శ్వాస క్రియ
ఇన్త్రోద్చ్తి ఓన్
» ఉచ్ఛ్వాస, నిశ్వాసాలనే శ్వాసక్రియ అంటారు.
» ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియను శ్వాసక్రియా రేటు అంటారు.
వయసు నిమిషానికి శ్వాసక్రియా రేటు
అప్పుడే పుట్టిన పిల్లలు 32 సార్లు
5 ఏళ్ల పిల్లలు 26 సార్లు
25 ఏళ్ల వారు 15 సార్లు
50 ఏళ్ల వారు 18 సార్లు
» ఆరోగ్య మానవుడిలో శ్వాసక్రియా రేటు 18 సార్లు.
» శ్వాసక్రియ అనేది ఒక ఆక్సీకరణ చర్య, ఒక శక్తిమోచక చర్య, విచ్ఛిన్న క్రియ.
» శ్వాసక్రియ అన్ని రకాల బ్యాక్టీరియాలు, జంతువులు, మొక్కల్లో జరుగుతుంది కానీ వైరస్‌లలో జరగదు.
» మానవుడిలో శ్వాసక్రియ అనేది ఒక అసంకల్పిత, అనియంత్రిత చర్య.
» మానవుడిలో శ్వాసక్రియ మొదడులోని మజ్జాముఖం ఆధీనంలో ఉంటుంది.
» వాయు శ్వాసక్రియను జరిపే జీవులకు ఉదాహరణ ఉన్నత స్థాయి జీవులు, మొక్కలు.
» అవాయు శ్వాస క్రియను జరిపే జీవులకు ఉదాహరణ క్లాస్ట్రీడియం, ఈస్ట్ లాంటి సూక్ష్మ జీవులు.
వివిధ జీవులు - వాటి హృదయంలో వుండే గదుల సంఖ్య
జీవులు ..... హృదయంలో గదులు
చేపలు ...... 2
ఉభయచరాలు, సరీసృపాలు (మొసలి, కప్ప) ...... 3
పక్షులు, క్షీరదాలు ...... 4
మొసలి (సరీసృపం) 4 (ఓక గది అసంపూర్ణం)
బొద్దింక ...... 13
వానపాము ...... 8 జతలు
వివిధ దశల్లో మానవుని నిమిషానికి హృదయ స్పందన రేటు
మానవుడి దశ నిమిషానికి హృదయ స్పందన రేటు
అప్పుడే పుట్టిన శిశువు 135 - 140
ఏడాది వయసు శిశువు 115 - 130
రెండేళ్ల వయసు శిశువు 100 - 117
ఏడేళ్ల వయసువారు 80 - 90
14 ఏళ్ల వయసువారు 80 - 81
మధ్య వయసువారు 70 - 80
వృద్ధులు 60 - 70
» సాధారణంగా కంటే ఎక్కువ హృదయ స్పందనలు జరిగితే టాకీకార్టియా అంటారు.
» సాధారణంగా కంటే తక్కువ హృదయ స్పందనలు జరిగితే బ్రాకీకార్డియా అంటారు.

No comments:
Post a Comment