*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 17🌎*
*◼నవంబర్ 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 321వ రోజు (లీపు సంవత్సరములో 322వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 44 రోజులు మిగిలినవి.*◼
*⏱సంఘటనలు*⏱
*♦1932: లండన్లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.*
*♦2001: శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టం 834 అ. గాను, నాగార్జునసాగర్ మట్టం 510 అ. గాను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక లోని ఆలమట్టి ఆనకట్ట నిర్మాణం తరువాత ఏర్పడిన పరిస్థితులలో నీటిలభ్యత గురించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.*
*❤జననాలు*❤
*🔥1587: జూస్ట్ వాన్ డెన్ వాన్డెల్, డచ్ కవి మరియు నాటక రచయిత. (జ.1679)జి సైదేశ్వర రావు*
*🔥1878: అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి, ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు మరియు ఆధ్యాత్మికవేత్త. (మ.1936)*
*🔥1900: పద్మజా నాయుడు, సరోజిని నాయుడు కుమార్తె. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు. (మ.1975)*
*🔥1920: జెమినీ గణేశన్, సుప్రసిద్ధ తమిళ నటుడు. (మ.2005)*
*🔥1942: మార్టిన్ స్కోర్సెస్, అమెరికన్ చలన చిత్ర దర్శకుడు, కథారచయిత, నిర్మాత, నటుడు మరియు చలన చిత్ర చరిత్రకారుడు.*
*🔥1961: చందా కొచ్చర్, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకుకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మరియు నిర్వహణ అధ్యక్షురాలు.*
*🔥1972: రోజా సెల్వమణి, దక్షిణ భారతదేశంలో ప్రముఖ సినిమా నటి మరియు రాజకీయవేత్త.*
*🔥1990: ప్రణీత వర్థినేని, అర్చెరీ క్రీడకు చెందిన క్రీడాకారిణి.*
*🍃మరణాలు*🍃
*🌷1928: లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (జ.1865)*
*🌷1993: గురజాడ కృష్ణదాసు వెంకటేష్, సంగీత దర్శకత్వం, నేపథ్య గానం. (జ.1927)*
*🌷2009: పర్వతనేని ఉపేంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు మరియు మాజీ కేంద్ర మంత్రి. (జ.1936)*
*🌷2012: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు. Km (జ.1926)*
*🌷2015: అశోక్ సింఘాల్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు (జ. 1926).*
*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳
*🌷ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం.*
*🌷అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం.*
ఈ రోజు జికె
*1)👉 "పుల్లెల గోపీచంద్" పై సినిమా తీయడానికి వాణిజ్య హక్కులు పొందిన నిర్మాత ఎవరు?*
A: *విక్రమ్ మల్హోత్రా.*
*2)👉 "భారత అటార్నీ జనరల్" గా ఎవరు నియమిూలయ్యారు?*
A: *కొట్టాయన్ కటాన్ కోట్ వేణుగోపాల్.*
*3)👉కొత్తగా ఏర్పాటయిన GST కి ఎవరు చైర్మన్ గా వ్యవహరిస్తారు?*
A: *కేంద్ర ఆర్థిక మంత్రి*
*4)👉 "జాతీయ చెస్ చాంప్ అండర్-13" లో విజేతగా నిలిచిన తెలంగాణ బాలుడు ఎవరు?*
A: *రాజా రిత్విక్.*
*5)👉 ప్రజ్ఞాసూచీలో "ఐన్ స్టీన్ ను మించిన IQ (162 పాయింట్లు)" సాధించిన భారతీయ సంతతి బాలుడు ఎవరు?జి సైదేశ్వర రావు*
A: *అర్ణవ్ శర్మ.*
*6) 👉 "కెనడా జాతీయ చిహ్నం" ఏది?*
A: *వైట్ లిల్లీ.*
*7)👉 "అమీర్ ఖుస్రూ" ఎవరి ఆస్థానంలో గల ప్రముఖక్తవి?*
A: *బాల్బన్.*
*8) 👉 వన్డేలలో అత్యంత వేగంగా "8000 పరుగులు" పూర్తి చేసిన క్రికెటర్ ఎవరు?*
A: *విరాట్ కోహ్లీ.*
*9)👉 "పోరాట లేదా పలాయన హార్మోన్" అని దేనిని పిలుస్తారు?*
A: *అడ్రినల్ గ్రంథి.*
*10)👉 ఢిల్లీలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏ ప్రముఖ గాయకురాలి మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు?*
A: *ఆశాబోంస్లే.*
*🔥GK BITS🔥*
*1)👉 దేశంలో "అతి పొడవైన" జాతీయ రహదారి ఏది?*
A: *NH-44*
*2)👉దేశంలో "అతి చిన్న" జాతీయ రహదారి ఏది?*
A: *NH-47A*
*3)👉 "బ్రాడ్ గేజ్" పట్టాల మధ్య దూరమెంత?*
A: *1.67మీ.*
*4)👉జాతీయ రహదారులు "ఎక్కువగా ఉన్న రాష్ట్రం" ఏది?*
A: *ఉత్తర ప్రదేశ్*
*5)👉 "ఢిల్లీ-కోల్ కతా" మధ్యనున్న జాతీయ రహదారి ఏది?*
A: *N.H.-2*
*🙏🏻పాఠశాల అసెంబ్లీ కోసం*🙏🏻
*🔥సుభాషిత వాక్కు*
*"జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా స్వీకరించాలి..అప్పుడే మనకు లభించే అద్భుతాలను చూడగలం.."*
*I have not failed. I've just found 10,000 ways that won't work.*
*♦మంచి పద్యం*
*తెలుగు దనము వంటి తీపియు లేదులె*
*తేజమున్న వారె తెలుగు కవులు*
*తెలుగు తల్లిసాకు తెగువ బిడ్డలనురా*
*వాస్తవంబు వేమువారి మాట*
*🔺భావం*:-
*తెలుగుకన్నా తియ్యనైనది లేదు. తెలుగు కవులకన్నా, తేజమున్న వారు లేరు. తెలుగు తల్లి ఒడిలో పెరుగుచున్న బిడ్డలు ధైర్యవంతులు*
*🔹నేటి జీ.కె*
*ధ్వని తరంగాలు --- తరంగాలకు ఉదాహరణ?*
*అనుదైర్ఘ్య*
*స్థిర తరంగాల్లో కణం గరిష్ఠ కంపన పరిమితి --- బిందువు వద్ద ఉంటుంది.*
*ప్రస్పందన*
*స్థిర తరంగం అనగా—*
*అస్పందన ప్రస్పందన బిందువులు*
పురోగామి తరంగం—*
*శృంగం ద్రోణి*
*అనునాదం అంటే--*
*ఒకే సహజ పౌనఃపున్యాలు*
*బలాత్కృత కంపనం--*
*వేర్వేరు సహజ పౌనఃపున్యాలు*
*సహజ కంపనం---*
*ఎల్లప్పుడూ ఒకే సహజ పౌనఃపున్యాలు*
*ప్రపంచంలో లేదా విశ్వంలో ఒక వస్తువు ద్రవ్యరాశి ఎక్కడైనా .....................*
*స్థిరం*
*🔥IMP CA & GK BITS🔥*
*1)👉 ప్రపంచ బిలియర్డ్స్ చాంప్ 17వ సారి టైటిల్ సాధించిన భారతీయుడు ఎవరు?*
*జ: పంకజ్ అద్వాని*
*2)👉 ఇటీవల 540+మంది మరణానికి కారణమైన ఇరాన్-ఇరాక్ భూకంపానికి కేంద్ర స్థానమైన పట్టణం ఏది?*
*జ: ఇరాక్‌లోని హలబ్జ పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో*
*3)👉 ఇటీవల భారత పేటెంట్ కార్యాలయం నుంచి భౌగోళిక గుర్తింపు పొందిన పశ్చిమ బెంగాల్ చెందిన తీపి పదార్థం ఏది?*
*జ: రసాగుల్లా*
*4)👉 ఇటీవల వార్తల్లోకి వచ్చిన జహంగీర్ పీర్ దర్గా ఎక్కడుంది?*
*జ: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని హజ్రత్ జహంగీర్‌పీర్ దర్గా (జేపీ దర్గా*
*👉5) ఇటీవల మనీలా లో ఎన్నవ ఏసియన్(Asean) సదస్సు జరిగింది?*
జ ) *31వ*
*👉6) బిగ్ ఆపిల్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?*
జ) *న్యూ యార్క్*
*👉7) రవీంద్రనాథ్ టాగూర్ సంకలనం చేసిన 'జనగణమన' ఏ పేరుతో 1912 జనవరిలో మొదట ప్రచురితమైంది?*
జ) *భారత విధాత*
*👉8) పల్లె పల్లెలో పల్లెర్లు మొలిచే.. పాలమూరులో పాట రాసింది?*
జ) *అమర్ అలియాస్ మిత్రా*
*👉9) మొట్టమొదటి భారతదేశ మహిళా ముఖ్యమంత్రి*?
జ) *సూచేత కృపలాని(UP)*
💥 మిషన్ కాకతీయ ప్రధానోద్దేశం?
- *రాష్ర్టంలోని 46,000 చెరువుల పునరుద్ధరణ*
💥 మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
- *2015, మార్చి 12*
💥మహిళలకు రక్షణ అందించేందుకు, ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ప్రారంభించిన బృందాలు? -
*షీ టీమ్స్*
💥 షీ టీమ్స్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
- *2014, అక్టోబర్ 24*
💥 హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో అటవీ ప్రాంతాన్ని ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? - *33%*
💥 మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - *2015, జూలై*
💥 మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? - *చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద (రంగారెడ్డి జిల్లా)*
💥 తొలి విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? -
*40 కోట్ల మొక్కలు*
💥 రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? -
*2016, జూలై 8*
💥 రెండో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
- *గుండ్రాంపల్లి (నల్గొండ జిల్లా)*
💥 రెండో విడత హరితహారం కార్యక్రమంలో ఎన్ని మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? -
*46 కోట్ల మొక్కలు*
💥 వాటర్‌గ్రిడ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? - *2015, జూన్ 8*
💥 వాటర్‌గ్రిడ్ పథకం ముఖ్యోద్దేశం?
- *ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచి నీటిని అందించడం*
💥 వాటర్‌గ్రిడ్ పథకం పేరు?
- *మిషన్ భగీరథ (2015 డిసెంబర్ 4)*
💥 ‘పల్లె వాకిట్లో పౌర సేవలు’ నినాదంతో రూపుదిద్దుకున్న కార్యక్రమం?
- *పల్లె సమగ్ర సేవా కేంద్రం*
💥 పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
- *2015, అక్టోబర్ 2*
💥 పల్లె సమగ్ర సేవా కేంద్రం కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?-
*బీబీనగర్ గ్రామం, దోమకొండ మండలం, నిజామాబాద్ జిల్లా*
💥 ఏ పథకంలో భాగంగా వాటర్‌గ్రిడ్ పైపులతో పాటు ఆప్టికల్ ఫైబర్‌ను వేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు? - *డిజిటల్ తెలంగాణ*
💥 డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
*2015, జూలై 1*
💥 తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? -
*కౌడిపల్లి మెదక్ జిల్లా.*.
🌲🐅 *పర్యావరణం* 🐝🐙
1⃣ "ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్" ఎక్కడ ఉంది..??
✅ *భోపాల్*
2⃣ ఇసుకపై పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు..??
✅ *సమ్మెఫైట్స్*
3⃣ "వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా"గా పేరొందిన వారు ఎవరు..??
✅ *రాజేంద్ర సింగ్*
4⃣ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (యుఎన్‌వో) "అంతర్జాతీయ పారిశుద్ధ్య సంవత్సరం"గా దేన్ని ప్రకటించింది..??
✅ *2008*
5⃣ పశ్చిమ కనుమలు అత్యధికంగా ఏ జీవుల వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి..??
✅ *ఉభయ చరాలు*
6⃣ మన దేశం మొత్తం భూభాగంలో ఎడారులు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి..??
✅ *6.6 శాతం*
7⃣ "నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటికల్ రిసోర్సెస్" (ఎన్‌బిఏజీఆర్)ను ఎక్కడ ఏర్పాటు చేశారు..??
✅ *కర్నల్ (హర్యానా)*
8⃣ తెల్ల పులులకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్కు ఏది..??
✅ *సిమ్లిపాల్ (ఒడిశా)*
9⃣ ధ్వని ఏ స్థాయి తీవ్రతకు తాత్కాలిక చెవుడు ఏర్పడుతుంది..??
✅ *80 - 110 డెసిబుల్స్*
🔟 తెలంగాణ ప్రభుత్వం "రాబందుల సంరక్షణ కేంద్రాన్ని" ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఇటీవల నిర్ణయించింది..??
✅ *బెజ్జూరు అటవీ ప్రాంతం (ఆసిఫాబాద్)*
--------------------------------------