🏧 www.aimsdaretosuccess.blogspot.com
🏧 aimsdaretosuccess@gmail.com
🏧First download telegram app from play store n join🏧
🏧Join with us 🏧 👉 For All Competitive Exams Channel :::👇
🏧https://t.me/TKishnaReddy 🏧
🏧Join with us 🏧 👉 For 10TH (AP,TS), Upto Intermediate (AP, TS) Competitive Exams & Study Material Channel ::::::👇👇👇👇👇
🏧https://t.me/AIMSDARETOSUCCESS 🏧
For Queries / Post any Study Material 👇👇👇
https://t.me/AIMSKRISHNAREDDY
🏹🏆🏹🏆🏹🏆🏹🏆🏹🏆🏹🏆
👉APARNIKA REDDY INSTITUTE OF MATHEMATICS & SCIENCES [AIMS] DARE TO SUCCESS (MADE IN INDIA)
👉FINGERTIPS REVISION FOR EVERY ENGINEERING ENTRANCE EXAMINATION EXEMPLAR EXPLORER [FREEEEEE] BOOK PRESENTS
👉FROM CLASS 1 TO 12 ALL SUBJECTS STUDY MATERIAL WITH COMPLETE SOLUTIONS ARE AVAILABLE
👉 10, 10 + 2 EXAMS SPECIAL 👇
Download from Google Drive all Subjects Related to Upto 10TH (AP, TS), Intermediate (AP, TS), IIT JEE (MAINS, ADVANCED), AIIMS, JIPMER, NEET, EAMCET, BITSAT, CA, CPT, NDA, CBSE (1 TO 12), NCERT (1 TO 12)...... in 1 link 👇👇
https://drive.google.com/folderview?id=0Bw54mG6C9VwxYlJ0RV9CSHJ2SzA
☝👆☝👆☝👆☝👆☝👆☝👆
*🌍చరిత్రలో ఈరోజు/అక్టోబర్ 18🌍*
*▪అక్టోబర్ 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 291వ రోజు (లీపు సంవత్సరములో292వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 74 రోజులు మిగిలినవి.◾*
*⏱సంఘటనలు⏱*
*♦1922: 'బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ' (బీబీసీ) ప్రారంభం. కాలక్రమంలో అది 'బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్'గా మారింది.*
*♦1954: 'టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్' సంస్థ ట్రాన్సిస్టర్‌రేడియోను ప్రపంచానికి పరిచయం చేసింది.*
*♦1992: వందలాది పోలీసుల పదఘట్టనలతో మారుమోగిన అమృత్‌సర్‌స్వర్ణదేవాలయం.*
*♦2004: భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి వెంకయ్య నాయుడు రాజీనామా చేసారు.*
*♦2004: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను, ధర్మపురి జిల్లా లోని పావరా పట్టి దగ్గర, తమిళనాడు ప్రత్యేక పోలీసులు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపారు.*
*❤జననాలు*❤
*🌷1900: చిలకపాటి సీతాంబ, ప్రముఖ రచయిత్రి మరియు గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత.*
*🌷1925: నారాయణదత్ తివారీ, భారత జాతీయ కాంగ్రెసు రాజకీయ నాయకుడు.*
*🌷1928: యలమంచిలి రాధాకృష్ణమూర్తి, పౌరహక్కుల ఉద్యమ నేత. ప్రజా వైద్యుడు. అజాత శత్రువు, వామపక్ష ఉద్యమ నిర్మాత.*
*🌷1936: యాతగిరి శ్రీరామ నరసింహారావు, చారిత్రక పరిశోధకుడు.*
*🌷1956: మార్టినా నవ్రతిలోవా, ప్రముఖ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి.*
*🌷1965: నరేంద్ర హిర్వాణి, భారత క్రికెట్ జట్టుమాజీ క్రీడాకారుడు.*
*🍃మరణాలు🍃*
*♦1931: థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త. (జ.1847)*
*♦1976: విశ్వనాథ సత్యనారాయణ "కవి సమ్రాట్", తెలుగు వారిలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1895)*
*♦2004: వీరప్పన్, గంధపు చెక్కల స్మగ్లర్. (జ.1952)*
*♦2013: రావూరి భరద్వాజ, తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1927)*
*♦2014: తవనం సుబ్బాయమ్మ, మహిళా ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు, పలు సార్లు ఉద్యమాలు నిర్వహించారు.*
*♦2016: చిలుకూరి దేవపుత్ర, ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల ద్వారా ప్రసిద్ధుడైన రచయిత. (జ.1952)*
🏆🏹🏆🏹🏆🏹🏆🏹🏆🏹🏆🏹
సేకరణ: ... ✍...📚..మీ తల్లపురెడ్డి. వెంకట కృష్ణారెడ్డి గణితశాస్త్రం గురువు గారు 9440345996 గ్రూప్ అడ్మిన్.......
🏧Add ur friends in our group / Share above file to ur friends to join in our channel / group
......🏧.....🏧......Sharing is Caring & Helping ......🏧....🏧......

No comments:
Post a Comment