AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 23 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 2018 నెల మొత్తం

ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న


Heartfully Presented By

AIMS DARE TO SUCCESS

MADE IN INDIA

⏬Telegram Channel ⬇

https://t.me/AIMSDARETOSUCCESS

💡YouTube Channel 🔗

AIMS DARE TO SUCCESS

https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1

⌛ Web Sites ⏰

👀 For All Competitive Exams Study Material 👀

https://www.aimsdaretosuccess.blogspot.com

👇 For Mathematics Study Material 👇

https://www.aimsdts.blogspot.com

🔦 For Any Queries 🔭

aimsdaretosuccess@gmail.com

If u want to get FREE Study Material Please Add My number 9440345996 in Your All Groups

Joy of sharing is Caring & Helping


చరిత్రలో ఈ రోజు జనవరి 2018 నెల మొత్తం

1 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
క్రొత్త సంవత్సరం ప్రారంభం అయేరోజు.----ప్రపంచ వ్యాప్తంగా క్రొత్త సంవత్సరం జరుపుకుంటారు
ముహమ్మద్ మక్కాను ఆక్రమించుకున్నరోజు.630ముహమ్మద్ మక్కాకు వెళ్ళి, దానిని రక్తం చిందించకుండా ఆక్రమించుకున్నాడు
మణిపూర్‌ రాష్ట్రం ఏర్పాటు.1972మణిపూర్‌ రాష్ట్రం అవతరించింది.
ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటు.1985ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది.
సెన్సెక్స్.1986బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భార సూచీ ప్రారంభించబడింది.
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాన్‌కి మూన్.2007ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాన్‌కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
మహారాజా చందు లాల్.1766హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (మ.1845)
బుడ్డా వెంగళరెడ్డి.18401866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (మ.1900)
మహదేవ్ దేశాయ్.1892భారత స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రచయిత. (మ.1942)
సత్యేంద్రనాథ్ బోస్.1894బెంగాలి గణిత శాస్త్రవేత్త.
లంక సుందరం.1905భారత పార్లమెంటు సభ్యులు మరియు అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో నిపుణులు.
చర్ల గణపతిశాస్త్రి.1909వేద పండితులు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (మ.1996)
ఎల్లాప్రగడ సీతాకుమారి.1911ప్రముఖ కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు.
అబ్దుల్ సత్తార్ ఈది.1928పాకిస్థాన్‌కు చెందిన ప్రఖ్యాత సంఘసేవకుడు మరియు దాత. (మ.2016)
తిరుమల శ్రీనివాసాచార్య1938గీతాలు, సాహిత్యవ్యాస సంకలనాలు, రుబాయీల రచయిత.
దుర్గాప్రసాద్ ఓజా.1961ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త.
అబ్దుల్‌ హకీం జానీ షేక్‌.1963బాలసాహితీవేత్త.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
జొహాన్ బెర్నౌలీ.1748స్విట్జెర్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త.
అహమ్మద్ షా బహదూర్.177513 వ మొఘల్ చక్రవర్తి. (జ.1725)
జొహాన్ క్రిస్టియన్ బాక్,1782జెర్మనీకు చెందిన సంగీత కళాకారుడు
పానుగంటి లక్ష్మీ నరసింహరావు.1940ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)
శాంతిస్వరూప్‌ భట్నాగర్‌.1955ప్రముఖ రసాయనశాస్త్రవేత్త. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్‌ అవార్డును ఏర్పాటు చేసారు
చాగంటి సోమయాజులు.1994ప్రముఖ తెలుగు రచయిత. (జ.1915)
యూగీన్ విగ్నెర్.1995హంగేరీకు చెందిన, నోబెల్ బహుమతి గెలుచుకున్న భౌతిక శాస్త్రవేత్త
పుట్టపర్తి నారాయణాచార్యులు1990తెలుగు కవి. (జ.1914)
2 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
భారతరత్న పురస్కారం స్థాపించబడినరోజు.1954భారతరత్న పురస్కారం భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
కె.ఎం.మాథ్యూ.1917మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (మ.2010)
బత్తిని మొగిలయ్య గౌడ్.1918తెలంగాణాకు చెందిన సాతంత్ర్య పోరాట యోధుడు. (మ.1946)
ఐజాక్ అసిమోవ్.1920అమెరికన్ రచయిత మరియు బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (మ.1992)
మల్లవరపు జాన్1927ప్రసిద్ధ తెలుగు కవి. (మ.2006)
ఓగేటి అచ్యుతరామశాస్త్రి.1932పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు మరియు గ్రంథకర్త.
మహారాణి చక్రవర్తి.1937భారతీయ అణు జీవశాస్త్రజ్ఞురాలు.
ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం(ఎ.వి.ఎస్)1957తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. (మ.2013)
ఆహుతి ప్రసాద్.1958ప్రముఖ సినిమా నటుడు. (మ.2015)
కీర్తి ఆజాద్.1959భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
రామణ్ లాంబా.1960భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (మ.1998)
అరుణ్ సాగర్.1967సీనియర్ జర్నలిస్ట్ మరియు కవి. (మ.2016)

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
ఆదిభట్ల నారాయణదాసు.1945హరికథా పితామహుడు. (జ.1864)
ముప్పవరపు భీమారావు.1969ప్రముఖ రంగస్థల నటుడు (జ.1909)
పిలకా గణపతిశాస్త్రి.1983కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (జ.1911)
కల్లూరి చంద్రమౌళి.1992స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (జ.1898)
వల్లంపాటి వెంకటసుబ్బయ్య.2007ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు. (జ.1937)
గుండవరపు సుబ్బారావు.2011అభ్యుదయ కవి, విప్లవ గీతాల రచయిత.
వసంత్ గోవారికర్.2015ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ మరియు పద్మభూషణ అవార్డుల గ్రహీత.(జ.1933)
ఎ.బి.బర్ధన్.2016భారత కమ్యూనిష్టు పార్టీ సీనియర్ నాయకుడు. (జ.1924)
కాకాని చక్రపాణి.2017ప్రముఖ కథారచయిత, నవలాకారుడు మరియు అనువాదకుడు. (జ.1942)
3 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించిన రవిశాస్త్రి.1985రవిశాస్త్రి ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
ఐరోపా లోమార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టినరోజు.1999ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.
ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా సూర్జీత్ సింగ్ బర్నాలా.2003ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా సూర్జీత్ సింగ్ బర్నాలా నియమితులయ్యాడు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
సావిత్రిబాయి ఫూలే.1831భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి.
జె.ఆర్.ఆర్.టోల్కీన్.1892ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు. (మ.1973)
నిడుదవోలు వేంకటరావు.1903సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1982)
ఐతా చంద్రయ్య.1948తెలంగాణా ప్రాంతానికి చెందిన కవి,రచయిత.
నవనీత్ కౌర్.1986మలయాళ సినిమా నటి. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
బ్రహ్మ ప్రకాష్.1984ప్రసిద్ధ మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1912)
క్రొవ్విడి లింగరాజు.1986స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904)
కోగంటి రాధాకృష్ణమూర్తి.1987ప్రముఖ రచయిత, సంపాదకుడు, హేతువాది. (జ.1914)
డి.రామలింగం.1993ప్రముఖ రచయిత. (జ.1924)
అల్లం శేషగిరిరావు.2000ప్రముఖ తెలుగు కథారచయిత. (జ.1934)
సతీష్ ధావన్.2002భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (జ.1920)
4 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
GIFT అనే ప్రక్రియ ద్వారా భారతదేశపు మొట్టమొదటి శిశువు జననం.1988గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్‍ఫర్ (GIFT) అనే ప్రక్రియ ద్వారా భారతదేశపు మొట్టమొదటి శిశువు జననం.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
ఐజాక్ న్యూటన్.1643సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1727)
లూయీ బ్రెయిలీ.1809ఫ్రెంచ్ విద్యావేత్త మరియు బ్రెయిలీ లిపి సృష్టికర్త. (మ.1852)
పాకాల తిరుమల్ రెడ్డి.1915ప్రముఖ చిత్రకారుడు. (మ.1996)
కోటంరాజు సత్యనారాయణ శర్మ.1926బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు రచయిత.
మెట్ల సత్యనారాయణ రావు.1942ప్రముఖ రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు.(మ.2015)
ఎస్.కె. మిశ్రో.1945నటుడు, నాటక రచయిత, దర్శకుడు.
గురుదాస్ మాన్.1957పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు, రచయిత, నృత్య దర్శకుడు, మరియు నటుడు.
మే-బ్రిట్ మోసర్.1963నార్వే దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత.
జీవా.1984ప్రముఖ భారతీయ నటుడు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
గోపాలస్వామి దొరస్వామి నాయుడు.1974ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా ప్రసిద్ధుడు. (జ.1893)
కోరాడ నరసింహారావు.2007ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1936)
ఆహుతి ప్రసాద్.2015ప్రముఖ తెలుగు సినీ నటుడు. (జ.1958)
సరోష్ హోమీ కపాడియా.2016భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (జ.1947)
5 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
X-కిరణాలు కనుగొన్న విలియం రాంట్జెన్.1896విలియం రాంట్జెన్ X-కిరణాలు కనుగొన్నట్టు ఆస్ట్రేలియా దినపత్రికలో ప్రచురితమయినది.
అమ్మకపు పన్ను చట్టం అమలు.1957భారతదేశంలో అమ్మకపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది.
మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగినరోజు.1971మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది - ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
షాజహాన్.1592మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (మ.1666)
పరమహంస యోగానంద.1893భారతదేశంలో ప్రముఖ గురువు. (మ.1952)
ఆర్. కృష్ణసామి నాయుడు.1902రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1937)
బెజవాడ పాపిరెడ్డి.1927రాజకీయ నాయకుడు. (మ.2002)
కె.ఎస్.ఆర్.దాస్.1936తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. (మ.2012)
వేగుంట మోహనప్రసాద్.1942ప్రముఖ కవి, రచయిత. (మ.2011)
మమతా బెనర్జీ.1955మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి.
ఉదయ్ చోప్రా.1973బాలీవుడ్ నటుడు, నిర్మాత, సహాయ దర్శకుడు.
దీపిక పడుకొనే.1986భారతీయ సూపర్ మోడల్ మరియు బాలీవుడ్ నటి.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
బాబర్.1531మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (జ.1483)
గరికపాటి మల్లావధాని.1985స్వాతంత్ర్య సమరయోధులు, కవి, సంస్కృతాంధ్ర పండితులు. (జ.1899)
బరాటం నీలకంఠస్వామి.2007ఆధ్యాత్మిక వేత్త. (జ.1918)
గణేష్ పాత్రో.2015ప్రముఖ నాటక, సినీ రచయిత. (జ.1945)
6 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
మదర్ తెరెసా భారతదేశంలోని రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టినరోజు1929మదర్ తెరెసా భారతదేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు మరియు రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
బాలశాస్త్రి జంబేకర్.1812భారతీయ సంఘ సంస్కర్త.
బయ్యా నరసింహేశ్వరశర్మ.1867స్వాతంత్ర్య సమరయోధుడు, వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడు. మితవాది మరియు దాత
G. N. బాలసుబ్రహ్మణ్యం.1910భారత కర్ణాటక సంగీత విద్వాంసుడు. (మ.1960)
బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి.1932ప్రముఖ సంగీత విద్వాంసులు మరియు రేడియో కళాకారులు.
జి. మునిరత్నం నాయుడు.1936సామాజిక కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
కపిల్ దేవ్.1959క్రికెట్ ఆటలో భారతదేశపు అత్యంత గొప్ప ఆల్‌రౌండర్.
ఎ.ఆర్.రెహమాన్.1966సంగీత దర్శకులు.
లూయీ బ్రెయిలీ.1852ఫ్రెంచ్ విద్యావేత్త మరియు బ్రెయిలీ లిపి సృష్టికర్త. (జ.1809)

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
త్యాగయ్య.1847ప్రసిద్ధ వాగ్గేయకారుడు. (జ.1767)
గ్రెగర్ మెండల్.1884జన్యు శాస్త్రములో జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త. (జ.1822)
థియోడర్ రూజ్‌వెల్ట్.1919అమెరికా 26వ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నాయకుడు. (జ.1858)
చింతా వెంకట్రామయ్య.1949కూచిపూడికి యక్షగాన సొబగులు అద్దిన అపర నాట్య గురువు.
బాడిగ వెంకట నరసింహారావు.1994ప్రముఖ కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (జ.1913)
జీ.ఎం.షా.2009జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.
ఎస్. టి. జ్ఞానానంద కవి.2011ప్రముఖ తెలుగు రచయిత. (జ.1922)
మార్పు బాలకృష్ణమ్మ.2013ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (జ.1930)
ఉదయ్ కిరణ్.2014తెలుగు మరియు తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (జ.1980)
ఓం పురి2017ప్రముఖ భారతీయ చలనచిత్ర నటుడు. (జ.1950)
7 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
జాతీయ సైన్సు అకాడమీ స్థాపన1935భారత జాతీయ సైన్సు అకాడమీని కలకత్తాలో నెలకొల్పారు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
శశికళ కకొడ్కర్.1935గోవాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. (మ.2016)
దొడ్డపనేని ఇందిర.1937ప్రముఖ రాజకీయవేత్త మరియు మంత్రివర్యులు. (మ.1987)
శాంతా సిన్హా.1950సంఘ సంస్కర్త, బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత.
ఎస్.పి.బి.చరణ్.1972భారతీయ చలనచిత్ర నేపథ్యగాయకుడు, నటుడు, నిర్మాత.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి.1920ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (జ.1877)
బెజవాడ పాపిరెడ్డి.2002రాజకీయ నాయకుడు. (జ.1927)
ప్రమోద్ కరణ్ సేథీ.2008జైపూర్ పాదం సృష్టికర్త. (జ.1927)
ముఫ్తీ మహమ్మద్ సయ్యద్.2016జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (జ.1936)
8 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
సుల్తాన్‌ మహ్మద్‌ ఘజనీ సోమనాథ్‌ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు.1025సుల్తాన్‌ మహ్మద్‌ ఘజనీ సోమనాథ్‌ దేవాలయాన్ని దోచుకొని నేలమట్టం చేయించాడు. స్వయంగా తానే ఆలయంలోని జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశాడు.
అమెరికన్‌ మ్యూజియం నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం 'స్టార్‌ ఆఫ్‌ ఇండియా' తిరిగి లభ్యం.1965అమెరికన్‌ మ్యూజియం ఆఫ్‌ నేచురల్‌ హిస్టరీ నుంచి చోరీకి గురైన ప్రపంచ ప్రసిద్ధ వజ్రం 'స్టార్‌ ఆఫ్‌ ఇండియా' తిరిగి లభ్యమైంది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
మామిడిపూడి వేంకటరంగయ్య.1889ప్రముఖ రచయిత, విద్యావేత్త, మరియు ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. (మ.1982)
చెలమచెర్ల రంగాచార్యులు.1912సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, అధ్యాపకులు, రచయిత. (మ.1972)
సుహార్తో.1921ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)
స్టీఫెన్ విలియం హాకింగ్.1942ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త
డేవిడ్ బౌవీ.1947ఆంగ్ల సంగీత విద్వాంసుడు, నటుడు, రికార్డ్ నిర్మాత మరియు అరేంజర్. (మ.2016)
భూమా నాగిరెడ్డి.1964ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.2017)
పసునూరి రవీందర్.1980కవి, రచయిత.
నందమూరి తారకరత్న.1983తెలుగు సినిమా నటుడు.
తరుణ్.1983తెలుగు సినిమా నటుడు
గెలీలియో.1642ప్రముఖ ఇటలీ ఖగోళ శాస్త్రవేత్త . (జ.1564)

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
గెడ్డాపు సత్యం.2015ప్రముఖ పద్యకవి, సాహితీవేత్త.
9 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
ప్రవాస భారతీయుల దినోత్సవం.---=1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు తిరిగివచ్చిన ఈ తేదీని, 2003 నుండి ప్రభుత్వం అలా జరుపుతున్నది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
హరగోవింద్ ఖురానా.1922నోబెల్‌ బహుమతి గ్రహీత
జిమ్మీ ఆడమ్స్.1965వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
మిట్టపల్లి సురేందర్.1985తెలుగు జానపద, సినీ గీతరచయిత.
దేవేంద్ర హర్న199525 వేళ్ళతో (12 చేతివేళ్ళు, 13 కాలి వేళ్ళు) ఇండియాలో జననం. మరొక వ్యక్తి ప్రణమ్య మెనారియకి కూడా 25 వేళ్ళు ఉన్నాయి.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
10 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
నానాజాతి సమితిలో భారత్కు సభ్యత్వం.1920నానాజాతి సమితిలో భారత్ సభ్యత్వం పొందింది.
ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహారావు పదవీ విరమణ.1973ఆంధ్రప్రదేశ్రాష్ట్రం ఐదవ ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహారావు పదవీ విరమణ (1971 సెప్టెంబరు 30 నుంచి 1973 జనవరి 10 వరకు).

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
పింగళి లక్ష్మీకాంతం.1894ప్రసిద్ధ తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు.[మ.1972]
సి.సుబ్రమణ్యం.1910భారతదేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ చేసిన వ్యక్తి, భారత రత్న గ్రహీత.
ధూళిపూడి ఆంజనేయులు.1924సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు సంపాదకులు.
డొనాల్డ్ నూత్1938కంప్యూటర్ శాస్త్రవేత్త మరియు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విశ్రాంత ప్రొఫెసర్.
యేసుదాస్.1940భారత దేశ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసుడు.
అల్లు అరవింద్.1949భారత చలన చిత్ర నిర్మాత.
కస్తూరి మురళీకృష్ణ.1965చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైం మొదలైన పలు విభాగాలలో రచనలు చేశారు.
మురళీ నాయర్.1966భారత సినీ దర్శకులు.
హృతిక్ రోషన్.1974సినీ నటుడు.
ద్రష్టి దామీ.1985భారతీయ టీవీ నటి, మోడల్, నృత్యకళాకారిణి.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
కరోలస్ లిన్నేయస్.1778ప్రముఖ స్వీడన్ జీవ శాస్త్రవేత్త మరియు వైద్యుడు.
అడ్రియన్ మేరీ లెజెండ్రీ.1883ఒక ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త.
పింగళి లక్ష్మీకాంతం.1972ప్రసిద్ధ తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. (జ.1894)
ముక్కామల కృష్ణమూర్తి.1987తెలుగు చలన చిత్ర నటుడు మరియు దర్శకుడు.
డేవిడ్ బౌవీ.2016బ్రిటీష్ పాప్ మరియు రాక్ గాయకుడు, గ్రామీ అవార్డు విజేత (జ.1947)
పి.ఆర్.రాజు.2016ప్రముఖ చిత్రకారుడు, కేంద్ర లలిత కళా అకాడమీ సభ్యుడు (జ.1928)
11 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
వ్యాపారం చేసుకొనేందుకు ఈస్టిండియా కంపెనీకి మొఘల్‌ చక్రవర్తి జహాంగీ అనుమతి.1613సూరత్‌లో వ్యాపారం చేసుకొనేందుకు అర్థించిన ఈస్టిండియా కంపెనీకి మొఘల్‌ చక్రవర్తి జహాంగీర్ అనుమతులిచ్చాడు.
9వ మొఘల్ చక్రవర్తిగా ఫర్రుక్‌సియార్ కి రాజ్యాధికారం.17139వ మొఘల్ చక్రవర్తిగా ఫర్రుక్‌సియార్ రాజ్యాధికారాన్ని చేపట్టాడు.
మొదటిసారి చక్కెర వ్యాధి (డయాబెటిస్) రోగులకు ఇన్సులిన్ వాడకం.1922మొదటిసారి చక్కెర వ్యాధి (డయాబెటిస్) రోగులకు ఇన్సులిన్ని ఉపయోగించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు.1958ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. 1932లోనే నిజాం ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో 27 బస్సులూ 166 మంది సిబ్బందితో ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థను నెలకొల్పినా అది నిజాంరైల్వేలో భాగంగా ఉండేది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ.1960ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ (1956 నవంబరు 1 నుంచి 1960 జనవరి 11 వరకు).
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకారం.1960ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకారం (1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 29 వరకు).

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
శ్రీనివాస్ రామడుగుల.1968కవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారు, భోపాల్ లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు
రాహుల్ ద్రవిడ్.1973భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
రావి కొండలరావు,1932తెలుగు సినిమా నటుడు మరియు రచయిత.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
లాల్ బహాదుర్ శాస్త్రి,1966భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (జ.1904)
ఘనశ్యాం దాస్ బిర్లా.1983భారతపారిశ్రామిక వేత్త మరియు విద్యావేత్త.
ఎడ్మండ్ హిల్లరీ.2008టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు. (జ.1919)
వీరమాచనేని మధుసూదనరావు.2012తెలుగు సినిమా దర్శకులు, ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె.2016ప్రముఖ రచయిత, తెలుగు పండితులు. (జ.1936)
పల్లెంపాటి వెంకటేశ్వర్లు.2016ప్రముఖ పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు. (జ.1927)
12 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
మొట్టమొదటి ఎక్స్-రే తీసినరోజు.1896అమెరికాకు చెందిన డా.హెన్రీ.యెల్.స్మిథ్ మొట్టమొదటి ఎక్స్-రే తీశాడు. చేతిలో దిగబడిన ఒక్క బుల్లెట్ను ఇలా తీశాడు.
రేడియో సందేశాలను ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేసినరోజు.1908చాలా దూర ప్రాంతాలకు రేడియో సందేశాలను ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేసారు.
బోయింగ్ 747 విమానం సేవలు అందించడం ప్రారంభం.1970బోయింగ్ 747 విమానం ప్రయాణీకులకు సేవలు అందించడం ప్రారంభించింది.
ఐ.ఎన్.ఎస్. సింధు ధ్వజ్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.1987ఐ.ఎన్.ఎస్. సింధు ధ్వజ్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరింది.
జాతీయ యువజన దినోత్సవం.----భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానంద జన్మించిన జనవరి 12 న భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామీ వివేకానంద జవవరి 12, 1863 న జన్మించాడు. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
స్వామి వివేకానంద.1863భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు (మ.1902).
యల్లాప్రగడ సుబ్బారావు.1895ప్రముఖ వైద్య శాస్త్రవేత్త (మ.1948).
మహర్షి మహేశ్ యోగి.1917ప్రముఖ ఆధ్యాత్మిక గురువు (మ.2008)
ముఫ్తీ మహమ్మద్ సయ్యద్.1936జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (మ.2016)
ఎం.వీరప్ప మొయిలీ.1940కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.
గుండప్ప విశ్వనాథ్.1949భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు.
రిచీ రిచర్డ్‌సన్.1962వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
జెఫ్ బెజోస్.1964అమెజాన్.కాం యొక్క స్థాపకుడు, అధ్యక్షుడు, ప్రధాన కార్యనిర్వాహణా అధికారి మరియు అమెజాన్.కాం పాలక మండలి సభాపతి.
ద్రోణవల్లి హారిక.1991ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
చెళ్ళపిళ్ళ సత్యం.1989తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకుడు (జ.1933).
కుమార్ గంధర్వ.1992సాంప్రదాయ సంగీత కళాకారుడు (జ.1924).
రామకృష్ణ హెగ్డే.2004కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి(1926).
అమ్రీష్ పురి.2005ప్రముఖ భారత సినిమా నటుడు (జ.1932).
వి.బి.రాజేంద్రప్రసాద్.2015తెలుగు, తమిళ నిర్మాత, దర్శకుడు (జ.1932).
13 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టినరోజు.1948గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈ దీక్షకు పూనుకున్నాడు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
మెల్విన్ జోన్స్.1879లయన్స్ క్లబ్ వ్యవస్థను స్థాపికుడు
నల్లా రెడ్డి నాయుడు.1917ప్రముఖ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు. (మ.1982)
మర్రి చెన్నారెడ్డి.1919ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1996)
శివకుమార్ శర్మ.1938ప్రముఖ సంతూర్ వాద్య సంగీత విధ్వాంసుడు
అంబటి బ్రాహ్మణయ్య.1940ప్రముఖ రాజకీయ వేత్త.
రాకేష్ శర్మ.1949అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
హెన్రీ లాంగ్లోయిస్.1977అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (జ.1914)
అంజలీదేవి.2014తెలుగు సినిమా నటీమణి. (జ.1927)
అద్దేపల్లి రామమోహనరావు.2016తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. (జ.1936)
జె.ఎఫ్.ఆర్.జాకబ్.2016భారత సైనిక దళంలో మాజీ లెప్టినెంటు జనరల్ మరియు గోవా, పంజాబ్ రాష్ట్రాలకు మాజీ గవర్నర్. (జ.1923)
అంగర సూర్యారావు.2017ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. (జ.1927)
14 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
'క్లారినెట్‌' వాద్యాన్ని రూపొందించిన జాన్‌ సి. డెన్నర్‌.1690జర్మనీలోని న్యూరెంబర్గ్‌కు చెందిన జాన్‌ సి. డెన్నర్‌ 'క్లారినెట్‌' వాద్యాన్ని రూపొందించారు.
పాండిచ్చేరిని బ్రిటిష్‌ కెప్టెన్‌ ఐరీకూట్‌ (Sir Eyre Coote) స్వాధీనం చేసుకున్నరోజు.1760ఫ్రెంచి వారి అధీనంలో ఉన్న పాండిచ్చేరిని బ్రిటిష్‌ కెప్టెన్‌ ఐరీకూట్‌ (Sir Eyre Coote) స్వాధీనం చేసుకున్నాడు.
మూడో పానిపట్టు యుద్ధం జరిగింది.1761మరాఠాలూ అఫ్గాన్ల మధ్య మూడో పానిపట్టు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అహ్మద్‌షా అబ్దాలీ సేన విజయం సాధించింది.
మద్రాసు రాష్ట్రం పేరు తమిళనాడుగా మార్పు.1969మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చారు.
ఎం.ఎస్.సుబ్బలక్ష్మికి భారతరత్న పురస్కారం.1998గానకోకిల ఎం.ఎస్.సుబ్బలక్ష్మికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
న్యాపతి సుబ్బారావు.1856స్వాతంత్య్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు. (మ. 1941]
సి.డి.దేశ్‌ముఖ్.1896భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త. (మ.1982)
టిల్లీ అల్సెన్.1912అమెరికన్ రచయిత్రి (మ.2007)
కె.బి. తిలక్.1926స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (మ.2010)
మహా శ్వేతాదేవి.1926సుప్రసిద్ధ నవలా రచయిత మరియు సామాజిక కార్యకర్త. (మ2016)
చిత్తజల్లు వరహాలరావు.1930నాస్తికయుగం మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులుగా పనిచేశారు
రావు గోపాలరావు.1937ప్రముఖ తెలుగు సినిమా నటుడు. (మ.1994)
శోభన్ బాబు.1937ప్రముఖ తెలుగు కథానాయకుడు. (మ.2008)
ఇందిరా నాథ్.1938సుప్రసిద్ధ భారతీయ మహిళా శాస్త్రవేత్త
జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి.1951సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (మ.2001)
నాగభైరవ జయప్రకాశ్‌ నారాయణ్‌.1956లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు
నారాయణ్ కార్తికేయన్.1977భారతదేశానికి చెందిన మొదటి ఫార్ములా వన్ మోటార్ రేసింగ్ డ్రైవరు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
జయశంకర్ ప్రసాద్.1937ఆధునిక హిందీ సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తుల్లో ఒకరు
నారు నాగ నార్య.19731949నుండి సాహిత్యంవైపు దృష్టి మరలించాడు. ఇతనికి వైద్యవిద్యలో ప్రవేశం ఉంది.
కేసనపల్లి లక్ష్మణకవి.1979సహజకవి, పండితుడు, విమర్శకుడు మరియు పౌరాణికుడు. (జ.1902)
ముదిగొండ లింగమూర్తి.1940పాత తరానికి చెందిన నటుడు. హాస్యం, క్రౌర్యం, శోకం లాంటి అన్ని పాత్రలలో రాణించిన అద్భుతమైన సహాయ నటుడు.
మౌలానా అబ్దుల్‌ రహీం.2016ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (జ.1935)
సూర్జీత్ సింగ్ బర్నాలా.2017ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1925)
15 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
భారత సైనిక దినోత్సవం.----అనేక పద్దతుల్లో అహింసా పోరాటాలు నిర్వహించి స్వాతంత్ర్య సమరయోధులు భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్ర్యాన్ని సముపార్జించి పెడితె ... ప్రజాసామ్య భారతాన్ని మనదేశ సైనికులు కంటికి రెప్పలా కాపాడుకొస్తున్నారు . 1948 లో చిట్టచివరి బ్రిటిష్ కమాండర్ ' సర్ ఫ్రాన్సిస్ బచ్చర్ ' నుంచి భారతీయ సైన్యం తొలి కమాండర్-ఇన్‌-చీప్ గా లెఫ్టినెంట్ జనరల్ కె.ఎం.కరియప్ప బాధ్యతలు స్వీకరించారు . అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం " జనవరి 15 వ తేదీన " - " ఆర్మీ డే " ని నిర్వహిస్తారు .
అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం నిర్మాణం పూర్తి.1943ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం 'ద పెంటగాన్‌' (అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం) నిర్మాణం పూర్తయింది.
భారత వాయుసేనకు సైన్యంతో సమాన హోదా.1966భారత వాయుసేన (ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్) కు సైన్యంతో సమాన హోదా లభించింది.
వికీపీడియాను ఏర్పాటు.2001జిమ్మీ వేల్స్‌, లారీ సాంగర్‌లు కొంత మంది ఔత్సాహికులతో కలిసి వికీపీడియాను ఆవిష్కరించారు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
త్రిపురనేని రామస్వామి.1887ప్రముఖ సంఘసంస్కర్త. (మ.1943)
చాగంటి సోమయాజులు.1915ఈయన రాసిన చాలా కథలు హింది, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళ, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. (మ.1994)
బాబాసాహెబ్ భోసలే.1912భారత దేశము, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్.1929అమెరికాకు చెందిన పాస్టర్, ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు,
వి. ఎస్. రమాదేవి.1934భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (మ.2013)
జనువాడ రామస్వామి.1952హృదయాలను సూటిగా తాకే శిల్ప విన్యాసంతో వచన కవితలు రచించే కొద్దిమంది కవులలో ఒకరు, పుస్తకాలు మస్తిష్కానికి పదునుపెట్టే ఆకురాళ్లు’ అని చెప్పిన వ్యక్తి
మాయావతి.1956రాజకీయవేత్తి, భారత దేశము
తాతా రమేశ్ బాబు.1960తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు మరియు చిత్రలేఖనోపాధ్యాయుడు. (మ.2017)
శైలజామిత్ర.1966తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ.చదివింది. జర్నలిజంలో స్నాతకోత్తర డిప్లొమా చేసింది, వివిధ పత్రికలలో కవితలు, వ్యాసాలు, కథలు, నవలలు ప్రచురించింది.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
గిడుగు రామమూర్తి.1940వాడుక భాష ఉద్యమ పిత.
న్యాపతి సుబ్బారావు.1941స్వాతంత్య్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు [జననము. 1856]
గుల్జారీలాల్ నందా.1998పూర్వ తాత్కాలిక ప్రధానమంత్రి.
హొమాయ్ వ్యరవాలా.2012భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (జ.1913)
16 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్.2010ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా ఇ.ఎస్.ఎల్.నరసింహన్ నియమించబడ్డాడు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
పరుచూరి హనుమంతరావు.1624ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు.ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. [మ. 2015]

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
మహాదేవ గోవింద రనడే.1901భారత జాతీయోద్యమ నాయకుడు.
కోడి రామమూర్తి.1938ప్రముఖ మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందిన
త్రిపురనేని రామస్వామి.1943ప్రముఖ సంఘసంస్కర్త, కవిరాజు. (జ.1887)
ఎల్.కె.ఝా.1988భారతదేశపు ఆర్థిక వేత్త మరియు భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి. (జ.1913)
అనిల్ గంగూలీ.2016ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, రచయిత. (జ.1933)
17 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి భారతీయుడు1989మొదటిసారి ఒక భారతీయుడు - కల్నల్ జె.కె.బజాజ్ - దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు.
బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు.2008టెస్ట్ క్రికెట్‌లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు.
ఎం.జి.రామచంద్రన్‌1917సినిమా నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (మ.1987)

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
బెంజమిన్ ఫ్రాంక్లిన్1706అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని మరియు రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు (మ.1790)
జార్జ్ స్టిగ్లర్1911ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
ఎల్.వి.ప్రసాద్1908తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
ముహమ్మద్ ఆలీ,1942విశ్వవిఖ్యాత బాక్సింగ్ క్రీడాకారుడు. (మ.2016)
మడిపల్లి భద్రయ్య1945తెలంగాణ కవి, రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
శాంతకుమారి2006పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతం నేర్పించేది. పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు,
బాబీ ఫిషర్2008చదరంగం క్రీడాకారుడు. (జ.1943)
జ్యోతిబసు2010పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1914)
వి.రామారావు2016సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (జ.1935)
18 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి ప్రదర్శించబడింది.1896X-కిరణములు ఉత్పత్తి చేసే యంత్రం మొదటిసారి హె.ఎల్.స్మిత్ ద్వారా ప్రదర్శించబడింది.
భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడింది.1927భారత పార్లమెంటు భవనం ప్రారంభించబడినరోజు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
నాళం కృష్ణారావు.1881సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (మ.1961)
సుందరం బాలచందర్1927సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు. (మ.1990)
అదృష్టదీపక్.1950చరిత్ర అధ్యాపనం, హేతువాది సాహిత్యం, నాటకాలు, సినిమాలు
వీరప్పన్1952చందనం చెట్ల స్మగ్లర్
వినోద్ కాంబ్లి1972భారత క్రికెట్ ఆటగాడు,
అపర్ణ పోపట్.1978భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
జాన్ టేలర్.1862అమెరికా మాజీ అధ్యక్షుడు
నాళం కృష్ణారావు1961సంఘ సంస్కర్త. గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు."మానవసేవ" పత్రిక సంపాదకులు. స్వాతంత్ర్య సమర యోధుడు. భాషావేత్త.
నారు నాగ నార్య1973సాహితీవేత్త. (జ.1903)
హువాంగ్ గ్జియాన్ హన్1982చైనాకు చెందిన విద్యావేత్త,చరిత్రకారుడు. (జ.1899)
నందమూరి తారక రామారావు1996ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి. (జ. 1923)
హరి వంశ రాయ్ బచ్చన్2003ప్రముఖ హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (జ.1907)
19 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
భారతదేశానికి మూడవ ప్రధాన మంత్రిగా ఎన్నికయిన ఇందిరా గాంధీ.1966ఇందిరా గాంధీ భారతదేశానికి మూడవ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు
మౌస్‌నూ కలిగి ఉన్న తొలి పర్సనల్‌ కంప్యూటర్ విడుదల చేసిన ఆపిల్ కంపెనీ.1983గ్రాఫికల్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ నూమౌస్‌నూ కలిగి ఉన్న తొలి పర్సనల్‌ కంప్యూటర్ 'ఆపిల్‌ లిసా'ను ఆపిల్‌ కంప్యూటర్స్ సంస్థ విడుదల చేసింది.
ప్రప్రథమంగా పైనుండి తీగలు గల విద్యుత్ వ్యవస్థ ప్రారంభించబడింది.1883ప్రప్రథమంగా పైనుండి తీగలు గల విద్యుత్ వ్యవస్థ థామస్ ఆల్వా ఎడిసన్ ద్వారా తయారు చేయబడి రోసెల్లీ, న్యూజెర్సీలో ప్రారంభించబడింది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
జేమ్స్ వాట్1736ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త (మ.1819)
వావిలాల సోమయాజులు1918తెలుగు పండితుడు, రచయిత, వక్త మరియు విమర్శకుడు
బాలాంత్రపు రజనీకాంత రావు1920బహుముఖ ప్రఙ్ఞాశాలి. గాయకుడు, వాగ్గేయకారుడు, రచయిత, స్వరకర్త. తొలితరం సంగీత దర్శకుల్లో ఒకడు
సి.హెచ్.మోహనరావు1954రముఖ జీవ వైద్య పరిశోధకుడు. జీవ-వైద్యశాస్త్రానికి సంబంధించిన ఎన్నో కీలక పరిశోధనలు చేశారు
జీవా1965ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు
రాణా ప్రతాప్ సింగ్1597ఉదయపూర్ రాజు

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం.1905భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్(జ.1817)
దేవేంద్రనాథ్ ఠాగూర్1905భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ (జ.1817)
కొండూరు వీరరాఘవాచార్యులు1995ప్రముఖ తెలుగు సాహితీవేత్త, పండితుడు. (జ.1912)
అరూన్ టికేకర్2016సీనియర్‌ పాత్రికేయుడు, విద్యావేత్త.
యలమంచిలి హనుమంతరావు2016ఆల్‌ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (జ.1938)
యసుటారో కొయిడే2016112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (జ.1903)
20 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్ అప్సర ప్రారంభం.1957భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సరను ట్రాంబేలో ప్రారంభించారు.
అమెరికా 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్1993అమెరికా 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
అమెరికా 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా2009అమెరికా 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు చేపట్టారు.
భారత దేశములో మొబైల్ నంబర్ పొర్టబులిటీ సర్వీసు ప్రారంభం.2011ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొబైల్ నంబర్ పొర్టబులిటీ (Mobile Number Portability) సర్వీసుని ప్రారంభించారు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
బందా కనకలింగేశ్వరరావు1907సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (మ.1968)
బి.విఠలాచార్య1920'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు మరియు నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ బాషలలో 70 చిత్రాలను రూపొందించారు. (మ.1999)
కృష్ణంరాజు1940తెలుగు నటుడు, రాజకీయవేత్త.
విజయ నరేష్1960తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
పరవస్తు వెంకట రంగాచార్యులు,1900సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1822)
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్1988సరిహద్దు గాంధీగా పిలువబడిన స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1890)
సయ్యద్‌ హుసేన్‌ బాషా2008నాటక,చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత.(జ.1939)
తిరుమాని సత్యలింగ నాయకర్2016మాజీ ఎమ్మెల్యే, మత్స్యకార నాయకుడు. (జ.1935)
సుబ్రతా బోస్2016ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (జ.1932)
21 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పాటు.1972ఈరోజున మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అవతరణ దినోత్సవం జరుపుకుంటారు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి1915నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు
సత్యమూర్తి1939వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి.
ఎండ్లూరి సుధాకర్1959తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడు, పీఠాధిపతి.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
వ్లాదిమిర్ లెనిన్1924సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు.
జార్జ్ ఆర్వెల్1950బ్రిటీష్ రచయిత.
ఇ.వి.వి.సత్యనారాయణ2011తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత. (జ.1958)
ఎల్కోటి ఎల్లారెడ్డి2015మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ.1939)
మృణాళినీ సారాభాయి2016ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి (జ.1918)
పరశురామ ఘనాపాఠి2016ప్రఖ్యాత వేదపండితుడు. (జ.1914)
22 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది.1970బోయింగ్ 747 విమానం వాడుకలోకి వచ్చినరోజు.
భారత లోక్ సభ స్పీకర్గా బలరాం జక్కర్.1980భారత లోక్ సభ స్పీకర్గా బలరాం జక్కర్ పదవి స్వీకారం.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
అయ్యదేవర కాళేశ్వరరావు1882ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. (మ.1962)
మాడపాటి హనుమంతరావు1885మాడపాటి హనుమంతరావు (జనవరి 22, 1885 - నవంబరు 11, 1970) ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రచయిత. హనుమంతరావు 20వ శతాబ్ది తొలిదశకంలో హైదరాబాద్ రాజ్యంలోని తెలుగు ప్రాంతాల్లో (నేటి తెలంగాణ) ఆంధ్రోద్యమం వ్యాప్తిచేసేందుకు కృషిచేశారు. ఆయన చేసిన కృషికి గాను ఆంధ్ర పితామహుడు అన్న పేరును పొందారు.
విల్లా బ్రౌన్1906అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1992)
యూ థాంట్1909ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (మ.1974)
కొండపల్లి శేషగిరి రావు1924తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ద ఛిత్రకారుడు. (మ.2012)
వేటూరి సుందరరామ్మూర్తి1936సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
జమునా రాయలు1960పురుష పాత్రలను స్ర్తిలు పోషించడం, రంగస్థలం మీద పాత్రల పోషణలోనూ, దర్శకత్వ ప్రతిభలోనూ విజయ దుందుభి మ్రోగించారు.
డయాన్ లేన్1965అమెరికాకు చెందిన చిత్ర నటి.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
బ్రిటన్ రాణి విక్టోరియా1901బ్రిటీషు మహారాణి. (జ.1819).
గిడుగు రామమూర్తి1940తెలుగు భాషావేత్త. (జ.1863)
స్వామి రామానంద తీర్థ1972స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (జ.1903)
నందగిరి ఇందిరాదేవి2007స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘీక సేవకురాలు. (జ.1919)
అక్కినేని నాగేశ్వరరావు2014ప్రముఖ తెలుగు నటుడు మరియు నిర్మాత. (జ.1923)
పండిట్ శంకర్‌ ఘోష్‌2016భారతీయ తబలా కళాకారుడు. (జ.1935)
23 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
తళ్లికోట యుద్ధము1565తళ్ళికోట యుద్ధము లేదా రాక్షసి తంగడి యుద్ధం (1565 జనవరి 23) న విజయనగర సామ్రాజ్యానికి, దక్కన్ సుల్తానుల కూటమికి మధ్య జరిగింది. భారత చరిత్ర గతిని మార్చిన ప్రసిద్ధ యుద్ధాల్లో ఇది ఒకటి. ఈ యుద్ధం దక్షిణ భారతదేశాన చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యపు పతనానికి దారితీసింది.
జనతాపార్టీ ఏర్పాటు.1977'జనసంఘ్‌', 'భారతీయ లోక్‌దళ్‌', కాంగ్రెస్‌ (ఓ), 'స్వతంత్ర పార్టీ', 'సోషలిస్టు పార్టీ'లు కలిసి 'జనతాపార్టీ'గా ఏర్పడ్డాయి.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
వావిలికొలను సుబ్బారావు1863ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు (మ.1936)
హిల్డా మేరీ లాజరస్1890ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు. (మ.1978)
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ1893ప్రముఖ తెలుగు సాహితీకారులు. (మ.1979)
సుభాష్ చంద్రబోస్1897ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1945)
ముదిగొండ విశ్వనాధం1906ప్రముఖ గణితశాస్త్రజ్ఞడు మరియు శివపూజా దురంధురుడు. (మ.1984)
జానంపల్లి కుముదినీ దేవి1911వనపర్తి సంస్థానపు రాణి, రాజకీయ నాయకురాలు, హైదరాబాదు తొలి మహిళా మేయరు. (మ.2009)
ఆర్థర్ లూయీస్1915ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
బాల్ థాకరే1926శివసేన పార్టీ స్థాపకుడు. (మ.2012)

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
కె. అచ్యుతరెడ్డి1972స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు. (జ. 1914)
హిల్డా మేరీ లాజరస్1978ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణులు. (జ.1890)
ఎం. ఎస్. నారాయణ2015ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు. (జ.1951)
ఏ.సి.జోస్2016మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ అసెంబ్లీ స్పీకర్‌. (జ.1937)
24 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
బొబ్బిలి యుద్ధం జరిగినరోజు..1557బొబ్బిలి యుద్ధం ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ ఘట్టం. 1757 జనవరి 24న బొబ్బిలి సంస్థాన సైన్యానికి, ఫ్రెంచి, విజయనగర సంస్థాన సంయుక్త సైన్యానికీ మధ్య జరిగిన యుద్ధమే బొబ్బిలి యుద్ధంగా పేరుగాంచింది.
జాతీయ గీతంగా జనగణమన స్వీకరణ.1950జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ1966భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ నియమితులైనది.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
భీమవరపు నరసింహారావు1905తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (మ.1976)
కాటం లక్ష్మీనారాయణ1924స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
అమేడియో మొడిగ్లియాని1920ఇటాలియన్ కళాకారుడు.
హోమీ జహంగీర్‌ భాభా1966సుప్రసిద్ధ అణు శాస్త్రవేత్త.
ముదిగొండ లింగమూర్తి1980అలనాటి ప్రముఖ నటుడు.
కాంచనమాల1981అలనాటి అందాల నటి. (జ.1917)
పువ్వాడ శేషగిరిరావు1981ప్రముఖ తెలుగు కవి, పండితులు. (జ.1906)
పరిటాల రవి2005ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు. (జ.1958)
25 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
ప్రపంచంలోని అతిపెద్దదైన వజ్రం కనుకొనబడినరోజు.1905ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) వజ్రందక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది
సోవియట్ యూనియన్ ఏర్పాటు.1918రష్యన్ సామ్రాజ్యం నుండి "సోవియట్ యూనియన్" ఏర్పడింది.
18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ అవతరణ.1971హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది.
జాతీయ ఓటర్ల దినోత్సవము .----1950 జనవరి 25వ తేదీన భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని స్ఫురణకు తెచ్చేలా.. ఓటు హక్కు విలువను చాటి చెప్పేలా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
కొండవీటి వెంకటకవి1918ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత మరియు వ్యాసకర్త. (మ.1991)
కాకర్ల సుబ్బారావు1925రేడియాలజిస్ట్ మరియు హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్.
పి. అచ్యుతరాం1925ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998)
సంపత్ కుమార్1952ఆంధ్ర జాలరి, ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ డాన్సర్. (మ.1999)
నర్సింగ్ యాదవ్1968ప్రముఖ తెలుగు సినీ నటుడు
క్జేవీ1980బార్సెలోనా కొరకు ఆడే స్పానిష్ ఫుట్‌బాల్ మిడిల్ ఫీల్డర్ ఆటగాడు.
అలీసియా కీస్1981న్యూయార్క్‌కు చెందిన సంగీత విద్వాంసురాలు మరియు నటీమణి.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
పింగళి వెంకట రామారెడ్డి1953నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869)
పి.ఆదినారాయణరావు1991ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత. (జ.1914)
సంధ్యావందనం శ్రీనివాసరావు1994దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918)
కల్పనా రంజని2016ప్రముఖ మలయాళ సినిమా నటి (జ.1965)
26 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
భారత గణతంత్ర దినోత్సవం.1950భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26లో భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.జనవరి 26 నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు. జనవరి 26 న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి రాజగోపాలాచారి పదవీ విరమణ..1950స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి రాజగోపాలాచారి పదవీ విరమణ..
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరణ.1950ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.1950భారత సుప్రీం కోర్టు ఈరోజు నుండి పనిచెయ్యడం మొదలుపెట్టింది.
భారత రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్1950భారత రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ పదవిని స్వీకరించాడు.
జమ్మూ కాశ్మీరు రాష్ట్రం అవతరణ.1957జమ్మూ కాశ్మీరు రాష్ట్రం అవతరించింది.
భారత అధికార భాషగా హిందీ.1965హిందీ భాషను భారత అధికార భాషగా గుర్తించారు

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
ఆవంచ హరికిషన్1926నిజాం విమోచన ఉద్యమకారుడు .
వాండ్రంగి రామారావు1935తెలుగు సినీ రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత, వక్త, వ్యాఖ్యాత, రూపకకర్త, మరియు ఆకాశవాణి ప్రసంగికుడు
శివలాల్ యాదవ్1957భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు .
మల్లేశ్ బలష్టు1961కవి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు మరియు సినీ నటుడు.
రవితేజ1968నటుడు,తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు.
నవదీప్1985భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించాడు

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
జెన్స్ ఎస్మార్క్ డానిష్1839నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (జ.1763)
కొర్రపాటి గంగాధరరావు1986నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (జ.1922)
గుమ్మడి వెంకటేశ్వరరావు2010తెలుగు సినీనటుడు.
ఆర్.కె.లక్ష్మణ్2015ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (జ.1924)
27 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
మొట్టమొదటి సారి టెలివిజన్ ప్రదర్శన/1926మొట్టమొదటి సారి టెలివిజన్ను లండన్ లో ప్రదర్శించారు.
భారత్లో హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణ ప్రారంభం.1988భారత్లో హెలికాప్టర్ ద్వారా ఉత్తరాల రవాణాను ప్రారంభించారు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి1910రాజమండ్రికి చెందిన ప్రముఖ వేద విద్వాంసుడు.
పోతుకూచి సాంబశివరావు1928ప్రముఖ కవి, రచయిత, న్యాయవాది.
కోడూరి కౌసల్యాదేవి1936సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి.
చమిందా వాస్1974శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు.
డానియెల్ వెట్టోరీ1979ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
అనగాని భగవంతరావు.1986ప్రముఖ న్యాయవాది మరియు మంత్రివర్యులు. (జ.1923)
సుహార్తో2008ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (జ.1921)
ఆర్.వెంకట్రామన్2009భారత మాజీ రాష్ట్రపతి, ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1910)
దాసరి సుబ్రహ్మణ్యం2010చందమామ కథా రచయిత మరియు చందమామ తొలితరం సంపాదకవర్గ సభ్యుడు.
28 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదన1933ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
లాలా లజపతిరాయ్1865భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (మ.1928)
గిడుగు వెంకట సీతాపతి1885ప్రసిద్ధ భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. (మ.1965)
రాజారామన్న1929భారత అణు శాస్త్రవేత్త. (మ.2004)
పండిట్ జస్రాజ్1930హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు.
వినోద్ ఖోస్లా1955ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
బీరం మస్తాన్‌రావు2014రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (జ.1944)
గౌరు తిరుపతిరెడ్డి2016ప్రముఖ వాస్తునిపుణుడు (జ.1935)
అరిందమ్ సేన్‌గుప్తా2016ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్.
29 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
భారత్లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ ప్రచురణ.1780భారత్లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ లేక ఒరిజినల్ కలకత్తా జనరల్ ఎడ్వైజర్ ప్రచురింపబడింది.
రామకృష్ణ మఠం ప్రారంభం.1939రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
భారత సంగీత నాటక అకాడమీ స్థాపన.1953భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా రామేశ్వర్ ఠాకూర్ నియామకం.2006ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా రామేశ్వర్ ఠాకూర్ నియమితులయ్యాడు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
మొసలికంటి తిరుమలరావు1901ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు పార్లమెంటు సభ్యులు. (మ.1970)
అబ్దుస్ సలం19261979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (మ.1996)
పంగులూరి రామన్ సుబ్బారావు1932ప్రఖ్యాత ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు,1987 నుండి 1990 వరకు టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షుడు.
వేటూరి సుందరరామ్మూర్తి1936తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
బైరిశెట్టి భాస్కరరావు1936ప్రముఖ సినీ దర్శకుడు. (మ.2014)
రేవూరి అనంత పద్మనాభరావు1947కవి, నవలా రచయిత, వ్యాసకర్తగా ప్రసిద్ధులు.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
రాం నివాస్ మీర్థా2010భారతదేశపు మాజీ కేంద్ర మంత్రి
చోళ లింగయ్య2010తెలంగాణ పోరాట యోధుడు.
30 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
అమరవీరుల సంస్మరణ దినం----ఈ రోజున భారత దేశమంతటా, 11 గంటలకి, సైరన్ మోగుతుంది. భారత దేశ ప్రజలు అందరూ స్వాతంత్ర్య పోరాటములో ప్రాణాలు విడిచిన అమర వీరులకు 2 నిమిషములు మౌనం పాటించి 'శ్రద్ధాంజలి' సమర్పిస్తారు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
కందుకూరి రామభద్రరావు1905ప్రముఖ కవి
సి.సుబ్రమణ్యం1910సుప్రసిద్ధ భారతీయుడు, భారతరత్న గ్రహీత. (మ.2000)
బెండపూడి వెంకట సత్యనారాయణ1927ప్రముఖ చర్మవైద్యులు. (మ.2005)
డిమిటార్ బెర్బటోవ్1981బల్గేరియాకు చెందిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
మహాత్మా గాంధీ1948మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 2, 1869 - జనవరి 30, 1948) భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు.
త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి1981ప్రసిద్ధ పండితులు మరియు రచయిత. (జ.1892)
వడ్డెర చండీదాస్2005ప్రముఖ తెలుగు నవలా రచయిత. (జ.1937)
నాయని కృష్ణకుమారి2016ప్రముఖ తెలుగు రచయిత్రి. (జ.1930)
జనరల్ కె. వి. కృష్ణారావు2016భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (జ.1923)
జోగినిపల్లి దామోదర్‌రావు2016కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ, ప్రజా సేవకుడు.
31 జనవరి 2018

సంఘటనలు

సంఘటనసంవత్సరంవివరాలు
భారత జాతీయ పక్షిగా నెమలి ఎన్నిక.1963నెమలిని జాతీయ పక్షిగా భారత్ ప్రకటించింది.
నేపాల్ రాజుగా బీరేంద్ర1972నేపాల్ రాజుగా బీరేంద్ర అధికారంలోకి వచ్చాడు.

జననాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
రాగ్నర్ ఫ్రిష్1895ప్రముఖ ఆర్థికవేత్త
కందుకూరి రామభద్రరావు.1905ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు. (మ.1976)
రావెళ్ళ వెంకట రామారావు.1927తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2013)
రక్ష.1974భారత సినీ నటి
వనమాలి1974వర్థమాన సినీ గీత రచయిత.

మరణాలు

వ్యక్తిసంవత్సరంవివరాలు
సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా1626గోల్కొండను పరిపాలించిన కుతుబ్‌షాహీ వంశమునకు చెందిన ఆరవ చక్రవర్తి.
షాజహాన్1666మొఘల్ సామ్రాజ్యపు ఐదవ చక్రవర్తి. (జ.1592)
మేకా రంగయ్య అప్పారావు2003నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రి
నగేష్.2009దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు మరియు రంగస్థల నటుడు (జ.1933).









No comments:

Post a Comment