*🌎చరిత్రలో ఈరోజు /నవంబరు 3🌎*
*◾నవంబర్ 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 307వ రోజు (లీపు సంవత్సరములో308వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 58 రోజులు మిగిలినవి.▪*
*🕘సంఘటనలు🕘*
*🔹1956: పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా నియామకం.*
*🔹1966: తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్లో 1000 మంది మరణించారు.*
*🔹1984: ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 3000 మంది మరణించారు.*
*❤జననాలు❤*
*♦1688: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (మ.1743)*
*♦1874: మారేపల్లి రామచంద్ర శాస్త్రి, సాహితీవేత్త, సంఘ సంస్కర్త, నాటక రంగ ప్రముఖుడు. (మ.1951)*
*♦1878: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (మ.1952)*
*♦1904: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత. (మ.1986)*
*♦1925: ఏల్చూరి విజయరాఘవ రావు, ప్రముఖ భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (మ.2011)*
*♦1935: ఇ.వి.సరోజ, 1950, 60 వ దశకాలలో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి మరియు నాట్య కళాకారిణి. (మ.2006)*
*♦1937: జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు. (మ.2004)*
*♦1940: పెండ్యాల వరవర రావు, విప్లవ రచయిత.*
*♦1955: కాత్యాయని విద్మహే, అభ్యుదయ రచయిత్రి.*
*♦1963: పైడి తెరేష్ బాబు, ప్రముఖ కవి. (మ.2014)1968: మణిబాల. ఎస్, రంగస్థల నటి.**
*🍃మరణాలు🍃*
*🌷1998: పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. (జ.1935)*
*♦GK &CURRENT AFFAIRS BITS*♦
*1.₹500,1000 కరెన్సీ నోట్లను భారత ప్రభుత్వం ఎప్పుడు రద్దుచేసింది?*
*2.భారత్ లో తొలిసారిగా నోట్లను ఎప్పుడు రద్దు చేశారు?*
*3.కొత్తగా ముద్రించిన-2000 నోట్ ను ఏ లిపిలో ముద్రించారు?*
*4.₹2000 నోట్ మీద ఎన్ని చిత్రాలు ముద్రించారు?*
*5.పావలా(25పైసలు) చలామణి ని RBI ఎప్పుడు నుండి నిలిపివేసింది?*
*6.కరెన్సీ నోట్ పై ఎన్ని భాషలు ఉంటాయి?*
*7.స్వాతంత్ర్య అనంతరం రూపాయి నోట్ ను ఎప్పుడు ముద్రించారు?*
*8.మొట్టమొదటి RBI గవర్నర్?*
*9.ప్రస్తుత RBI గవర్నర్?*
*10.కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ లు ఎక్కడ ఉన్నాయి?*
*♦జవాబులు♦*
1.నవంబర్-8-2016 అర్ధరాత్రి
12 గంటల నుండి.
2.1946
జనవరి(1000,10,000 నోట్స్)
3.దేవనగరి
4.14.(ఏనుగులు-5,పక్షి(నెమలి)-5,కమలం-4.
5.2011-జూన్-30
6.16.(భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలలో మైధిలి, సంతాలి, బోడో, డోగ్రి, సింధీ. మణిపరి భాషలు కాకుండా మిగిలిన భాషలు.
7.1949.
8.ఓస్ బోర్న్ స్మిత్.
9.ఉర్జిత్ పటేల్
10.నాసిక్(మహారాష్ట్ర)
దేవాస్(మధ్యప్రదేశ్)
*♦IMP CA BITS*♦
*1)👉 భారతదేశంలో "జీయస్టీ" ప్రవేశపెట్టిన తేది?*
A: *జులై 1, 2017.*
*2)👉 సెప్టెంబర్ 2017 లో జరిగిన "బ్రిక్స్ సమావేశం" థీం ఏమిటి?*
A: *స్ట్రాంగర్ పాట్నర్ షిప్ ఫర్ ఏ బ్రైటర్ ఫ్యూచర్*
*3)👉 "కేసీయర్ కిట్" పథకం ఎవరికోసం ఉద్ధేశించబడినది?*
A: *గర్భిణీలు, నవజాత శిశువులకు*
*4)👉 "సింగపూర్" దేశ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు?*
A: *హలీమా యాకుబ్*
*5)👉 "అబ్దుల్ కలాం" పేరును తల వెంట్రుకపై రాసి గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించి కళాకారుడు ఎవరు?*
A: *దాసి సుదర్శన్*
*ECONOMICS CURRENT AFFAIRS*
*1) ఆర్థిక శ్రేయస్సులోని పెరుగుదలే ఆర్థికాభివృద్ధి అన్నది ఎవరు ?*
*జ: కాలిన్ క్లార్క్*
*2) కనీస అవసరాల దృక్పథాన్ని ఆరు అంశాలతో అభివృద్ధి చేసినది ఎవరు ?*
*జ: అంతర్జాతీయ శ్రామిక సంస్థ*
*3) కొనుగోలు శక్తి సమానత సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు ?*
*జ: గుస్తావ్ కాసల్*
*4) అత్యధిక మానవాభివృద్ధి రేటు అంటే ఎంత ఉండాలి ?*
*జ: 0.800 లేదా ఎక్కువ*
*5) జాతీయాదాన్ని ఏ ఆధారంతో నిర్ధారిస్తారు ?*
*జ: వస్తు సేవల ఉత్పత్తి*
*6) రాష్ట్ర విభజన జరిగినప్పుడు మొదటగా రిజిస్టర్ అయిన కంపెనీ ఏది ?*
*జ: తెలంగాణ జెన్ కో*
*7) ప్రజల జీవన ప్రమాణాన్ని అంచనా వేయడానికి ఈ కింది వాటిలో ఏది ఉపయోగపడుతుంది ?*
*జ: తలసరి ఆదాయం*
*8) తెలంగాణ పల్లె ప్రగతికి ఏ బ్యాంక్ సాయం చేస్తోంది ?*
*జ: ప్రపంచ బ్యాంక్*
*9) భండారీ కమిటీ ఎందుకు నియమించారు ?*
*జ:-ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పునర్నిర్మాణం*
*10) కేంద్ర ప్రభుత్వ పహల్ పథకం ఎందుకు ?*
*జ: LPG సబ్సిడీని వినియోగదారులకు బదిలీ చేయుట*
*11) ఎల్లో రివల్యూషన్ దేనికి సంబంధించింది ?*
*జ: నూనె గింజలు*
*12) దేశంలో అత్యధికంగా గోధుమలను ఏ రాష్ట్రంలో పండిస్తారు ?*
*జ: ఉత్తర ప్రదేశ్*
*13) కేంద్ర గణాంక సంస్థ (CSO) మొదటి ఎకనామిక్ సెన్సెస్ ను ఏ సంవత్సరంలో చేపట్టారు ?*
*జ: 1977*
*14) కాఫీ ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?*
*జ: బ్రెజిల్*
*15) వీటిల్లో ఖరీఫ్ పంటలు ఏవి ?*
*జ:-వరి, మొక్కజొన్న, ప్రత్తి*
*♦సుప్రీంకోర్టు*♦
1) న్యాయమూర్తలు జీతభత్యాలు గురించి తెలిపే ప్రకరణ ఏది ?
జ: 125 ప్రకరణ
2) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు ?
జ: పార్లమెంటు చట్టం ద్వారా
3) న్యాయమూర్తుల జీతాలను ఏ నిధి నుంచి చెల్లిస్తారు.
జ: భారత సంఘటిత నిధుల నుంచి
4) న్యాయమూర్తు జీతాల్లో ఎప్పుడు కోత విధించవచ్చు ?
జ: ఆర్ధిక అత్యవసర పరిస్ధితి కాలంలో మాత్రమే
5) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత నెలసరి జీతం ఎంత ?
జ: రూ. 1 లక్ష
6) సుప్రీంకోర్టులో సాధారణ న్యాయమూర్తుల వేతనం ఎంత ?
జ: రూ.90 వేలు (2009లో సవరించిన ప్రకారం)
7) ఏ అధికరణం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను గురించి తెలియజేస్తున్నది ?
జ: 125వ అధికరణ
8) 126 వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారు ఎవరికి ఉంది ?
జ: రాష్ట్రపతి
9) 127 వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టులో అడహాక్ (తాత్కాలిక) ఇతర న్యాయమూర్తుల్ని నియమించుకోవచ్చు. రాష్ట్ర్రపతిని సంప్రదించి ఎవరు ఈ నియామకాలు చేస్తారు ?
జ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
10) సుప్రీంకోర్టులో తాత్కాలి (అడహాక్ ) న్యాయమూర్తుల పదవీకాలం ఎంత ?
జ: 2 యేళ్ళు
11) ఏ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టులో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను ఏవైనా ప్రత్యేక కేసుల విచారణ కోసం హాజరుకావాలని CJI కోరవచ్చు ?
జ: 128 వ అధికరణ
12) ఏ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంటుంది ?
జ: 130 వ అధికరణ
13) ఎవరి అనుమతితో సుప్రీంకోర్టు యొక్క కార్యక్రమాలను దేశంలోని ఇతర ప్రాంతంలో నిర్వహించే అధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉంది ?
జ: రాష్ట్ర్రపతి ని సంప్రదించి
14) ముంభై,చెన్నై, కోల్ కతాల్లో సుప్రీంకోర్టు బెంచ్ లను ఏర్సాటు చేయాలని కేంద్ర కేబినెట్ చేసిన ప్రతిపాదనను ఏ సంవత్సరంలో 25 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది ?
జ: 2000సం.
*LINK 1*❗
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
*సాక్షి భవిత, విద్య ,ఈనాడు హాయ్ బుజ్జి,సంపాదకీయాలు. ఆంధ్రజ్యోతి స్టడీ.నమస్తే విజేత.ఆంధ్రభూమి సంపాదకయాలు*
*జనవరి.ఫిబ్రవరి.మార్చి.ఏప్రిల్.2017*
*హాయ్ బుజ్జి SEP 2016 నుండి APRIL 2017 వరకు*
*22 PDF FILES ఒకే లింక్ లో*👇👇👇👇👇
https://drive.google.com/folderview?id=0B3NkIkgzJ3TJQWdUbG9Fd0ZraVU
*LINK 2*❗
*ఈనాడు ప్రతిభ పేజీలు*
*జనవరి.ఫిబ్రవరి.మార్చి.ఏప్రియల్ నెలలు సంబందించిన PDF ఫైల్స్*
👇👇👇👇👇👇👇
https://drive.google.com/folderview?id=0B3NkIkgzJ3TJRGxKZ2xXdXdiTUE
No comments:
Post a Comment