*🌎చరిత్రలో ఈరోజు / నవంబర్ 11🌎*
*◼ నవంబర్ 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 315వ రోజు (లీపు సంవత్సరములో 316వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 50 రోజులు మిగిలినవి.*◼
*⏱సంఘటనలు*⏱
*🌷1918: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది: మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి*
.
*🌷1675 : గురు గోవింద సింగ్ మతగురువయ్యాడు.*
*❤జననాలు*❤
*🔥1768: సికిందర్ జా, హైదరాబాదు మూడవ నిజాం (1803 నుండి 1829 వరకు). (మ.1829)*
*🔥1821: దాస్తొయెవ్‌స్కీ, ప్రముఖ రష్యన్ రచయిత. క్రైమ్ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలల ద్వారా ప్రసిద్ధుడు. (మ.1881)*
*🔥1871: కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు, ప్రముఖ తెలుగు రచయిత. (మ.1919)*
*🔥1888: మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (మ.1958)*
*🔥1899: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, ప్రముఖ కవి, పండితుడు, పంచాంగకర్త. (మ.1972)*
*🔥1905: గుంటి సుబ్రహ్మణ్యశర్మ, ప్రముఖ కవి, పండితుడు.*
*🔥1917: కమల్ రణదివె, భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. (మ.2001)*
*🔥1918: కృష్ణ కుమార్ బిర్లా, ప్రముఖ పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (మ.2008)*
*🔥1921: సుసర్ల దక్షిణామూర్తి, ప్రముఖ దక్షిణభారత చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.2012)*
*🔥1924: తెన్నేటి విద్వాన్, ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2015)*
*🍃మరణాలు*🍃
*♦1966: భాస్కరభట్ల కృష్ణారావు, ఆకాశవాణిలో దాదాపు 15 ఏళ్ళు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాడు. ఈయన 20 సంవత్సరాల కాలంలో మొత్తం 40 కథలు రచించాడు. (జ.1918)*
*♦1970: మాడపాటి హనుమంతరావు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత . (జ.1885)*
*♦1974: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, ప్రముఖ హాస్య నటుడు. (జ.1921)*
*♦1984: చండ్ర పుల్లారెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు - లెనినిస్టు) ప్రధాన కార్యదర్శి. సి.పి.గా ఖ్యాతిగాంచాడు. రచయిత, సిద్ధాంతకర్త, వక్త. (జ.1917)*
*♦1994: కువెంపు, కన్నడ రచయిత మరియు కవి. (జ.1904)*
*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳
*🔹వెటరన్స్ డే.*
*🔹జాతీయ విద్యా దినోత్సవం.*
*🔥GK BITS🔥*
*1) ప్రపంచంలో అత్యదిక దీవులతో ఏర్పడిన దేశం?*
*జ: ఇండోనేషియా*
*2) టైగ్రీస్ ,యూప్రటీస్ నదులు ఏ దేశంలో కలవు?*
*జ: ఇరాక్*
*3) రష్యా, చైనాల సరిహద్దుల గుండా ప్రవహిస్తున్న నది?*
*జ: అముర్ నది*
*4) సంవత్సరం పొడవునా గడ్డకట్టి ఉండే నది.?*
*జ: లీనా*
*5) నేపాల్ రాజధాని ?*
*జ: ఖాట్మాండ్*
*6) థాయిలాండ్ రాజధాని?*
*జ: బ్యాంకాక్*
*7) గుల్ ట్రమ్ ఏ దేశ కరన్సీ?*
*జ: భూటాన్*
*8) ప్రపంచంలో ముస్లీంల జనభా అధికంగా గల దేశం?*
*జ: ఇండోనేషియా*
*9) టెహ్రాన్ ఏ దేశ రాజధాని ?*
*జ: ఇరాన్*
*జ: విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (VSSC) ఎక్కడ ఉంది.?*
*జ: తిరువనంతపురం*
*1)మొబైల్ ఫోన్ బ్యాటరీల్లో ప్రధానంగా ఉపయోగించే లోహం?*
*జ: లిధియం*
*జ: ప్రాఖ్కాత పిచోలా సరస్సు ఎక్కడ ఉంది.?*
*జ: ఉదయ్ పూర్*
*13) సౌరకుటుంభంలో అతిపెద్ద ఉపగ్రహం గనీమీడ్ ఏ గ్రహానికి ఉపగ్రహం.?*
*జ: గురుడు*
*14) భారత్ తో అత్యదిక అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్న దేశం?*
*జ:;బంగ్లాదేశ్*
*15) రాష్ర్ట అసంబ్లీ ఎన్నికల తేదీలు ఎవరు నిర్నయిస్తారు.?*
*జ: కేంద్ర ఎన్నికల సంఘం*
*🔥GK BITS🔥*
*1) ప్రపంచంలో అత్యదిక దీవులతో ఏర్పడిన దేశం?*
*జ: ఇండోనేషియా*
*2) టైగ్రీస్ ,యూప్రటీస్ నదులు ఏ దేశంలో కలవు?*
*జ: ఇరాక్*
*3) రష్యా, చైనాల సరిహద్దుల గుండా ప్రవహిస్తున్న నది?*
*జ: అముర్ నది*
*4) సంవత్సరం పొడవునా గడ్డకట్టి ఉండే నది.?*
*జ: లీనా*
*5) నేపాల్ రాజధాని ?*
*జ: ఖాట్మాండ్*
*6) థాయిలాండ్ రాజధాని?*
*జ: బ్యాంకాక్*
*7) గుల్ ట్రమ్ ఏ దేశ కరన్సీ?*
*జ: భూటాన్*
*8) ప్రపంచంలో ముస్లీంల జనభా అధికంగా గల దేశం?*
*జ: ఇండోనేషియా*
*9) టెహ్రాన్ ఏ దేశ రాజధాని ?*
*జ: ఇరాన్*
*10) విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (VSSC) ఎక్కడ ఉంది.?*
*జ: తిరువనంతపురం*
*11) మొబైల్ ఫోన్ బ్యాటరీల్లో ప్రధానంగా ఉపయోగించే లోహం?*
*జ: లిధియం*
*12) ప్రాఖ్కాత పిచోలా సరస్సు ఎక్కడ ఉంది.?*
*జ: ఉదయ్ పూర్*
*13) సౌరకుటుంభంలో అతిపెద్ద ఉపగ్రహం గనీమీడ్ ఏ గ్రహానికి ఉపగ్రహం.?*
*జ: గురుడు*
*14) భారత్ తో అత్యదిక అంతర్జాతీయ సరిహద్దు పంచుకుంటున్న దేశం?*
*జ:;బంగ్లాదేశ్*
*15) రాష్ర్ట అసంబ్లీ ఎన్నికల తేదీలు ఎవరు నిర్నయిస్తారు.?*
*జ: కేంద్ర ఎన్నికల సంఘం*
*🔥IMP CA & GK*🔥
*1)రంజీ క్రికెట్లో 500వ మ్యాచ్ ఆడుతున్న జట్టు ఏది?*
జ) *ముంబాయి(బరోడా పై)*
2) *హిజ్రాలకు పింఛన్ ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రము ఏది...?*
జ) *ఒడిషా*
*3)ఇటివల ప్రారంభమైనా 'బంధన్ రైల్' ఏ రెండు దేశాల మద్య నడుస్తుoది?*
జ) *ఇండియా- బంగ్లాదేశ్*
*(కోలకతా నుండి ఖూల్న)*
*4) ప్రతిష్టాత్మక కంటెయినర్ టర్మినల్ ఆఫ్ ది ఇయర్ - 2017 పురస్కారానికి ఎంపికైన పోర్ట్ ఏది?*
*జ) జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్*
*5)సిక్స్ మెషీన్' పుస్తక రచయిత ఎవరు?*
జ) *క్రిస్ గేల్(వెస్టిండీస్)*
*6) "భారత ప్రధాన ఎన్నికల అధికారిగా" ఎవరు నియమితులయ్యారు?*
A: *అచల్ కుమార్ జ్యోతి.*
*2) 'ఉత్తర కొరియా" ఇటీవల ప్రయోగించిన ఖండాంతర క్షిపణి పేరు?*
A: *హ్వాసాంగ్-14.*
*8) 2018 జనవరిలో "సైన్స్ కాంగ్రెస్ సదస్సును" ఎక్కడ నిర్వహించనున్నారు?*
A: *ఉస్మానియా విశ్వవిద్యాలయం.*
*9) ప్రస్తుత "ఇశ్రాయేల్ ప్రధానమంత్రి" ఎవరు?*
A: *బెంజమీన్ నెతన్యాహు.*
*1౦)ఇటీవల "జీ-20" సదస్సు ఎక్కడ జరిగింది?*
A: *హాంబర్గ్. (జర్మనీ)*
*GK సులభంగా నేర్చుకోవడం ఎలా*
*రివల్యూషన్స్*
*(1)హరిత విప్లవం(గ్రీన్ రివల్యూషన్)--ఆహార ధాన్యాల ఉత్పత్తి*
*Code:ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే మొక్కల ఆకులు గ్రీన్(హరితం) రంగులో ఉంటాయి*
*(2)బ్లూ రెవల్యూషన్(నీలి విప్లవం)-చేపల ఉత్పత్తి*
*Code:చేపలు నివసించే నీరు బ్లూ రంగులో ఉంటాయి*
*(3)ఎల్లో రివల్యూషన్(పసుపు విప్లవం)--నూనె గింజల ఉత్పత్తి జి సైదేశ్వర రావు*
*Code:నూనె పసుపు రంగులో ఉంటుంది*
*(4)వైట్ రివల్యూషన్ (శ్వేత విప్లవం)--పాల ఉత్పత్తి*
*Code:పాలు తెలుపు రంగులో ఉంటాయి*
*(5)వెండి విప్లవం(సిల్వర్ రివల్యూషన్)--కోళ్ళు,గుడ్లు ఉత్పత్తి*
*Code:గుడ్లు వెండి రంగులో ఉంటాయి*
*(6)బంగారు విప్లవం (గోల్డెన్ రివల్యూషన్)--పండ్లు,కూరగాయల ఉత్పత్తి*
*Code:మామిడి పండు బాగా మాగి బంగారు రంగులో ఉంది.*
*(7)గుండ్రటి విప్లవం (రౌండ్ రివల్యూషన్)--బంగాళాదుంప ఉత్పత్తి*
*Code:బంగాళా దుంప గుండ్రంగా ఉంటుంది*
*(8)నలుపు విప్లవం (బ్ల్యాక్ రివల్యూషన్) లేదా బ్రౌన్ రివల్యూషన్-తోలు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరులు*
*Code:తోలు నలుపు లేదా బ్రౌన్ రంగులో ఉంటుంది*
*(9)బూడిద విప్లవం (గ్రే రివల్యూషన్)--ఎరువుల ఉత్పత్తి*
*Code:మొక్కలకు బూడిదను ఎరువులాగా వాడుతారు*
*(11)పింక్ రివల్యూషన్--ఫార్మాసూటికల్ ఉత్పత్తి*
*Code:పింక్-ఫార్మా*
*(12)రెడ్ రివల్యూషన్--మాంసం,టమోట ఉత్పత్తి*
*Code:మాంసంలో ఉన్న రక్తం ఎర్రగా ఉంటుంది*
No comments:
Post a Comment