AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday, 10 November 2017

All Competitive Exams Study Materials Links

Heartfully Presented By

AIMS DARE TO SUCCESS

MADE IN INDIA

⏬Telegram Channel ⬇

https://t.me/AIMSDARETOSUCCESS

💡YouTube Channel 🔗

AIMS DARE TO SUCCESS

https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1

⌛ Web Sites ⏰

👀 For All Competitive Exams Study Material 👀

https://www.aimsdaretosuccess.blogspot.com

👇 For Mathematics Study Material 👇

https://www.aimsdts.blogspot.com

🔦 For Any Queries 🔭

aimsdaretosuccess@gmail.com

If u want to get FREE Study Material Please Add My number 9440345996 in Your All Groups

Joy of sharing is Caring & Helping



*ENGINEERING BOOKS*👇

https://drive.google.com/folderview?id=0B6wyqYX7574pMVR3Q19wVEcwVUE


*BANKING MATERIALS*👇

https://drive.google.com/folderview?id=0B6wyqYX7574pMDh3ODZ0bHBLNDQ

*ALL MEDICAL BOOKS*👇

https://drive.google.com/folderview?id=0B6wyqYX7574pNWFWVW5wQUx0Mms

*INDIAN ECONOMY AND WORLD ECONOMY BOOKS FOR CIVIL SERVICES AND OTHER COMPETITIVE EXAMS*👇

https://drive.google.com/folderview?id=0B0YAUnf1r_plVlBPWE83ZzFjS2s


*Huge Collection of Materials For Civil Services & other Competitive Examinations*

Complete vision ias material!! Complete truelly*

https://drive.google.com/folderview?id=0B55h89yHBv0-Ty04bFpwUVJmd2s&usp=drive_web

🌿 *Gk today art n culture, environment n science n tech*🌿

https://drive.google.com/folderview?id=0B_YT2XgaZq8OR3FqOTc1VDdVam8&usp=sharing

🌿 *Ethics all material on one platform*🌿

https://drive.google.com/folderview?id=0B1e6SLCzLWrxbDBCeTRPVWhxb0E&usp=sharing&tid=0B_FR6Jkv0z2cSVZhcmNPeG9sb1U

🌿 *History NOTES*🌿

https://drive.google.com/folderview?id=0B6Amk8pMeFobWU1hYVlOWTBPLTQ&usp=sharing

https://drive.google.com/folderview?id=0B0GTTCK3LCmZS1hidUt0V0JTX0k&usp=drive_web

🌿 *Geo paper 2*🌿

https://drive.google.com/folderview?id=0BzZOrrp8S6sAd1NJUVY2UGRJS00&usp=sharing

🌿 *Clear ias notes ..{ economics}*🌿

https://drive.google.com/folderview?id=0BzZOrrp8S6sAOE1HV3VoazhyWkE&usp=sharing

🌿 *history related books*🌿

https://drive.google.com/folderview?id=0B6Amk8pMeFobc1hHbW1QaHItM1U&usp=sharing

🌿 *International Relations and Institutions*🌿

https://drive.google.com/folderview?id=0Bz1txbcKwYPXNUhkdWp0UnVHdGM&usp=sharing

🌿 *World geography n indian geography*🌿

https://drive.google.com/folderview?id=0Bz1txbcKwYPXdEQ0QzJOdDkxbTg&usp=sharing

🌿 *GAURAV AGARWAL { AIR - 1 , NOTES }*🌿

https://drive.google.com/folderview?id=0B4kjT3-55j1OaEktNUNIZG1XMWs&usp=drive_web

🌿 *ARC Summary*🌿

https://rajumishra65.wordpress.com/2015/07/21/arc-notes/

🌿 *GS Paper 1*🌿

https://drive.google.com/open?id=0B7RKtqp-xihPUUhjLWtNS1FkRTg

🌿 *GS Paper 2*🌿

https://drive.google.com/open?id=0B7RKtqp-xihPRUVXTTFDdWUxdHc

🌿 *GS Paper 3*🌿

https://drive.google.com/open?id=0B7RKtqp-xihPZG54eGtLVzhRUUk

🌿 *GS Paper 4*🌿

https://drive.google.com/open?id=0B7RKtqp-xihPMmFPYjd4ek9vSzg

🌿 *Insight & PIB*🌿

https://drive.google.com/open?id=0B7RKtqp-xihPWTREU2xHcmZ2ZFk

🌿 *IYB-2015*🌿

https://drive.google.com/open?id=0B7RKtqp-xihPMENlbGlpeGR1Ylk

https://drive.google.com/open?id=0BwvzIvOzzX8Sfm9QLWQ3enpfREZON3VNaW92a0M0S1MxNW0tdEFnU2lvWGxvZ1hhWmQyNkU

🌿 *Rajesh NCERT compilation*🌿

https://drive.google.com/open?id=0B5TE7AspHUOmfnh4VmR3V2RyWDZzWkRkeEt3MEJkejB1d3NYNDM4dFlsN0h5bTFwTmhnUUk

🌿 *Rajesh NIOS     Compilation*🌿

https://drive.google.com/open?id=0B6w0Czdk06swflgyQ3JOTXY1d3dxTUgxWXozTHN2dlIxRGh3YWZQZVNsOTFnZDR4a1FkVDQ

🌿 *Rajesh Books  Compilation*🌿

https://drive.google.com/open?id=0B6w0Czdk06swfjYybDlaRmNsc3VCSGVLU1FHemZYcGRMRm1BQy14blFIRG1hTzBwY013Vm8

🌿 *Lucent GK*🌿

https://drive.google.com/open?id=0BxkQmyYIKVgAfnFTZERFeTg0R3I2WnZFZ3E5NFpWbS1BZ3pDcGEyNnBLMkxrVkFCbzQ2RXc

🌿 *Notes*🌿

https://drive.google.com/open?id=0B_FR6Jkv0z2cSVZhcmNPeG9sb1U

🌿 *Ebooks*🌿

https://drive.google.com/open?id=0B7RKtqp-xihPMWY3eVM4d21rcUU

https://drive.google.com/open?id=0BxEe434QaazlU0tfU29DQlBTZzA

[IAS CGL - All about IAS , CGL and other Govt. Exams. - IAS-BOOKS] is good,have a look at it! 

http://www.iascgl.com/search/label/IAS-BOOKS?m=1

SOME USEFUL  WEBSITES  ONLINE EDUCATIONAL SUPPORT_*




youtube.com/education

*BOOK SITES*
www.bookboon.com
http://ebookee.org
http://sharebookfree.com
http://m.freebooks.com
www.obooko.com
www.manybooks.net
www.epubbud.com
www.bookyards.com
www.getfreeebooks.com
http://freecomputerbooks.com
www.essays.se
www.sparknotes.com
www.pink.monkey.com

*ONLINE EDUCATIONAL SUPPORT*
http://www.ocwconsortium.org/
http://www.ocwconsortium.org/en/courses/ocwsites
http://ocw.tufts.edu  -Tuft University
http://ocw.upm.es  -Univesidad Politechnica, Madrid
http://www.open.edu/openlearn/
http://ocw.usu.edu/  -Utah State University
http://open.umich.edu/  -University of Michigan
http://ocw.nd.edu/  -Nore Dame University

*ANSWERS TO QUESTIONS*
www.ehow.com
www.whatis.com
www.howstuffwork.com
www.webopedia.com
www.plagtracker.com
www.answers.com

*SEARCH SITES*
■ About.com (www.about.com)
■ AllTheWeb (www.alltheweb.com)
■ AltaVista (www.altavista.com)
■ Ask Jeeves! (www.askjeeves.com)
■ Excite (www.excite.com)
■ HotBot (www.hotbot.com)
■ LookSmart (www.looksmart.com)
■ Lycos (www.lycos.com)
■ Open Directory (www.dmoz.org)
■ Google (www.google.com)
■ Mamma (www.mamma.com)
■ Webcrawler (www.webcrawler.com)
■ Aol (www.aol.com)
■ Dogpile (www.dogpile.com)
■ 10pht (www.10pht.com)

*SEARCHING FOR PEOPLE*
■ AnyWho (www.anywho.com)
■ InfoSpace (www.infospace.com)
■ Switchboard (www.switchboard.com)
■ WhitePages.com (www.whitepages.com)
■ WhoWhere (www.whowhere.lycos.com)

*SEARCHING FOR THE LATEST NEWS*
■ ABC News (www.abcnews.com)
■ CBS News (www.cbsnews.com)
■ CNN (www.cnn.com)
■ Fox News (www.foxnews.com)
■ MSNBC (www.msnbc.com)
■ New York Times (www.nytimes.com)
■ USA Today (www.usatoday.com)

*SEARCHING FOR SPORTS HEADLINES AND SCORES*
■ CBS SportsLine (www.sportsline.com)
■ CNN/Sports Illustrated (sportsillustrated.cnn.com)
■ ESPN.com (espn.go.com)
■ FOXSports (foxsports.lycos.com)
■ NBC Sports (www.nbcsports.com)
■ The Sporting News (www.sportingnews.com)

*SEARCHING FOR MEDICAL INFORMATION*
■ healthAtoZ.com (www.healthatoz.com)
■ kidsDoctor (www.kidsdoctor.com)
■ MedExplorer (www.medexplorer.com)
■ MedicineNet (www.medicinenet.com)
■ National Library of Medicine
(www.nlm.nih.gov)
■ Planet Wellness (www.planetwellness.com)
■ WebMD Health (my.webmd.com)

*JOURNALS*
http://www.indexcopernicus.com Multidisciplinary
http://www.ajol.info/  - African Journal Online
www.africanjournalseries.com -
www.devconsortservices.com.ng
www.doaj.org   - directory of open access journal
www.sabinet.co.za  - South African Journals.
www.oajse.com   - Open Access Journal Search Engine
http://www.lub.lu.se/en.html - Lund University
http://www.dovepress.com/ - Free Scientific & Medical Materials
http://www.copernicus.org/ - Access & Publication

ACADEMIC SEARCH/WEB RESEARCH TOOLS/REFERENCE MANAGERS
http://academic.research.microsoft.com - Multidisciplinary
http://www.scirus.com
www.scholar.google.com
http://dbis.uni-trier.de/DBL-Browser/ - Digital Bibliography Library Browser
http://academic.live.com  - Live Search Academic
http://www.science.gov/  - USA government for Science
http://citeseerx.ist.psu.edu/index - Computing & Information Sciences
http://www.mendeley.com/  - academic social network/collaboration
http://www.worldcat.org/  - Multidisciplinary
http://libserver.cedefop.europa.eu - Voc & Tech Education
http://inspirehep.net/   - Stanford physics information retrieval system
hsystemv  www.ssrn.com/   - Social Science Research Network

Engineering ALL Branches Study Material👇

http://www.technicalsymposium.com/alldepartment_lecturenotes.html

http://www.technicalsymposium.com/alllecturenotes_eee_iii_sem.html

👉 *📚Engineering Books📚*.               &
  👉 *📚🏥300+ Huge Collection of Medical Books🏥📚*
  👇👇👇👇
   https://pkalyans.blogspot.in/?m=1

*🌺🌹AP/TS స్పెషల్ 🌹🌺*

http://sakshieducation.com/TET/DSClist.aspx?cid=36&sid=331&chid=510&tid=0

👆🏼👆🏼👆🏼
_*Mathematics Material's Link*_

http://sakshieducation.com/TET/DSClist.aspx?cid=36&sid=331&chid=509&tid=0

👆🏼👆🏼👆🏼
_*Physical Science Material's Link*_

http://sakshieducation.com/TET/DSClist.aspx?cid=30&sid=249&chid=300&tid=142

👆🏼
_*Science Methodology Link*_

http://sakshieducation.com/TET/DSClist.aspx?cid=30&sid=249&chid=299&tid=146

👆🏼
_*Telugu Methodology Link*_

http://sakshieducation.com/TET/DSClist.aspx?cid=30&sid=249&chid=299&tid=145

👆🏼
_*Maths Methodology Link*🌻🌻
BTECH Civil Engineering All Materials Subject Wise Useful For*🌺

*GATE EXAM*

*IES EXAM*

*PSU EXAMS*

*GIVEN IN BELOW LINK*👇

http://www.erforum.net/2015/11/made-easy-hand-written-notes-for-civil-engineering.html?m=1

IBPS SO IT Officer*

https://drive.google.com/folderview?id=0B3--2tKe27pXOXhoWlN6UlQ0NjA

*Drive link for IT officer material...*
*☝IBPS SO IT officer Complete Notes👆*

IIT JEE STUDY MATERIAL

https://drive.google.com/drive/folders/0B668otTUwgi5QVdXbXBUYUd2X1E

ETOOS STUDY MATERIAL ASSIGNMENT DPP

https://drive.google.com/drive/folders/0B668otTUwgi5Y19PX21EUEJYVkU

Allen test series

https://drive.google.com/drive/folders/0B5ANCEEzzUomdHJ6aFVFRkpJc2s

TEST PAPERS OF FIITJEE RESONANCE AAKASH ETC.

https://drive.google.com/drive/folders/0B_0JVL_SZENRVkxVOGdXVjNWWG8

🔰📚🎯Electrical Engineering Objective Books

📚📚 J.B Gupta :- 

https://drive.google.com/file/d/0Byw1ZH5X5baNeXpKTEhydE9lclk/view?usp=drivesdk

📚📚 Handa & Handa :-
https://drive.google.com/file/d/0Byw1ZH5X5baNWU0ybHppQ2hfd28/view?usp=drivesdk

Standard CSE BOOK
1) Challenge and Strategy Rethinking India’s Foreign Policy by Rajiv Sikri
2) Complete Solution For GS MAINS By Dr. Ravi Agrahari
3) Indian History Objectives PDF Free Download

4) Handbook of India’s International Relations by David Scott

5) Pax Indica by Shashi Tharoor  PDF Free Download

6) Download Complete Books Of The Gist of NCERT by Kalinjar Publications

7) A Brief History of Modern India by Rajiv Ahir (Spectrum) PDF Free Download

8) The Culture of India (Understanding India) by kathleen kuiper

9) ​Indian Economy by Ramesh Singh

10) Certificate Physical and Human Geography by G.C Leong

11) The Constitution of India By P. M. Bakshi

12) 22 Years CSAT General Studies IAS Prelims Topic-wise Solved Papers 1995-2016

13) M. Laxmikanth Indian Polity 5th Edition

14) Spectrum – History of Modern India

15 ) ​Indian Geography by Majid Hussain

http://insightgovtexam.com/%e2%80%8bindian-geography-by-majid-hussain/

✍🏼 *BANK EXAM PDF*✍🏼

https://drive.google.com/drive/mobile/folders/0BxS3DAvD0DeSaFo0aFdMU0g5X2c

Ⓜ️Important Books links Ⓜ

♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐

Bank Clerk Previous Papers
https://drive.google.com/drive/folders/0B7SPkQCM-u11bHFTUUtsMGFpM1U
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Objective By Hari Mohan Prasad
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11cmtWV0ZJb21hZmM/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Fast Track Objective Arithmetic By Rajesh Verma
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11LXdoS0dvZjFQZjg/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Kiran One Liner Approach General Knowledge ( Dictionary of Facts)
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11OHY0NVBYR19mQjg/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Kiran Bank Clerk Numerical Ability Year wise Solved Papers
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11bTQxdTJjNFpLYVE/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Kiran Bank Clerk Reasoning Year Wise Solved Papers
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11Tnk3Z0poODVtQ1E/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Kiran Computer Literacy And Knowledge
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11MFQ4UV9udlk1Vnc/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
K Kundan's Quantitative Aptitude For Bank Exams
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11V0kwUHVfbjFpYXM/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
K Kundan's Reasoning Book For Bank Exams
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11RWJ1c3p3Y2R5SFk/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
K Kundan's English Book For Bank Exams
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11RHRJTFNnLTUxbzg/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Banking And Finance By Upkar Publications
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11dE45akNWMjA2NDA/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Banking Awareness By NT Somshekar
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11Y1ZaSEM2cGtLd2M/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Paramount Textbooks
https://drive.google.com/drive/folders/0B7SPkQCM-u11akNnV1NheDJWZmc
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Quicker Maths Textbook
https://drive.google.com/drive/folders/0B7SPkQCM-u11dUVWck9GUEhCMlU
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Upkar's Cpmpendium English
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11Vkx6NTB3RXVyUkE/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Upkar's Data Interpretation And Data Sufficiency
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11ZlAxVlJTVWpZU3M/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Upkar's Logical Reasoning and Arithmetic Ability
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11QjExR21DXzVTTk0/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Upkar's General English Grammer By Ramphal Nain
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11dmFHYmIxem5Pa3M/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Upkar's CAT Complete Course
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11NlJNM0VPQVQxSFE/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Upkar's Bank Probationary Officer Management Trainees By TS Jain
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11ZlhSdTVtYkF0Tms/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Upkar's The Art Of Speaking
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11T2FzM0w0ZzJSMjA/view?usp=drive_web
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Cloze Test Book By Christopher Phoenix
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11REd4cWFpRHhOWXc/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Passage Reading For SSC By Christopher Phoenix
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11WWRfSnJOVU0xbmM/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐
Disha Publications SBI/IBPS PO Solved Papers
https://drive.google.com/file/d/0B7SPkQCM-u11RFQtRndsb3ZxVk0/view
♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐♐

చరిత్రలో ఈ రోజు నవంబరు 11


*🌎చరిత్రలో ఈరోజు / నవంబర్ 11🌎*

  *◼ నవంబర్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 315వ రోజు (లీపు సంవత్సరములో 316వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 50 రోజులు మిగిలినవి.*◼

         *⏱సంఘటనలు*⏱

*🌷1918: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది: మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి*
.
*🌷1675 : గురు గోవింద సింగ్ మతగురువయ్యాడు.*

          *❤జననాలు*❤

*🔥1768: సికిందర్ జా, హైదరాబాదు మూడవ నిజాం (1803 నుండి 1829 వరకు). (మ.1829)*

*🔥1821: దాస్తొయెవ్‌స్కీ, ప్రముఖ రష్యన్ రచయిత. క్రైమ్‌ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలల ద్వారా ప్రసిద్ధుడు. (మ.1881)*

*🔥1871: కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు, ప్రముఖ తెలుగు రచయిత. (మ.1919)*

*🔥1888: మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (మ.1958)*

*🔥1899: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, ప్రముఖ కవి, పండితుడు, పంచాంగకర్త. (మ.1972)*

*🔥1905: గుంటి సుబ్రహ్మణ్యశర్మ, ప్రముఖ కవి, పండితుడు.*

*🔥1917: కమల్ రణదివె, భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. (మ.2001)*

*🔥1918: కృష్ణ కుమార్ బిర్లా, ప్రముఖ పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (మ.2008)*

*🔥1921: సుసర్ల దక్షిణామూర్తి, ప్రముఖ దక్షిణభారత చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.2012)*

*🔥1924: తెన్నేటి విద్వాన్, ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2015)*

       *🍃మరణాలు*🍃

*♦1966: భాస్కరభట్ల కృష్ణారావు, ఆకాశవాణిలో దాదాపు 15 ఏళ్ళు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాడు. ఈయన 20 సంవత్సరాల కాలంలో మొత్తం 40 కథలు రచించాడు. (జ.1918)*

*♦1970: మాడపాటి హనుమంతరావు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత . (జ.1885)*

*♦1974: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, ప్రముఖ హాస్య నటుడు. (జ.1921)*

*♦1984: చండ్ర పుల్లారెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు - లెనినిస్టు) ప్రధాన కార్యదర్శి. సి.పి.గా ఖ్యాతిగాంచాడు. రచయిత, సిద్ధాంతకర్త, వక్త. (జ.1917)*

*♦1994: కువెంపు, కన్నడ రచయిత మరియు కవి. (జ.1904)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*🔹వెటరన్స్ డే.*

*🔹జాతీయ విద్యా దినోత్సవం.*

*🔥GK BITS🔥*

*1) ప్రపంచంలో అత్యదిక దీవులతో ఏర్పడిన దేశం?*

*జ: ఇండోనేషియా*

*2) టైగ్రీస్ ,యూప్రటీస్ నదులు ఏ దేశంలో కలవు?*

*జ: ఇరాక్*

*3) రష్యా, చైనాల సరిహద్దుల గుండా ప్రవహిస్తున్న నది?*

*జ: అముర్ నది*

*4) సంవత్సరం పొడవునా గడ్డకట్టి ఉండే నది.?*

*జ: లీనా*

*5) నేపాల్ రాజధాని ?*

*జ: ఖాట్మాండ్*

*6) థాయిలాండ్ రాజధాని?*

*జ: బ్యాంకాక్*

*7) గుల్ ట్రమ్ ఏ దేశ కరన్సీ?*

*జ: భూటాన్*

*8) ప్రపంచంలో ముస్లీంల జనభా అధికంగా గల దేశం?*

*జ: ఇండోనేషియా*

*9) టెహ్రాన్ ఏ దేశ రాజధాని ?*

*జ: ఇరాన్*

*జ: విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (VSSC) ఎక్కడ ఉంది.?*

*జ: తిరువనంతపురం*

*1)మొబైల్ ఫోన్ బ్యాటరీల్లో ప్రధానంగా ఉపయోగించే లోహం?*

*జ: లిధియం*

*జ: ప్రాఖ్కాత పిచోలా సరస్సు ఎక్కడ ఉంది.?*

*జ: ఉదయ్ పూర్*

*13) సౌరకుటుంభంలో అతిపెద్ద ఉపగ్రహం గనీమీడ్ ఏ గ్రహానికి ఉపగ్రహం.?*

*జ: గురుడు*

*14) భారత్ తో అత్యదిక అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్న దేశం?*

*జ:;బంగ్లాదేశ్*

*15) రాష్ర్ట అసంబ్లీ ఎన్నికల తేదీలు ఎవరు నిర్నయిస్తారు.?*

*జ: కేంద్ర ఎన్నికల సంఘం*

*🔥GK BITS🔥*

*1) ప్రపంచంలో అత్యదిక దీవులతో ఏర్పడిన దేశం?*

*జ: ఇండోనేషియా*

*2) టైగ్రీస్ ,యూప్రటీస్ నదులు ఏ దేశంలో కలవు?*

*జ: ఇరాక్*

*3) రష్యా, చైనాల సరిహద్దుల గుండా ప్రవహిస్తున్న నది?*

*జ: అముర్ నది*

*4) సంవత్సరం పొడవునా గడ్డకట్టి ఉండే నది.?*

*జ: లీనా*

*5) నేపాల్ రాజధాని ?*

*జ: ఖాట్మాండ్*

*6) థాయిలాండ్ రాజధాని?*

*జ: బ్యాంకాక్*

*7) గుల్ ట్రమ్ ఏ దేశ కరన్సీ?*

*జ: భూటాన్*

*8) ప్రపంచంలో ముస్లీంల జనభా అధికంగా గల దేశం?*

*జ: ఇండోనేషియా*

*9) టెహ్రాన్ ఏ దేశ రాజధాని ?*

*జ: ఇరాన్*

*10) విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (VSSC) ఎక్కడ ఉంది.?*

*జ: తిరువనంతపురం*

*11) మొబైల్ ఫోన్ బ్యాటరీల్లో ప్రధానంగా ఉపయోగించే లోహం?*

*జ: లిధియం*

*12) ప్రాఖ్కాత పిచోలా సరస్సు ఎక్కడ ఉంది.?*

*జ: ఉదయ్ పూర్*

*13) సౌరకుటుంభంలో అతిపెద్ద ఉపగ్రహం గనీమీడ్ ఏ గ్రహానికి ఉపగ్రహం.?*

*జ: గురుడు*

*14) భారత్ తో అత్యదిక అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్న దేశం?*

*జ:;బంగ్లాదేశ్*

*15) రాష్ర్ట అసంబ్లీ ఎన్నికల తేదీలు ఎవరు నిర్నయిస్తారు.?*

*జ: కేంద్ర ఎన్నికల సంఘం*

*🔥IMP CA & GK*🔥

*1)రంజీ క్రికెట్లో 500వ మ్యాచ్ ఆడుతున్న జట్టు ఏది?*

జ) *ముంబాయి(బరోడా పై)*

 2) *హిజ్రాలకు పింఛన్ ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రము ఏది...?*

 జ) *ఒడిషా*

*3)ఇటివల ప్రారంభమైనా 'బంధన్ రైల్' ఏ రెండు దేశాల మద్య నడుస్తుoది?*

జ) *ఇండియా- బంగ్లాదేశ్*
*(కోలకతా నుండి ఖూల్న)*

*4) ప్రతిష్టాత్మక కంటెయినర్ టర్మినల్ ఆఫ్ ది ఇయర్ - 2017 పురస్కారానికి ఎంపికైన పోర్ట్ ఏది?*

*జ) జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్*

*5)సిక్స్ మెషీన్' పుస్తక రచయిత ఎవరు?*
   
జ) *క్రిస్ గేల్(వెస్టిండీస్)*

*6) "భారత ప్రధాన ఎన్నికల అధికారిగా" ఎవరు నియమితులయ్యారు?*

A: *అచల్ కుమార్ జ్యోతి.*

*2) 'ఉత్తర కొరియా" ఇటీవల ప్రయోగించిన ఖండాంతర క్షిపణి పేరు?*

A: *హ్వాసాంగ్-14.*

*8) 2018 జనవరిలో  "సైన్స్ కాంగ్రెస్ సదస్సును" ఎక్కడ నిర్వహించనున్నారు?*

A: *ఉస్మానియా విశ్వవిద్యాలయం.*

*9) ప్రస్తుత "ఇశ్రాయేల్ ప్రధానమంత్రి" ఎవరు?*

A: *బెంజమీన్ నెతన్యాహు.*

*1౦)ఇటీవల "జీ-20" సదస్సు ఎక్కడ జరిగింది?*

A: *హాంబర్గ్. (జర్మనీ)*

*GK సులభంగా నేర్చుకోవడం ఎలా*

*రివల్యూషన్స్*

*(1)హరిత విప్లవం(గ్రీన్ రివల్యూషన్)--ఆహార ధాన్యాల ఉత్పత్తి*

*Code:ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే మొక్కల ఆకులు గ్రీన్(హరితం) రంగులో ఉంటాయి*

*(2)బ్లూ రెవల్యూషన్(నీలి విప్లవం)-చేపల ఉత్పత్తి*

*Code:చేపలు నివసించే నీరు బ్లూ రంగులో ఉంటాయి*

*(3)ఎల్లో రివల్యూషన్(పసుపు విప్లవం)--నూనె గింజల ఉత్పత్తి జి సైదేశ్వర రావు*

*Code:నూనె పసుపు రంగులో ఉంటుంది*

*(4)వైట్ రివల్యూషన్ (శ్వేత విప్లవం)--పాల ఉత్పత్తి*

*Code:పాలు తెలుపు రంగులో ఉంటాయి*

*(5)వెండి విప్లవం(సిల్వర్ రివల్యూషన్)--కోళ్ళు,గుడ్లు ఉత్పత్తి*

*Code:గుడ్లు వెండి రంగులో ఉంటాయి*

*(6)బంగారు విప్లవం (గోల్డెన్ రివల్యూషన్)--పండ్లు,కూరగాయల ఉత్పత్తి*

*Code:మామిడి పండు బాగా మాగి బంగారు రంగులో ఉంది.*

*(7)గుండ్రటి విప్లవం (రౌండ్ రివల్యూషన్)--బంగాళాదుంప ఉత్పత్తి*

*Code:బంగాళా దుంప గుండ్రంగా ఉంటుంది*

*(8)నలుపు విప్లవం (బ్ల్యాక్ రివల్యూషన్) లేదా బ్రౌన్ రివల్యూషన్-తోలు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరులు*

*Code:తోలు నలుపు లేదా బ్రౌన్ రంగులో ఉంటుంది*

*(9)బూడిద విప్లవం (గ్రే రివల్యూషన్)--ఎరువుల ఉత్పత్తి*

*Code:మొక్కలకు బూడిదను ఎరువులాగా వాడుతారు*

*(11)పింక్ రివల్యూషన్--ఫార్మాసూటికల్ ఉత్పత్తి*

*Code:పింక్-ఫార్మా*

*(12)రెడ్ రివల్యూషన్--మాంసం,టమోట ఉత్పత్తి*

*Code:మాంసంలో ఉన్న రక్తం ఎర్రగా ఉంటుంది*

చరిత్రలో ఈ రోజు నవంబరు 09


*🌎చరిత్రలో ఈ రోజు/నవంబర్ 9*🌎

*🕘సంఘటనలు*🕘

🌹1985: భారతదేశపు న్యాయసేవాదినం. పేద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయసహాయం అందించే చట్టం అమలులోకి వచ్చింది.

🌹1989: 1961 ఆగస్టు 13 తేదీన బెర్లిన్, ఈస్ట్ జర్మనీగా విభజించబడింది. బ్రన్దేన్బుర్గ్ గేట్మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు మరియు పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, బెర్లిన్ వాల్ గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 1989 నవంబర్ 9 వరకు ఈ బెర్లిన్ వాల్ ఒక అడ్డంకిగా నిలిచింది.

🌹2000:
ఉత్తరాఖండ్
రాష్ట్రం ఏర్పడింది.

*❤జననాలు❤*

🌹1877: ముహమ్మద్ ఇక్బాల్. ఉర్దూ మరియు పారశీ భాషలలో ప్రముఖ కవి.

🌹1895: దువ్వూరి రామిరెడ్డి, ఆధునికాంధ్ర కవుల్లో దవ్వూరి ముందు వరుసలో వుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. (మ.1947)

🌹1917: పిడతల రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు మరియు మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (మ.1991)

🌹1924: కాళీపట్నం రామారావు, సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు, ఉపాధ్యాయులు.

🌹1934 :అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు, రచయిత కార్ల్ సాగాన్ జననం (మ.1996).

🌹1936: రేకందార్ అనసూయాదేవి, సురభి నటి.

🌹1946: ముకుంద రామారావు, ప్రస్థానం మొదట కథారచయితగా ప్రారంభమైనా కవిగా స్థిరపడ్డాడు. అనువాదకుడిగా రాణించాడు

🌹1948: గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, పేరొందిన సంగీత విద్వాంసులు, కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరొందాడు.

🌹1954: శంకర్ నాగ్, కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు జననం.

🌹1970: క్రిస్ జెరిఖో, కుస్తీయోధుడు, టెలివిజన్ మరియు రంగస్థల నటుడు, రచయిత, రేడియో వ్యాఖ్యాత, టెలివిజన్ వ్యాఖ్యాత మరియు రాక్ గాయకుడు.

*🍃మరణాలు*🍃

🌹2009 : నోబెల్‌ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖురానా.

🌹1927: మాగంటి అన్నపూర్ణాదేవి: రచయిత్రి, సమాజ సేవిక, స్వాతంత్ర్య సమర యోధురాలు. (జ 1900)

🌹1962 : ప్రముఖ సంఘసంస్కర్త ధొండొ కేశవ కర్వేమరణం (జ.1858) (104 సంవత్సరాలు).

🌹2005: కె.ఆర్.
నారాయణన్, పూర్వ భారత దేశ రాష్ట్రపతి. (జ.1920)

*🔥జాతీయ దినాలు*🇮🇳

🌹లీగల్ సర్వీసెస్ దినం.

🌹ప్రపంచ నాణ్యతా దినోత్సవం

*🔥IMP CA BITS🔥*

*1)👉 రాష్ట్రపతి ఎన్నికలలో "రాంనాథ్ కోవింద్" ఎవరిని ఓడించారు?*

A: *మీరాకుమార్*

*2)👉 "భారత రక్షణశాఖ మంత్రిగా" ఇటీవల పదవి పొందిన మహిళ ఎవరు?*

A: *నిర్మలా సీతారామన్*

*3)👉 "పసుపు పంట" సాగు వైశాల్యంలో మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏది?*

A: *తెలంగాణ*

*4)👉 తెలంగాణ రాష్ట్ర  "ఒంటరి మహిళ" పెన్షన్  పథకం కింద అర్హులకు ఇచ్చే పెన్షన్ ఎంత?*

A: *రూ.1000/-*

*5)👉 "మైనారిటీ యువతుల వివాహానికి" రూ.51వేలు సహాయం అందించాలని కేంద్ర మైనారిటీ మంత్రిత్వశాఖ నిర్ణయించిన పథకం పేరేమిటి?*
A: *షాదీ షగున్*

*BRICS గురించి...*

*ప్రఖ్యాత బ్రిటీష్ "జిమ్ ఓనీల్" 2001 సంవత్సరంలో "BRIC" అనే పదాన్ని తొలిసారిగా  వాడారు.*

   *BRIC అనగా!*
       B - బ్రెజిల్
       R - రష్యా
        I - ఇండియా
       C - చైనా
            పై దేశాలు అతివేగంగా
     అభివృద్ధి చెందుతున్న
      దేశాలుగా జిమ్ ఓలిన్
     అభివర్ణించాడు.

● ఈ నాలుగు బ్రిక్ దేశాల మొదటి సదస్సు 2009 జూన్ 16న రష్యా లోని "ఎకాతెరిన్ బర్గ్"లో జరిగింది.

●రెండో సదస్సు 2010 ఏప్రిల్ 15న బ్రెజిల్ రాజధాని బ్రెజీలియాలో జరిగాయి.
 
●2010 డిసెంబర్ లో దక్షిణాఫ్రికా చేరికతో ఈ గ్రూప్
BRICS గ మారింది.
    BRICS అనగా!
       B - బ్రెజిల్
       R - రష్యా
        I - ఇండియా
       C - చైనా
       S - సౌత్ ఆఫ్రికా

 ● ఈ బ్రిక్స్ 8వ సదస్సు 2016 అక్టోబర్ 15,16 తెదేల్లో ఎనిమిదవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశసం గోవాలోని బెనలిప్ లో జరిగింది.

 ●  ఈ సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అధ్యక్చ్యత వహించారు.

*BRICS సదస్సులు*

  సంవత్సరం    నగరం     దేశం
1.2009   ఏకతెరిన్ బర్గ్  రష్యా
2.2010       బ్రెజిలియా  బ్రెజిల్
3.2011         సాన్యా      చైనా
4.2012      న్యూ ఢిల్లీ   భారత్
5.2013  darban  సౌతాఫ్రికా
6.2014   ఫోర్త్ లేజ       బ్రెజిల్
7.2015         ఉఫా       రష్యా
8.2016        గోవా       భారత్
9.2017        -----         చైనా

https://drive.google.com/folderview?id=0B6wyqYX7574pTlVSazdTZUpLX2c
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*TODAY CURRENT AFFAIRS ADDED*

https://drive.google.com/folderview?id=0B6wyqYX7574pVm1mdG5UZHNjdXM
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*చరిత్రలో ఈ రోజు*

https://drive.google.com/folderview?id=0B6wyqYX7574pbEhIT043cjFWRlE
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
*📰SHINE INDIA MAGAZINE UPDATED📰*
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻👆🏻


*📚జనరల్📚 నాలెడ్జ్📚*
*🔥వివిధ ప్రదేశాలు- నామాంతరాలు🔥*

*◆సూర్యుడు ఉదయించే దేశం : నార్వే*

*◆ఆకాశ శిఖరాల నగరం : ఆక్స్‌ఫర్డ్‌ (బ్రిటన్‌)*

*◆ఆకాశ హార్మ్యాల నగరం : న్యూయార్క్‌ (అమెరికా)*

*◆ఆడ్రియాటిక్‌ సముద్రరాణి : వెనిస్‌ (ఇటలీ)*

*◆నీలి పర్వతాలు : నీలగిరికొండలు (భారతదేశం)*

*◆స్వర్ణదేవాలయం నగరం : అమృత్‌సర్‌ (భారతదేశం)*

*◆రాజభవనాల నగరం : కోల్‌కతా (భారతదేశం)*

*◆స్వర్ణసింహద్వార నగరం : శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా)*

*◆సప్తగిరుల నగరం : రోమ్‌ (ఇటలీ)*

*◆దివ్యద్వారాల నగరం : వాషింగ్‌టన్‌ (డి.సి)*

*◆యూరప్‌ కాక్‌పిట్‌ : బెల్జియం*

*◆చీకటి ఖండం : ఆఫ్రికా*

*◆సామ్రాజ్య నగరం : న్యూయార్క్‌ (అమెరికా)*

*◆అనశ్వర నగరం : రోమ్‌ (ఇటలీ)*

*◆నిషేధ నగరం : లాసా, టిబెట్‌*

*◆భారతదేశ ఉద్యానవనం : బెంగుళూరు*

*◆భారతదేశ సింహద్వారం : ముంబై*

*◆మహాత్తర శ్వేతమార్గం : బ్రాడ్వే (న్యూయార్క్‌)*

*◆ఇంగ్లాండ్‌ దేశ ఉద్యానవనం : కెంట్‌*

*◆నైలునదీ వరప్రసాదం : ఈజిప్టు*

*◆గ్రానైట్‌ నగరం : అబర్టీన్‌ (బ్రిటన్‌)*

*◆కల్లోల సముద్రం : అట్లాంటిక్‌ మహాసముద్రం*

*◆పవిత్రభూమి : పాలస్తీనా*

*◆హెర్మిట్‌ రాజ్యం : కొరియా*

*◆రత్నాల దీవి : బ్రహ్రైన్‌*

*◆లవంగాల దీవి : మడగాస్కర్*

*◆మధ్యధరా ప్రాంతపు తాళపుచెవి : జీబ్రాల్డర్‌*

*◆బంగారు గొర్రెల దేశం : ఆస్ట్రేలియా*

*◆మాపుల్‌ చెట్ల దేశం : కెనడా*

*◆సహస్ర సరస్సుల దేశం : ఫిన్‌లాండ్‌*

*◆సూర్యుడు ఉదయించే దేశం : జపాన్‌*

*◆ఉదయ ప్రశాంత దేశం : కొరియా*

*◆పంచనదుల ప్రాంతం : పంజాబ్‌ (భారతదేశం)*

*◆రొట్టెల దేశం : స్కాట్‌లాండ్‌*

*◆తెల్ల ఏనుగుల దేశం : థాయ్ లాండ్‌*

*◆పిడుగుల దేశం : భూటాన్‌*

*◆నెవర్‌ నెవర్‌ లాండ్‌ : ప్రైరీస్‌ (నార్త్‌ ఆస్ట్రేలియా)*

*◆పింక్‌సిటీ : జైపూర్‌*

*◆ఐరోపా ఖండ ఆటస్థలం : స్విట్జర్లాండ్‌*

*◆అరేబియా సముద్రపురాణి : కొచ్చిన్‌ (భారతదేశం)*

*◆క్వాకర్‌ సిటీ : ఫిలిడెల్పియా (అమెరికా)*

*◆నదుల దుఖఃదాయిని : బ్రహ్మపుత్ర (భారతదేశం) (రివర్‌ ఆఫ్‌ సారో)*

*◆బెంగాల్‌ దుఃఖదాయిని : దామోదర్‌ నది*

*◆చైనా దుఃఖదాయిని : హువాంగ్‌ హో*

*◆భారతదేశ సుగంధ ద్రవ్యాల తోట : కేరళ*

*◆ఐరోపా రోగి : టర్కీ*

*◆తూర్పు ప్రాంత వెనిస్‌ నగరం : కొచ్చి (భారతదేశం)*

*◆ఉత్తర ప్రాంత వెనిస్‌ నగరం : స్టాక్‌ హోమ్‌ (స్వీడన్‌)*

*◆వైట్‌సిటీ : బెల్‌గ్రేడ్‌ (యుగోస్లేవియా)*

*◆వాయునగరం : చికాగో (అమెరికా)*

*◆తెల్లవాడి సమాధి : గినియా తీరం*

*◆ప్రపంచ మిక్కిలి ఏకాంత ద్వీపం : ట్రిస్టన్‌ డాచున్హా*

*◆ప్రపంచ రొట్టెల బుట్ట : ఉత్తర అమెరికా ఖండంలోని ప్రయరీలు*

Daily Update~ 9 November 2017

1. Saina Nehwal Beats PV Sindhu to Become National Champion for 3rd Time

i. World number 11 Saina Nehwal became the national champion for the third time, defeating world number 2 PV Sindhu in the women's singles final of Senior National Badminton Championships, in Nagpur, Maharashtra.
ii. Nehwal, who had previously won senior nationals in 2006 and 2007, won with the scoreline of 21-17, 27-25. Saina has played nationals thrice, winning the title each time.

Current/Static Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

Saina Nehwal- Won National Badminton Championship- Defeated PV Sindhu.

2. India-Bangladesh Inaugurated Train Service between Kolkata and Khulna

i. Prime Minister Narendra Modi and his Bangladeshi counterpart Sheikh Hasina jointly inaugurated the long-awaited direct train-service between Kolkata and Khulna through video-conferencing. The new train service is called Bandhan Express.
ii. The train will run in either direction twice a week and cover the 177 km distance between Kolkata and Khulna within 4 1/2 hours.

Current/Static Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

Bandhan Express- Between Kolkata (India) and Khulna (Bangladesh).Bangladesh Capital- Dhaka, Currency- Taka.PM- Sheikh Hasina, President- Abdul Hamid.

3. Govt Notifies Tax Avoidance Protocol Between India and New Zealand

i. The government has notified the third protocol between India and New Zealand for avoidance of double taxation and prevention of fiscal evasion with respect to taxes on income.
ii. The protocol updates the existing framework of exchange of tax-related information to latest international standard which will help curb tax evasion and tax avoidance between the two countries and will also enable mutual assistance in collection of taxes.

Brief History-
The protocol entered into force in India on September 7, 2017, and has been notified in the official gazette on November 2, 2017. The convention between the two countries came into force in December 1986 and was amended through a first protocol in 1997 and a second protocol in 2000.

Current/Static Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

New Zealand Capital- Wellington,  Currency- New Zealand dollar.

4. EU Launches Election Observation Mission for Nepal Polls

i. The European Union Election Observation Mission was officially launched to monitor the general and provincial polls in Nepal which are scheduled for November 26 and December 7.
ii. Around 100 election observers from member countries of the European Union (EU) have been deployed to oversee the polls in the Himalayan nation. The EU has allocated 3.5 million euro for the entire election observation process.

Current/Static Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

European Union Election Observation Mission- launched- to monitor polls in Nepal.Nepal PM- Sher Bahadur Deuba, President- Bidhya Devi Bhandari.

5. In a First, Kerala Launched ‘She Pad’ Scheme for School Girls

i. Kerala government launched “She Pad,’’ a scheme to distribute free sanitary napkins to girl students from classes VI to XII in government and aided private schools affiliated to the state school board.
ii. This is the first time that a state government is distributing sanitary napkins to school students. In this academic year, the scheme will be implemented in 300 schools in 114 panchayats by the Kerala Women Development Corporation.

Current/Static Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

Kerala- Launched 'She Pad Scheme' (1st in India)- for School girls from class VI to XII.CM- Pinarayi Vijayan, Governor- Palaniswamy Sathasivam.

6. India at 7th Position in Business Optimism Ranking: Report

i. India has slipped in 'business optimism' index to the 7th position in the September quarter, from the 2nd slot in the previous three months, showing clear signs of lag in the economy, as per Grant Thornton's International Business Report (IBR).
ii. Indonesia is at the top, followed by Finland (2nd), the Netherlands (3rd), Philippines (4th), and Austria (5th). According to the quarterly global survey on business optimism, Indian businesses have expressed low confidence over revenue expectations in the next 12 months.

Current/Static Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

Grant Thornton's International Business Report- Indonesia Tops- India 7th.

7. Bank of China Begins Operations in Pakistan

i. Bank of China has formally launched its operations in Pakistan, with its first branch inaugurated in Karachi. The bank would strengthen the "brotherly relations" between the two countries in the financial sector.
ii. As per the officials, the increased diversity of foreign banks would increase the country’s economic resilience.

Current/Static Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

Bank of China- started operation in Pakistan- first branch in Karachi.Bank of China Chairman- Chen Siqing.State Bank of Pakistan (SBP) Governor- Tariq Bajwa.Pakistan PM- Shahid Khaqan Abbasi, President- Mamnoon Hussain.

8. HDFC Bank Launched SmartUp Zone in Kochi

i. HDFC Bank has announced the launch of its SmartUp Zone in Kochi, an exclusive area inside the branch dedicated for start-ups.
ii. SmartUp Zones will be launched in over 65 branches in 30 cities across India, including tier 2 and 3 cities that are emerging as start-up hubs. The objective is to harness the potential of the startup and fintech eco-system using a multi-pronged approach.

Current/Static Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

HDFC Bank CEO- Aditya Puri, Headquarter- Mumbai.Kochi- in Kerala.

9. PayPal Launches Domestic Payments in India

i. American digital payments company PayPal launched domestic operations in India. At launch, Indian consumers will be able to make transactions at select online merchants.
ii. Merchants offering PayPal will be able to process both local and global payments through the platform, getting access to PayPal’s more than 200 million customers around the world and in India through a single integration.
iii. However, customers in India will not be able to store any money in their PayPal accounts as the company is yet to receive a prepaid payment instrument (PPI) licence from the RBI.

Current/Static Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

PayPal Headquarter- California USA, Founded in- 1998.PayPal Holdings Inc President and CEO- Dan Schulman.

10. IDFC Bank Partners with MobiKwik

i. IDFC Bank has entered into a “strategic alliance” with mobile wallet major MobiKwik to launch a co-branded virtual Visa prepaid card for customers of MobiKwik.
ii. Important feature of this alliance is one need not be a customer of IDFC Bank to use the co-branded pre-paid card.

Static/Current Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

IDFC Bank - MobiKwik to launch co-branded Virtual Visa prepaid card.IDFC Bank MD & CEO- Sunil Kakkar, Headquarters- Mumbai.MobiKwik  CEO- Bipin Preet Singh, Headquarters- Gurgaon, Haryana.

11. Hong Kong, World's Top City for International Visits

i. Hong Kong remains the world's most visited city by international travelers in spite of strained relations with neighboring China.
ii. In a report on the top 100 city destinations that highlights the growth in Asian tourism, market research firm Euromonitor International said 25.7 million arrivals are expected in Hong Kong in 2017. The figure is down 3.2 percent compared with 2016.

Top 3 Countries in the list are-
1. Hong Kong.
2. Bangkok.
3. London.

Current/Static Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-

Hong Kong- world's most visited city- according to Euromonitor International.Hong Kong- an Autonomous Territory.

12. Odd-Even Scheme to be Reintroduced in Delhi from November 13-17

i. The Delhi government announced that the odd-even scheme will be reintroduced in the national capital from November 13 to November 17.
ii. This comes after the Indian Medical Association (IMA) declared a state of public health emergency in Delhi. The Environment Pollution (Prevention and Control) Authority had declared that the pollution has reached 'Severe Plus' level or emergency condition.

Current/Static Takeaway Points Important for IBPS PO Mains 2017 Exam-
1. Environment Pollution (Prevention and Control) Authority (EPCA)-
Chairman- Dr. Bhure Lal, Headqurter- New Delhi.

2. National Green Tribunal (NGT)-
Chairperson- Justice Swatanter Kumar, Headquarter- New Delhi, Established- November 2010.