AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday, 6 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 6


*🌎చరిత్రలో ఈ రోజు/నవంబర్ 6*🌎

*🕘సంఘటనలు*🕘

*🌷1913: దక్షిణాఫ్రికాలో భారతీయ గనికార్మికులతో ప్రదర్శన జరపగా, మహాత్మా గాంధీ అరెస్టయ్యాడు. ఆయనకు 9నెలల జైలుశిక్ష వేశారు.*

*🌷1923: వారానికి ఐదు రోజులతో రష్యాప్రయోగాత్మక కాలమాన పద్ధతిని ప్రవేశపెట్టింది.*

*🌷1941: నౌఖాలీ ఊచకోత జరిగిన ప్రాంతాల్లో గాంధీజీ పర్యటించారు.*

*🌷1943: అండమాన్ నికోబార్ దీవులను జపాన్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌కు అప్పగించింది. ఆయన వాటికి షహీద్, స్వరాజ్య అని నామకరణం చేసాడు.*

*❤జననాలు*❤

*🔥1860: అబ్రహం లింకన్ అమెరికా 16వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.*

*🔥1937 : భారతీయ రాజకీయ నాయకుడు మరియు మాజీ భారత ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా జననం.*

*🔥1948: ముంతాజ్ అలి, ఆధ్యాత్మిక వేత్త.*

*🔥1953: పాపినేని శివశంకర్, ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకడు.*

*🍃మరణాలు🍃*

*♦1985: సంజీవ్ కుమార్, ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు. (జ.1938)*

*🙏🏻పాఠశాల అసెంబ్లీ కోసం*🙏🏻

      *🔥సుభాషిత వాక్కు*🔥

*ఇతరుల తప్పులను ఎంచడంతోనే నిరంతరం మునిగితేలేవారు తమలోని లోపాలను గుర్తించలేరు.*

*Crying and Trying have only one letter difference in spelling but a lot in meaning. Crying collapses our conference and Trying build our conference. So always keep on trying*

                   *🔺మంచి పద్యం*
 
*ఉర్విపైకి మనిషి ఉరక వచ్చును*
*ఖాళి కరము తోడ కాటికెళ్ళు*
*మధ్యలోన వన్ని మాయలే తెలుసుకో*
*వాస్తవంబు వేమువారి మాట*

*♦భావం*:-

*ఈ భూమిపైకి మనిషి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వస్తాడు. వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తాడు. ఈ చావు పుట్టుకల మధ్య జరిగేదంతా మిథ్యే!*

                 *🔹నేటి జీ.కె*🔹

*🌷తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన నేలలు ఏవి?*

  *లాటరైట్ నేలలు*

*🌷అంతర్జాతీయ దిన రేఖ గుండా పోయే జలసంధి ఏది?*

*🌷బేరింగ్ జలసంధి(అలస్కా నుండి రష్యా ను విడదీస్తుంది).*

*🌷నేషనల్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది?*

   *లక్నో*

*🌷దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?*

  *సికింద్రాబాద్*

*🌷"గర్జించే నలభైలు" లేదా "స్ట్రేకింగ్ సిక్టీస్ " అని వేటిని పిలుస్తారు?*

*40॰ ల దక్షిణ అక్షాంశాలలో ఉండే పశ్చిమ పవనాలు*

*🌷జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు?*

   *గ్రిగర్  జాన్ మెండెల్*

*🌷రక్తంలో సోడియం స్థాయిని పునరుద్దరించే హార్మోన్ ?*

*ఆల్డోస్టిరాన్( అధివృక్కగ్రంధికి సంబంధించిన ఒక హార్మోన్ )*

*🌷చీకటిలో పొటోలు తీయడానికి వాడే కిరణాలు ఏవి?*

  *పరారుణ కిరణాలు* (Infrared rays)

*🌷నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్ట సాంద్రత ను కలిగి ఉంటుంది?*

  *4॰ ల సెంటిగ్రేడ్*

*🌷మానవ శరీరంలో అతి పెద్దగ్రంథి ఏది?*

  *కాలేయం (సరాసరి 1.5 Kgs)*

              *ఈ రోజు జనరల్ నాలెడ్జ్*

*1) మెదడులోని కణాలను దేని ద్వారా గుర్తిస్తారు?*
👉జ: రేడియో ఫాస్పరస్

*2) తెలుగు రాష్ట్రాల్లో వాడుతున్న సోలార్ లాంతర్లు ఏమిటి?*
👉జ: చంద్రకాంత్.

*3) ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బాయిలర్ ఎక్కడ ఉంది?*
👉జ: తిరుమల

*4) ఏక సూపర్ కంప్యూటర్ను తయారు చేసింది ఎవరు?*
👉జ: టాటా గ్రూప్.

*5) చంద్రయాన్-2ను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగిస్తారు?*
👉జ: GSLV MK-2.

*6) చంద్రయాన్ -1 ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేసినది ఎవరు?*
👉జ: డాక్టర్ అన్నాదురై.

*7) నేషనల్ బెలూన్ లాంచింగ్ ఎక్కడ ఉంది?*
👉జ: హైదరాబాద్.

*8) మంగళయాన్ తర్వాత ఇస్రో ఏ గ్రహాలపై ప్రయోగాలు చేస్తోంది?*
👉జ: శుక్రుడు

*9) నాసా-ఇస్రో సంయుక్తంగా ప్రయోగిస్తున్న రాడార్ ఏమిటి?*
👉జ: నిసార్.

*10) రోహిణి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహన నౌక ఏది?*
👉జ: GSLV-3.

*11) భాస్కర-2 అనేది?*
👉జ: రియోట్ సెన్సింగ్ శాటిలైట్.

*12) నానోటెక్నాలజీకి సంబంధించిన ఇంజన్స్ ఆఫ్ క్రియేషన్ అనే బుక్ రాసిందెవరు ?*
👉జ: ఎరిక్ డెక్ల్సర్.

*13) 2015 ఆగష్టు 8న గీతం ఫౌండేషన్ అవార్డు పొందిన శివధామ పిళ్లై ఏ ప్రాజెక్ట్ డైరెక్టరుగా పనిచేశారు?*
👉జ: బ్రహ్మాస్.

*14) దేశంలో నానో టెక్నాలజీకి ఆద్యుడు ఎవరు?*
👉జ: CNR రావు.

*15) చిప్ లను తయారుచేయడానికి ఉపయోగించేది ?*
👉జ: సెమీకండక్టర్.

*16) ఎయిమ్స్ -న్యూఢిల్లీ ఉపకార్యదర్శి సంజీవ్ చతుర్వేదికి లభించిన అవార్డు ఏంటి ?*
👉జ.రామన్ మెగాసెసె

*17) 2015 జులై చివరి వారంలో భారత్ తో పాటు మయన్మార్ లో సంభవించిన తుఫాను ఏమిటి?*
👉జ: కొమెన్.

*18) తెలంగాణలోని సోలార్ సిటీ ఏది?*
👉జ: మహబూబ్ నగర్.

*19) INS -విభూతి అనేది ఒక ?*
👉జ: యుద్దనౌక.

*20) BNS-భీష్మ అనేది ఏంటి?*
👉జ: యుద్దట్యాంకు.

*21) అమెరికా సహాయంతో భారత్ ప్రయోగించిర రాకెట్ ఏది?*
👉జ: అపాచీ.

*22) 2004 సునామీ వల్ల మునిగిపోయినట్లు రిమోట్ సెన్సింగ్ ద్వారా గుర్తించిన ప్రాంతం ఏది?*
👉జ: ఇందిరా పాయింట్.

*23) ఏ రంగంలో లాక్టిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది.?*
👉జ: ఫార్మా, ప్లాస్టిక్, వస్త్ర పరిశ్రమ

*24) కీ బోర్డు ఎలాంటి పరికరం ?*
👉జ: ఇన్ పుట్.

*25) భారత్ లో క్లోనింగ్ ద్వారా సృష్టించిన సూరీ అనేది ఏంటి?*
👉జ: మేక.

*26) క్లోనింగ్ ప్రక్రియ ఏపద్దతిపై ఆధారపడుతుంది?*
👉జ: అలైంగిక ప్రత్యుత్పత్తి.

*27) మొదటి రేబీస్ టీకాను అభివృద్ది చేసినది ఎవరు?*
👉జ: లూయి పాశ్చర్.

*28) భారత్ లో తొలి రియాక్టర్ ను తారాపూర్ లో ఏ దేశ సహకారంతో నిర్మించారు?*
👉జ: అమెరికా

*29) ధోరియం నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?*
👉జ: కేరళ.

*30) రక్త సరఫరా అవరోధాలను తొలగించడానికి ఉపయోగించే రేడియో ధార్మిక ఐసోటోపు ఏది?*
👉జ: సోడియం-24.

*31) తెలంగాణలో ఎన్ని భారజల ప్లాంట్లు ఉన్నాయి?*
👉జ: ఒకటి. ( మణుగూరు)

*32) ట్విట్టర్ ను కనుగొన్నది ఎవరు?*
👉జ: జాక్ డోర్సి.

*33) నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?*
👉జ: ఉత్తరప్రదేశ్.

*34) భారత్ తొలిసారిగా అణుపరీక్షలను ఎప్పుడు నిర్వహించారు?*
👉జ: 1974.


చరిత్రలో ఈ రోజు నవంబరు 5


*🌎చరిత్రలో ఈరోజు / నవంబరు 05🌎*

*◾నవంబర్ 5, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 309వ రోజు (లీపు సంవత్సరములో310వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 56 రోజులు మిగిలినవి.▪*

*🕘సంఘటనలు🕘*

*🔹1556: రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బరు సైన్యం హేమును ఓడించిన రోజు. అప్పటికి అక్బరుకు పదమూడేళ్లు. సైన్యాధ్యక్షుడు బైరాంఖాన్‌ ఆధ్వర్యంలో మొఘలులకు ఈ విజయం సొంతమైంది.*

*🔹1605: బ్రిటిష్‌ పార్లమెంటు భవనాన్ని పేల్చివేసేందుకు రోమన్‌ క్యాథలిక్కులు పన్నిన కుట్ర విఫలమైన రోజు. దీన్నే 'గన్‌పౌడర్‌ ప్లాట్‌' అంటారు. 'గై ఫాకెస్‌' అనే వ్యక్తి పేలుడు సామగ్రితో పార్లమెంటు లోపలికి వెళ్తుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. నాటి నుంచి ఏటా నవంబర్ 5న ఇంగ్లండ్‌లో బాణాసంచా కాల్చి 'గై ఫాకెస్‌ డే'గా జరుపుకుంటారు.*

*🔹1895: జార్జ్‌ సెల్డెన్‌ రూపొందించిన గ్యాసోలిన్‌తో నడిచే ఇంజిన్‌కు పేటెంటు హక్కులు లభించాయి. అమెరికన్‌ ఆటోవెుబైల్‌ రంగానికి సంబంధించినంత వరకూ ఇదే మొదటి పేటెంటు*

*🔹.1920: భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది.*

*🔹1951: పశ్చిమ, మధ్య రైల్వేలు ముంబయిలో ఏర్పాటయ్యాయి.*

*🔹1967: ఏటీఎస్‌-3 కృత్రిమ ఉపగ్రహాన్ని అమెరికా ప్రయోగించింది. రోదసి నుంచి పూర్తిస్థాయిలో భూమి ఛాయాచిత్రాలను తీసిన మొదటి ఉపగ్రహం అది*

*🔹1976: ఎమర్జెన్సీ కాలం. లోక్‌సభ పదవీకాలం ముగిసినా, మరో సంవత్సరం పాటు ఈ కాలాన్ని తనకు తానే పొడిగించుకుంది.*
*🔹.1977: భారత విదేశ వ్యవహారాల శాఖా మంత్రి, అటల్ బిహారీ వాజపేయి, ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించాడు.*

*🔹1976: భారత లోక్‌సభ స్పీకర్‌గా భలీరామ్ భగత్పదవిని స్వీకరించాడు*

*🔹1989: అంతర్జాతీయ ఒకరోజు క్రికెట్ పోటీల్లో బ్యాట్స్‌మన్‌గా సచిన్ టెండూల్కర్ అరంగేట్రం.*

*❤జననాలు❤*

*🌷1877: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (మ.1950)*

*🌷1892: జె.బి.ఎస్‌. హాల్డేన్‌, ప్రఖ్యాత బ్రిటిష్ జన్యు శాస్త్రవేత్త. (మ.1964)*

*🌷1925: ఆలూరి బైరాగి, ప్రముఖ తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మానవతావాది. (మ.1978)*

*🌷1952: వందన శివ, ఒక తత్త్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ, స్త్రీవాద రచయిత్రి.*

*🍃మరణాలు🍃*

*♦1972: సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (జ.1925)*

*♦1987: దాశరథి కృష్ణమాచార్య, తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి. (జ.1925)*

*♦1995: ఇల్జక్ రాబిన్, ఇజ్రాయిల్ మాజీ ప్రధానమంత్రి.*

ఈ రోజు జికె
     
*1)👉 ఉస్మానియా యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారు?*

A) *1918 లో.*

*2)👉 ఎవరి పేరిట ఉస్మానియా యూనివర్సిటీకీ ఆ పేరు పెట్టబడింది?*

A) *హైదరాబాద్ ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ పేరిటి.*

*3)👉 ఉస్మానియా యూనివర్సిటీ యొక్క నినాదం ఏమిటి?*

A) " *తమసోమా జ్యోతిర్గమయ"*
( *Lead us from darkness to light.*

*4)👉 విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఆడిటోరియం పేరేమిటి?*

A) *ఠగూర్ ఆడిటోరియం.*

*5)👉 ఉస్మానియా యూనివర్సిటి ప్రస్తుత V.C. (వైస్ ఛాన్సిలర్ ) ఎవరు?*

*A) ఎస్.సత్యనారాయణ*
               
*6)👉 మనదేశంలో క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన నూరీ అనేది ఏ జంతువు పేరు?*

A: *మేక.*

*7)👉 జాతీయ టెక్నాలజీ డే ను ఎప్పుడు జరుపుకుంటాము?*

A: *మే 11.*

*8)👉𒐭భారత్ లో DNA ఫింగర్ ప్రింట్ కు ఆద్యుడు ఎవరు?*

A: *లాల్జీ సింగ్.*

*9)👉 లై-ఫై (లైట్ ఫిడిలిటీ) అనే పదాన్ని సూచించింది ఎవరు?*

A:  *హరాల్డ్ హోస్.*

*10)👉 నాసా ప్రయోగించిన ఏ ఉపగ్రహం శనిగ్రహం,దాని చుట్టూ ఉన్న వలయంలో  చేరింది?*

A: *కస్సిని.*

GK& CA BITS🔥*

*1.చిప్కో ఉద్యమ ప్రారంభకుడు?*

*2.నర్మదా బచావో ఆందోళనకు కారకుడు?*

*3.సామాజిక అడవుల అభివృద్ధి పధకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?*

*4.తమిళనాడు రాష్ట్ర సాంప్రదాయక నృత్యం?*

*5.ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సాంప్రదాయ నృత్యం?*

*6.కూచిపూడి నాట్యాన్ని అభివృద్ధి చేసినవారు?*

*7.భారత్ లో హరిత విప్లవం అధిక ప్రభావం చూపిన పంట?*

*8.భారత ప్రధానమంత్రి గా ఉండి ఛీటింగ్ కేసులోమూడు సంవత్సరాలు జైలు శిక్ష విధింపబడిన ఏకైక ప్రధాని?*

*9.ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్-?*

*10.ప్రపంచంలో అతితక్కువ జనాభాగల  దేశం?*

*🔥జవాబులు*🔥

*1.సుందర్ లాల్ బహుగుణ*

*2.మేధా పాట్కర్*

*3.1976*

*4.భరతనాట్యం*

*5.కూచిపూడి*

*6.తీర్ధనారాయణ,సిద్దంద్రయోగి.*
*7.గోధుమ*

*8.శ్రీ. పి. వి. నరసింహారావు.*

*9.360*

*10.వాటికన్ సిటీ.*


చరిత్రలో ఈ రోజు నవంబరు 4


*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 04*🌎

*◾నవంబర్ 4, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 308వ రోజు (లీపు సంవత్సరములో 309వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 57 రోజులు మిగిలినవి.*▪

*🕘సంఘటనలు*🕘

*🔥1869: నేచర్ (పత్రిక) అనేది ఒక ప్రసిద్ధ బ్రిటీష్ వైజ్ఞానిక పత్రిక. ఇది 1869 నవంబర్ 4న మొదటిసారి ప్రచురించబడింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బహుళ శాస్త్రీయ విభాగాల పత్రికగా ఇది పరిగణించబడుతుంది.*

*🔥2004: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సుశీల్‌ కుమార్‌ షిండే నియమితుడయ్యాడు.*

*🔥1947: భారతదేశపు మొట్టమొదటి పరమ వీరచక్ర పురస్కారాన్ని మేజర్ సోమనాథ్ శర్మకు మరణానంతరం ప్రదానం చేసారు. ఆయన కాశ్మీరు పోరాటంలో మరణించాడు.*

*🔥1979: ఇరాన్ బందీల కల్లోలం మొదలైంది. ఇరాన్‌లోని అతివాదులు అమెరికా రాయబార కార్యాలయం మీద దాడి చేసి, 63 మంది అమెరికనులతో సహా 90 మందిని బందీలుగా పట్టుకున్నారు.*

*❤జననాలు*❤

*🌳1845: వాసుదేవ బల్వంత ఫడ్కే, బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1883)*

*🌳1889: జమ్నాలాల్ బజాజ్, ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు. (మ.1942)*

*🌳1922: ఆలపాటి రవీంద్రనాధ్, జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (మ.1996)*

*🌳1925: రిత్విక్ ఘటక్, ఒక బెంగాలీ భారతీయ చిత్రనిర్మాత మరియు స్క్రిప్టు రచయిత.*

*🌳1929: శకుంతలా దేవి, ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ మరియు జ్యోతిష శాస్త్రవేత్త.*

*🌳1932: వి.బి.రాజేంద్రప్రసాద్, జగపతి పిక్చర్స్ మరియు జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. (మ.2015)*

*🌳1944: పద్మావతి బందోపాధ్యాయ, భారత వైమానిక దళంలో మొదటి మహిళా ఎయిర్ మార్షల్. ఆమె భారత సాయుధ దళాలలో మూడు నక్షత్రాల ర్యాంకుకు పదోన్నతి పొందిన రెండవ మహిళ.*

*🍃మరణాలు🍃*

*♦1980: కె.సభా, కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాలసాహిత్య నిర్మాత, సంపాదకుడు, జానపద గేయ సంకలనకర్త, ప్రచురణకర్త. (జ.1923)*

*♦2007: అర్జా జనార్ధనరావు, ప్రసిద్ధ తెలుగు నాటక మరియు సినిమా నటుడు. (జ.1926)*

*🔹పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*🔥1956 : యమవిదియ*

*♦IMP కరెంట్ అఫైర్స్ బిట్స్♦*

*1)👉 "నోబెల్ సాహిత్య బహుమతి" పొందిన బ్రిటన్ రచయిత పేరేమిటి?*

A: *కాజువో  ఇషుగురో*

*2)👉 "తూర్పు నౌకా దళాధిపతిగా"  ఎవరు బాధ్యతలు చేపట్టారు?*

A: *కరంబీర్ సింగ్*

*3) "కేటలోనియా" విముక్తి ఉద్యమకారుడు ఎవరు?*

A: *కార్ల్స్ ప్యూగ్ డిమాంట్*

*4)👉 ప్రో కబడ్డీ లో "ఉత్తమ రైడర్" గా అవార్డు పొందిన క్రీడసకారుడు ఎవరు?*

A: *ప్రదీప్ నర్వాల్*

*5)👉 "లాస్ వేగాస్" లో సంగీత కచేరిపై కాల్పులు జరిపి 58మంది మరణానికి కారణమైన ఉన్మాది పేరేంటి?*

A: *స్టీఫెన్ పడోక్*

ఈ రోజు జికె

*1.GST ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది?*

*2.GST full form?*

*3.GST ని 1954 మొదటిసారిగా అమలులోకి తెచ్చిన దేశం?*

*4.GST కోసం రాజ్యాంగంలో సవరించిన ఆర్టికల్ ఏది?*

*5.జమ్మూ&కాశ్మీర్ లో GST ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది?*

*6.ప్రస్తుతం GST ఎన్ని దేశాలలో అమలు అవుతుంది?*

*7.GST ని ఎవరు ప్రారంభించారు?*

*8.GST దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?ఎక్కడ జరుపుకుంటారు?*

*9.GST పన్నుల విధింపు, అమలు విషయాలలో అంతిమ నిర్ణయం ఎవరిది?*

*10.GST మండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?*

*11.GST లో స్లాబ్స్?*

*12.ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి?*

*13.Ap ఆర్థిక మంత్రి?*

*14.VAT full form?*

*15.HSN full form?*

   *🔹జవాబులు*

*1.2017 జూలై -1 నుండి*

*2.Goods and services Tax*

*3.ఫ్రాన్స్*

*4.279ఎ(1)*

*5.2017 -జూలై-6.*

*6.160*

*7.రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ*

*ప్రధానమంత్రి-నరేంద్రమోదీ*

*8.జూలై-1,CBEC-Central Board of Excise&Customs.*

*9.GST మండలి.*

*10.కేంద్ర ఆర్థిక మంత్రి*

*11.5%,12%,18%,28%.*

*12.అరుణ్ జైట్లీ*

*13.యనమల. రామకృష్ణుడు.*

*14.Value Added Tax*

*15.HSN-Harmonized system of Nomenclature.*

*ఈ రోజు కరెంట్ ఎపైర్స్*

*రాష్ట్రీయం*

*1) రాష్ట్రంలో పంచాతీయ రాజ్ సంస్థలను మరింత పటిష్టం చేసేందుకు వేటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ?*
జ: పంచాయతీ రాజ్  ట్రైబ్యునల్స్
(నోట్: ఇప్పటికే కేరళలో ఇలాంటి ట్రైబ్యునల్స్ నడుస్తున్నాయి )
*2) రాష్ట్రంలో కొత్తగా ఎన్ని మార్కెట్లల్లో ఈ-నామ్  విధానం అమలు చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థ సారధి తెలిపారు ?*
జ: 14 మార్కెట్ యార్డుల్లో
(నోట్: ఇప్పటికే రాష్ట్రంలో 44 మార్కెట్ యార్డుల్లో ఈనామ్ అమల్లో ఉంది )
*3) చిన్న పరిశ్రమలకు కూడా రాయితీలు ఇచ్చేందుకు వచ్చే 5యేళ్ళ పాటు వ్యాట్, సీఎస్టీ, జీఎస్టీ లో వందశాతం రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఏయే పథకాల్లో సవరణలు చేయాలని భావిస్తోంది..?*
జ: పారిశ్రామికవేత్తల రాయితీల పథకం (టీఐడియా), తెలంగాణ దళిత పారిశ్రామికవేత్తల సత్వర ప్రగతి కార్యక్రమాల (టీ ప్రైడ్ )
*4) హరితహారంలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు ఎన్ని హరితమిత్ర అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది..?*
జ: 523 (రూ.15కోట్లతో )

*జాతీయం*

*5) పాండవుల కాలానికి చెందిన లక్క ఇల్లు ఉత్తరప్రదేశ్ లోని ఏ ప్రాంతంలో ఉన్నట్టు భావిస్తున్న పురావస్తు శాఖాధికారులు తవ్వకాలు ప్రారంభించారు..?*
జ: బర్నావాలో (బాగాపట్ ఏరియాలో )
*6) ప్రపంచంలోనే ఎత్తయిన రోడ్డును (19,300 అడుగుల ఎత్తులో) సరిహద్దు రహదారుల సంస్థ (BRO) ఎక్కడ నిర్మించింది..?*
జ: లద్దాఖ్
(నోట్: రోడ్డు మొత్తం పొడవు 86 కిమీ. ప్రాజెక్ట్ హిమాంక్ లో భాగంగా దీన్ని నిర్మించారు )
*7) తెలుగులో అనువాదం కాబోతున్న మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ పుస్తకం పేరేంటి ?*
జ: హిట్ రిఫ్రెష్
*8) ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియాలో కిచిడీని భారత బ్రాండుగా ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఏకంగా 800 కేజీలను వండుతున్నారు.  దీన్ని తయారు చేస్తోంది ఎవరు ?*
జ: సంజీవ్ కపూర్
*9) ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మహిళల జాబితా 2017 లో భారతకు చెందిన ఎవరికి 32వ స్థానం దక్కింది..?*
జ: ICICI బ్యాంక్ CEO, ఎండీ చందా కొచ్చర్
(నోట్: ఈ లిస్ట్ లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఉంది )
*10) ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మహిళల జాబితా 2017 లో భారత సంతతికి చెందిన పెప్సికో CEO ఇంద్రా నూయి ఎన్నో స్థానం నిలిచారు ?*
జ: 11 వ స్థానం
*11) భారత్ లో మహిళల కష్టంలో ఎంత శాతానికి ప్రతిఫలమే లేదని ప్రపంచ ఆర్థిక వేదిక వెల్లడించింది..?*
జ: 66శాతానికి
*12) WEF నివేదిక ప్రకారం ప్రపంచంలో లింగ వ్యత్యాస సూచీలో భారత్ ర్యాంకు ఎంత ?*
జ: 108 (గత ఏడాది కన్నా21 స్థానాల దిగువకు )
*13) ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో రెండో ర్యాంకులో ఉన్న ఆటగాడు ఎవరు..?*
జ: కిదాంబి శ్రీకాంత్ ( మొదటి స్థానం – విక్టర్ అక్సెల్ సన్ )

*అంతర్జాతీయం*

*14) పాకిస్తాన్ అడ్డాగా ఉన్న 20 ఉగ్రవాద సంస్థల జాబితాను ఏ దేశం పాక్ కు అందించింది..?*
జ: అమెరికా
*15) భారత్ నుంచి పరారైన వివాద్సద మత బోధకుడు జకీర్ నాయక్ కు ఏ దేశం శాశ్వత నివాస హోదా కల్పించింది..?*
జ: మలేసియా
*16) దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండటంతో వచ్చే 3యేళ్ళల్లో 10 లక్షల మది వలసదారులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించిన దేశం ఏది..?*
జ: కెనడా
*17) ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మహిళల జాబితా 2017 లో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు.?*
జ: జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ (వరుసగా ఏడోసారి)
*18) చిన్న దేశాల వారి రాకకు వీలుగా అమలు చేస్తున్న డైవర్సిటీ వీసా లాటరీ విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించిన దేశం ఏది..?*
జ: అమెరికా
*19) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్ కు చెందిన ఏ ఉగ్రవాదిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుపడింది..?*
జ: జేషే మహమ్మద్ నాయకుడు, మసూద్ అజహర్
*20) అల్ కాయిదా ఉగ్రనేత ఒసామా బిన్ లాడెన్ కు సంబంధించిన డాక్యుమెంటరీలు, ఇతర పత్రాలు, ఆడియో ఫైల్స్ ను ఏ దేశం బయటపెట్టింది..?*
జ: అమెరికా

        *తెలంగాణ భౌగోళిక స్వరూపం*

తెలంగాణ రాష్ట్రం దక్కను పీఠభూమిలో భాగంగా, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉన్నది. ఈ ప్రాంతము సరాసరిన సముద్రమట్టం నుంచి 1500 అడుగుల ఎత్తును కలిగియుండి ఆగ్నేయానికి వాలి ఉంది. ఈ రాష్ట్రపు దక్షిణ భాగంలో ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తర భాగంలో గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణమున ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ నుంచి వేరుచేస్తున్నవి. ఈ రాష్ట్ర విస్తీర్ణం 1,14,840 చదరపు కిలోమీటర్లు. తెలంగాణలో భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా పెద్దది కాగా, హైదరాబాదు చిన్నది. తెలంగాణకు సముద్రతీరం లేదు. ఈ రాష్ట్రం కృష్ణా మరియు గోదావరి నదుల పరీవాహక ప్రాంతంలోకి వస్తుంది.

*తెలంగాణా నదులు:*
 గోదావరి, కృష్ణా నదులతో సహా పలు నదులు తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది. కృష్ణా నది మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల దక్షిణ భాగం నుంచి ప్రవహిస్తుంది. తుంగభద్రనది మహబూబ్‌నగర్ జిల్లా దక్షిణ సరిహద్దు గుండా ప్రవహిస్తూ కృష్ణానదిలో సంగమిస్తుంది. భీమానది మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత దూరం ప్రవహించి కృష్ణాలో సంగమిస్తుంది. దుందుభి నది మహబూబ్‌నగర్ మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. ప్రాణహిత నది ఆదిలాబాదు జిల్లా సరిహద్దు గుండా ప్రవహించి గోదావరిలో సంగమిస్తుంది. మూసీనది రంగారెడ్డి, హైదరాబాదు మరియు నల్గొండ జిల్లాలలో ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. పాలేరు నది నల్గొండ, ఖమ్మం జిల్లాల సరిహద్దు గుండా ప్రవహించి కృష్ణాలో విలీనమౌతుంది. కాగ్నా నది రంగారెడ్డి జిల్లాలో పశ్చిమ దిశగా ప్రవహించి కర్ణాటకలో కృష్ణాలో సంగమిస్తుంది. మంజీరా నది మెదక్, నిజామాబాదు జిల్లాలలో ప్రవహించి గోదావరిలో కలుస్తుంది.

*అడవులు:*
ఆదిలాబాదు, ఖమ్మం, వరంగల్ జిల్లాలలోఅడవులు అధికంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా అగ్నేయప్రాంతం మరియు నల్గొండ జిల్లా నైరుతి ప్రాంతంలో విస్తరించియున్న అమ్రాబాదు పులుల అభయారణ్యం దేశంలోనే పెద్దది. మెదక్, నిజామాబాదు జిల్లాలలో, నల్గొండ ఆగ్నేయ భాగంలోని దేవరకొండ డివిజన్‌లో కూడా అడవులు ఉన్నాయి. నల్లమల అటవీ రక్షిత ప్రాంతం, మంజీరా అభయారణ్యం, కిన్నెరసాని అభయారణ్యం, కవ్వాల్ అభయారణ్యం ఈ ప్రాంతంలోని ప్రముఖ రక్షిత అరణ్యాలు.

*♦ India help to Asian countries recent in news :*🔥

*♦Bhutan -- Hydro dams + electricity + road connectivity .*

*♦Afghanistan -- Salma dam + parliament building*

*♦ Nepal -- constitutional frame work + Earth quake aid*

*♦ Srilanka -- Trinkomali sea port + south side of Colombo ( construction of 1200 houses ).*

*♦MPC members : total 6 _*🔥

*🔥3 from RBI  + 3 from govt of India♦*

RBI members
1. Urjit Patel  ( ex -officio)
2. Viral Acharya
3. Michael Patra
Govt nominated members
1. Chetan Ghate
2. Pami Dua
3. Ravindra H. Dholakia

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*జి సైదేశ్వర రావు పి ఈ టి*
*9059157400*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[11/4, 18:59] టియస్ న్యూస్ రాధోడ్: *🔹పొడవైన_అతిపెద్ద_మరియు_జీవులు🔹*

*GSRAO@*

*🌷అతిపెద్ద సముద్ర పక్షి- ఆల్బాట్రాస్*

*🌷ప్రపంచంలోని వేగవంతమైన పక్షి - పెరెగ్రైన్ ఫాల్కన్*

*🌷ప్రపంచంలోని అతి పెద్ద పక్షి - నిప్పుకోడి*

*🌷పెద్ద క్షీరదం - వేల్*


*♦పొడవైన_అతిపెద్ద_మరియు_మనిషి*
*తయారచేసిన_నిర్మాణాలు*

*🔹పొడవైన రైల్వే బ్రిడ్జ్ ఆఫ్ ది వరల్డ్ - డన్యంగ్*

*🔹-కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్, చైనా (164.8 కి.మీ)*

*🔹ప్రపంచంలోని ఎత్తైన బిల్డింగ్- బుర్జ్ ఖలీఫా, యుఎఇ (ఎత్తు 828m)*

*🔹ప్రపంచంలోని పొడవైన షిప్ కెనాల్- బీజింగ్-హాంగ్జో గ్రాండ్ కెనాల్ (1930 కి.మీ పొడవు)*

*🔹ప్రపంచంలోని అతి పెద్ద డ్యాం - యాంగ్జీ నది, చిన్ (సామర్థ్యం 22500 MW) పై త్రీ గోర్జెస్ డ్యాం*

*🔹బిగ్గెస్ట్ లైబ్రరీ ఆఫ్ ది వరల్డ్- లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్, వాషింగ్టన్ DC*

*🔹ప్రపంచంలోని అతిపెద్ద మసీదు - మసీద్ అల్-హారామ్, మక్కా, సౌదీ అరేబియా*

*🔹బిగ్గెస్ట్ మ్యూజియం ఆఫ్ ది వరల్డ్ - బ్రిటీష్ మ్యూజియం, లండన్*

*🔹ప్రపంచంలోని ఎత్తెన మినార్- కుతుబ్ మినార్, ఢిల్లీ (ఎత్తు 238 అడుగులు)*

*🔹ప్రపంచంలో అతిపెద్ద రైల్వే మార్గం- ట్రాన్స్ సైబీరియన్ రైల్వే, మాస్కో నుండి వ్లాడివోస్టోక్ (6000 మైళ్ల పొడవైన)*


*🔹ప్రపంచంలో అతి పొడవైన నది డ్యామ్ - హిరాకుడ్ డ్యాం, ఒడిషా, ఇండియా*

*🔹ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం- లిబర్టీ విగ్రహం*

*🔹పొడవైన రోడ్ టన్నెల్-లార్డాల్, నార్వే*


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*జి సైదేశ్వర రావు పి ఈ టి*
*9059157400*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🔯ప్రపంచంలోని అతి పెద్ద బెల్- మాస్కో వద్ద గ్రేట్ బెల్ (జార్ బెల్)

*🔥పొడవైన_అతిపెద్ద_మరియు_సహజ_సృష్టి*

🔯ప్రపంచంలోని ఎతైన నగరం- లా రింకోనాడ (ఎత్తు - 16,700 అడుగులు)

🔯జనాభాలో అతిపెద్ద నగరం- టోక్యో

🔯ప్రపంచంలోని అతిపెద్ద పగడపు నిర్మాణం - గొప్ప అవరోధం రీఫ్ (ఆస్ట్రేలియా)

🔯ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపం-గ్రీన్లాండ్

🔯ప్రపంచంలోని అతిపెద్ద కృత్రిమ సరస్సు- కరీబా
సరస్సు (జాంబియా మరియు జింబాబ్వే మధ్య జాంబేజి నదిపై)

🔯ప్రపంచంలోని అతిపెద్ద సరస్సు- లాఘా పూల్, 6368 మీ (టిబెట్-చైనా)

🔯ప్రపంచంలోని అతిపెద్ద లేక్ వాటర్ సరస్సు - లేక్ సుపీరియర్, USA

🔯అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు- కాస్పియన్ సముద్రం

🔯అతిపెద్ద జీవన వృక్షం - జర్మన్ షెర్మాన్, సీక్వోయా నేషనల్ పార్క్, కాలిఫోర్నియా, యు.ఎస్ (83 మీ పొడవు, 11.1 మీ ) లో జెయింట్ సీక్వోయా

🔯ప్రపంచంలోని ఎతైన రాజధాని నగరం- లాపాజ్, బోలివియా 3600 మీ ఎత్తు

🔯ప్రపంచంలోని అత్యధిక ఎతైన పర్వత శ్రేణులు- హిమాలయాలు

🔯ప్రపంచంలోని అతి పొడవైన పర్వత శ్రేణి- అండీస్ (దక్షిణ అమెరికా, పొడవు 5500 మైళ్ళు)

🔯అతి పెద్ద మహాసముద్రం - పసిఫిక్ మహాసముద్రం

🔯ప్రపంచంలోని అతి పెద్ద ప్యాలెస్ - హాఫ్బర్గ్ ప్యాలెస్, వియన్నా

🔯ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపకల్పం - అరేబియా ద్వీపకల్పం (32,50,000 చదరపు కిమీ)

🔯అతిపెద్ద ప్లానెట్- బృహస్పతి

🔯ఎతైన  పీఠభూమి- పామిర్, టిబెట్, రూఫ్ ఆఫ్ వరల్డ్ అని పిలుస్తారు

🔯ప్రపంచంలోని అతి పొడవైన నది- నైలు (6690 కిమీ)

🔯అతిపెద్ద లోతట్టు సముద్రం-మధ్యధరా సముద్రం

🔯ప్రపంచంలోని అత్యధిక అగ్నిపర్వతం- మౌనా లోవా (హవాయి)

🔯ప్రపంచంలోని అత్యధిక జల పాతం - ఏంజెల్ ఫాల్స్ (వెనిజులా)

🔯ప్రపంచంలోని పొడవైన స్ట్రెయిట్ - టాటర్ స్ట్రైట్ (సఖాలిన్ ద్వీపం మరియు రష్యన్ ప్రధాన భూభాగం మధ్య)

🔯ప్రపంచంలోని అతి పెద్ద బే- హడ్సన్ బే, కెనడా (షోర్ లైన్ 7623 మైళ్ళు)

🔯ప్రపంచ అతిపెద్ద గల్ఫ్  - గల్ఫ్ ఆఫ్ మెక్సికో

🔯ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపసమూహం- ఇండోనేషియా (3000 దీవులకు పైగా)

🔯ప్రపంచంలోని అతిపెద్ద గార్జ్ - గ్రాండ్ కేనియన్, USA

🔯ప్రపంచంలోని అతిపెద్ద ఫ్లవర్-రాఫ్లేసియా (జావా)

🔯ప్రేగ్ (చెక్ రిపబ్లిక్) లోని ప్రపంచపు అతిపెద్ద స్టేడియం-స్ట్రావ్వ్ స్టేడియం

🔯లార్జెస్ట్ చర్చ్ ఆఫ్ వరల్డ్ - బసిలికా ఆఫ్ సెయింట్ పీటర్, వాటికన్ సిటీ, ఇటలీ

🔯ప్రపంచంలోని అతిపెద్ద ఆలయం- అంగ్కోర్ వాట్ (కంబోడియా)

🔯ప్రపంచంలోని అతిపెద్ద డైమండ్ గని- కింబర్లీ (సౌత్ ఆఫ్రికా)

🔯ప్రపంచంలోని పొడవైన కారిడార్ - రామేశ్వరం ఆలయం (5000 అడుగులు)

🔯అతిపెద్ద ఆసియా ఎడారి- గోబీ, మంగోలియా

🔯ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం- భారతదేశం.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*జి సైదేశ్వర రావు పి ఈ టి*
*9059157400*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[11/4, 19:01] టియస్ న్యూస్ రాధోడ్: *_🖌📗Mind Tricks to Remember Countries and Capitals📗🖌_*
🌱....................🌺......................🌱
Country name and Capital name are same
Mexico – Mexico City
Kuwait – Kuwait City
Panama – Panama City
Vatican City – Vatican City
Guatemala – Guatemala City
Djibouti – Djibouti City
Singapore - Singapore
Monaco – Monaco
Luxembourg - Luxembourg
Tunisia - Tunis
Andorra – Andorra la Vella
Capital Names Ending with “Town”
South Africa - CapeTown
Guyana - Gorege Town
Sierra Leone - FreeTown
Barbados – BridgeTown
Korea’s Family
1) South Korea – Seoul
Seoul looks like “Soul”
Mind Trick : South Korea’s Soul
2) North Korea – Pyongyang
Pyongyang sounds like “Young-yang”
Mind Trick : North People are “Young”
Sweden – Stockholm
Sweden( sounds like ” Sweat-den”)
Stockholm(sounds like “Stock +Home”)
Mind Trick : Sweats are in Stock in our Home..
Jamaica –Kingston
Mind Trick : Jamaica’s men are “Kings”
Iran – Tehran
Mind Trick – Both words ends with “ran”
Bhutan – Thimpu
Bhutan souds like “Boot+tan”
Thimphu sounds like name “Tippu Sultan”
Mind Trick : Tippu Sultan wear Boots..
Canada – Ottawa
Ottawa sounds like “Oats”
Mind Trick : Canadians like Oats..
DenMark - CoPenhagen :
Mark(a name)
Co-Pen(means Others Pen)
Mind Trick : Mark uses others Pen.
Hungary – Budapest
Hungary looks like “Hungry”
Budapest sounds like “Buddha+pest
Mind Trick : Buddha is very Hungry.
Argentina –Buenos Aires
Aires look like “Airs"
Mind Trick : Argentina’s Airs
Australia –Canberra
Canberra sounds like “Cadbury”
Mind Trick : Australia’s companies manufacture “ Cadburys”
Malta – ValLetta
Mind Trick: Malta – Letta
Morocco – Rabat
Rabat sounds like “Robert”
Mind Trick: Morocco’s Robert.
Romania – Bucharest
Mind Trick Romania people take “Rest”
Poland – WarSaw
Land - War - Saw
Mind Trick - I SAW a WAR happened in poLand
Czech Republic – Prague
Prague sounds like “Pray”
Mind Trick : Czech People “Pray” for God Daily
Ukraine - Kyiv
Ukraine sounds like (“Uk+rain”)
Kyiv sounds like (“key”)
Mind Trick : In Uk,while raining lost KEY
Taiwan – Taipei
Taiwan sounds like (“Tie +One”)
Taipei sounds like (“Tie +Pi”)
Mind Trick : TieOne - TiePi
Estonia –Tallinn
Estonia sound like “Yes +Stone”
Mind Trick : Stone is Tall
Venezuela- Caracas
Mind Trick : Veny Travels in Car
Congo- Brazzaville
Brazzaville-Brazil +Ville
Mind Trick : Congo’s to Brazil for hosting FIFA WorldCup
New Zealand - Wellington
Wellington -Washington
Mind Trick : New Washington
Bulgaria –Sofia
Bulgaria –Bulk +Area
Sofia looks like “Sofa”
Mind Trick : Bulk of Sofa’s in that Area
Brazil – Brasillia
Brasillia – Brazil+lia
Croatia- Zagreb
Croatia sounds like (“Coast +Asia”)
Zagreb sounds like (“za+Grey”)
Mind Trick: Coast Asia people like “Grey” Colour
Cyprus – Nicosia
Nicosia sounds like (“Nik +Asia”)
Famous Countries & Capitals
Afghanistan - Kabul
Bangladesh - Dhaka
China - Beijing
Pakistan - Islamabad
UAE - Abu Dhabi
Vietnam - Hanoi
Srilanka - Colombo
Philippines - Manila
Japan - Tokyo
Italy - Rome
France - Paris
Spain - Madrid

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*జి సైదేశ్వర రావు పి ఈ టి*
*9059157400*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[11/4, 19:25] టియస్ న్యూస్ రాధోడ్: *🔥List of Indian Missiles🔥*

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
*GONE SAIDESWARA RAO*
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

*1.  Prithvi-I(SS-150)*
➡ Range: 150 km, Payload: 1000 kg, User: Army

*2. Prithvi-II (SS-250)*
➡ Range: 250 km - 350 km, Payload: 500 kg - 1000 kg, User: Air Force, Army

*3.  Prithvi-III  (SS-350)*
➡ Range: 350 km - 600 km, Payload: 250 kg - 500 kg, User: Army, Air Force, Navy

*4. Agni-I*
➡ Range: 700 – 1,200 km, Type: MRBM, User: Army, Air Force

*5.  Agni-II*
➡ Range: 2,000 – 2,500 km, Type: IRBM, User: Army, Air Force

*6.  Agni-III*
➡ Range: 3,000 – 5,000 km, Type: IRBM, User: Army, Air Force
7. 🚀 Agni-IV 🚀
➡ Range: 2,500 – 3,700 km, Type: IRBM, User: Army, Air Force

*8. Agni-V *
➡ Range: 5,000 – 8,000 km, Type: ICBM, User: Army, Air Force

*9. Agni-VI*
➡ Range: 8,000 – 10,000 km, Type: ICBM, User: Army, Air Force

*10.K-15*
➡ Range: 750 km, Weight: 10 tonne, Warhead: 1 tonne, length: 10 m

*11.  K-4*
➡ Range: 3,500-5,000 km, Weight: 17 tonnes, Warhead: 1 tonne - 2.5 tonnes, length: 10 m

*12. K-5*
➡ Range: 6,000 km, Weight: Unspecified, Warhead: 1 tonne, length: Unspecified

*13.  BrahMos*
➡ Type: Supersonic, Range: 290 km, Status: Inducted

*14.Shaurya*
➡ Type: Hypersonic, Range: 1000-1800 Km, Status: Inducted

*15.  SRSAM*
➡ Type: Hypersonic, Range: 15 Km, Status: Inducted

*16.  Pinaka*
➡ Range: 40 km, Status: Inducted

*17.  Nag*
➡ Range: 4km, Status: Induction)

*18.  Akash*
➡ Range: 30 Km , Status: Inducted)

*19. Phase-I:*
➡ Status: Development completed

*20.  MRSAM*
➡ Range: 70 km, Used: Air force)

*🔥Some other Indian Missiles that are either in development phase or in testing phase are :🔥*

*1. BrahMos-2*
➡ Type: Hypersonic, Range: 290 km, Status: In development

*2Long-Range Cruise Missile (LRCM)*

 Type: Supersonic, Range: 1000 km, Status: In development

*3.Pinaka 2*
➡ Range: 120 km, Status: Design Phase

*4.Nag 2*
➡ Range: 7 km, Status: In development

*5 Akash MK2*
➡ Range: 45 -50 KM, Status: In development

*6.  Astra missile Mk2*
➡Range: 100-120 km, Status: Design Phase

*7. Phase-II*
➡ Status: In design Phase

*8. Prahaar*

➡ Range: 150 KM, Status: In Test Phase

*9. Astra*

➡ Range: 80 km, Status: In Trail Phase

*10.Helina*
➡ Range: 7Km, Status: In Test Phase

*11.  LRSAM*
➡ Range: 70 Km, Status: Vtesting phase

*12. Trishul*
➡ Range: 8-12 Km, Status: Closed.