*🌸చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 21*🌸
*◾డిసెంబర్ 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 355వ రోజు (లీపు సంవత్సరములో356వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 10 రోజులు మిగిలినవి.*▪
*🌹సంఘటనలు*🌹
*🍁1991 : ఒకప్పటి కమ్యూనిస్టు అగ్రరాజ్యమైన సోవియట్ యూనియన్, 16 దేశాలుగా విడిపోయింది.*
*🍁2007: రెండో ఎలిజబెత్ రాణి అత్యధిక వయస్సు ఉన్న బ్రిటన్ రాణిగా రికార్డు సృష్టించింది.*
*🍁2012 : డూమ్స్ డే లేదా యుగాంతం గా పిలువ బడుతోంది. ఈ రోజున మొత్తం తొమ్మిది గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వస్తాయి.*
*❣జననాలు*❣
*🍁1853: వేదము వేంకటరాయ శాస్త్రి, సుప్రసిద్ధ పండితులు, కవి మరియు విమర్శకులు, నాటకకర్త. (మ.1929)*
*🍁1926: అర్జా జనార్ధనరావు, ప్రసిద్ధ తెలుగు నాటక మరియు సినిమా నటుడు. (మ.2007)*
*🍁1928: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (మ.2015)*
*🍁1931: అవసరాల రామకృష్ణారావు, కథ, నవల రచయిత. (మ.2011)*
*🍁1932: యు.ఆర్.అనంతమూర్తి, ప్రముఖ కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.2014)*
*🍁1939: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (మ.2007)*
*🍁1942: హు జింటావ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క అత్యున్నత నాయకుడు.*
*🍁1959: కృష్ణమాచారి శ్రీకాంత్, భారత క్రికెట్ జట్టుమాజీ క్రీడాకారుడు.*
*🍁1972: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, రాజకీయ నాయకుడు.*
*🍃మరణాలు*🍃
*🍁1962: ఉప్మాక నారాయణమూర్తి, ప్రముఖ సాహితీ వేత్త, అవధాని మరియు ప్రఖ్యాతి పొందిన న్యాయవాది. (జ.1896)*
*🍁1969: కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా మరియు రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. (జ.1915)*
*🍁1972: దాసరి కోటిరత్నం, రంగస్థలనటి, తెలుగు సినిమా నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత. (జ.1910)*
*🔥ప్రధానమంత్రి--పీరియడ్🔥*
*★నెహ్రూ👉1947--1964*
*★శాస్త్రి👉64--66*
*★ఇందిరమ్మ👉66--77*
*★మొరార్జీ దేశాయ్👉77--79*
*★చరణ్ సింగ్👉79--80*
*★ఇందిరమ్మ👉80--84*
*★రాజీవ్ గాంధీ👉84--89*
*★v. p. సింగ్👉89--90*
*★చంద్ర శేఖర్👉90--91*
*★p. v. నరసింహరావు👉91--96*
*★దేవ గౌడ👉96--97*
*★i. k. గుజ్రాల్👉97--98*
*★a. b. వాజపేయి👉98--2004*
*★మన్ మోహన్ సింగ్👉2004--2014*
*★నరేంద్ర మోదీ👉2014--ప్రస్తుతం.*
🌻🌻🌻🌻🌻🌻🌻
*1) ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది?*
*జ)చైనా.*
*2) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?*
*జ) మహారాష్ట్ర*
*3) .ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?*
*జ) డెహ్రాడూన్.*
*4) వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?*
*జ)డాక్టిలోగ్రఫీ.*
*5) రాణ్ ఆఫ్ కచ్ ' అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?*
*జ) గుజరాత్.*
*6) భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది?*
*జ)26 జనవరి 1950.*
*7) .మహామన్య బిరుదు ఎవరికిచ్చారు?*
*జ) మదన్ మోహన్ మాలవ్య.*
*8) దాల్ సరస్సు ఎక్కడ ఉంది?*
*జ) శ్రీనగర్.*
*9) భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం?*
*జ)అస్సాం.*
*10 అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత?*
*జ)4 సంవత్సరాలు.*