్రమం*

*7)👉 లైకా అనే కుక్కను అంతరిక్షంలోకి తీసుకు వెళ్ళి నౌకపేరేమిటి?*

A: *స్పుత్నిక్-2*

*8)👉 "మాంచస్టర్  ఆఫ్ జపాన్"  అని ఏ నగరాన్ని పిలుస్తారు?*

A: *(ఒసాకా(జపాన్)*

*9)👉 "దక్షిణ కొరియా"  అధ్యక్ష భవనాన్ని ఏమంటారు?*

A: *బ్లూ హౌస్*

*10)👉 "మీథేన్"  అణువు యొక్క  ఆకారం ఏది?*

A: *టెట్రా హైడ్రల్*


ఈ రోజు జాబు

SSC Jobs - CHSL Examination 2017 - 3259 Posts
Staff Selection Commission SSC has released notification for the recruitment of Various Posts through CHSL Examination 2017. Eligible candidates can submit applications on or before 18th December 2017.

Job Description:

Name of the Organization: Staff Selection Commission SSC

Website: www.ssc.nic.in

Total No.of Vacancies: 3259 Posts

Name of the Posts: 

Postal Assistant and Sorting Assistant: 2359 PostsLower Divisional Clerk (LDC)/Junior Secretariat Assistant: 898 PostsData Entry Operator (DEO): 2 Posts 

Age Limits: 18-27 years

Qualifications: Passed 12th Standard or equivalent examination from a recognized Board or University.

Selection Process: 

Written ExamInterview 

Last Date: 18-12-2017

Click Here for Official Notification

Click Here to Apply Online

Share Important Jobs with your friends through Whatsapp Share Button and help them!!!

I Would like to share this with you. Here You Can Download This Application from PlayStorehttps://play.google.com/store/apps/details?id=com.contentcarry.dailyjobs

ఈ రోజు జికె 

కీర్తి కిసాన్ పార్టీ స్థాపకులు 
కర్తార్ సింగ్
భగత్ సింగ్✅
శివ రాజ్ గురు 
పైవన్నీ

గాంధీజీ స్వతంత్ర నిరాకరణ ఉద్యమంలో కొరాడా దెబ్బలు తగిలిన ప్రతి సారి గాంధీజీకి జై అనీ నినాదం ఇచ్చిన వారు
జతిన్ దాస్
ఆజాద్✅
భగత్ సింగ్
ఉల్లాకర్ దత్

నా శరీరంలో  ఒక్కొక్క రక్తపు  బొట్టు దేశ స్వాతంత్య్రానికి బీజమై పెరగాలి అనీ వాక్యనించిన వారు
ఆజాద్
భగత్ సింగ్
గోపీనాథ్ సాహ✅
సుకదేవ్ దాఫార్

మొదటి భారతీయ యువ విప్లవ కారుడు
జతిన్ దాస్
భగత్ సింగ్
ఆజాద్
ఖుదిరామ్ బోస్✅

ఎవరి నమ్మక ద్రోహం వల్ల బ్రిటిష్ వారు సూర్య సేన్ నీ పట్టుకున్నారు
సూర్య తివారీ
నేత్ర సేన్✅
రామ్ ప్రసాద్ బిస్మల్
నారాయణ్ తివారీ

భారత్ రాజకీయాల్లో అహింశకు తావు లేదు అనీ తన మరణానికి ముందు గోడలపై లిఖించిన వ్యక్తి
భగత్ సింగ్
సుకాదెవ్ దాఫర్
గోపీనాథ్ సాహ✅
కర్తార్ సింగ్

భగత్ సింగ్ ఎవరి ప్రసంగాలచే ప్రబావితుడినాడు
వివేక నంద
సుభాష్ చంద్రబోస్
లాలా లజపతీ రాయ్✅
తిలక్

విప్లవ కారుల ఉద్యమాల నూ ప్రోత్రహించిన బెంగాల్ లో ఒక పత్రిక
సారధి
Yugaanthar
ఆత్మ శక్తి సారథి✅
పైవన్నీ

మత్రివేది అనే విప్లవ సంస్థ స్థాపకులు
సూర్య సేన్
రామ్ ప్రసాద్ బిస్మల్✅
ప్రీతి లత వడ్డేకర్
పైవన్నీ

ఇంగ్లాండ్ లో తల్వార్ అనే విప్లవ పత్రిక అభివృద్ధికి కృషి చేసిన వారు
ఆజాద్
సచింద్ర నాథ్ సన్యాల్
వీరేంద్ర నాథ్ చటపొద్య య✅
అందరూ

పహర్ తల యురోపియన్ క్లబ్ పై దాడి చేసి బ్రిటిష్ వారికి పట్టు పడకుండా పొటాషియం సైనిడే మింగి ఆత్మ హత్య చేసుకున్న వారు
సూర్య సేన్
చంద్ర సేన్
ప్రీతి లత వడ్డేకర్✅
గోపీనాథ్ సాహ

బ్రిటిష్ సామ్రాజ్య పతనం  నా లక్ష్యం అంటూ ప్రాణాలు వదిలిన వారు
సూర్య సేన్
ప్రీతి లత వడ్డేకర్
రామ్ ప్రసాద్ బిస్మాల్✅
తారేకేశ్వర్ దత్త

ఈ రచన భవిష్యత్ విప్లవ కారులకు బైబిల్ గా ప్రసిద్ది చెందింది
రేవల్యుసనరీ
కర్ దీపిక
బంది జీవన్✅
పైవన్నీ

కాబూల్ లో ఏర్పాటు చేయబడిన భారతీయ ప్రభుత్వ మ్ లో విదేశాంగ మంత్రిగా పని చేసిన వారు
ఆజాద్
తారక్ నాథ్ సింగ్
గోపీనాథ్ సాహ
చంపక్ రామన్ పిల్లే✅

బెర్లిన్ పీడిత జాతుల సంఘం ఏర్పాటు చేసిన వారు
జోగెంద్ర చటర్జీ
వీరేంద్ర నాథ్ చటోపాద్యాయా
చంపక్ రామన్ పిల్లే✅
పైవన్నీ

In search of freedom బయోగ్రఫీ ఎవరికి చెందింది
ఆజాద్
జోగెంద్ర నాథ్ చటర్జీ✅
చంపక్ రామన్ పిల్లే
భగత్ సింగ్

A message to country men అనే వ్యాసం రాసిన వారు
వీరేంద్ర నాథ్ చటోపాద్యా య
సూర్య సేన్
రామ్ ప్రసాద్ బిస్మాల్✅
ఎవరు కాదు

హిందూస్తాన్ రిపబ్లిక్ అసోసియేషన్ యొక్క లిఖిత రాజ్యాంగం మరియు మానిఫెస్టో పేరు
Revolutionary
The revolutionary✅
The socalistic 
పైవన్నీ

1922 లో ఎవరు రష్యా వెళ్లి స్టాలిన్ ను కలసి బారత స్వతంత్రం కోసం కలసి రావాల్సింది గా కోరిన వారు
ప్రీత్ లత వడ్డేకర
సూర్య సేన్
వీరేంద్ర నాథ్ చటపొద్యాయ✅
అందరూ

సూర్య సేన్ చిట్ట గాంగ్ ఆయుధ కర్మాగారం పై ఎప్పుడు దాడి చేశారు
1928
1929
1930✅
1931

ఎవరి నమ్మక ద్రోహం వల్ల ఆజాద్ ప్రాణాలు కోల్పోయారు
జతిన్ దాస్
బరింద్ర కుమార్ ఘోష్
వీర భద్ర తీవారి✅
నారాయణ్ దాస్ తీవారి

జ్జైలు  లో తమని సాధారణ నేరస్తులుగా కాకుండా రాజకీయ నేరస్తులుగా చూడాలని కోరుతూ నిరాహార దీక్ష చేసి మరణించిన వారు
ఆజాద్
జతిన్ దాస్✅
భగత్ సింగ్.
ఉల్లాకర్ దత్తు

ముజఫర్ పూర్ బాంబ్ కేసు ఎప్పుడు జరిగింది ముజుపర్ పూర్ ఏ రాష్ట్రం లో ఉంది
1908 బెంగాల్
1907 బీహార్
1908 బీహార్✅
1907 తమిళనాడు

మురారి పుకుర్ కుట్ర కేసు లేదా మాణిక్ తోల్ల బాంబ్ కుట్ర కేసు అనీ పేరు గల బాంబ్ కేసు
ముజఫర్ కుట్ర కేస్
కకొరి కుట్ర కేసు
ఆలిపూర్ కుట్ర కేసు✅
పైవన్నీ

పాహీరితలి యురోపియన్ క్లబ్ బోర్డ్ పై రాసిన మాటలు
Indian dogs are not allowed
Dogs and Indians are not allowed✅
Indian dogs are not allowed
ఏది కాదు

రామ్ ప్రసాద్ బిస్మల్ కలం పేర్లతో లేనిది
రామ్
అగ్యత్
వార్సి
బిస్మల్
హస్ రత్

2 4 
4 5 1
5 2 3
3 5✅

క్రింది  వాటిలో సరి ఐనది
భగత్ సింగ్ _ సాందర్స్✅
మదన్ లాల్ డింగ్ర   రాడ్ __ లెఫ్టినెంట్  అయేరేస్ట్
గోపీనాథ్ సాహ _ కర్జన్ విల్ల
చేపేకర్ సోదరులు_డే

ముజ్ఫర్ పూర్ బాంబ్ కసే వల్ల ఆత్మ హత్య  మరియు ఉరి తీయ బడిన వారు
ప్రపుల్ల చాకి.  ఖుదిరాం బోస్✅
బరింద్ర కుమార్ ఘోష్.  బుపెంద్ర నాథ్ దత్తా
ప్రమోద్ మిట్టల్.   అరవింద ఘోష్

సతీశ్ చంద్ర.  తిలక్