AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday 24 October 2016

చరిత్రలో ఈ రోజు గుడ్డు దినోత్సవం


అక్టోబరు 13
*నేడు ప్రపంచ గుడ్డు దినోత్సవం (EGG DAY) సందర్భంగా సమాచారం:*

👉ప్రతి సంవత్సరం అక్టోబర్ లో  రెండో శుక్రవారం ను
"ప్రపంచ గుడ్డు దినోత్సవం"
(World Egg Day) గా జరుపుకుంటారు.

👉 ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (EIC) 1996 లో వియన్నా లో జరిగిన అన్ని దేశాల ప్రతినిధుల  సదస్సులో లో ఎగ్ డేను ప్రకటించింది.

👉సంపూర్ణ ఆహారం,కార్బోహైడ్రేట్ లు లోపించి ఉంటాయి.

👉తెల్లసోనాలో "ఆల్బుమిన్" అనే ప్రొటీన్.ఎల్లో సోనాలో "కోలెస్టిరాల్" అనే క్రోవ్వు ఉంటుంది.

👉 గుడ్డు సోనలో 300 మైక్రో గ్రాముల *కోలిన్* అనే పోషక పదార్ధం ఉంటుంది. ఇది మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

👉గుడ్ల ఉత్పతిని పెంచేది *సిల్వర్ విప్లవం*(Silver Revolution)

👉కోడి గుడ్డు పోదిగే కాలం 21 రోజులు.

👉గుడ్ల కోసం పెంచే కోళ్ళను "లేయర్స్" అంటారు.

👉 మాoసం కోసం పెంచే కోళ్ళను "బాయిలర్స్"  అంటారు.

👉కోళ్ళు చలికాలంలో గుడ్లు ఎక్కువగా పెడతాయి.

👉విటమిన్ 'C' తప్ప మిగతా అన్ని విటమిన్లు ఉంటాయి.

👉కోడిగుడ్డు పెంకులొ కాల్షియం కార్బోనేట్ ఉంటుంది.

👉ప్రతి భారతీయుడు సగటున ఏడాదికి 43 గుడ్లు తింటున్నాడట!

👉అదే జపనీయులైతే 346 తింటున్నారట, మెక్సికన్లైతే 306,చైనీస్ అయితే 312 తింటున్నారట!

👉కనీసం ఏడాదికి 180 గుడ్లు తిన్నా పరవాలేదని National Nutrition చెబుతోంది.

⚪గుడ్డులోని పోషక పదార్ధాలు:
🔘 నీరు-38.8 గ్రా
🔘శక్తి-78 కిలో కేలరీలు
🔘ప్రొటీన్లు-6.5గ్రా
🔘క్రొవ్వు-5.8గ్రా
🔘సోడియం-72mg 
🔘పొటాషియం-6.7mg
🔘కాల్షియం-29mg
🔘పాస్ఫరస్-103mg
🔘ఐరన్-10mg
🔘జింక్-0.7mg
🔘బయోటిక్-10mic.grms
🔘విటమిన్-'E'-0.57mg

నేటి జికె 

1)👉 12వ జీ-20 సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
A: *హాంబర్గ్(జర్మనీ)*

2)👉 తాజాగా ఇరాన్ పరీక్షించిన మధ్యమ శ్రేణి క్షిపణి పేరేమిటి?
A: *ఖుర్రామ్ షార్*

3)👉 "పృథ్వీరాజ్ రాసో" గ్రంథకర్త ఎవరు?
A: *చాంద్ బర్దాయి*

4)👉 "రాజస్థాన్ కథాకళి" రచించింది ఎవరు?
A: *కల్నల్ టాడ్*

5)👉జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత డా" శివరాం కారంత్ హుట్టూర పురస్కారాన్ని నిర్వాహకులు ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు?
A: *నటుడు ప్రకాశ్ రాజ్*

No comments:

Post a Comment