*🌎చరిత్రలో ఈరోజు / నవంబర్ 13🌎*
*◼నవంబర్ 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 317వ రోజు (లీపు సంవత్సరములో 318వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 48 రోజులు km. మిగిలినవి.*
*⏱సంఘటనలు*⏱
*♦1930: మొదటి రౌండు టేబులు సమావేశాన్ని ఐదవ జార్జి చక్రవర్తి లండనులో లాంఛనంగా ప్రారంభించాడు.*
. *❤జననాలు*❤
*🔥1899: హువాంగ్ గ్జియాన్ హన్, చైనాకు చెందిన విద్యావేత్త,చరిత్రకారుడు. (మ.1982)*
*🔥1904: పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయుడు. (మ.1982)*
*🔥1914: హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (మ.1977)*
*🔥1917: వసంత్‌దాదా పాటిల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.*
*🔥1920: కె.జి.రామనాథన్, సుప్రసిద్ధ భారతీయ గణిత శాస్త్రవేత్త. (మ.1992)*
*🔥1925: టంగుటూరి సూర్యకుమారి, గాయని, నటీమణి. (మ.2005)*
*🔥1926: ఎ.ఆర్.కృష్ణ, నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1992)*
*🔥1935: పి.సుశీల, భారతీయ సినీ గాయని.*
*🔥1957: ఇ.జి.సుగవనం, తమిళనాడులోని డి.ఎం.కె.పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. మాజీ పార్లమెంటు సభ్యుడు.*
*🔥1967: జూహి చావ్లా, భారత సినీనటి.*
*🍃మరణాలు*🍃
*🌷1973: బారు అలివేలమ్మ, స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు.*
*🌷1974: విట్టొరియో డి సికా, ప్రముఖ ఇటాలియన్ దర్శకుడు మరియు నటుడు. (జ.1901)*
*🌷1976: పండితారాధ్యుల నాగేశ్వరరావు, పత్రికారచయిత, ఎడిటర్, సంపాదకుడు.*
*🌷2002: కాళోజీ నారాయణరావు, ప్రముఖ తెలుగు కవి, తెలంగాణావాది. (జ.1914)*
*🌷2010: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత, ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు. (జ.1928)*
*🙏🏻పాఠశాల అసెంబ్లీ కోసం*🙏🏻
*🌹సుభాషిత వాక్కు*🌹
*బంధవులు ఎంత చెడ్డ వారైనా సరే వదులుకోవద్దు
ఎందుకంటే మురికి నీరు దప్పిక తీర్చలేక పోయిన
కనీసం అగ్గి మంటలు ఆర్పటానికి పనికి వస్తాయి*
*"Imperfection is beauty, madness is genius and it's better to be absolutely ridiculous than absolutely boring."*
*🔥మంచి పద్యం*
*గులక రాయికెంత గిలిగింతలు పెట్టిన*
*కాంచలేము దాని కదలికలను*
*మూర్ఖ మనసు మార్చు మొనగాడు లేడయా*
*వాస్తవంబు వేమువారి మాట*
*భావం*:-
*బండకు ఎంత గిలిగింతలు పెట్టినా దానిలో చలనము ఉండదు. అట్లే మూర్ఖుని మనసుని రంజింపజేయలేము.*
*♦నేటి జీ.కె*
*🔹 కాకతీయుల రాజ లంచనం - వరాహం *
*🔹కాకతీయుల రాజ భాష - సంస్కృతం*
*🔹తలారీ అంటే - గ్రామ రక్షకభటుడు*
*🔹లెంకలు అనగా - రాజు అంగరక్షకులు*
*🔹గద్వాణాలు అనగా - బంగారు నాణాలు*
*🔹అయగార్లు అనగా - గ్రామపాలకులు*
*🔹శ్రీ భండారీ అంటే - కోశాధికారి *
✍ *_అష్ట దిగ్గజ కవులు శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో ఉండేవారు. వారి పేర్లు గుర్తుంచుకోవడం కోసం బండ గుర్తు..._*
*NTR PADMA (ఎన్ టి ఆర్ పద్మ)*
*N-నండి తిమ్మన*
*T-తెనాలి రామకృష్ణ*
*R -రామరాజు భూషణుడు*
*P-పింగళి సూరన*
*A-అల్లసాని పెద్దన*
*D-దూర్జటీ*
*M-మాదయగారి మల్లన*
*A-అయ్యలరాజు రామభద్రుడు*
No comments:
Post a Comment