AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday, 16 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 16


*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 16🌎*
                                                                    *◼నవంబర్ 16, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 320వ రోజు (లీపు సంవత్సరములో 321వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 45 రోజులు మిగిలినవి*◼

     *⏱సంఘటనలు*⏱

*♦1937: కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య శ్రీ బాగ్ ఒడంబడిక కుదిరింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం.*

*♦1965: రష్యా ప్రయోగించిన వీనస్-3 అంతరిక్షనౌక శుక్రగ్రహం వైపు ప్రయాణం ప్రారంభించింది.*

*♦1966: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఈ రోజును భారత్‌లో జాతీయ పత్రికా దినంగా జరుపుకుంటారు.*

*❤జననాలు *❤*

*🔥1890: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త. (మ.1973)*

*🔥1901: జవ్వాది లక్ష్మయ్యనాయుడు, కళాపోషకులు, శాసనసభ సభ్యులు. (మ.1978)*

*🔥1908: బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకులు. (మ.1977)*

*🔥1923: టి.ఎల్. కాంతారావు, ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. (మ.2009)*

*🔥1930: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితామహుడు. (మ.2013)*

*🔥1931: వి.ఎల్.ఎస్.భీమశంకరం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్ విభాగపు అధిపతిగా పనిచేశారు*

*🔥1936: రామోజీరావు, భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు*.

*🔥1973: పుల్లెల గోపీచంద్, భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.*

*🔥1973: ఆమని, తెలుగు, తమిళ సినిమా నటి*

*🔥IMP GK BITS🔥*

*👉 1) ఛతుర్భుజ కూటమి ఏది?*

జ) *అస్ట్రేలియా, జపాన్ అమెరికా, ఇండియా*

*👉 2) 2015 సంవత్సరo జాతీయ NTR పురస్కారాన్ని ఎవరు  పొందారు?*

జ) *రాఘవేంద్ర రావ్*

*👉3)UNO ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు?*

జ) *ఆంటోనియో గటేస్సర్*

*👉 4) శూద్రులెవరు రాసింది ఎవరు?*

జ) *అంబేద్కర్*

*👉 5) 'బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా' అని రంగాన్ని  అంటారు?*

జ) *వ్యవసాయం*

*6)👉 "అణు బాంబ్" లో దేనిని ట్రిగ్గర్ గా ఉపయోగిస్తారు?*

A: *క్రిటాన్*

*7) 👉దేశంలో "తొలి న్యూక్లియార్ రియాక్టర్" ను ఎక్కడ నెలకొల్పారు?*

A: *తారాపూర్*

*8) 👉 "ఈ-మెయిల్" పితామహుడు ఎవరు?*

A: *రేమండ్ టామ్లిన్ సన్*

*9)👉 "నేత్రదానం"లో దాత యొక్క కంటిలోని ఏ భాగాన్ని ఉపయోగిస్తారు?*

A: *కార్నియా*

*10)👉 విమానం "సూపర్ సోనిక్ వేగాన్ని" దేని ద్వారా ప్రకటిస్తారు? (ప్రమాణం)*

A: *మాక్ నంబర్*


ఈ రోజు జికె 

*1)👉  "బాబర్" అనే టర్కీ పదానికి అర్థం ఏమిటి?*

A: *పులి.*

*2)👉 "నిర్జన ఖండం" అని ఏ ఖండాన్ని అంటారు??*

*A: అంటార్కిటికా*

*3)👉 Twitter అనే పదానికి అర్థం ఏమిటి?*

A: *పక్షి అరుపు.*

*4)👉 భారత్ లో  ఒక వ్యక్తి  రాష్ట్రపతి  పదవికి ఎన్నిసార్లు పోటీ చేయవచ్చు.?*

A: *ఎన్నిసార్లయినా*

*5)👉  "ఇండియన్ ముసల్మాన్స్" పుస్తక రచయిత ఎవరు?జి సైదేశ్వర రావు*

A: *సర్ విలియం హంటర్.*

*6)👉 చైనా దేశపు అంతరిక్ష యాత్రికులను ఏమని పిలుస్తారు?*

A: *టైకోనాట్స్.*

*7)👉 బిగ్ బ్యాంగ్ సిద్దాంతాన్ని ప్రతిపాధించింది ఎవరు?*

A: *అబ్బె జార్జెస్ లిమేటర్.*

*8)👉 "షూటింగ్ స్టార్స్" అని వేటిని పిలుస్తారు?*

A: *ఉల్కలు.*

*9)👉 సూర్యుని తర్వాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది?*

A: *ప్రాగ్జిమా సెంచూరీ.*

*10)👉 ఒక కాస్మిక్ సంవత్సరం విలువ ఎంత?*

A: *250 మిలియన్ సంవత్సరాలు.*

*🔥IMP GK🔥*

*1)👉 "అణు బాంబ్" లో దేనిని ట్రిగ్గర్ గా ఉపయోగిస్తారు?*

A: *క్రిటాన్*

*2)👉దేశంలో "తొలి న్యూక్లియార్ రియాక్టర్" ను ఎక్కడ నెలకొల్పారు?*

A: *తారాపూర్*

*3)👉 "ఈ-మెయిల్" పితామహుడు ఎవరు?*

A: *రేమండ్ టామ్లిన్ సన్*

*4)👉 "నేత్రదానం"లో దాత యొక్క కంటిలోని ఏ భాగాన్ని ఉపయోగిస్తారు?*

A: *కార్నియా*

*5)👉 విమానం "సూపర్ సోనిక్ వేగాన్ని" దేని ద్వారా ప్రకటిస్తారు? (ప్రమాణం)*

A: *మాక్ నంబర్*

*🙏🏻పాఠశాల అసెంబ్లీ కోసం*🙏🏻

  *🔥సుభాషిత వాక్కు*🔥

*జీవితంలో అన్నీ కోల్పోయిన, భవిష్యత్ మాత్రం మిగిలే ఉంటుంది. దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాలి.*

  *♦మంచి పద్యం*♦
   
*కాసులున్న చోట కప్పలవలె జేరు*
*కలియ తిరుగుచుండు కాసులెంట*
*కాసులేని నాడు కనబడరెవ్వరు*
*వాస్తవంబు వేమువారి మాట*

*🔺భావం*:-

*నీరు ఉన్న చోటికి కప్పలు చేరినట్టు, ధనము ఉన్న చోటికి దురాశ పరులు చేరుతారు.ధనము లేని సమయాన వీరెవరు కంటికి కనిపించరు*

      *🔹నేటి జీ.కె*🔹

        *భారతరత్న అవార్డు గ్రహీతలు*

*క్ర.సం. ----- పేరు ---- సంవత్సరం*

1. రవి శంకర్ 1999 

2. అమర్త్యా సేన్ 1999 

3. గోపీనాథ్ బొర్దొలాయి 1999 

4. లతా మంగేష్కర్ 2001 

5. బిస్మిల్లా ఖాన్ 2001 

6. భీమ్ సేన్ జోషి 2008 

7. సచిన్ టెండుల్కర్ 2013 తొలి క్రీడాకారుడు

8. సి.ఎన్.ఆర్.రావు 2013 

9. అటల్ బిహారి వాజపేయి 2014 

10. మదన్ మోహన్ మాలవీయ 2014

*🔥CA & GK BITS🔥*

*1) 2016 సంవత్సరానికి ఉత్తమచిత్రం విభాగంలో నంది పురష్కారం గెలుచుకున్న చిత్రం?*

*జ: పెళ్లిచూపులు*

*2) 2015 సంవత్సరానికి ఉత్తమ దర్శకుని విభాగంలో నంది పురష్కారం గెలుచుకున్నది?*

*జ:-రాజమౌళి*

*3) 2016 సంవత్సరానికి ఉత్తమ నటుడు విభాగంలో నంది అవార్డు గెలుచుకున్నది?*

*జ: NTR*

*4) 2016 నందిపూరష్కారాలలో " ఆది పినిశెట్టి" ఏ విభాగం లో నంది పురష్కారానికి ఎంపికయ్యారు.?*

*జ: ఉత్తమ ప్రతినాయకుడు*

*5) వెయ్యి ఏనుగుల దేశం*

*జ:-లావోస్*

*6) కాక్ పిట్ ఆఫ్ యూరప్*

*జ: బెల్జియం*

*7) యూరప్ జబ్బు మనిషి?*

*జ: టర్కీ*

*8) అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం?*

*జ:-నార్వే*

*9) విద్యార్ధి దీర్ఘఘణం ఘణపరిమానం V=lbh అని తెలపడం?జి సైదేశ్వర రావు*

*జ: జ్ఞానం*

*10) రాణి సహజ సంఖ్యలపై రాసిన వ్యాసాన్ని గణిత పత్రికలకు పంపింది రాణిలో గమనించిన లక్ష్యం?*

*జ: అభిరుచి*

*11) అలవాట్లను విద్యావిలువలుగా వర్ణించిన శాస్ర్తవేత్త?*

*జ: బ్రెస్లిచ్*

*12) విద్యార్ధుల్లో మంచి ,చెడు,విచక్షణ,హేతువాద సామర్ధ్యం పెంపొందించడం ఏ గణితశాస్ర్త బోధన విలువను తెలుపుతుంది?*

*జ: క్రమశిక్షణ విలువ*

*13) సరి సంఖ్యలన్నింటికి 2 కారణాంకం అవుతుంది. అని సాధారణీకరించుట వల్ల సూచించు లక్ష్యం?*

*జ: వినియోగం*

*14) గ్రహించడం, ప్రతిస్పందించడం,విలువలు కట్టడం అనే లక్ష్యాలు ఏ రంగానికి చెందినవి.?*

*జ: భావావేశ రంగం*

*15) 13+4-3+15 విలువను విద్యార్ధి మనోగణన చేసి సరైన సమాధానం తెలిపాడు ఇది సూచించు లక్ష్యం?*

*జ: నైపుణ్యం*


No comments:

Post a Comment