*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 18🌎*
*◼నవంబర్ 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 322వ రోజు (లీపు సంవత్సరములో 323వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 43 రోజులు మిగిలినవి.*
*⏱సంఘటనలు*⏱
*♦1493: క్రిస్టోఫర్ కొలంబస్ మొట్టమొదట ప్యూయెటో రికో దీవిని కనుగొన్నాడు.*
*♦1955: సోవియట్ యూనియన్ కు చెందిన అగ్రనేతలు - నికొలాయ్ బుల్గానిన్, నికిటా కృశ్చెవ్ లు మొదటిసారిగా భారత్ వచ్చారు.*
*♦1963: మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి.*
*♦1972: భారత జాతీయ జంతువుగా పెద్దపులిని స్వీకరించారు.*
*❤జననాలు*❤
*🔥1888: దుర్భాక రాజశేఖర శతావధాని, లలిత సాహిత్య నిర్మాత, పండితుడు, శతావధాని. (మ.1957)*
*🔥1901: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు మర ియు నటుడు. (మ.1990)*
*🔥1924: ఆవంత్స సోమసుందర్, అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు మరియు రచయిత.జి సైదేశ్వర రావు*
*🔥1945: మహింద్ర రాజపక్స, శ్రీలంక అధ్యక్షుడు.*
*🔥1946: శంకరమంచి పార్థసారధి, కథ, నాటక రచయిత.*
*🔥1972: జుబిన్ గార్గ్, అస్సాంకు చెందిన భారతీయ గాయకుడు మరియు సంగీత దర్శకుడు, స్వరకర్త, పాటల రచయిత.*
*🍃మరణాలు*🍃
*🌷1962: నీల్స్ బోర్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1885)*
*🌷1972: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, ప్రముఖ కవి, పండితుడు, పంచాంగకర్త. (జ.1899)*
*🌷1982: పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయుడు. (జ.1904)*
*🌷1994: పూసపాటి కృష్ణంరాజు, తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత. (జ.1928)*
*(తెలంగాణ చరిత్ర)*
*1‘హైదరాబాద్‌లోని ఉద్యోగాలు హైదరాబాదీలకే’ అనే నినాదం ఎప్పుడు వచ్చింది.*
*జ1888*
*2)‘మా ఉద్యోగాలన్నీ అపహరించి మీ వారికి అప్పగించావు, నీ కుట్రలన్నీ అమలైతే ఇక చిరుద్యోగాలే మాకు గతి’ అనే కవిత ముల్కీ ఉద్యమ గీతంగా ప్రసిద్ధి. దీన్ని ఉర్దూ భాషలో ఎవరిని ఉద్దేశించి రాశారు.?*
*జ. కాసన్ వాకర్*
*3)‘ది నిజాం సబ్జెక్ట్ లీగ్’ లేదా ‘ముల్కీలీగ్’ లేదా జమీయత్ రిఫాయామే నిజాం ఏర్పడిన సంవత్సరం.?*
*జ. 1935*
*4)హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్’ అని నినాదం ఇచ్చినవారు.?*
*జ. నవాబ్ నిజామత్ జంగ్*
*5)‘నిజాం ప్రజల సంఘం (1935)’ ఒత్తిడి మేరకు నిజాం రాజు వేసిన కమిటీ.?*
జ *అయ్యంగార్ కమిటీ*
*6) ఏ నిజాం రాజు ‘ఉద్యోగుల సాధారణ జాబితా’ విడుదల చేశారు?*
*జ మహబూబ్ అలీఖాన్*
*7) ‘యంగ్ మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ సొసైటీ’ స్థాపించిన సంవత్సరం.?*
*జ .1879*
*8)మౌల్వీ మహ్మద్ ముర్తజా ఏ సంఘం ఉపాధ్యక్షులు?*
*జ.హైదరాబాద్ యువకుల సంఘం*
*9)‘జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలి’ స్థాపకులెవరు.?*
*జ. సేఠ్ లాల్‌జీ మేఘ్‌జీ*
*10)తెలంగాణలో ప్రప్రథమంగా ఆంగ్ల, తెలుగు పత్రికలు ప్రచురణలు చేసింది.?*
*జ .రామానుజాచార్యులు*
*🔥ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు-కార్యాలయాలు🔥*
*🏀సంస్థ పేరు ప్రధాన కార్యాలయం🏀*
1.అంతర్జాతీయ న్యాయస్థానం
ది హేగ్(నెదర్లాండ్స్)
2.అంతర్జాతీయ కార్మిక సంస్థ జెనీవా(స్విట్జర్లాండ్)
3.ఐక్యరాజ్యసమితి యూరప్ సంబంధిత కార్యాలయం జెనీవా(స్విట్జర్లాండ్)
4.ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా(స్విట్జర్లాండ్)
5.ప్రపంచ వాతావరణ సంస్థ జెనీవా(స్విట్జర్లాండ్)
6.ఐక్యరాజ్యసమితి శరణార్ధుల హైకమీషనర్(యునైటెడ్ నేషన్స్ హాయ్ కమీషనర్ ఫర్ రెఫ్యూజీస్) జెనీవా(స్విట్జర్లాండ్)
7.యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్ మెంట్ జెనీవా(స్విట్జర్లాండ్)
8.ప్రపంచ వాణిజ్య సంస్థ జెనీవా(స్విట్జర్లాండ్)
9.ఐక్యరాజ్యసమితి విద్య ,వైజ్ఞానిక ,సాంస్కృతిక సంస్థ(UNESCO) పారిస్
10.ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ వియన్నా(ఆస్ట్రియా)
11.ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాదకద్రవ్య నిరోధక కార్యక్రమం వియన్నా(ఆస్ట్రియా)
12.అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వియన్నా(ఆస్ట్రియా)
13.ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం నైరోబి(కెన్యా)
14.ప్రపంచబ్యాంకు వాషింగ్టన్ డి.సి
15.అంతర్జాతీయ ద్రవ్యనిధి వాషింగ్టన్ డి.సి
16.ప్రపంచ ఆహార పధకం రోమ్(ఇటలీ)
17.అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి రోమ్(ఇటలీ)
18.ఆహార,వ్యవసాయ సంస్థ రోమ్(ఇటలీ)
19.ఐక్యరాజ్యసమితి కొత్త ప్రాంతీయ కార్యాలయం బాగ్దాద్
20.ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం టోక్యో
21.ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్
22.ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(UNDP) న్యూయార్క్
23.ఐక్యరాజ్యసమితి కార్యకలాపాల నిధి(UNFPA) న్యూయార్క్
24.ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి(UNICEF) న్యూయార్క్
25.ఐక్యరాజ్యసమితి సాధారణసభ న్యూయార్క్
26.ఐక్యరాజ్యసమితి ఆర్ధిక సామాజిక మండలి న్యూయార్క్
27.ఐక్యరాజ్యసమితి సచివాలయం న్యూయార్క్
*ఇతర అంతర్జాతీయ సంస్థలు-కార్యాలయాలు*
*సంస్థ ప్రధాన కార్యాలయం*
1.నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్(NATO) బ్రసెల్స్(బెల్జియం)
2.ఇంటర్ పోల్ లయోన్స్(ఫ్రాన్స్)
3.ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్(ప్రపంచ మానవ హక్కుల సంస్థ) లండన్
4.ఒపెక్(ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్) వియన్నా(ఆస్ట్రియా)
5.ఆసియా-పసిఫిక్ ఆర్ధిక సహకార సమాఖ్య(APEC) సింగపూర్
6.ఆసియా అభివృద్ధి బ్యాంక్ మనీలా(ఫిలిప్పీన్స్)
7.అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ లుసానే(స్విట్జర్లాండ్)
8.ఇంటర్ గవర్నమేన్తల్ ప్యానల్ ఆఫ్ క్లైమేట్ జెనీవా(స్విట్జర్లాండ్)
9.ఇస్లామిక్ దేశాల సమాఖ్య జెడ్డా(సౌదీఅరేబియా)
10.పశ్చిమాసియా ఆర్ధిక సాంఘిక కమీషన్ అమ్మాన్(జోర్డాన్)
11.ఆఫ్రికా ఆర్ధిక సంస్థ ఆడిస్ అబాబా
12.ఎకనామిక్ కమీషన్ ఆఫ్ యూరప్ జెనీవా(స్విట్జర్లాండ్).
*🔥IMP GK & CA BITS*🔥
👉1) *రిజర్వుబ్యాంకుకి తొలి భారతీయ గవర్నర్?*
జ) *_సి.డి దేశ్ ముఖ్_*
*👉2) ఒట్టం దుర్గాల్ నృత్య రూపకం ఏ రాష్ట్రానికి చెందింది?*
జ) *కేరళ*
*👉3) గోల్కొండ కవుల సంచిక రచయిత సురవరం ప్రతాపరెడ్డి 1952 లో ఏ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీ లో తన గళాన్ని వినిపించారు?*
జ) *వనపర్తి*
*👉4) 37ఏళ్ళ పాటు జింబాబ్వే అధ్యక్ష పదవి లో కొనసాగి ఇటీవల రాజీనామ చేసిన రాబర్ట్ ముగాబే పార్టీ ఏది?*
జ) *జింబాబ్వే ఆఫ్రికన్ పీపుల్స్ యూనియన్*
*👉5) హరియణ హరికేన్ అని ఏ క్రికెటర్ ని పిలుస్తారు?*
జ) *_కపిల్ దేవ్_*
*6) తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఏర్పడిన మొదటి కమీషన్ ఏది.?*
✅ *తెలంగాణ సమాచార హక్కు చట్టం (ఆర్.టి.ఐ కమీషన్)*
*7) జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా 233 మంది ఆయుర్వేద విద్యార్థులు 7 నిమిషాల పాటు ఏ చికిత్స చేసుకుని గిన్నిస్ రికార్డు సృష్టించారు.?జి సైదేశ్వర రావు*
✅ *పంచకర్మ చికిత్సా విధానం లోని ఒకటైన "నస్యకర్మ"*
*8) "స్వచ్ఛతే సేవా" పక్షోత్సవాలను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఎక్కడ ప్రారంభించారు.?*
✅ *ఈశ్వరి గంజ్ (ఉత్తరప్రదేశ్)*
*9) లాకప్ మరణాలపై అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ రూపొందించిన నిబంధనలను ఏమంటారు.?*
✅ *నెల్సన్ మండేలా నిబంధనలు*
*10) మానవ రహిత పోరాట హెలికాప్టర్ ను చైనా లో ఏ సంస్థ అభివృద్ధి చేసింది.?*
✅ *ఏవియేషన్ ఇండస్ట్రీ కార్ఫ్ ఆఫ్ చైనా*
*11) ఆకాశంలో దృశ్య గోచర ఆవలి (బియాండ్ విజువల్ రేంజ్ - బీ.వీ.ఆర్) లక్ష్యాలను ఛేదించే ఏ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.?*
✅ *అస్త్ర*
*12) "ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ" అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు.?*
✅ *అఖిలా ఉరాంకర్*
*13) వారం రోజుల వ్యవధిలోనే "ప్లాస్టిక్"ను విచ్చిన్నం చేసే శిలీంధ్రాన్ని ఎవరు గుర్తించారు.?*
✅ *చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన "కూస్‌మింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బొటనీ శాస్త్రవేత్తలు"*
*14) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి "ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్" చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?*
✅ *దేవా వ్రత ముఖర్జీ*
*15) ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఏ దేశానికి చెందిన 95 మంది క్రీడాకారులకు డోపింగ్ అభియోగాల నుంచి విముక్తి కల్పించింది.?*
✅ *రష్యా*
*🔥 ముఖ్య విభాగాలు-అధిపతులు*🔥
*★ యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్- ఆంథోనీ లేక్*
*★ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్- టెడ్రోస్ అథనోమ*
*★ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ జనరల్- జోస్ ఎంజిల్ గుర్రియా*
*★ ఇంటర్నేషనల్ కోర్టు ఆఫ్ జస్టిస్ (ఐసీజే) ప్రెసిడెంట్- రొన్ని అబ్రహం*
*★ ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు ప్రెసిడెంట్- తకిహికో నకావో*
*★ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్- ఆంటోనియో గట్టెరస్*
*★ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్- అమీనా జె.మహమ్మద్*
*★ యునెస్కో డైరెక్టర్ జనరల్- అద్రే అజోలె (ప్రాన్స్) జి సైదేశ్వర రావు*
*★ ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్- జోస్ గ్రాజియనొ ద సిల్వా*
*★ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్- గయ్ రైడర్*
*★ 7వ వేతన సంఘం ఛైర్మన్- జస్టిస్ అశోక్‌కుమార్ మాధుర్*
*★ భారత విదేశాంగ కార్యదర్శి- సుబ్రహ్మణ్యం జైశంకర్*
*★ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఛైర్మన్- వీకే శర్మ*
*★ నాస్‌కామ్ అధ్యక్షుడు- ఆర్.చంద్రశేఖర్, నాస్‌కామ్ ఛైర్మన్- రామన్ రాయ్*
*★ ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో- చందా కొచ్చర్*
*★ ఇండియన్ టొబాకో కంపెనీ(ITC) సీఈవో- సంజీవ్ పురి.✍*