AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 24 January 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 4 2018


*🌎చరిత్రలో ఈ రోజు/జనవరి 4*🌎

*🕘సంఘటనలు*🕘

❤1988:గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్‍ఫర్ (GIFT) అనే ప్రక్రియ ద్వారా భారతదేశపు మొట్టమొదటి శిశువు జననం.

*❣జననాలు*❣

❤1643: ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1727)

❤1809: లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త మరియు బ్రెయిలీ లిపి సృష్టికర్త. (మ.1852)

❤1915: పాకాల తిరుమల్ రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు. (మ.1996)

❤1926: కోటంరాజు సత్యనారాయణ శర్మ, బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు రచయిత.

❤1942: మెట్ల సత్యనారాయణ రావు, ప్రముఖ రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు.(మ.2015)

❤1945: ఎస్.కె. మిశ్రో, నటుడు, నాటక రచయిత, దర్శకుడు.

❤1957: గురుదాస్ మాన్, పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు, రచయిత, నృత్య దర్శకుడు, మరియు నటుడు.

❤1963: మే-బ్రిట్ మోసర్, నార్వే దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత.

❤1984: జీవా, ప్రముఖ భారతీయ నటుడు.

*🍃మరణాలు*🍃

❤1974: గోపాల
స్వామి దొరస్వామి నాయుడు, ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా ప్రసిద్ధుడు. (జ.1893)

❤2007: కోరాడ నరసింహారావు, ప్రఖ్యాత కూచిపూడినాట్యాచార్యుడు. (జ.1936)

❤2015: ఆహుతి ప్రసాద్, ప్రముఖ తెలుగు సినీ నటుడు. (జ.1958)

❤2016: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (జ.1947)

*జాతీయ దినాలు*🇮🇳

❤వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

 *🌺సుభాషిత వాక్కు🌺*

*"మనిషికి అహాంకారం ఉన్నా పరవాలేదు. అనుమానం మాత్రం ఉండకూడదు.  ఎందుకంటే... అహాంకారం కన్నా అనుమానం చాలా ప్రమాదం...!"*

*"If you want to know what a man's like, take a good look at how he treats his inferiors, not his equals."*

 *🌷మంచి పద్యం*

*ధనము గల్గి నెడల ధరపైన విలువలే&*
*గారవింతురెపుడు గరిమ చాటు*
*దాన గుణములేని ధనము వర్ధిల్లదు*
*మానవతను జాట మనుజు డగును.*

*❗భావం:*

 *డబ్బున్న వాడికే ఈ భూమ్మీద విలువెక్కువ.అతని గొప్పతనాన్ని అందరు కీర్తిస్తూ గౌరవిస్తారు.కాని దాన గుణం లేకపోతే అతని సంపద ఏవిధంగాను వృద్ధి చెందదు.మానవత్వం ఉన్నవాడే మనిషి అనిపించుకుంటాడు.అతనే అధిక సంపన్నుడు.*

*♦నేటి జీ కె*♦

*🌎ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్స్*:🌎

*1. _ట్రిగ్విలీ (NORWAY) 1946-52_*

*2.  _డాగ్ హమ్మర్స్ జోల్డ్  (SWEEDEN) 1953-61_*

*3. _యూథాoట్  (MYANMAR) 1962-71_*

*4. _కుర్ట్ వాల్డెమ్ (AUSTRIA) 1972-81_*

*5. _జేవియర్ పెరిజ్ డిక్యూలర్ (PERU) 1982-91_*

*6. _బౌత్రోస్ ఘలీ (EGYPT) 1992-96_*

*7. _కోఫి అన్నన్  (GHANA) 1997-2007_*

*8. _బాన్ కి మూన్ (SOUTH KOREA)*

*9.ఆంటోనియో గుటేెరెస్ (పోర్చుగల్)*


No comments:

Post a Comment