*🌎చరిత్రలో ఈ రోజు /అక్టోబర్ 29* 🌎
*◾అక్టోబర్ 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 302వ రోజు (లీపు సంవత్సరములో303వ రోజు )* *సంవత్సరాంతమునకు ఇంకా 63 రోజులు మిగిలినవి.*◾
*⏰సంఘటనలు*⏰
*🌹1963: స్టార్ ఆఫ్ ఇండియాతో సహా ఎన్నోn విలువైన రత్నాలు న్యూయార్కు లోని అమెరికన్ మ్యూజియం నుండి దొంగిలించబడ్డాయి.*
*🌹1971: తుపాను తాకిడికి ఒడిషాలో 10, 000 మంది మరణించారు.*
*🌹1996: ప్రపంచం లోనే అరుదైన మానవ తయారీ యురేనియంతో పనిచేసే 30 మె.వా. అణు రియాక్టర్ తమిళనాడు లోని కల్పక్కంలో పని చెయ్యడం ప్రారంభమయింది.*
*2005: తెలంగాణలో నల్గొండ దగ్గరి వలిగొండవద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో రేపల్లె, సికిందరాబాదు డెల్టా పాసెంజరు యొక్క ఇంజను, 8 పెట్టెలు పట్టాలు తప్పి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి పోయాయి. 200 మందికి పైగా మరణించి ఉంటారని అంచనా.*
*ఢిల్లీలో జరిగిన మూడు వరుస పేలుళ్ళలో 70 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. ఒక బస్సులో ఉంచిన పేలుడు పదార్ధాలను గుర్తించిన డ్రైవరు, కండక్టరు వాటిని బయటకు విసిరి వేయడంతో నాలుగో పేలుడు తప్పింది.*
*విసిరి వేయడంతో నాలుగో పేలుడు తప్పింది.*
*🌹2007: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 20, 000 దాటి రికార్డు సృష్టించింది*.
*🌹2013: బెంగళూరు నుండి హైదరాబాదుకు ప్రయాణిస్తున్న ప్రైవేటు వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. 45 మంది ప్రయాణీకులు మరణించారు*
*❤జననాలు*❤
*♦1017: హెన్రీ III, రోమన్ చక్రవర్తి.*
*♦1899: నాయని సుబ్బారావు, తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. (మ.1978)*
*♦1950: తల్లావజ్ఝుల సుందరం, రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత.*
*♦1961: కొణిదల నాగేంద్రబాబు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత.*
*🍃మరణాలు*🍃
*🌷1940: కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, ప్రముఖ తెలుగు రచయిత. (జ.1863)*
*🌷1953: ఘంటసాల బలరామయ్య, తెలుగు సినిమా నిర్మాత మరియు దర్శకులు. (జ.1906)*
*🌷1959: గోవిందరాజులు సుబ్బారావు, ప్రముఖ తెలుగు సినిమా నటుడు. (జ.1895)*
*🌹పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳
*🔹జాతీయ పిల్లుల (క్యాట్) రోజు.*
🔲చరిత్రలో ఈ రోజు/అక్టోబరు 29
1899 : తొలితరం తెలుగు భావకవి. భారత స్వాతంత్ర్యసమరయోధుడు నాయని సుబ్బారావు జననం (మ.1978).
1950 : రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత తల్లావజ్ఝుల సుందరం జననం.
1961 : తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు, నిర్మాత కొణిదల నాగేంద్రబాబు జననం.
1985 : ఒలింపిక్స్ లో పతకము సాధించిన భారతీయ కుస్తీ (బాక్సింగ్) ఆటగాడు విజయేందర్ సింగ్జననం.
1971 : ఆస్ట్రేలియా కు చెందిన ఒక మాజీ క్రికెట్ ఆటగాడు మాథ్యూ హేడెన్ జననం.
1959 : గోవిందరాజులు సుబ్బారావు , ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరణం (జ.1895).
1996: ప్రపంచం లోనే అరుదైన మానవ తయారీ యురేనియం తో పనిచేసే 30 మె.వా. అణు రియాక్టర్ కామిని , తమిళనాడు లోని కల్పక్కం లో పని చెయ్యడం ప్రారంభమయింది.
*♦ఈ రోజు జికె*♦
*1. రాణప్రతాప్ సాగర్ అణువిద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?*
*2. కలరిపయట్టు అనే నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది?*
*3. రిమోట్ పరికరం సృష్టి కర్త ఎవరు?*
*4. నలంద విద్యాలయాన్ని ఎవరు నిర్మించారు?*
*5. ప్రపంచంలోనే ఏకైక ఆయుర్వేద విశ్వవిద్యాలయ0 ఎక్కడ ఉంది?*
*6. ఫ్రీంజ్ బెనిఫిట్స్ అంటే ఏమిటి?*
*7. తొలి తెలుగు కవయిత్రి ఎవరు?*
*8. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికల్లో సగం స్థానాలను మహిళలకు కేటాయించింది?*
*9. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్ర పేరును మార్చింది ఆ రాష్ట్రానికి నిర్ణయించిన కొత్త పేరు ఏమిటి?*
*10. పార్లమెంట్ లో కొందరు సభ్యులు డబ్బులు తీసుకో ప్రశ్నలు అడుగుతున్నారున్న వైనాన్ని బయట పెట్టిన వెబ్ సైట్ ఏది?*
*▪జవాబులు.*
1. రాజస్థాన్
2. కేరళ
3. నికోలా టెస్లా
4. ఒకటవ కుమారగుప్తుడు.
5. జామ్ నగర్(గుజరాత్)
6. ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాలు కాకుండా కంపనీ కల్పించే ఆదనపుసౌకర్యాలు...
7. తాళ్ళపాక తిమ్మక్క.
8. బీహార్
9. అసోం(అసోం అనగా అసమానమయిన అని అర్ధం).
10. కోబ్రాపోస్ట్.
*1)👉 "మాతృదేవోభవ" అనే సూక్తి ఏ ఉపనిషత్ కు సంబంధించినది?*
జ: *తైత్తరీయ ఉపనిషత్*
*2)👉 "భారత వరకట్న నిషేదచట్టం" ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది?*
జ: *1961*
*3)👉 "సావిత్రీబాయి పూలే" జయంతిని ఏ తేదీన జరుపుకుంటారు?*
జ: *జనవరి-3*
*4)👉 "సింధు" ప్రజల దేవత ఎవరు?*
జ: *అమ్మతల్లి*
*5)👉 "తోలుబొమ్మలాట"లో స్త్రీ పాత్ర పేరేమిటి?*
జ: *బంగారక్క*
ఈ రోజు జికె
*1⃣ రెండవ అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల కాన్ఫరెన్స్‌ను ఎక్కడ నిర్వహించారు..?*
✅ *కొవలమ్ (ఈ కాన్ఫరెన్స్ కేరళలోని కొవలమ్‌లో జరిగింది. అఖిల భారత సుగంధ ద్రవ్యాల ఎగుమతి దారుల ఫోరమ్, కొచ్చిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ సమావేశాలను నిర్వహించాయి)*
*2⃣ అమన్ - 17 పేరుతో బహుళ దేశ నౌకా విన్యాసాలు నిర్వహించిన దేశం ఏది..?*
✅ *పాకిస్తాన్ (కరాచీ తీరంలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకూ ఈ నౌక విన్యాసాలు జరిగాయి. ఇందులో మొత్తం 37 దేశాలు పాలుపంచుకున్నాయి)*
*3⃣ బ్రిక్స్ 2017 సమావేశాలు ఎక్కడ నిర్వహించనున్నారు..?*
✅ *చైనా (మంచి భవిష్యత్తు కోసం బలమైన భాగస్వామ్యం అనే నినాదంతో చైనాలో 2017 సెప్టెంబర్‌లో బ్రిక్స్ సమావేశాల జరగనున్నాయి)*
*4⃣ ప్రపంచంలో తొలి బ్రెయిలీ అట్లాస్‌ను తయారు చేసిన సంస్థ ఏది..?*
✅ *NATMO (జాతీయ అట్లాస్ మరియు ది మాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ సంస్థ తొలి బ్రెయిలీ అట్లాస్‌ను తయారు చేసింది)*
*5⃣ సోమాలియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు..?*
✅ *మొహమ్మద్ అబ్దుల్లాహీ ఫర్మోజా*
*6⃣ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ టెర్రెస్టీరియల్ అండ్ శాటిలైట్ బ్రాడ్ కాస్టింగ్ ను ఎక్కడ నిర్వహించారు..?*
✅ *న్యూఢిల్లీ (బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ సొసైటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. 25 దేశాల నుంచి 300కు పైగా కంపెనీలు దీనికి హాజరయ్యాయి. టెలివిజన్, టెలికం, రేడియో, మీడియా రంగాల అభివృద్ధిపై ఈ సమావేశాల్లో చర్చించారు)*
*7⃣ 17వ బిమ్స్‌స్టెక్ సీనియర్ అఫీషియల్స్ సమావేశం ఎక్కడ జరిగింది..?*
✅ *ఖాట్మాండు (బిమ్స్‌స్టెక్‌ను 1997లో ఏర్పాటు చేశారు. ఇందులో భారత్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, మరియు శ్రీలంక సభ్య దేశాలుగా ఉన్నాయి)(BIMSTEC - Bay of Bengal Initiative for Multi Sectoral Technical and Economic Cooperation)*
*8⃣ ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో తొలి స్థానంలో ఉన్న దేశం..?*
✅ *చైనా (ప్రపంచ చేపల ఉత్పత్తిలో చైనా తొలి స్థానంలో ఉండగా రెండో స్థానంలో భారత్ ఉంది. 2015-16లో భారత చేపల ఉత్పత్తి 107.95 లక్షల టన్నులు కాగా సముద్ర జలాల ద్వారా 4.412 మిలియన్ మెట్రిక్ టన్నుల చేపల దిగుబడి లభిస్తుందని మత్స్య శాఖ ప్రకటించింది)*
*9⃣ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు..?*
✅ *ఫిబ్రవరి 4 (క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించి నివారణ మార్గాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్సలను తెలియజేసే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు)(2017 థీమ్ - We Can, I can)*
*♦స్పెషలిస్ట్ ఆఫీసర్స్ 1315*
*▪ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) దేశంలోని 20 జాతీయ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ-ఎస్‌పీఎల్-VII-2017 ద్వారా) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.*
*వివరాలు:*
- పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (స్కేల్ 1)
పాల్గోనే సంస్థలు:*
*- అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయ బ్యాంక్.*
*మొత్తం పోస్టుల సంఖ్య: 1315*
*విభాగాలవారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఖాళీలు*
- ఐటీ ఆఫీసర్-120 పోస్టులు (అలహాబాద్-20, బ్యాంక్ ఆఫ్ ఇండియా-80, కెనరాబ్యాంక్-20)
*- అర్హత: కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో నాలుగేండ్ల బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్‌ల్లో ఉత్తీర్ణత. లేదా డిగ్రీతోపాటు DOEACC B లెవల్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.*
*- అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్-875 పోస్టులు (అలహాబాద్-25, బ్యాంక్ ఆఫ్ ఇండియా-50, కెనరాబ్యాంక్-200, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-300, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-250, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-50)*
*- అర్హత: అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డెయిరీ సైన్స్, ఫిషరీ సైన్స్, పిసికల్చర్, అగ్రి మార్కెటింగ్ అండ్ కో ఆపరేషన్, కో ఆపరేషన్ అండ్ బ్యాంకింగ్, ఆగ్రో ఫారెస్ట్రీ, ఫారెస్ట్రీ, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.*
- రాజబాష అధికారి-30 పోస్టులు (అలహాబాద్-5, బ్యాంక్ ఆఫ్ ఇండియా-15, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-10)
- అర్హత: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హిందీ/సంస్కృతం (గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్లిష్ సబ్జెక్ట్‌ను చదివి ఉండాలి)లో ఉత్తీర్ణత లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సంస్కృతం (గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఇంగ్ల్లిష్, హిందీ సబ్జెక్ట్‌ను చదివి ఉండాలి)లో ఉత్తీర్ణత.
- లా ఆఫీసర్-60 పోస్టులు (అలహాబాద్-5, బ్యాంక్ ఆఫ్ ఇండియా-5, కెనరాబ్యాంక్-40, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-10)
- అర్హత: బ్యాచిలర్ ఆఫ్ లా(ఎల్‌ఎల్‌బీ)లో ఉత్తీర్ణత. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి.
- హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్- 35 పోస్టులు (అలహాబాద్-10, బ్యాంక్ ఆఫ్ ఇండియా-5, కెనరాబ్యాంక్-10, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-10)
- అర్హత: గ్రాడ్యుయేట్‌తోపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా పుల్‌టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్‌ఆర్, హెచ్‌ఆర్‌డీ, సోషల్ వర్క్, లేబర్ లాలో ఉత్తీర్ణత.
- మార్కెటింగ్ ఆఫీసర్-195 పోస్టులు (కెనరాబ్యాంక్-140, బ్యాంక్ ఆఫ్ ఇండియా-5, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-50)
- అర్హత: డిగ్రీతోపాటు పుల్‌టైమ్ ఎమ్‌ఎమ్‌ఎస్ (మార్కెటింగ్), ఎంబీఏ (మార్కెటింగ్)లో ఉత్తీర్ణత. పుల్‌టైమ్ రెండేండ్ల పీజీడీబీఏ/పీజీడీబీఎమ్, పీజీపీఎం, పీజీడీఎంల్లో మార్కెటింగ్ స్పెషలైజేషన్‌తో ఉత్తీర్ణత.
- వయస్సు: 2017 నవంబర్ 27 నాటికి కనిష్ఠంగా 20 ఏండ్ల నుంచి గరిష్ఠంగా 30 ఏండ్లుకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్ ఫీజు: రూ. 600/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ.100/-)
- ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ద్వారా
- రాతపరీక్ష సిలబస్: లా ఆఫీసర్, రాజభాష అధికారి పోస్టుల ప్రిలిమినరీ ఉమ్మడి రాతపరీక్షలో రీజనింగ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (50 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ అవేర్‌నేస్ -బ్యాంకింగ్ ఇండస్ట్రీ (50 ప్రశ్నలు- 25 మార్కులు). మిగతా పోస్టులకు (ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్) ప్రిలిమినరీ ఉమ్మడి రాత పరీక్షలో రీజనింగ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (50 ప్రశ్నలు- 25 మార్కులు) , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50 ప్రశ్నలు- 50 మార్కులు). పరీక్ష కాలవ్యవధి -120 నిమిషాలు.
- ఆన్‌లైన్ ఉమ్మడి రాతపరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/4 లేదా 0.25 మార్కులను తగ్గిస్తారు.
మెయిన్ ఎగ్జామినేషన్
- ఐటీ ఆఫీసర్, లా ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ (60 ప్రశ్నలు-60 మార్కులు)కు 45 నిమిషాలు.
- రాజభాష అధికారి పోస్టులకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ పరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్) పద్ధతిలో నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్ 7 -27
- ప్రిలిమినరీ తేదీలు: డిసెంబర్ 30,31
- మెయిన్ పరీక్ష: 2018 జనవరి 28
- ఇంటర్వ్యూ : 2018 ఫిబ్రవరిలో
- వెబ్‌సైట్: www.ibps.in
Digital_Banking_ప్రశ్నలు
📛SBI ఎస్బిఐ ఇంటెలిజెంట్ అసిస్టెంట్ (SIA) అని పిలిచే కృత్రిమ మేధస్సు ఆధారిత చాట్ అసిస్టెంట్ను ఎస్బిఐ ప్రారంభించింది.
ఇది సెకనుకు 10,000 ప్రశ్నలను పరిష్కరించగలదు మరియు నిర్వహించగలదు.
📛కెనరా బ్యాంకు మొట్టమొదటి డిజిటల్ బ్యాంకింగ్ శాఖను బెంగళూరులో ప్రారంభించింది. ఈ శాఖను CANDI గా పేర్కొన్నారు.
📛ఎయిర్టెల్ చెల్లింపు బ్యాంక్ భారతదేశం లో మొదటి చెల్లింపు బ్యాంకు మారింది.
📛Paytm Payments బ్యాంక్ RPPay డిజిటల్ కార్డు కోసం NPCI తో చేతులు కలిపింది
📛Google Tez - Google ద్వారా భారతదేశం కోసం కొత్త చెల్లింపు బ్యాంకు. ఇది BHIM అనువర్తనం మాదిరిగా పనిచేస్తుంది.
📛 DCB బ్యాంకు తెలంగాణలో మొదటి ఐరిస్ ఆధారిత ఎటిఎంని ప్రారంభించింది.
📛బెంగళూరులో మొదటి బ్యాంకు ఆధార్ ఆధారిత ఎటిఎమ్ని డిసిబి బ్యాంకు ప్రారంభించింది.
📛దేశం యొక్క మొట్టమొదటి బ్యాంకింగ్ రోబోట్ - లక్ష్మి చెన్నైలోని సిటీ యూనియన్ బ్యాంక్ ప్రారంభించింది.
📛RBL బ్యాంకు GOLF ప్రేమికులకు ప్రత్యేకంగా భారతదేశం యొక్క మొట్టమొదటి క్రెడిట్ కార్డును ప్రారంభించింది.
📛భారతదేశం యొక్క మొట్టమొదటి నగదు ఇవ్వడం CASHe Tslc Pte Ltd. ప్రారంభించింది
📛 కేరళ భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ రాష్ట్రంగా ప్రకటించబడింది.
📛నాగపూర్ భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ జిల్లాగా ప్రకటించబడింది.
📛అకోడరా గ్రామం (గుజరాత్) భారతదేశం యొక్క మొట్టమొదటి డిజిటల్ గ్రామంగా మారింది.
📛మణిపూర్లో ఒక చిన్న సరస్సు ద్వీపం కరాంగ్ దేశం యొక్క మొట్టమొదటి నగదులేని ద్వీపంగా మారింది.
📛నిలంబూర్ లోని నేడుంకాయీ గిరిజన కాలనీ భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ గిరిజన కాలనీగా మారింది.
*_🏆Asian Athletics Championships 2017: India top medals tally 🏆_*
1. India ended on top with 29 medals (12 gold, 5 silver &
12 bronze), their highest ever medal haul.
2. China ended at 2
nd with 8 gold, 7 silver, 5 bronze.
3. Kazakhstan finished third with 4 gold, 2 silver, 2
bronze.
🎖️ Gold Medal Winners🎖️
Winner —-----Event
🏅Muhammed Anas Y Men’s----------- 400m Run
🏅Ajay Kumar Saroj Men’s ----- 1500m Run
🏅G Lakshmanan Men’s --------- 5000m Run
🏅G Lakshmanan Men’s --------- 10000m Run
🏅Neeraj Chopra Men’s------------ Javelin Throw
🏅Chitra P U Women’s —---------— 1500m Run
🏅Sudha Singh Women’s------------ 3000m Steeplechase
🏅Manpreet Kaur Women’s------- Shot Put
🏅Swapna Barman Women’s------ Heptathlon
🏅Nirmla Women’s------------------- 400m Run
*FIFA UNDER 17 WORLD CUP 2017*
17TH EDITION
--HOST- INDIA
--MASCOT- KHELEO (The clouded leopard is a vulnerable wild cat whose habitat extends from the Himalayan foothills to mainland Southeast Asia.)
--TEAMS- 24 FROM 6 CONFEDERATIONS
--VENUE- 6 CITIES ( Kolkata, Delhi, Kochi, Goa, Navi Mumbai, Guwahati)
--CHAMPIONS- ENGLAND ( 1ST TIME WINNER)(PRIZE MONEY WON - $2,00,000)
--2ND PLACE- SPAIN ($40,000)
--3RD PLACE- BRAZIL
--4TH PLACE- MALI
--FINAL VENUE- SALT LAKE STADIUM, KOLKATA
--FAIR PLAY AWARD- BRAZIL
--GOLDEN BOOT- RHIAN BREWSTER (ENG) 8 GOALS
--GOLDEN BALL- FODEN (ENG)
--GOLDEN GLOVE- BRAZIO (BRAZIL)
--FIFA PRESIDENT- GIANNI INFANTINO
--AIFF PRESIDENT- PRAFUL PATEL
--AFC PRESIDENT- SHAIKH SALMAN BIN IBRAHIM AL-KHALIFA