AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 20 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 20


*🌎చరిత్రలో ఈరోజు/ డిసెంబరు 20🌎*

*▪డిసెంబర్ 20, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 354వ రోజు (లీపు సంవత్సరములో355వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 11 రోజులు మిగిలినవి.◾*


*చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 20*

*🕘సంఘటనలు*🕘

*🌹1942 : కోల్‌కతా పై మొదటిసారి జపాన్వైమానికదాడి చేసింది.*

*🌹1986: భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రఫుల్లచంద్ర నట్వర్‌లాల్ భగవతి పదవీ విరమణ.*

*🌹1988 : ఓటు వేసే కనీస వయసును 21 నుండి 18 కి తగ్గిస్తూ చేసిన 62 వ రాజ్యాంగ సవరణ పార్లమెంటుఆమోదం పొందింది.*

*❣జననాలు❣*

*🌹1934:  ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త (మ.2010).*

*🌹1940: యామినీ కృష్ణమూర్తి, ప్రసిద్ధ శాస్త్రీయ నృత్య కళాకారిణి .*

*🌹1951: కన్నేపల్లి చలమయ్య - ప్రముఖ కథారచయిత.*

*🌹1990 : అమెరికన్ పాప్ గాయని మరియు గీత రచయిత జోజో జననం.*

*🍃మరణాలు*🍃

*🌹1988: బి.జయమ్మ, మూకీ సినిమా యుగంలో కథానాయకిగా ప్రాచుర్యం పొందింది (జ.1915).*

*🌹1996 : అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు, రచయిత, కాస్మోలజిస్ట్ కార్ల్ సాగాన్ మరణం (జ.1934).*

*🌹2012 : భారత హాకీ క్రీడాకారుడు లెస్లీ క్లాడియస్ మరణం (జ.1927).*