AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 24 January 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 8 2018

Heartfully Presented By

AIMS DARE TO SUCCESS

MADE IN INDIA

⏬Telegram Channel ⬇

https://t.me/AIMSDARETOSUCCESS

💡YouTube Channel 🔗

AIMS DARE TO SUCCESS

https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1

⌛ Web Sites ⏰

👀 For All Competitive Exams Study Material 👀

https://www.aimsdaretosuccess.blogspot.com

👇 For Mathematics Study Material 👇

https://www.aimsdts.blogspot.com

🔦 For Any Queries 🔭

aimsdaretosuccess@gmail.com

If u want to get FREE Study Material Please Add My number 9440345996 in Your All Groups

Joy of sharing is Caring & Helping

  

*🌎 చరిత్రలో ఈరోజు/జనవరి 8*🌎  
                                                        *జనవరి 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 8వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 357 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 358 రోజులు).*◼

*⏱సంఘటనలు*⏱ 


*♦1025 : సుల్తాన్‌ మహ్మద్‌ ఘజనీ సోమనాథ్‌ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు.*


*♦1965 : అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం 'స్టార్‌ ఆఫ్‌ ఇండియా' తిరిగి లభ్యమైంది.*


*♦1995: ఆంధ్ర ప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద ఒ.ఎన్‌.జి.సికి చెందిన రిగ్గులో బ్లో ఔట్ జరిగింది.*


*❤జననాలు*❤ 


*🔥1889: మామిడిపూడి వేంకటరంగయ్య, ప్రముఖ రచయిత, విద్యావేత్త, మరియు ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. (మ.1982)*


*🔥1912: చెలమచెర్ల రంగాచార్యులు, సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, అధ్యాపకులు, రచయిత. (మ.1972)*


*🔥1921: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)*


*🔥1942: స్టీఫెన్ విలియం హాకింగ్, ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త*


*🔥1947: డేవిడ్ బౌవీ, ఆంగ్ల సంగీత విద్వాంసుడు, నటుడు, రికార్డ్ నిర్మాత మరియు అరేంజర్. (మ.2016)*


*🔥1964: భూమా నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.2017)*


*🔥1980: పసునూరి రవీందర్, కవి, రచయిత.*


*🔥1983: నందమూరి తారకరత్న, తెలుగు సినిమా నటుడు.*


*🔥1983: తరుణ్, తెలుగు సినిమా నటుడు.*


*🍃మరణాలు*🍃 


*🌷1642: గెలీలియో, ప్రముఖ ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త . (జ.1564)*


*🌷1995: [|మధు లిమాయె]], ప్రముఖ భారత రాజకీయనేత. (జ.1922)*


*🌷2015: గెడ్డాపు సత్యం, ప్రముఖ పద్యకవి, సాహితీవేత్త.*


*🔥Current Affairs🔥*


*🌳(1st to 6th January 2018)🌳*

• This Indian state has been declared as a disturbed area till June 2018

- Nagaland

• This state hosted the 171st Araadhanai Music Festival

- Tamil Nadu

• These two nations have become the first in Gulf to introduce VAT

- UAE and Saudi Arabia

• This state has become the second one in the North East to be declared Open Defecation free

- Arunachal Pradesh

• This Prominent poet, who translated the Bhagwad Geeta into Urdu, passed away at the age of 71 on 2 January 2018

- Anwar Jalalpuri

• This state has received the approval for purchase of electric vehicles under the FAME India Scheme

- Karnataka

• Person appointed as the Prime Minister of Mali 

- Soumeylou Boubeye Maiga

• This state published the first draft of National Register of Citizens with 1.9 crore names

 - Assam

• Person appointed as the Director General of Police of Uttar Pradesh recently

- Om Prakash Singh

• Person appointed as President of the Indian Council of Cultural Relations (ICCR)

- Vinay Sahasrabuddhe

• Indian origin scientist honoured with Damehood by Queen Elizabeth

- Pratibha Laxman Gai

• This country recently confirmed its withdrawal from UNESCO following the withdrawal of US

- Israel

• North Korea re-opened a communication channel with this country after months of hostility

- South Korea

• This state has decided to impose a spot fine of Rs 500 for open defecation

- Maharashtra

• This Indian tennis player is the highest-ranked in the latest International Table Tennis Federation (ITTF) rankings

- G Sathiyan

• The Union Cabinet has approved a MoU in the oil and gas sector between India and this nation

- Israel

• The Union cabinet has approved an agreement between India and this nation on land border crossing

– Myanmar

• This nation-wide cleanliness survey was launched across India on 4 January

- Swachh Survekshan

• Union Cabinet recently approved establishment of AIIMS under the Pradhan Mantri Swasthya Suraksha Yojana at

- Bilaspur

• Union Minister Maneka Sanjay Gandhi inaugurated this online portal for women empowerment

- NARI

• The Cabinet Committee on Economic Affairs (CCEA) approved mandatory packaging of foodgrains and sugar in

- Jute material

• CCEA approved construction, operation and maintenance of 2-lane bi-directional Zojila Tunnel in

- Jammu & Kashmir

• Union Cabinet approved amendments in the Model Concession Agreement (MCA) to boost

- Port Sector

• Radha Vishwanathan, the noted vocalist passed away recently. She was daughter of

- MS Subbulakshmi

• The United States has suspended security aid to this nation

- Pakistan

• This state government is going to form an education board for non-English medium schools

- Maharashtra

• This senior NCP leader passed away on 4 January following prolonged illness

- Vasant Davkhare

• This former cricketing legend has been appointed as the coach of the Delhi Daredevils franchise for the upcoming IPL 2018

- Ricky Ponting

• Following the Assam NRC implementation, this state has taken up preventive measures to prevent a possible spillover of illegal migrants to the state

- Arunachal Pradesh

• The Ministry of Railways, Ministry of Human Resource Development and the Department of Science & Technology signed a MoU for

- Joint funding of Technology Mission for Indian Railways.

• The Health Ministry and Tata Memorial Centre have launched the first digital

- Online Oncology Tutorial

• The Defence Ministry has cleared arms procurement contracts worth this much amount for Navy, Army

- Rs 2,420 crore

• The National Mission for Clean Ganga (NMCG) has approved five projects worth

- Rs 295.01 crore

• The Supreme Court of this nation ruled that child's rights are sacred, cannot be bartered by orphanage in-charges

– India

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏


    *🔥సుభాషిత వాక్కు*🔥


*"మనం గొప్ప గొప్ప పనులు చేయకపోవచ్చు గానీ చేసే కొన్ని పనులు గొప్ప మనసుతో చేస్తే చాలు"*


*"A good  relation  says,*

 *"l will be with you in*
    *all your troubles"*.  *But the best relation says,*
 *"you will never have troubles* *when I am with you"*

    *🔹మంచి పద్యం*


*మంచి పనులు చేయ మరచి పోవద్దురా*

*దొడ్డవారి మాట తొలగవద్దు*
*మంచి మాటలెల్ల మనసున ఉంచుకో*
*వాస్తవంబు వేమువారి మాట*

*❗భావం:*


*సత్కార్యాలు చేయుట మరవద్దు. మంచి వారి మాటను జవదాట వద్దు. వారి మాటలను సతతము మనసులో ఉంచుకోవాలి.*


*♦నేటి జీ కె*♦


*ప్రాజెక్ట్ పేరు--నది--లబ్ది పొందే జిల్లాలు*


*●నాగార్జున సాగర్--కృష్ణా--గుంటూరు, ప్రకాశం,కృష్ణా,నల్గొండ, ఖమ్మం*


*●ప్రకాశం బ్యారేజీ--కృష్ణా--కృష్ణా, గుంటూరు, ప్రకాశం,వెస్ట్ గోదావరి*


*●సర్ ఆర్థర్ కాటన్--గోదావరి--తూర్పుగోదావరి*


*●సోమశిల ప్రాజెక్ట్--పెన్నా--నెల్లూరు*


*●వంశధార--తుంగభద్ర--శ్రీకాకుళం, రాయలసీమ జిల్లాల్లో*


*●పోలవరం--గోదావరి--తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం*


*●తెలుగు గంగ--కృష్ణా--కర్నూలు, కడప,తూర్పుగోదావరి, విశాఖపట్నం*


*●శ్రీశైలం--కృష్ణా--కర్నూలు, కడప, నల్గొండ*


ఈ రోజు జికె 


1.ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకుడు?

2.ఎందరో మహానుభావులు కీర్తనను వ్రాసినవారు?
3.హనుమాన్ చాలీసా ఎవరు రాశారు?
4.ఎవరి లెక్కల ప్రకారం ఇండియాలో 57% వైద్యులు గా అర్హత సాధించలేకపోతున్నారు?
5.మూడవ సారి సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతాయి?
6.2022 లో 39 వ జాతీయ క్రీడలు ఎక్కడ జరుగుతాయి?
7.ఎంతవరకు చెల్లింపులు చేస్తే చార్జీలు కు మినహాయింపు ఇచ్చింది?
8.NABARD-full form?
9.జోజిల్లా టన్నెల్ ఎక్కడ ఉంది?
10.ఇరానీ కప్ ఏ క్రీడకు సంభదించింది?
   జవాబులు
1.భోగిరాజు పట్టాభి సీతారామయ్య
2.త్యాగయ్య
3.తులసీదాసు
4.WHO
5.గోవా
6.మేఘాలయ
7.రూ-2000
8.national bank for agriculture and rural developement.
9.జమ్మూకాశ్మీర్
10.క్రికెట్

*❗IIT || B.tech || Gate || Releated Text Books 💡EEE💡❗*


*‼Schaum's series of Circuit Analysis (2nd ed)‼*


https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaVkNKZjNKMkZsVVU/view?usp=sharing


*‼Electrical Equipment Handbook Troubleshooting & Maintenance.‼*


 https://drive.google.com/file/d/0B8a7R-HvXjPabTVjX3RrUjQ0MWs/view?usp=sharing


*‼Mechatronics By R K Rajput‼* 


https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaRnhhX05qNXpVWGs/view?usp=sharing


*‼AutoCAD For Dummies - 17th Edition‼*


https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaMkV4dFFhSmpiVjQ/view?usp=sharing


*‼Mastering AutoCAD 2018‼*


 https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaUU5nN3EzakpIX0k/view?usp=sharing


*‼Matlab for Engineers,4th  Edition‼*


https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaNTBVaXJIMGQ3eUU/view?usp=sharing


*‼Essential MATLAB for Engineers and Scientists 6th Edition‼* 


https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaM3hrWGRielhpM28/view?usp=sharing


*‼Electrical Engineering Objective J B Gupta‼*


 https://drive.google.com/file/d/0Byw1ZH5X5baNeXpKTEhydE9lclk/view?usp=drivesdk


*‼Modern power electronics and AC drives B K Bose‼*  


https://drive.google.com/file/d/0B8a7R-HvXjPadl9jVjFDZ2pQcEE/view?usp=sharing


*‼High Voltage Engineering Naidu Kamaraju‼*


 https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaTzBCWExPMXcxakE/view?usp=sharing


*‼Electrical Engineering Objective R.K.Rajput‼*


 https://drive.google.com/file/d/0Byw1ZH5X5baNNVRneEthMlBSdEU/view?usp=drivesdk


*‼Electrical Machines only Objective by Bimbra‼*


 https://drive.google.com/file/d/0B8a7R-HvXjPacWx2MTM2R0tiTGM/view?usp=sharing


*‼High Voltage & Electrical Insulation Engineering by RAVINDRA ARORA‼* 


 https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaNk5SUTdudVVuSEE/view?usp=sharing


*‼Electrical Engineering Objective Handa & Handa‼*


  https://drive.google.com/file/d/0Byw1ZH5X5baNWU0ybHppQ2hfd28/view?usp=drivesdk


*‼Engineering Electromagnetics Bill Hayt and John Buck's‼*


 https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaZnRJNjhST2YtajQ/view?usp=sharing


*‼THYRISTOR-BASED FACTS CONTROLLERS FOR ELECTRICAL TRANSMISSION SYSTEMS Mathur & Varma‼*


 https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaMXRtb0R6VVJxM1k/view?usp=sharing


*‼Electrical Engineering Objective VK Mehta‼*


 https://drive.google.com/file/d/0Byw1ZH5X5baNVzVoUVI5Y19ubEU/view?usp=drivesdk


*‼Power Generation, Operation, and Control Allen J. Wood‼* 


https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaVEk4ZFhZNVR2RnM/view?usp=sharing


*‼Power System Stability And Control by Prabha Kundur‼*


https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaTktGNl96eUlNYnc/view?usp=sharing


*‼Feedback Control Theory John Doyle, Bruce Francis, Allen Tannenbaum‼*


https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaT2tzRmVYbHRYdGs/view?usp=sharing


*‼Power System Dynamics and Stability Peter Sauer & M Pai‼*


 https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaNWpKUDAxVi15a1U/view?usp=sharing


*‼ELECTRIC MOTOR DRIVES Modeling, Analysis, and Control R. Krishnan‼* 


https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaS05RdE1DcGMwV0U/view?usp=sharing


*‼Electric Machines and Drives by NED MOHAN‼*


 https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaSmZhSXJ1TlQ5NHM/view?usp=sharing


*‼POWER SYSTEM DYNAMICS Stability and Control K R Padiyar‼*


 https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaZ1QyRmZ3cDMzM3c/view?usp=sharing


*‼Electrical and Electronic Measurements & Instrumentation A.K.Sawhney‼* 


https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaamtxQktZZ1VKUXM/view?usp=sharing


*‼Fundamentals of Electrical Drives G.K.Dubey‼*


https://drive.google.com/file/d/0B8a7R-HvXjPaMF9VazdQNTJQTUE/view?usp=sharing


*👉B.tech Electronics & Communications Engineering (ECE) All Materials Subject Wise Useful For...👇*


*➖GATE Exam*


*➖IES Exam*


*➖PSU Exam*


               *❗Link❗*


 http://www.erforum.net/2015/11/made-easy-hand-written-notes-forV-ece.html?m=1


*🔥Mechanical Engineering Books.*


*♦Ultimate Collections {300 +}Books❗*


             *👇Link👇*


https://drive.google.com/drive/mobile/folders/0B4SQTWiEAAQeN3Fqd3FHQ0ZLcUE


*🍋స్టీఫెన్ హాకింగ్ జన్మదినం సందర్భంగా సమాచారం...🍋*

🍄స్టీఫెన్ విలియం హాకింగ్ ( ఆంగ్లం : Stephen Hawking ) సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త

🍓కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన మనిషి, కనీసం మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం... ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు.మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా... చేస్తున్న పనికి శరేరం సహకరించక పోయినా... కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం. స్టీఫెన్ హాకింగ్ ఓ సైద్డాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యునిగా సేవలందిస్తున్నారు. 2009లో ఆ పోస్టు నుంచి వైదొలగనున్నారు. 

🛍ప్రస్తుతం మనం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే...

*🎈జీవిత ఘట్టాలు🎈*

⛲అప్పటికి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలిలియో మరణించి దాదాపు 300 సంవత్సరాలు అవుతోంది. అప్పుడే అంటే 1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు. ఆయన తండ్రి వృత్తి రీత్యా లండన్ లో వైద్య శాస్త్ర పరిశోధకుడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లండన్ లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల వల్ల స్టీఫెన్ తల్లిని ఆక్స్ ఫర్డ్ లోని సురక్షిత ప్రాంతానికి పంపించారు. కొంత కాలానికి ఆయన కుటుంబం లండన్ లోని హైగేట్స్ ప్రాంతానికి తరలివచ్చింది. స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని అక్కడే ప్రారంభించాడు. తర్వాత అంటే 1950లో ఆయన తండ్రి కుటుంబాన్ని మిల్ హిల్ ప్రాంతానికి మార్చాడు. తండ్రి స్టీఫెన్ ని అక్కడి సెయింట్ ఆల్బన్స్ పాఠశాలలో చేర్చాడు. తన గణిత ఉపాధ్యాయుని ప్రేరణతో గణితశాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామనుకున్నాడు స్టీఫెన్. కాని దానికి వ్యతిరేకంగా తండ్రి రసాయనశాస్త్రంలో చేర్పించాడు. 

🥦తరువాత 1959లో నేచురల్ సైన్స్ విద్య కోసం స్కాలర్ షిప్ పరీక్ష రాశాడు. అందులో సఫలీకృతుడు కాగలిగినా... భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చేశాడు స్టీఫెన్. 1962లో కేవలం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు కాగలిగాడు. కాస్మాలజి, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్ఫర్డ్ కి వెళ్ళాడు. అప్పటి నుంచి స్టీఫెన్ పరిస్థితి పూర్తిగా మారింది. అన్నం తినాలన్నా... కనీసం బూట్ల లేసు కట్టుకుందామన్నా... స్టీఫెన్ శరీరం సహకరించేది కాదు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్ళిన స్టీఫెన్ పరిస్థితి ఆయన తల్లిదండ్రులను కలవర పెట్టింది. భోజనం చేయడానికి ఆయన పడుతున్న ఇబ్బంది... తల్లిని మధనపెట్టింది. ఆ సమయంలోనే ఆసుపత్రిలో చేసిన పరీక్షల్లో ఆయనకు మోటార్ న్యూరాన్ వ్యాధి (Motor Neuron Disease) అనే భయంకర వ్యాధి ఉన్నట్టు తెలిసింది. దీనినే Amyotrophic Lateral Sclerosis (ALS) వ్యాధి అని కూడా అంటారు.

🌹నాడీ మండలం పై అంటే నరాలు, వెన్నుపూస పై ఇది ప్రభావం చూపుతుంది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా... కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది. మళ్లీ విశ్వవిద్యాలయానికి తిరిగివచ్చిన హాకింగ్ తన పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసి మిత్రులు సహకరించాలని చూసినా స్టీఫెన్ సున్నితంగా తిరస్కరించే వాడు

*🌀వైవాహిక జీవితం🌀*

👨‍👩‍👦‍👦విశ్వవిద్యాలయంలో తనకు పరిచయమున్న మహిళను స్టీఫెన్ వివాహం చేసుకున్నాడు. ఆక్స్ ఫర్డ్ లో ఉన్నప్పుడు దగ్గర లోనే ఇల్లు తీసుకుని ఉండేవాడు. స్టీఫెన్ కు వ్యాధి బాగా ముదిరిన తరువాత విడాకులు తీసుకున్నాడు. అప్పటికే వారి వివాహ బంధానికి గుర్తుగా ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల కలిగారు. విడాకుల అనంతరం హాస్పటల్లో తనకు సేవలు చేస్తున్న ఓ నర్స్ తో స్టీఫెన్ సహజీవనం ప్రారంభించాడు.

*☄పరిశోధనలు, ఆవిష్కరణలు,అభిప్రాయాలు☄*

☀ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన స్టీఫెన్ కు, వ్యాధి అడ్డంకిగా మారలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా... మెదడు సహకరించడాన్ని స్టీఫెన్ గమనించాడు. 1970 నుంచి కృష్ణబిలాలపై పరిశోధనలు ప్రారంభించాడు. తీరికలేని స్టీఫెన్ తనకు వ్యాధి వుందన్న విషయాన్ని కూడా మరచి పోయాడు.
క్వాంటం థియరి , జనరల్ రిలెటివిటీ లను ఉపయోగించి... కృష్ణబిలాలు కూడా రేడియేషన్ ను వెలువరిస్తాయని కనుగొన్నాడు. 1971నుంచి బిగ్ బ్యాంగ్ పై పరిశోధనలు మొదలు పెట్టిన ఆయన కృష్ణబిలాలకు సంబంధించి ఎన్నో విషయాలను ఆవిష్కరించాడు. 1984లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ పుస్తకరచన ప్రారంభించాడు. ఆ సమయంలోనే వ్యాధి వల్ల 1985లో వైద్యుల దగ్గర ఉండాల్సి వచ్చింది. అప్పుడే కంప్యూటరు సాయంతో మాట్లాడగలిగే పరికరాన్ని స్టీఫెన్ తయారు చేసుకున్నాడు. దాని సాయంతోనే 1988లో పుస్తకాన్ని వెలువరించాడు. అది అమ్మకాల్లో సృష్టించిన రికార్డు అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 40 భాషల్లో ఆ పుస్తకం వెలువడింది. తెలుగులోనూ...
కాలం కథ పేరుతో వెలువడింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అమ్మకాల్లో సృష్టించిన రికార్డు వల్ల అది 1998 అంటే వెలువడిన 10 సంవత్సరాల తరువాత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది.

*🌹గెలీలియో గెలీలి వర్ధంతి సందర్భంగా సమాచారం...🌹*

⛲గెలీలియో గెలీల ఇటలీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త , గణితజ్ఞుడు , భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త. టెలీస్కోపు (దూరదర్శిని) ను వాడుకలోకి తెచ్చాడు.

🎾గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరాడు.

*🥊అరిస్టాటిల్ తో విభేదం🥊*

🏵గెలీలియో కాలం అనగా 16 వ శతాబ్దం వరకు క్రీ..పూ. 4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త
అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే ప్ర్రాచుర్యంలో ఉండేవి. సృష్టిలోని సత్యాలనన్నిటినీ స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చును. ప్రయోగాల ప్రమేయం ఏ మాత్రం అవసరం లేదన్నది
అరిస్టాటిల్ సిద్ధాంతాల్లోని పెద్ద లోపం. ఉదాహరణకు: అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువు గల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది. దీనితో ఏకీభవించని గెలీలియో పీసా గోపురం 180 అడుగుల ఎత్తు పైనుంచి 100 పౌండ్లు, 1 పౌండు బరువు గల రెండు ఇనప గుండ్లను ఒకేసారి క్రిందికి వదలి, అవి రెండూ ఒకే కాలంలో భూమిని చేరుకుంటాయని ప్రయోగం ద్వారా నిరూపించాడు. గురుత్వ త్వరణం గూర్చి ఆ కాలం నాటికే అర్థం చేసుకోగలిగాడు.

🎳గెలీలియో ఎన్నో మూఢ నమ్మకాలను శాస్త్ర వాదనల ద్వారా ప్రయోగాల ద్వారా తొలగించ గలిగాడు. 20 సంవత్సరాల వయస్సప్పుడు ఈయన ఒక రోజు ప్రార్థన కోసం చర్చికి వెళ్ళాడు. చీకటి పడుతున్న వేళ అది. చర్చి సేవకుడు ఒకడు దీపాలు వెలిగిస్తున్నాడు. ఎన్నో దీపాలు చర్చి పైభాగం నుండి వ్రేలాడుతూ ఉన్నాయి. ఈ దీపాలు ఉయ్యాల మాదిరి అటు, యిటూ ఊగటం గమనించాడు. వాటి డోలనా సమయాలు ఒకటేనని లెక్క వేశాడు. గెలీలియో కాలంనాటికి కచ్చితంగా కాల నిర్ణయం చేసే గడియారాలు లేనప్పటికి ఈయన డోలన కాలాలను గణించటం విశేషం. 

🎲వైద్య విద్యార్థి కాబట్టి, నాడి కొట్టుకోవటం, గుండె కొట్టుకోవటం పై పరిచయం ఉంది కాబట్టి కాలనిర్ణయాన్ని తేలికగా చేయగలిగాడని అనుకోవచ్చు. ఈ పరిశీలన ఆధారంగా గెలీలియో "పల్స్ మీటరు" రూపొందించాడు. ఆ తదుపరి ఆయన కుమారుడు విన్సెన్జీ గోడ గడియారాన్ని తయారు చేశాడు. ఈ వాళ మనం వాడుతున్న పెండులం క్లాక్ కు కూడా మూలసూత్రం యిదే.

🎪ఈ ప్రయోగం మూలంగా అరిస్టాటిల్ సిద్ధాంతాల్ని నమ్మే పీసా విద్యాలయ మేధావులను ఇబ్బంది పెట్టింది. అందువలన స్వేచ్ఛ, సౌకర్యాలు కొరవడిన గెలీలియో అక్కడనుండి పాడువా విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ప్రధానాచార్యునిగా చేరారు. అక్కడే గెలీలియో యాంత్రిక శాస్త్రం రచించారు. ఇది సామాన్యులకు కప్పీలు, తులాదండాలు, వాలుతలాల ద్వారా బరువులు సులభంగా ఎత్తడానికి ఉపకరించింది.
పాడువా లోనే గెలీలియోకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దాంతో డబ్బుకోసం కొత్త విషయాలను ఆవిష్కరించడం ఒక్కటే అతనికి మార్గంగా కనిపించింది. ఆ సమయంలోనే వాయు
థర్మామీటర్ ను, పల్లపు ప్రాంతం నుంచి ఎత్తుకు నీటిని చేరవేసి వ్యవసాయానికి ఉపయోగించే యంత్రాన్ని, గణితంలో వర్గాలు, వర్గమూలాలు కనుగొనే కంపాస్ పరికరాన్ని కనుగొన్నారు. ఆ సమయంలోనే లోలకాలు మరియు వాయుతలాలపై కూడా కీలకమైన ప్రయోగాలు చేశారు.

*🔭టెలిస్కోప్🔭*

🍓గెలీలియో మొట్టమొదటి నాణ్యత గల టెలిస్కోప్ నిర్మాత. ఈయన టెలిస్కోప్ గురించి విని సింగ్ ఆరోరియా మహారాజు వెనిస్ కు రమ్మని కబురంపాడు కూడా! ఆయన టెలిస్కోప్ చూసి ఎంతోమంది ఆశ్చర్య పడ్డారు. వెనిస్ చర్చి పైభాగానికి వెళ్ళీ ఎంతో దూరంలో ఉన్న నౌకలను పది రెట్లు దగ్గరగా ఎంతో మంది గెలీలియో టెలిస్కోప్ ద్వారాచూడగలిగారు. ఆయనను ప్రశంసించారు. ఈ టెలిస్కోప్ గెలీలియో పరిశోధనలో ముఖ్యమైనది.

*🌎విశ్వ రహస్యాలు🌎*

🛍ఎన్నో విశ్వ రహస్యాలను గెలీలియో ఛేదించగలిగాడు. బృహస్పతి గ్రహానికి ఉన్న ఉపగ్రహాలను గెలీలియో చూడగలిగాడు.గెలీలియో అప్పుడే కనుగొన్న టెలిస్కోపు ద్వారా శుక్రగ్రహ ఉపగ్రహాలను ప్రజలకు చూపించి నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ధృవీకరించారు. మన పాలపుంతలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయని ఊహించి చెప్పగలిగాడు.ఈ టెలిస్కోప్ ను ఉపయోగించి సేకరించిన సమాచారాన్ని బట్టి కోపర్నికస్ యొక్క సూర్య కేంద్రక సిద్ధాంతంను బలపరిచాడు. క్రీ.శ 1616 లో గెలీలియో విశ్వానికి సూర్యుడే కేంద్రమని సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని నిర్ధ్వందంగా ప్రకటించాడు.

*🥋మతాధికారుల ఆగ్రహం🥋*

🍄అప్పటికే మత గ్రంథాలలో ప్రముఖ స్థానాన్ని పొందిన భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నందుకు కోపర్నికస్ సిద్ధాంతాన్ని నిషేధించి, కొందరు మతాధికారులు గెలీలియో ప్రయోగాలు మత వ్యతిరేకమైనవని తీర్మానించారు. తన ప్రయోగాలను ఎన్నటికీ బహిర్గతం చేయనని ప్రమాణం తీసుకున్నారు. ఈ ప్రకటనకు ఆగ్రహం చెందిన చర్చి మతాధికారులు గెలీలియో ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. 

🍋1623లో గెలీలియో స్నేహితుడు మతాధికారి పదవిని స్వీకరించినా, తనపై మోపబడిన అభియోగాన్ని రద్దుచేయబడలేదు. ఐతే రెండు సిద్ధాంతాలపై గ్రంథాన్ని రాయడానికి అనుమతి సంపాదించాడు. దీంతో క్రీ.శ.1630 వరకు గెలీలియో నోరు విప్పలేక పోయాడు. అయినా ఆయన తన వాదాలను విడిచి పెట్టలేదు. వాటిని పుస్తక రూపంలో వెలువరించాడు. 1632లో వెలువడిన ఈ "Dialogues concerning the two chief world systems" అనే గ్రంథం ఐరోపా ఖండంలో సారస్వత వేదాంత గ్రంథానికి ఉదాహరణగా పేర్కొంటారు. నిర్భయంగా తాను వాస్తవమని నమ్మిన శాస్త్రీయ విషయాలను వెల్లడించాడు. అయితే ఈ గ్రంథాన్ని ప్రజలు కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్ధించేదిగా భావిస్తున్నారని తెలుసుకున్న మతాధికారులు దీని ప్రచురణను నిలిపివేయడమే కాకుండా గెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. క్రీ.శ. 1637 లో పాపం గెలీలియో గ్రుడ్డివాడయ్యాడు. ఇంతటి మహానుభావుడు శిక్షను అనుభవిస్తూనే
1642 , జనవరి 8 తేదీన తన 78వ ఏట మరణించారు. *శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి ఈ ప్రపంచమంతా వెలుగులు నింపాలని ప్రయత్నించిన ఒక మహా మనిషిని మూర్ఖత్వం బలిగొంది*

*🔵విద్యార్థులకు నాణ్యమైన విద్య, అత్యుత్తమ ఆహారం: కడియం*

నాగర్ కర్నూల్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధి చేస్తున్నామని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. విద్య కోసం సీఎం కేసిఆర్ అధిక నిధులు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కడియం శ్రీహరి పాల్గొన్నారు. 

పదర మండలం రాయలగండి గ్రామంలో 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు కడియం శంకుస్థాపన చేశారు. 

అనంతరం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిలకు హెల్త్ కిట్స్ పంపిణీ చేశారు. 

అమ్రాబాద్ జడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వవిద్యార్థుల సమావేశానికి కడియం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తర్వాత అచ్చంపేట నగర పంచాయతీ పరిధిలో మిషన్ భగీరథ కార్యక్రమానికి కడియం శంకుస్థాపన చేశారు.

☯ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కడియం ప్రసంగిస్తూ..తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గతంలో ఎన్నడూ లేనివిధంగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు పూర్వం 316 గురుకులాలుంటే..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ మూడేళ్లలో సీఎం కేసిఆర్ 544 గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. అదే విధంగా పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందుకు, కొత్త మండలాలకు 84 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలను తెలంగాణకు తెచ్చుకున్నామని వెల్లడించారు.

ప్రస్తుతం దేశంలో అత్యంత ఎక్కువగా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనన్నారు. అంతే కాకుండా కేజీబీవీలలో విద్యార్థులకు మౌలిక వసతుల కోసం 370 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. నాణ్యమైన విద్య అందించడంతో పాటు మంచి పోషకాహారాన్ని కూడా ఇస్తున్నాం. వారానికి రెండుసార్లు మటన్, నాలుగుసార్లు చికెన్, ప్రతి రోజు గుడ్డు, నెయ్యి ఇస్తున్నాం. చలికాలంలో స్నానాల కోసం హీట్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్, సీసీ కెమెరాలు, బయో మెట్రిక్ మెషీన్లు, కంప్యూటర్లు, ప్రాక్టికల్ ల్యాబ్స్, స్పోర్ట్స్ మెటీరియల్ అందిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరే నల్లా ద్వారా మంచినీరు అందించే గొప్ప కార్యక్రమం మిషన్ భగీరథ అని..ఈ కార్యక్రమం ఇప్పటికే దేశంలో అందరి ప్రశంసలు పొందుతున్నదని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇవాళ అచ్చంపేటలో 38.50 కోట్ల రూపాయలతో చేపట్టే మిషన్ భగీరథ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్రంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. నాగర్ కర్నూల్, అచ్చంపేటలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో మాజీ మంత్రి రాములు, అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

💥5 News headlines and 10 new words from this week are:

1. The Archaeological Survey of India is planning to restrict the number of tourists visiting the Taj Mahal to 40,000 daily in a bid to preserve the heritage site.

a. Restrict (పరిమితం ): To put a limit on something
b. Preserve (భద్రపరుచు): To maintain in it’s existing state


2. Indian Railways will send out SMS alerts for departure delays of over an hour to passengers of around 1,400 trains Wednesday onwards.

a. Departure (నిష్క్రమణ): the action of leaving, specially to start a journey
b. Delay (ఆలస్యం): make (someone or something) late or slow

3. Women and Child Development Minister Maneka Gandhi launched a web portal, NARI, that carries details on 350 different government schemes, that will be updated from time to time.  

a. Web Portal (ఒక సంస్థ, వ్యక్తి లేదా విషయం యొక్క అంతర్జాల సమాచార వేదిక): an Internet site providing access or links to other sites.
b. Update (నవీకరణ): to give some latest information about something

4. After spending the New Year in Vienna, Deepika Padukone is reportedly in Sri Lanka with beau Ranveer Singh. The couple stayed there to celebrate Deepika's 32nd birthday on January 5.

a. Beau (ప్రియుడు): Boyfriend or male admirer
b. Spend (వెచ్చించు): To pass (time) in a specified way or in a particular place

5. E-commerce giant Amazon has been granted a patent in the US which will allow users to try on clothes virtually. 

a. Patent (హక్కు): an official document giving a right or privilege
b. Virtual (కాల్పనిక/భౌతికంగా ఉనికిలో లేని): not physically existing but made by software

*💥SPOKEN ENGLISH-102*

(SOME IMPORTANT PHRASES) కొన్ని నుడికారములు జంటపదములతో ఏర్పడతాయి. వీటిని ఉపయోగించేటప్పడు యథాతథంగా వాడాలి. పదాలు వెనుక ముందు కాకూడదు. ఇటువంటి నుడికారముల ప్రయోగముతో భావ ప్రకటన మరింత విస్పష్టము అవుతుంది

*Give and take—(గివ్ అండ్ టేక్) - ఇచ్చి పుచ్చుకొను.*

 It's always give and take in life—జీవితంలో ఇచ్చి పుచ్చుకోవటం సహజం. 

*G00dy-g00dy—(గూడి-గూడి) - మంచితనము నటించు.*

 The world is full of goody-goody people, but hardly a good man—ప్రపంచమంతా పైకి మంచి మనుషులతో నిండి ఉన్నట్లు కనబడుతుంది. కాని మంచి మనిషి అతి కష్టంమీద దొరుకుతాడు. 

*Handin hand—(హ్యాండ్ ఇన్ హ్యాండ్) - చేయి చేయి కలిపి.* 

They Walkedhand in hand—వారు చేయి చేయి కలిపి (అనగా సద్బావముతో) నడిచారు.

 *Haves and have-nots—(హామ్స్ అండ్ హావ్-నాట్స్) - ధనికులు, పేదలు.* 

There has always been a conflict between the haves and have-notS—ఎప్పడూ ధనికులు-బీదల మధ్య వివాదం జరుగుతూనే ఉంటుంది.

 *Hodge-p0dge—(హాజ్-పాజ్) - అస్తవ్యస్తము|కదంబము.* 

While trying his hand at cooking for the first time, he made a hodge-podge of everything—(మొదటి సారి వంట చేసే ప్రయత్నంలో అతడు మొత్తం వంట అస్తవ్యస్తం చేసాడు.

*💥IDIOMS AND PHRASES-15*

 – When and how to use the idiom “I will see to it” 

– “I will see to it” అనే idiomను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి 

I will see to it = నేనుఖచ్చితంగాచూస్తాను 
ఇది ఒక idiom. 

ఏదైనా పనిని ఖచ్చితంగా జరిగేటట్లుగా చూస్తానని చెప్పటానికి లేదా  ‘ఆ సంగతి నేను చూసుకుంటాను’ అనే అర్థంలో దీనిని వాడతారు. ఏదైనా చేయవలసిన పని గురించి ఎవరైనా మనతో చెప్పినప్పుడు ‘నేను దాని గురించి చూస్తాను’ అని చెప్పటానికి దీనిని వాడతారు. అంటే ఎదుటివారికి దేని గురించి అయినా హామీ ఇస్తున్న సందర్భంలో ఈ  పద సమూహం వాడతారు.

ఉదాహరణలు:

1. రాము: ఈ పని ఎప్పటికి పూర్తి అవుతుందో! – When do we finish the task?
రవి: చింతించకు, నేను దాని గురించి ఖచ్చితంగా చూస్తాను. – Don’t worry, I will see to it.

2. రాము: మా అబ్బాయి చదువు గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది. వాడు డాక్టర్ కావాలంటే చాలా డబ్బులు కావాలి. – I am worrying about my son’s education. I need a lot of money to make him a doctor.

రవి: ఆందోళన పడకు, నేను దాని గురించి ఖచ్చితంగా చూస్తాను. – Don’t worry, I will see to it.

*💥VOCABULARY-39*

1. Passionate = Showing or caused by strong feelings (భావోద్వేగంతో ఉన్న). 

Eg: The speaker made a passionate request to the listeners not to yield to corruption. 

* Passionate X Apathetic / indifferent (శ్రద్ధ లేని/ అనాసక్తిగా ఉన్న). 

Eg: Some leaders are apathetic/indifferent to people's welfare. 

2. Sumptuous = Expensive and of high quality (చాలా ఖరీదైన/ ఉత్తమ శ్రేణికి చెందిన) 

Eg: They served us a sumptuous meal 

* Sumptuous X Economical (పొదుపైన). 

Eg: In spite of their wealth, they are very economical. 

3. Scandal = An immoral action causing public anger (ప్రజలకు కోసం కలిగించే అవినీతికరమైన పని). 

Eg: Most of our ministers are involved in scandals. 

* Scandal X honour (గౌరవం) 

4. Degraded = Show disrespect to someone 

(ఎవరినైనా కించపరిచే). 

Eg: Because of his corrupt practices he has been degraded from his respectable position. 

* Degraded X Elevate / promote (ఎత్తయిన స్థానంలో ఉంచు/ ఉన్నతీకరించు). 

Eg: Because of his honesty he has been elevated to a higher position. 

5. Antidote = A medicine which acts against poison (విషానికి విరుగుడు). 

Eg: This will act as an antidote to the poison she has taken. 

* Antidote X venom / poison. (విష౦) 

Eg: He has taken poison to commit suicide.

*💥SPOKEN ENGLISH-103*

పదాలను ఉపయోగించడంలో సామాన్యంగా జరిగే తప్పలు (COMMON ERRORS IN THE USE OF WORDS) ఇంగ్లీషు మాట్లాడేప్పడు మనమందరము కొన్ని తప్పలు చేస్తుంటాము. ఏ వృత్తిలో వున్నా, ఏ పదవిలో వున్నా ఏ వయసులో వున్నా మీరు కూడా ఈ తప్పలు చేయవచ్చును. కాబట్టి అలా జరగకుండా ఉండేందుకు మీ సౌకర్యం కోసం దిగువ రెండు కాలములలో తప్ప, ఒప్పలను ఇచ్చారు. బాగా మననం చేయండి. 

 (Incorrect) My *hairs are* black. 

 (Correct) My *hair is* black

I need a *blotting.*(Incorrect) 

I need a *blotting paper* (Correct) 

 He works better *than me.* (Incorrect) 

He works better *than I*. (Correct) 

I *availed* of the opportunity. 
(Incorrect) 

  I *availed myself* of the opportunity.
 (Correct) 

The two brothers are quarrelling *with one another.* (Incorrect) 

The two brothers are quarrelling *with each other.* (Correct) 

He is guitly.Isn't *it?* (Incorrect) 

He is guilty. Isn't *he?* (Correct) 

I beg *you leave.* (Incorrect) 

I beg *leave of you.*  (Correct) 

He is *more cleverer* than his brother. (Incorrect) 

He *is cleverer* than his brother. (Correct)

(Incorrect) 
The Gold is a precious metal. 

Gold is a precious metal
 (Correct) 

. She has *got* headache. . (Incorrect) 

She has *got a* headache (Correct) 

Stop *to write.*(Incorrect) 

Stop *writing.* (Correct) 

It *is* raining for four hours. (Incorrect) 

It *has been* raining for four hours.  (Correct) 

I live *in* Gandhi Nagar *at* Vijayawada. (Incorrect) 

I live *at* Gandhi Nagar *in* Vijayawada (Correct) 

Work hard lest *you may not* fail. (Incorrect) 

Work hard lest *you should* fail. (Correct) 

 The boy is *neither fool or lazy.*(Incorrect) 

   . The boy is *neither fool nor lazy.* (Correct)

పైన మొదటి కాలమ్లో  తప్ప వాక్యాలున్నాయి. క్రింది కాలములో సరయిన వాక్యాలున్నాయి. వీటిలో విభిన్న రకాల దోషాలున్నాయి. ఇంగ్లీషు భాషను నేర్చుకొనే ప్రతి వ్యక్తి వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇంగ్లీషుభాష ఒక విశాలమైన భాష. అందువల్ల ఇందులో శబ్ద ప్రయోగ క్షేత్రం కూడా వ్యాపకంగా ఉండటం స్వభావికమే. తెలుగు కూడా సంపన్నమైన పూర్ణభాష. ఇందులోను ఇంగ్లీషులో వలె భాష నేర్చుకొనేవారికి తెలియని పదాలెన్నో వున్నాయి. కాని తెలుగువారికి తెలుగు మాతృభాష అయినందువల్ల వాటిని గురించి పట్టించుకోకుండానే దోషం లేకుండా ప్రద ప్రయోగం చేస్తారు. ఇప్పడు పై  వాక్యాలను గమనించండి. మొదటి కాలమ్లోని పదాలు సరయినవిగానే కనిపిస్తాయి. కాని రెండవ కాలములోని వాక్యాలను చదివినపుడు కొంచెం మీరు ఆలోచనలో పడతారు. అప్పడు అక్కడ మరచిన పదాలు గుర్తుకొస్తాయి. ఒక్కొక్కప్పుడు ఆ రెండవ వాక్యం ఎలా సరైనదో మీకు అర్థం కూడా కాదు. అయినా మీరు కంగారుపడనవసరం లేదు. తప్పలు లేకుండా ఏ భాషనూ నేర్చుకోడానికి వీలుపడదు. "సర్వోత్తమంగా భాషను ఏ ప్రయత్నమూ, సాధనా లేకుండా నేర్చుకోవడం ప్రపంచంలోనే వీలుపడని పని. ఇది హిమాలయ పర్వతాన్ని ఎక్కినంత కష్టతరమైన పని. అయినా దాన్ని కూడా మీరు మెల్ల మెల్లగా ఎక్కడం ప్రారంభిస్తే, దాని శిఖరాగ్రాన్ని చేరుకోగలుగుతారు."

💥14 Parts of an Aircraft:

1. Fin (చిన్నరెక్క)

2. Rudder (చదునైన పలక)

3. Tailplane (తోకభాగం)

4. Elevator (పైకెళ్ళు మెట్ల యంత్రం)

5. Wing (రెక్క)

6. Hold (విమానం దిగువ భాగంలో పెద్ద స్థలం)

7. Cabin (సిబ్బంది వాడే గది)

8. Flap (సన్నని కప్పి ఉంచే భాగం )

9. Aileron (పార్శ్వ సమతుల్యతను నియంత్రించే రెక్క వెనుక అంచు భాగం)

10. Flight deck/ Cockpit (పైలట్ ఉండే గది)

11. Nose (విమాన ముందు భాగం)

12. Jet Engine (వేగవంతమైన జెట్ ఇంజిన్)

13. Fuselage (విమాన ప్రధాన భాగం)

14. Slats (ఒక కంచెలా ఒక దానిలోకి ఒకటి అమరేలా ప్రత్యేకంగా చేసిన భాగాలు)

✍ *MONTH WISE CURRENT AFFAIRS*

DSC & ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికోసం *ఎ.అర్జున అప్పారావు* గారు రూపొందించిన కరెంట్ అఫైర్స్ బుక్స్. ఇందులో తేదీల వారీగా జరిగిన సంఘటనలు మరియు వివిధ రంగాలవారీగా పోటీ పరీక్షలలో ఇవ్వదగిన బిట్స్ ను ఇవ్వడం జరిగినది.
👉 *December-2017 month current affairs*
http://www.tlm4all.com/2018/01/december-2017-current-affairs-in-telugu.html?m=1
👉 *November-2017 month current affairs*
http://www.tlm4all.com/2017/12/november-2017-current-affairs-in-telugu.html?m=1
👉 *October-2017 month current affairs*
Vol-1
http://www.tlm4all.com/2017/11/october-2017-current-affairs-vol-1.html?m=1
Vol-2
http://www.tlm4all.com/2017/11/october-2017-current-affairs-vol-2.html?m=1
👉 *September-2017 month current affairs*
Vol-1
http://www.tlm4all.com/2017/10/september-2017-current-affairs-vol-1.html?m=1
Vol-2
http://www.tlm4all.com/2017/10/september-2017-current-affairs-vol-2.html?m=1
☝ Forward above post to all

*TRT APPLICATION ఎడిట్ చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు*
* TRT అన్ని అప్లికేషన్ ల ఎడిట్ option ప్రారంభం అయింది.
*కేవలం ఒక్కసారి మాత్రమే TSPSC అవకాశం కల్పించింది.కావున అభ్యర్థులు ఒక్కటికి రెండు సార్లు సరి చూసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయగలరు.
* TSPSC ID, DATE OF BIRTH, JOURNAL NUMBER ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి OTP వస్తది. OTP ద్వారా అప్లికేషన్ కు లాగిన్ అవ్వాలి.
* CASTE సర్టిఫికెట్ తో సహా అన్నింటికీ ఎడిట్ ఆప్షన్ కలదు.
* మీ అప్లికేషన్ మీ సమక్షంలో సరిచూస్కొగలరు.కంప్యూటర్ సెంటర్ వాళ్లకు అన్ని తెలుసు అనుకోని చూడకుండా ఉండకండి.
వాళ్లకు కూడా అన్నివిషయాలలో అవగాహన ఉండకపోవచ్చు కావున ఎవరి అప్లికేషన్ వారే సరిచూస్కోవడం ఉత్తమం.
ఇదే ఆఖరి అవకాశం ఇక్కడ తప్పు జరిగితే,మళ్లీ అవకాశం లేదు.

చరిత్రలో ఈ రోజు జనవరి 4 2018


*🌎చరిత్రలో ఈ రోజు/జనవరి 4*🌎

*🕘సంఘటనలు*🕘

❤1988:గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్‍ఫర్ (GIFT) అనే ప్రక్రియ ద్వారా భారతదేశపు మొట్టమొదటి శిశువు జననం.

*❣జననాలు*❣

❤1643: ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1727)

❤1809: లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త మరియు బ్రెయిలీ లిపి సృష్టికర్త. (మ.1852)

❤1915: పాకాల తిరుమల్ రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు. (మ.1996)

❤1926: కోటంరాజు సత్యనారాయణ శర్మ, బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు రచయిత.

❤1942: మెట్ల సత్యనారాయణ రావు, ప్రముఖ రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు.(మ.2015)

❤1945: ఎస్.కె. మిశ్రో, నటుడు, నాటక రచయిత, దర్శకుడు.

❤1957: గురుదాస్ మాన్, పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు, రచయిత, నృత్య దర్శకుడు, మరియు నటుడు.

❤1963: మే-బ్రిట్ మోసర్, నార్వే దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత.

❤1984: జీవా, ప్రముఖ భారతీయ నటుడు.

*🍃మరణాలు*🍃

❤1974: గోపాల
స్వామి దొరస్వామి నాయుడు, ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా ప్రసిద్ధుడు. (జ.1893)

❤2007: కోరాడ నరసింహారావు, ప్రఖ్యాత కూచిపూడినాట్యాచార్యుడు. (జ.1936)

❤2015: ఆహుతి ప్రసాద్, ప్రముఖ తెలుగు సినీ నటుడు. (జ.1958)

❤2016: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (జ.1947)

*జాతీయ దినాలు*🇮🇳

❤వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

 *🌺సుభాషిత వాక్కు🌺*

*"మనిషికి అహాంకారం ఉన్నా పరవాలేదు. అనుమానం మాత్రం ఉండకూడదు.  ఎందుకంటే... అహాంకారం కన్నా అనుమానం చాలా ప్రమాదం...!"*

*"If you want to know what a man's like, take a good look at how he treats his inferiors, not his equals."*

 *🌷మంచి పద్యం*

*ధనము గల్గి నెడల ధరపైన విలువలే&*
*గారవింతురెపుడు గరిమ చాటు*
*దాన గుణములేని ధనము వర్ధిల్లదు*
*మానవతను జాట మనుజు డగును.*

*❗భావం:*

 *డబ్బున్న వాడికే ఈ భూమ్మీద విలువెక్కువ.అతని గొప్పతనాన్ని అందరు కీర్తిస్తూ గౌరవిస్తారు.కాని దాన గుణం లేకపోతే అతని సంపద ఏవిధంగాను వృద్ధి చెందదు.మానవత్వం ఉన్నవాడే మనిషి అనిపించుకుంటాడు.అతనే అధిక సంపన్నుడు.*

*♦నేటి జీ కె*♦

*🌎ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్స్*:🌎

*1. _ట్రిగ్విలీ (NORWAY) 1946-52_*

*2.  _డాగ్ హమ్మర్స్ జోల్డ్  (SWEEDEN) 1953-61_*

*3. _యూథాoట్  (MYANMAR) 1962-71_*

*4. _కుర్ట్ వాల్డెమ్ (AUSTRIA) 1972-81_*

*5. _జేవియర్ పెరిజ్ డిక్యూలర్ (PERU) 1982-91_*

*6. _బౌత్రోస్ ఘలీ (EGYPT) 1992-96_*

*7. _కోఫి అన్నన్  (GHANA) 1997-2007_*

*8. _బాన్ కి మూన్ (SOUTH KOREA)*

*9.ఆంటోనియో గుటేెరెస్ (పోర్చుగల్)*