AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 12 November 2017

చరిత్రలో ఈ రోజు శ్వాసక్రియ

శ్వాస క్రియ

ఇన్త్రోద్చ్తి ఓన్

» ఉచ్ఛ్వాస, నిశ్వాసాలనే శ్వాసక్రియ అంటారు.
» ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియను శ్వాసక్రియా రేటు అంటారు.
 వయసు    నిమిషానికి శ్వాసక్రియా రేటు
అప్పుడే పుట్టిన పిల్లలు    32 సార్లు
5 ఏళ్ల‌ పిల్లలు    26 సార్లు
25 ఏళ్ల‌ వారు    15 సార్లు
50 ఏళ్ల‌ వారు    18 సార్లు
» ఆరోగ్య మానవుడిలో శ్వాసక్రియా రేటు 18 సార్లు.
» శ్వాసక్రియ అనేది ఒక ఆక్సీకరణ చర్య, ఒక శక్తిమోచక చర్య, విచ్ఛిన్న క్రియ.
» శ్వాసక్రియ అన్ని రకాల బ్యాక్టీరియాలు, జంతువులు, మొక్కల్లో జరుగుతుంది కానీ వైరస్‌లలో జరగదు.
» మానవుడిలో శ్వాసక్రియ అనేది ఒక అసంకల్పిత, అనియంత్రిత చర్య.
» మానవుడిలో శ్వాసక్రియ మొదడులోని మజ్జాముఖం ఆధీనంలో ఉంటుంది.
» వాయు శ్వాసక్రియను జరిపే జీవులకు ఉదాహరణ ఉన్నత స్థాయి జీవులు, మొక్కలు.
» అవాయు శ్వాస క్రియను జరిపే జీవులకు ఉదాహరణ క్లాస్ట్రీడియం, ఈస్ట్ లాంటి సూక్ష్మ జీవులు.

వివిధ జీవులు - వాటి హృదయంలో వుండే గదుల సంఖ్య

జీవులు ..... హృదయంలో గదులు
చేపలు ...... 2
ఉభయచరాలు, సరీసృపాలు (మొసలి, కప్ప) ...... 3
పక్షులు, క్షీరదాలు ...... 4
మొసలి (సరీసృపం) 4 (ఓక గది అసంపూర్ణం)
బొద్దింక ...... 13
వానపాము ...... 8 జతలు


వివిధ దశల్లో మానవుని నిమిషానికి హృదయ స్పందన రేటు

మానవుడి దశ    నిమిషానికి హృదయ స్పందన రేటు
అప్పుడే పుట్టిన శిశువు    135 - 140
ఏడాది వయసు శిశువు    115 - 130
రెండేళ్ల‌ వయసు శిశువు    100 - 117
ఏడేళ్ల‌ వయసువారు    80 - 90
14 ఏళ్ల‌ వయసువారు    80 - 81
మధ్య వయసువారు    70 - 80
వృద్ధులు    60 - 70
» సాధారణంగా కంటే ఎక్కువ హృదయ స్పందనలు జరిగితే టాకీకార్టియా అంటారు.
» సాధారణంగా కంటే తక్కువ హృదయ స్పందనలు జరిగితే బ్రాకీకార్డియా అంటారు.

చరిత్రలో ఈ రోజు తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్

తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్

తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ 1

* మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
జ : గోండులు. (వీరి సంఖ్య లక్షలు)

* మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
జ : గోండులు. (వీరి సంఖ్య లక్షలు)

* యూరప్‌లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది?
జ : స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌.

* దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు?
జ : డా. అక్కినేని నాగేశ్వర్‌రావు

* ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది?
జ : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,08కి.మీ.)

* బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
జ : ది హాంగ్‌

* గంగానదిని బంగ్లాదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
జ : పద్మానది

* గంగానది పొడవు ఎంత?
జ : 2,2 కి.మీ.

* ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది?
జ : మహాభారతం. (ఇందులో  వేల పద్యాలు, 8 లక్షల పదాలు ఉన్నాయి)

*  మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది?
జ : న్యూజీలాండ్‌.

* భారతదేశంలో మొదటి 'మున్సిపల్‌ కార్పోరేషన్‌'ను ఎక్కడ స్థాపించారు?
జ : మద్రాసులో

* భారతదేశంలో మొట్టమొదటి 'పట్టణాభివృద్ధి సంస్థ'ను ఎక్కడ ఏర్పాటు చేసారు?
జ : ఢిల్లిలో. (1)

* శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
జ : రోహిణి.

* భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్‌ ఎవరు?
జ : విక్రం సారభాయ్‌

* స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి?
జ : అవతార్‌

తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ 3

* 'యునైటెడ్‌ నేషన్స్‌' పేరును ఎవరు సూచించారు?
జ : ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌.

* ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్‌ ఎవరు?
జ : బాన్‌ కీ మూన్‌. (దక్షిణ కొరియా)

*'సార్క్‌' మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
జ : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా (18)లో

* 'సార్క్‌'లో 200లో 8వ దేశంగా చేరిన దేశం ఏది?
జ : అఎn్గానిస్తాన్‌.

*2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది?
జ : అంతర్జాతీయ అడవుల సంవత్సరం, అంతర్జాతీయ రసాయన సంవత్సరం.

* ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది?
జ : అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు)

* 'జీ-8' కూటమిలోని దేశాలు ఏవి?
జ : అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, కెనడా, జపాన్‌, జర్మనీ.

* రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (ఆూ) ప్రస్తుత డైరెక్టర్‌ పేరేమిటి?
జ : సంజీవ్‌ త్రిపాది

*8 లోక్‌సభ ప్రస్తుత సెక్రటరీ జనరల్‌ పేరేమిటి?
జ : టి.కె. విశ్వనాథన్‌

* రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్‌ పేరేమిటి?
జ : వివేక్‌ కుమార్‌ అగ్నిహోత్రి

* యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (ీాఈ) ప్రస్తుత చైర్మన్‌ ఎవరు?
జ : ప్రొఫెసర్‌ డి.పి. అగర్వాల్‌.

* 1 'బీసీ'ల జాతీయ కమీషన్‌ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
జ : జస్టిస్‌. ఎం.ఎన్‌.రావు.

* యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ (ీఏఈ) ప్రస్తుత చైర్మన్‌ పేరేమిటి?
జ : ప్రొఫెసర్‌ వేద్‌ ప్రకాశ్‌.

* ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఒఇ) ప్రస్తుత డైరెక్టర్‌ ఎవరు?
జ : నెహ్‌చాల్‌ సంధు.

* నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ ్స (కాఏ) ప్రస్తుత డైరెక్టర్‌ జనరల్‌ ఎవరు?
జ : ఆర్‌.కె.మెదెకర్‌

* లోక్‌సభ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ పేరేమిటి?
జ : కరియా ముందా.


తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ 4

* ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల ప్రకారం 20నాటికి భారతదేశం జనాభా ఎంత పెరుగుతుంది?
జ : 18 కోట్లకు

*అంతర్జాతీయ ద్రవ్యనిధి నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌ పేరేమిటి?
జ : క్రిస్టిన్‌ లాగార్డే.

*8 కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్‌ రాజధాని పేరేమిటి?
జ : జుబా.

* భారత నూతన సొలిసిటర్‌ జనరల్‌ పేరేమిటి?
జ : రోహింగ్టన్‌ నారిమన్‌.

* ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది?
          జ)  వాషింగ్ టన్.

* ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు?
          జ)  తాబేలు.

* తక్కువ సాంద్రత కల్గిన పదార్థం?
          జ)  చెక్క

* మహా భారతానికి గల మరో పేరు?
          జ)  జయ సంహిత.

* హిమోగ్లోబిన్‌లో ఉన్న లోహం?
          జ)  ఐరన్.

* రామచరిత మానస్ ను రచించింది ఎవరు?
          జ)  తులసీ దాస్.

* నవ్వించే వాయువు ఏది?
          జ)  నైట్రస్ ఆక్సైడ్.

* ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును?
          జ)  జూన్ .

* చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు?
          జ)  నీల్ ఆమ్ స్ట్రాంగ్.

* రెడ్ ప్లానట్‌గా పిలువబడే గ్రహం ఏది?
          జ)  మార్స్.


తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ 5

* రేడియం దేనినుండి లభిస్తుంది?
          జ)  పిచ్ బ్లెండ్.

* అత్యధిక జనభా గల దేశమేది?
          జ)  చైనా.

* శ్వేత విప్లవం దేనికి సంబంధించింది?
          జ)  పాల ఉత్పత్తి.

* సప్త పర్వతముల నగరం' అని దేనికి పేరు?
          జ)  రోమ్.

* తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు?
          జ)  సెరి కల్చర్.

* ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది
          జ)  200-201.

* భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది?
          జ)  ఎన్నికల సంఘం.

* ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
          జ)  జెనీవా.

* డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది?
          జ)  ఇండోనేసియా.

* ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు?
          జ)  దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.

* భారతదేశ అధికార మతం?
          జ)  లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు.

* మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు?
          జ)  కారల్ మార్క్స్.

* ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు?
          జ)  రాజకీయ హక్కు

* డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
          జ)  జశ్వంత్‌సింగ్.

* మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది?
          జ)  భూమి.

తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ 6
   
* ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
          జ)  న్యూయార్క్

* భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
          జ)  ఆంధ్రప్రదేశ్.

* మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి?
          జ)  ఎనిమిది.

* మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి?
          జ)  28.

* డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?
          జ)  టెన్నిస్

* పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి?
          జ)  నర్గిస్ దత్

* హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు?
          జ)  సంస్కృతం

* పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది?
          జ)  రెనిన్.

* మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?
          జ)  చిక్కుడు గింజ ఆకారంలో.

* మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి?
          జ)  2.

* ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ?
          జ)  ఇండియా.

* ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది?
          జ)  రాజా మన్నార్ కమీషన్.

* సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు?
          జ)  12.

* ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్‌లు గలవు?
          జ)  1 లక్ష యభై వేలు.

* వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు ?
          జ)  వజ్రం.

తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ 7
   
* మనదేశంలో మొబైల్ ఎ.టి.ఎమ్. సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది?
          జ)  ఐ.సి.ఐ.సి.ఐ.

* 20సవస్తరంలో అత్యధిక జననాల రేటు నమోదైన దేశం ఏది?
          జ)  భారత్.

* అధిక సంఖ్యలో అణు రియాక్టర్‌లను కలిగి ఉన్న దేశం ఏది?
          జ)  అమెరికా.

* టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం?
          జ)  బ్రిటన్.

* 'క్రైం అండ్ మనీ లాండరింగ్ ' అనే గ్రంథ రచయిత ఎవరు?
          జ)  జ్యోతి ట్రెహన్.

* క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది?
          జ)  పంజాబ్ నేష్నల్ బ్యాంక్.

* ప్రపంచంలో అతి పెద్ద బిజినెస్ స్కూల్స్‌లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజిమెంట్ విధ్యా సంస్థ ?
          జ)  ఐఐయం అహ్మదాబాద్.

* బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు?
          జ)  జాకాల్ అనే మిశ్రమంతో.

* పవన విద్యుదుత్పత్తిలో ఆగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
          జ)  తమిళనాడు.

* నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది?
          జ)  ఫాథమ్.

తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్ 8

* పింజర్ ' నవల రచయిత్రి ఎవరు?
          జ)  అమృతా ప్రీతమ్.

* ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది?
          జ)  చైనా.

* భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?
          జ)  మహారాష్ట్ర

* ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
          జ)  డెహ్రాడూన్.

* వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
          జ)  డాక్టిలోగ్రఫీ.

* రాణ్ ఆఫ్ కచ్ ' అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?
          జ)  గుజరాత్.

* భారత జాతీయ చిహ్నం  సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది?
          జ)  2 జనవరి .

* మహామన్య బిరుదు ఎవరికిచ్చారు?
          జ)  మదన్ మోహన్ మాలవ్య.

* దాల్ సరస్సు ఎక్కడ ఉంది?
          జ)  శ్రీనగర్.

* భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం?
          జ)  అస్సాం.

* అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత?
          జ)   సంవత్సరాలు.

చరిత్రలో ఈ రోజు ముఖ్యమైన ఆపరేషన్లు

ముఖ్యమైన ఆపరేషన్లు

ఆపరేషన్ పేరు - ఆపరేషన్ ఉద్దేశం
» రెయిన్ బో ఈస్ట్ - 2004 డిసెంబరు 26న వచ్చిన సునామీ బాధితుల సాయం కోసం మనదేశ నౌకాదళం, శ్రీలంక చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ పవన్ - శ్రీలంలోని భారత శాంతి స్థాపక దళ కార్యక్రమాలు
» ఆపరేషన్ రెడ్ డాన్ - ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను పట్టుకోడానికి అమెరికా సైన్యం చేపట్టింది.
» ఆపరేషన్ ఓవర్ లోడ్ - ఫ్రాన్స్ ను నాజీల నుంచి విముక్తం చేయడానికి అమెరికా చేపట్టిన సైనికచర్య.
» ఆపరేషన్ ఈగల్ - శ్రీలంకలోని తమిళులకు ఆహార పదార్థాలు, వైద్య సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించడానికి భారత శాంతిస్థాపక దళం చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ లీప్ ఫార్వర్డ్ - ఎల్.టి.టి.ఇ (లిబరేషన్ ఆఫ్ తమిళ ఈలం) స్థావరాలను ధ్వంసం చేయడానికి శ్రీలంక సైన్యం, వైమానిక, నౌకాదళాలు సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ ఆల్ క్లియర్ - భూటాన్ లోని భారత వ్యతిరేక శక్తులైన ఉల్ఫా, కమటాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ ల కోసం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ తొపక్ - మన దేశ యువకులకు అక్రమంగా సైనిక శిక్షణ ఇచ్చి మన దేశంలో అలజడులు సృష్టించడానికి పాకిస్థాన్ అధ్యక్షుడు 1988 లో ఏర్పాటు చేసింది.
» ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ - అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను అరికట్టడానికి అమెరికా చేపట్టిన సైనిక చర్య.
» ఆపరేషన్ సన్ షైన్ - 1995లో ఎల్.టి.టి.ఈ స్థావరమైన జాఫ్నాపై శ్రీలంక సైన్యం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ చెక్ మేట్ - ఎల్.టి.టి.ఈ కి వ్యతిరేకంగా భారత శాంతిదళాలు తీసుకున్న చర్యలు.
» ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్ - ఇరాక్ పై దాడికి అమెరికా వైమానిక దళం చేపట్టిన చర్య.
» ఆపరేషన్ స్యార్ యర్ - ఇరాక్ లోని ఉగ్రవాదులను నాశనం చేయడానికి అమెరికా వైమానిక దళం 2006 లో చేపట్టిన దాడులు.
» ఆపరేషన్ రెస్టోర్ హోష్ - సోమాలియాలో కరవు నివారణ కోసం యూఎన్ వో చేపట్టిన చర్యలు.
» ఆపరేషన్ సైలెన్స్ - లాల్ మసీదులోని తీవ్ర వాదులను, మత ఛాందసులను నిరోధించడానికి పాకిస్థాన్ సైన్యం చేసిన కార్యక్రమం
» ఆపరేషన్ పుష్ బాల్ - బంగ్లాదేశ్ నుంచి భారత దేశంలోకి వలస వచ్చిన వారిని వెనక్కి పంపే కార్యక్రమం
» ఆపరేషన్ ఖఖరి - రివల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన చర్య ఇది. సియెర్రాలియోన్ లో జరిగింది. 222 మంది భారత సైనికులను విడిపించడానికి ఈ చర్య చేపట్టారు.
» ఆపరేషన్ డెవలప్ మెంట్ ఎఫర్ట్ - బంగ్లాదేశ్ లోని తుపాను బాధితుల కోసం చేపట్టిన ఆపరేషన్ ఇది. అమెరికా నావికా దళాలు దీన్ని నిర్వహించాయి.
» ఆపరేషన్ ఎర్త్ క్వేక్ - ఎల్ టీటీఈ తీవ్రవాదులను నాశనం చేయడానికి శ్రీలంక సైన్యం ఈ చర్యను చేపట్టింది.
» ఆపరేషన్ జాయింట్ ఎండీవర్ - నాటో ఆధ్వర్యంలో శాంతి స్థాపన కోసం బోస్నియాలో జరిగిన కార్యక్రమం.
» ఆపరేషన్ అనకొండ - తోరాబోరా గుహల్లో దాక్కొని ఉన్న అల్ ఖైదా తీవ్రవాదులను చంపడానికి అమెరికా ఈ ఆపరేషన్ నిర్వహించింది.
» ఆపరేషన్ ఒడిస్సీడాన్ - అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాల సైన్యంతో కూడిన అంతర్జాతీయ దళాలు లిబియాపై చేపట్టిన చర్య.
» ఆపరేషన్ జరోనిమా - అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ను చంపడానికి అమెరికా సైన్యాలు చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ ఖంజర్ - తాలిబన్ ల ఏరివేతకు అమెరికా సైన్యం, అప్ఘానిస్థాన్ సైన్యం సంయుక్తంగా చేపట్టిన చర్య.

ఇతర ముఖ్యమైన ఆపరేషన్లు

» ఆపరేషన్ తోడర్ మల్ - బిహార్ లో భూ సంస్కరణలను వేగంగా, నిష్పాక్షికంగా నిర్వహించడానికి చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ గ్రీన్ గోల్డ్ - వెదురు ఉత్పత్తులను పెంచడానికి చేపట్టిన చర్య.
» ఆపరేసన్ బ్లూ రెమ్యూషన్ - చేపల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం.
» ఆపరేషన్ ఫ్లడ్ - 1970లో భారత దేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ టీ-14 - పెరిగిపోతున్న అవినీతికి వ్యతిరేకంగా 1984లో నిర్వహించిన చర్య.
» ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ - ప్రాథమిక విద్యను పరిపుష్టం చేయడానికి చేపట్టిన కార్యక్రమం ఇది. దీని ద్వారా ప్రాథమిక పాఠశాలల్లో కనీస వసతులు కల్పించారు.
» ఆపరేషన్ – 100 - కార్లకు నల్లటి అద్దాలు ఉపయోగించ కూడదనే నిబంధనలతో హైదరాబాద్ పోలీసులు చేపట్టిన కార్యక్రమం ఇది.
» ఆపరేషన్ సేవా - తీవ్రవాదం భయంతో జమ్మూ-కశ్మీర్ ను విడిచి వెళ్లిన ప్రజలకు సహాయం చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం.
» ఆపరేషన్ గజ - 2008లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు సృష్టించిన అలజడిని నిరోధించడానికి అటవీశాఖ చేపట్టిన చర్య ఇది.
» ఆపరేషన్ ఎక్స్ లెన్స్ - 1990 ఏసియన్ క్రీడల్లో ఉన్నత ప్రతిభా ప్రదర్శన లక్ష్యంగా భారత క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు చేపట్టిన కార్యక్రమం.
» ఆపరేషన్ దుర్యోధన్ - పార్లమెంట్ లో ప్రశ్నలు అడగటానికి పదకొండు మంది ఎంపీలు డబ్బు తీసుకుంటున్న విషయాన్ని ఆజ్ తక్ టీవీ ఛానల్, కోబ్రా పోస్టు న్యూస్ పోర్టల్ సంయుక్తంగా నిర్వహించిన చర్య ఇది.
» ఆపరేషన్ చక్రవ్యూహ్ - ఎంపీ లాడ్స్ పథకం కింద పనులు చేపట్టేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్న ఎంపీల దురాగతాలను బహిర్గతం చేయడానికి డెడికేటర్ ఇన్వెస్టిగేటివ్ గిల్డ్, స్టార్ న్యూస్ ఉమ్మడిగా చేపట్టిన చర్య.

చరిత్రలో ఈ రోజు నవంబరు 12


*🌎చరిత్రలో ఈరోజు/ నవంబర్ 12🌎*

*◾నవంబర్ 12, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 318వ రోజు (లీపు సంవత్సరములో 319వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 49 రోజులు మిగిలినవి.▪*

*🕘సంఘటనలు 🕘*

*🌷1766: సలాబత్‌ జంగును అతని సోదరుడు నిజాం ఆలీ ఖాను కూలదోసి, రాజమండ్రిని, శ్రీకాకుళాన్ని హసన్‌ ఆలీ ఖానుకు లీజు కిచ్చాడు. రాబర్టు క్లైవు మొగలు చక్రవర్తి షా ఆలంతో సంప్రదించి, ఉత్తర సర్కారులను ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ధారాదత్తం చేసినట్లుగా ఆగస్టు 1765లో ఫర్మానా తెప్పించాడు. కాని దానిని మార్చి 1766 వరకు రహస్యంగా ఉంచాడు. బ్రిటిషు వారు కొండపల్లి దుర్గాన్ని ఆక్రమించారు. అవసరమైతే సైనిక చర్య చేపట్టడానికై జనరలు సిల్లాడ్‌ను మచిలీపట్నం పంపించారు. నిజాము కూడా శీఘ్రంగా యుద్ధ సన్నాహాలు చేసాడు. నవంబర్‌ 12, 1766 న కుదిరిన ఒక ఒప్పందం వలన యుద్ధం తప్పింది. ఉత్తర సర్కారులకు ప్రతిఫలంగా, కంపెనీ, నిజాము సహాయార్థం సైన్యాన్ని పోషిస్తుంది తూర్పు గోదావరి జిల్లా చరిత్ర*

*🌷1969: రాష్ట్రపతి ఎన్నికలో స్వంత పార్టీ యొక్క అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా వి.వి.గిరిని గెలిపించిన ఇందిరా గాంధీని పార్టీ నుండి బహిష్కరించగా, కొత్తపార్టీ, కాంగ్రెస్ (ఐ) ని ఏర్పాటు చేసింది. తరువాతి కాలంలో ఇదే భారత జాతీయ కాంగ్రెసుగా గుర్తింపు పొందింది.*

*🌷1996: హర్యానా లోని భివాని వద్ద ఆకాశంలో రెండు విమానాలు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో 350 మంది మరణించారు.*

*❤జననాలు ❤*

*🌹1885: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదర కవులు/[ మ.1932]*

*🌹1920: పెరుగు శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు., ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహాదారుగా, దేశ ప్రథమ పౌరుడి (రాష్ట్రపతి) కి గౌరవ నేత్ర చికిత్సకులుగా నియమితులయ్యారు,*

*🌹1925: పసుమర్తి కృష్ణమూర్తి, ప్రముఖ చలనచిత్ర నృత్యదర్శకుడు. (మ.2004)

*🌹1929: సి.వి.సుబ్బన్న ప్రముఖ శతావధాని (మ.2017)*

*🍃మరణాలు🍃*

*♦1946: మదన్ మోహన్ మాలవ్యా, భారత స్వాతంత్ర్యయోధుడు. (జ.1861)*

*♦1994: విల్మా రుడాల్ఫ్, ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (జ.1940)*

*♦2012: చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు, స్వాతంత్ర్యసమరయోధులు. 1800 ఎకరాలు దానం చేసిన దాత*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు 🇮🇳*

*🌺జాతీయ కుటుంబ సౌహార్థ దినోత్సవం*

*🔥IMP CA BITS*🔥

*1)తెలంగాణ రాష్ట్ర నూతన DGP గా ఎవరు నియమితులైనారు?*

*జ: మహేందర్ రెడ్డి*

*2)ఇటీవల వార్తల్లోకి వచ్చిన బంధన్ ఎక్స్ ప్రెస్ దేనికి సంబంధించినది?*

*జ: భారత్‌లోని కోల్‌కతా నుంచి బంగ్లాదేశ్‌లోని ఖుల్నా వరకు నడిచే ‘బంధన్’ ఎక్స్‌ప్రెస్* *

*3)ఇటీవల మరణించిన  ఏజీ మిల్కాసింగ్ ఏ క్రీడకు సంబంధించినవారు?*

*జ: క్రికెట్*

*4)ఇటీవల మరణించిన చుక్కా సత్తయ్య ఏ రంగంలో ప్రముఖులు?*

*జ: ఒగ్గు కళాకారుడు*

*5) రంజీ ట్రోఫీలో 500 మ్యాచ్ లు ఆడిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పిన జట్టు ఏది?*

*జ: ముంబాయి*

THESE ARE THE MEANING OF THE FOLLOWING  ABBREVIATIONS
➖➖➖➖➖➖➖➖➖➖
1.) *GOOGLE* - Global Organization Of Oriented Group Language Of Earth.
2.) *YAHOO* - Yet Another Hierarchical Officious Oracle.
3.) *WINDOW* - Wide Interactive Network Development for Office work Solution.
4.) *COMPUTER* - Common Oriented Machine Particularly United and used under Technical and Educational Research.
5.) *VIRUS* - Vital Information Resources Under Siege.
6.) *UMTS* - Universal Mobile Telecommunicati ons System.
7.) *AMOLED* - Active-matrix organic light-emitting diode.
8.) *OLED* - Organic light-emitting diode.
9.) *IMEI* - International Mobile Equipment Identity.
10.) *ESN* - Electronic Serial Number.
11.) *UPS* - Uninterruptible power supply.
12. *HDMI* - High-Definition Multimedia Interface.
13.) *VPN* - Virtual private network.
14.) *APN* - Access Point Name.
15.) *SIM* - Subscriber Identity Module.
16.) *LED* - Light emitting diode.
17.) *DLNA* - Digital Living Network Alliance.
18.) *RAM* - Random access memory.
19.) *ROM* - Read only memory.
20.) *VGA* - Video Graphics Array.
21.) *QVGA* - Quarter Video Graphics Array.
22.) *WVGA* - Wide video graphics array.
23.) *WXGA* - Widescreen Extended Graphics Array.
24.) *USB* - Universal serial Bus.
25.) *WLAN* - Wireless Local Area Network.
26.) *PPI* - Pixels Per Inch.
27.) *LCD* - Liquid Crystal Display.
28.) *HSDPA* - High speed down-link packet access.
29.) *HSUPA* - High-Speed Uplink Packet Access.
30.) *HSPA* - High Speed Packet Access.
31.) *GPRS* - General Packet Radio Service.
32.) *EDGE* - Enhanced Data Rates for Globa Evolution.
33.) *NFC* - Near field communication.
34.) *OTG* - On-the-go.
35.) *S-LCD* - Super Liquid Crystal Display.
36.) *O.S* - Operating system.
37.) *SNS* - Social network service.
38.) *H.S* - HOTSPOT.
39.) *P.O.I* - Point of interest.
40.) *GPS* - Global Positioning System.
41.) *DVD* - Digital Video Disk.
42.) *DTP* - Desk top publishing.
43.) *DNSE* - Digital natural sound engine.
44.) *OVI* - Ohio Video Intranet.
45.) *CDMA* - Code Division Multiple Access.
46.) *WCDMA* - Wide-band Code Division Multiple Access.
47.) *GSM* - Global System for Mobile Communications.
48.) *WI-FI* - Wireless Fidelity.
49.) *DIVX* - Digital internet video access.
50.) *APK* - Authenticated public key.
51.) *J2ME* - Java 2 micro edition.
52.) *SIS* - Installation source.buraakiller
53.) *DELL* - Digital electronic link library.
54.) *ACER* - Acquisition Collaboration Experimentation Reflection.
55.) *RSS* - Really simple syndication.
56.) *TFT* - Thin film transistor.buraakiller
57.) *AMR*- Adaptive Multi-Rate.
58.) *MPEG* - moving pictures experts group.
59.) *IVRS* - Interactive Voice Response System.
60.) *HP* - Hewlett
 Packard.
➖➖➖➖➖➖➖➖➖

*🔥IMP CA BITS🔥*

*👉 1) దేశంలో మొదటి సారిగా ఈ - పోస్టల్ సౌకర్యం కల్పించిన రాష్ట్రం?*

జ) *పంజాబ్*

*👉 2)ఇటీవల మరణించిన ప్రముఖ ఓగ్గు కథ కళాకారుడు చుక్క సత్తయ్య ఇంటి పేరు ఏమిటి?*

జ) *_చవధర్ పల్లి_*

*👉4) *జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?*

జ) *నవoబర్ 11*

*👉4)ఇటీవల దేశవ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని ఏ గ్రామంలో ప్రారంభించారు?*

జ) *_ఈశ్వరీ గంజ్_*

*5) 👉 ఇటీవల బ్రిటన్ లో మంత్రి పదవికి రాజీనామ చేసిన భారత సంతతి మహిళ ఎవరు?*

*జ: ప్రీతి పటేల్*

*6) 👉 నవంబర్ 9న ఏ రాష్ట్ర శాసన సభ ఎన్నికలు జరిగాయి?*

*జ: హిమాచల్ ప్రదేశ్*

*7)👉 ఇటీవల చాంఢీపూర్ నుండి ప్రయోగించిన పూర్తి స్వదేశీ పరిజజ్ఞానంతో అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పేరేమిటి?*

*జ: నిర్భయ్*

*8)👉 ఆసియా బాక్సింగ్ చాంప్ లో మేరీకోమ్ ఏ విభాగం(ఎన్ని KG ల)లో స్వర్ణం సాధించింది?*

 *జ: 48 కేజీలు*

*🔥TOPIC-మన జాతీయ, రాష్ట్రీయ చిహ్నాలు*🔥

   *♦ భారతదేశం చిహ్నాలు♦*

*1.జాతీయ జంతువు-పులి(పాంథెర టైగ్రిస్)1972 లో జాతీయ జంతువు గా గుర్తుంచారు.*

*2.జాతీయ పక్షి-నెమలి(పావో క్రిస్టేటస్)1964 లో గుర్తించారు.*

*3.జాతీయ వృక్షం-మర్రిచెట్టు(ఫైకస్ బెంగలేన్సిస్)*

*4.జాతీయ ఫలం-మామిడి(మాంజిఫెరా ఇండికా)*

*5.జాతీయ పుష్పం-తామర(నెలంబో న్యూసిఫెరా గర్టెన్)*

*6.జాతీయ గీతం-జనగణమన(24-01-1950 అమలులో కి వచ్చింది)*

*7.జాతీయ గేయం-వందేమాతరం(24-01-1950 అమలులో కి వచ్చింది)*

*8.జాతీయ పతాకం-త్రివర్ణ పతాకం(జూలై-22-1947 అమలు)*

*9.జాతీయ ముద్ర-సత్యమేవజయతే(26-01-1950 అమలు)*

*నోట్-సారనాధ్ స్థూపం పై నాలుగు సింహాలు ఉంటాయి కానీ మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి.*

*10.జాతీయ క్యాలెండర్-శక స"రo(22-3-1957 లో అమలు)*

*11.జాతీయ సముద్ర జంతువు-నీలి తిమింగలం*

*12.జాతీయ నది-గంగానది*

*13.జాతీయ కరెన్సీ-ఇండియన్ రూపాయి-₹(2010 లో ఉదయకుమార్ రూపొందించారు-తమిళనాడు)*

*14.ప్రతిజ్ఞ-భారతదేశం నా మాతృభూమి(26-01-1965 అమలు-పైడి మర్రి వెంకట సుబ్బారావు రాశారు)*

*15.జాతీయ క్రీడ-హాకీ*

*16.జాతీయ భాష-హిందీ-1949 సెప్టెంబర్14*

     *♦ఆంధ్రప్రదేశ్*♦

*1.రాష్ట్రీయ జంతువు-కృష్ణజింక(సెర్వి కాప్ర)*

*2.రాష్ట్రీయ పక్షి-పాలపిట్ట(నింపోసియస్)*

*3.రాష్ట్రీయ వృక్షం-వేప చెట్టు(అజాడి రాక్టఇండికా)*

*4.రాష్ట్రీయ చిహ్నం-పూర్ణకుంభం*

*5.రాష్ట్రీయ భాష-తెలుగు(ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్)*

*6.జాతీయ గీతం-మా తెలుగు తల్లికి)*

*7.రాష్ట్రీయం నృత్యం-కూచిపూడి*

*8.రాష్ట్రీయ ఫలం-మామిడి*

*9.రాష్ట్ర క్రీడా-కబడ్డీ*

*10.రాష్ట్ర పుష్పం-కలువ*

*♦తెలంగాణ చిహ్నాలు*♦

*1.తెలంగాణ రాష్ట్ర చిహ్నం-కాకతీయ తోరణం&చార్మినార్*

*2.తెలంగాణ భాష-తెలుగు*

*3.తెలంగాణ జంతువు-దుప్పి*

*4.తెలంగాణ పుష్పం-తంగేడు పువ్వు(కేషియా ఆరిక్యులేష్)*

*5.తెలంగాణ చెట్టు-జమ్మి చెట్టు)(ప్రాసిపీస్ సినారియా)*

*6.తెలంగాణ రాష్ట్ర నది-గోదావరి*

*7.తెలంగాణ రాష్ట్ర ఫలం-మామిడి*

*8.తెలంగాణ రాష్ట్ర గీతం-జయహే జయహే తెలంగాణ జనని జయకేతనం (అందెశ్రీ వ్రాశారు)*

*1.వర్షం పడిన తరువాత ఇంద్ర ధనస్సు ఏర్పడటానికి కారణం?*

*2.సంపూర్ణ విప్లవాన్ని ఎవరు ప్రారంభించారు?*

*3.సఫారీ పార్కు ఎక్కడ ఉంది?*

*4.తన నాణేల పై బుద్ధుడి బొమ్మను ముద్రించిన రాజు-*

*5.నాదిిర్షా 1739 లో ఢిల్లీని దోచుకున్నాడు. అప్పుడు పాలిస్తున్న మొఘల్ రాజు?*

*6.జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు అయింది?*

*7.బాబ్రీ మసీదు విద్వాంసానంతరం1993 లో ముంబైలో జరిగిన అల్లర్ల పై నియమించిన కమిషన్?*

*8.అక్షరాస్యత తక్కువగా ఉన్న దేశం-?*

*9.మన దేశంలో అవినీతి ఆరోపణలు పై జైలుకు వెళ్లిన తొలి cm-*

*10.రవీంద్రనాథ్ ఠాగూర్ నటించిన తొలి సినిమా?*

*🔥జవాబులు🔥*

*1.సంపూర్ణాoతర పరావర్తనం&వక్రీభవనం*

*2.జయప్రకాష్ నారాయణ్*

*3.హైదరాబాద్*

*4.కనిష్కుడు*

*5.మహ్మద్ షా*

*6.1992*

*7.శ్రీకృష్ణ కమిషన్*

*8.సోమాలియా*

*9.జయలలిత*

*10.వాల్మికి ప్రతిమ*