*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 29🌎*
*◼నవంబర్ 29, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 333వ రోజు (లీపు సంవత్సరములో334వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 32 రోజులు మిగిలినవి.*◼
*⏱సంఘటనలు*⏱
*♦1877: థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడింది*
*♦1929: భూ దక్షిణ ధ్రువం గగన తలంలో మొట్టమొదటిసారి యు.ఎస్ అడ్మిరల్ రిచర్డ్ భయర్డ్ఎగిరాడు*
*♦1947: హైదరాబాదు నిజాము, భారత ప్రభుత్వములమధ్యయథాతథస్థితి ఒప్పందం కుదిరింది*
*♦2009: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో'ఆమరణ నిరాహార దీక్ష' ప్రారంభించాడు. Za*
*❤జననాలు*❤
*🔥1901: శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1986)జి సైదేశ్వర రావు*
*🔥1945: బాలి, ప్రముఖ చిత్రకారుడు.1954: పూసపాటి కృష్ణసూర్యకుమార్, ప్రముఖ గణిత మేధావి.*
*🍃మరణాలు*🍃
*🌷1759: అజీజుద్దీన్ అలంఘీర్ మొఘల్ చక్రవర్తి (జ.1699).1993: జె.ఆర్.డి.టాటా, ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు తొలి విమాన చోదకుడు (జ.1904).*
*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳
*🔹యుగోస్లావియా గణతంత్ర దినం.*
*🔹పాలస్తీనా ప్రజా సంఘీభావ దినం.*
*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏
*❤సుభాషిత వాక్కు*
*"విద్యకు మించిన శక్తివంతమైనదేదీ లేదు. అందుకే విద్యావంతుడు అజేయుడు.......!!"*
*"In this life, when you deny someone an apology, you will remember it at time you beg forgivenes*
*🔥మంచి పద్యం*
*వసుధ యందు మంచి వాతావరణముండ భూమి పైన పెంచు భూరుహములు*
*జనుల కాచుచెట్లు జగతికి మోదము*
*వాస్తవంబు వేము వారి మాట*
*🔺భావం*:-
*మొక్కలు ధరిత్రిని కాలుష్యరహితము చేసి జనులకు ఆరోగ్యము ప్రసాదించును. కావున చెట్లను పెంచాలి.*
*🔹నేటి జీ కె:*🔹
1) *అంతర్జాతీయ న్యాయస్థానం"లో మరోసారి న్యాయమూర్తిగా ఎన్నికైన భారతీయుడు ఎవరు?*
*జ: జస్టీస్ దల్వీర్ బండారీ*
2) *"హైదరాబాదు మెట్రో" నిర్మాణ సంస్థ ఏది?*
*జ: యల్ అండ్ టీ*
3) *భారత ఎన్నికల సంఘం తమిళనాడులో ఏ వర్గానికి "రెండాకుల గుర్తు"ను ప్రకటించింది?*
*జ:-పళని-పన్నీర్ వర్గానికి*
4) *ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల "ప్రధాన ఎన్నికల అధికారి"గా బాధ్యతలు స్వీకరించింది ఎవరు?*
*జ: అనూప్ సింగ్*
5) *ఇటీవల "మూఢనమ్మకాల నిషేదపు బిల్లును" ఆమోదించిన రాష్ట్రం ఏది?*
*జ: కర్ణాటక*
*🔥మన టీవి కార్యక్రమాలు*🔥
*తేదీ*:- *29 - 11 - 2017*
*బుధ వారం*
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
*తరగతి* :- *10వ*
*సబ్జెక్టు* :- *జీవశాస్త్రం*
*పాఠ్యాంశము*:- *నోరు నమిలే యంత్రం*
*సమయం:-* ఉ.10.30 ని,,
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
*తరగతి* :- *9వ*
*సబ్జెక్టు* :- *సాంఘీకశాస్త్రం*
*పాఠ్యాంశము:*:- *ప్రజాస్వామ్యం రూపు దిద్దుకుంటున్న భావన - I*
*సమయం:-* ఉ.11.30ని,,
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
*తరగతి* :- *8వ*
*సబ్జెక్టు* :- *గణితం*
*పాఠ్యాంశము* :- *బీజీయ సమాసాల సమానత్వం సర్వ సమీకరణాల సాధన*
*సమయం:-* మ.2.00ని,,
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
*తరగతి* :- *7వ*
*సబ్జెక్టు* : *సాంఘీకశాస్త్రం*
*పాఠ్యాంశము* :- *ఫ్యాక్టరీ ఉత్పత్తి- కాగితపు పరిశ్రమ*
*సమయం:-* మ.2.45ని,,
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
*తరగతి* :- *6వ*
*సబ్జెక్టు* :- *తెలుగు*
*పాఠ్యాంశము*:- *తెలంగాణ పల్లెలు- సంస్కృతి-II*
*సమయం:-* మ.3.40ని.
ఈ రోజు జికె
*1) భూ అంతర్ భాగంలో సంపీడన బలాలు పనిచేయటం వల్ల ఎర్పడే పర్వతాలు?*
*జ: ముడత పర్వతాలు*
*2) భారత్ లో ఏ రాష్ర్టంలో వంకక్రమక్షయం జరుగుతుంది?*
*జ: బిహార్*
*3) పేంజియా మద్యలో ఉన్న సముద్రం ఏది?*
*జ: టెథిస్*
*4) ఉత్తర అమెరికా లో రాకీ పర్వతాలు ఏ రకానికి చెందినవి?*
*జ: ముడత పర్వతాలు*
*5) కింది వాటిలో ఖండ పర్వతాలకు ఉదాహరణ?*
*జ:-డాకెన్స్ బర్గ్ పర్వతాలు*
*6) అందరూ చదవాలి-అందరూ ఎదగాలి అనే నినాధం ఉన్న విద్యాకార్యక్రమం?*
*జ: సర్వశిక్షా అభియాన్*
*7) ఉపాధ్యాయుడు కేంద్రబిందువైన విద్యాపక్రియ?జ సైదేశ్వర రావు*
*జ: ఏకధృవ*
*8) ఆస్ర్టనామికల్ యూనిట్ అంటే?*
*జ: సూర్యునికి భూమికి మధ్యదూరం*
*9) భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం?*
*జ:-శుక్రుడు*
*10) సూర్యునిలో శక్తికి కారణం?*
*జ: కేంద్రకసంలీనం*
*11) సూర్యునిలో మండుతున్న ఇందనం.?*
*జ: హైడ్రోజన్*
*12) కాకతీయుల అధికార భాష?*
*జ: సంస్కృతం*
*13) రామప్పగుడిని నిర్మించిన వారు?*
*జ: రేచర్ల రుద్రుడు*
*14) సముద్రతలం నుంచి 300 మీ,, ఎత్తులో ఉన్న సమతల భూబాగాన్ని ఏమని పిలుస్తారు?*
*జ:-మైదానాలు*
*15) ఖండతీరాలకు ఆనుకొని సముద్ర తీరం నుంచి 180-200 మీటర్ల లోతు వరకు ఉన్న సముద్ర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు.?*
*జ: ఖండతీరపుఅంచు*
*🔥GK BITS🔥*
*1.భారతదేశ చరిత్రలో గుప్త యుగాన్ని ఏమంటారు?*
*2.స్వచ్ఛమైన బంగారం ఎన్ని క్యారెట్లు?*
*3.రైతు బాంధవుడు అని ఎవరిని అంటారు?*
*4.ఆంధ్ర భీష్మ అని ఎవరిని అంటారు?*
*5.భరత ఖండంబు చక్కని పాడి ఆవు పాట రచయిత?*
*6.గణిత రంగంలో ఇచ్చే నోబెల్ కి సమానమైన ప్రైజ్ ఏది?*
*7.జాతీయ గీతం జనగణమన ఏ భాషలో వ్రాయబడినది?*
*8.మెషిన్ గన్ ఎవరు కనుగొన్నారు?*
*9.నేరం&నెరగాళ్ళ పై అధ్యయన శాస్త్రం?*
*10.గాలిలో ధ్వని వేగం?*
*🔹జవాబులు*
1.కావ్యయుగం/స్వర్ణయుగం
2.24
3.శ్రీ చౌదరి చరణ్ సింగ్
4.న్యాపతి సుబ్బారావు
5.చిలకమర్తి లక్ష్మీ నరసింహం
6.ఏబెల్ ప్రైజ్
7.బెంగాలీ
8.రిచర్డ్ గాట్టింగ్
9.క్రిమినాలజి
10.331ఎం/సె
*_అష్ట దిగ్గజ కవులు శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో ఉండేవారు. వారి పేర్లు గుర్తుంచుకోవడం కోసం బండ గుర్తు..._*
*NTR PADMA (ఎన్ టి ఆర్ పద్మ)*
*N-నండి తిమ్మన*
*T-తెనాలి రామకృష్ణ*
*R -రామరాజు భూషణుడు*
*P-పింగళి సూరన*
*A-అల్లసాని పెద్దన*
*D-దూర్జటీ*
*M-మాదయగారి మల్లన*
*A-అయ్యలరాజు రామభద్రుడు*
*🔥AP నైసర్గీక స్వరూపం..*🔥
1 తూర్పు కనుమాల్లో అత్యంత ఎత్తైన శిఖరం..
జిందగడ✅
బసాల్ట్
హార్సలి
2కొల్లేరు సరస్సు ఏయే జిల్లాల మధ్య విస్తరించి ఉంది ?
కృష్ణ పచ్ఛిమ గోదావరి✅
పశ్చిమ గోదావరి గుంటూరు
3 పెన్నా నది సముద్రం లో కలిసే చోట ఏర్పడిన సరస్సు.?
పులికట్✅
కొల్లేరు
4 యారడా కొండ ఏ ప్రాంతమ్ లో ఉంది ?
విశాఖ పట్నం✅
తూర్పుగోదావరి
5 బెల్లంపల్లి కొండలు ఏ ప్రాంతం లో ఉన్నాయి?✅
గుంటూరు
విజయనగరం
6 తూర్పు కనుమలు ఏ రకం శిలాలతో ఏర్పడ్డాయి ?
చరనికైట్
ఆర్కియాన్ నిస్
ఖండోలైట్స్
1&3✅
7కోనసీమ గా ప్రసిద్ధి చెందినది ?
కృష్ణా డెల్టా
గోదావరి డెల్టా✅
పెన్నా డెల్టా
8 dolpinnose గల జిల్లా?
విశాఖ✅
విజయనగరం
9 హార్సలీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి ?
చిత్తూరు✅
అనంతపురం
శ్రీకాకులం
10 నల్లమల కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి ?
కర్నూలు✅
ప్రకాశం
చిత్తూరు
No comments:
Post a Comment