AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 29 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 30


*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 30🌎*

*◾నవంబర్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 334వ రోజు (లీపు సంవత్సరములో 335వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 31 రోజులు మిగిలినవి.▪*

*❤జననాలు❤*

*♦1835: మార్క్ ట్వేయిన్, ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత మరియు మానవతావాది. (మ.1910)*

*♦1858: జగదీశ్ చంద్ర బోస్, ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. (మ.1937)జి సైదేశ్వర రావు*

*♦1937: వడ్డెర చండీదాస్, ప్రముఖ తెలుగు నవలా రచయిత. (మ.2005)*

*♦1945: వాణీ జయరాం, ప్రముఖ గాయని.*

*♦1948: కె. ఆర్. విజయ, భారతీయ సినిమా నటి.*

*♦1957: శోభారాజు, ప్రముఖ గాయని.*

*♦1990: మాగ్నస్ కార్ల్‌సన్, నార్వే దేశానికి చెందిన చదరంగం క్రీడాకారుడు.*

*♦ : వెన్నెలకంటి, తెలుగు సినీ గేయ సంభాషణల రచయిత.*

*🍃మరణాలు 🍃*

*🔹1900: ఆస్కార్ వైల్డ్, ప్రముఖ నవలా రచయిత, కవి. (జ.1854)*

*🔹1912: ధర్మవరం రామకృష్ణమాచార్యులు, సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత. (జ.1853)*

*🔹1915: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (జ.1862)*

*🔹2011: ఏల్చూరి విజయరాఘవ రావు, ప్రముఖ భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (జ.1925)*

*🔹2012: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (జ.1919)*

*🔥IMP GK & CA 🔥*

*👉1) నీతి ఆయోగ్ ప్రస్తుత CEO ఎవరు?*

జ) *అమితాబ్ కాంత్*

👉2) *15వ ఆర్దిక సంఘం ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారు?*

జ) *NK సింగ్*

👉3) *విశ్వసుందరి-2017 కిరీటం ఎవరికి దక్కింది?*

జ) *డెమి లేహ్ నెల్ పీటర్స్(దక్షిణాఫ్రికా)*

👉4) *సముద్రపు దొంగలనిఏమని పిలుస్తారు?*

జ) *పైరైట్స్*

👉5) *క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని ఏ నగరాన్ని అంటారు?*

జ) *కోచ్చి*

*6)👉హైదరాబద్ లో జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రన్యూర్ షిప్  సధస్సులో అమెరికా ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించింది ఎవరు?*

A: *ఇవాంకా ట్రంప్*

*7)👉 2017 డేవిస్ కప్ విజేత ఎవరు?*

A: *ఫ్రాన్స్*

*8)👉 "మిస్ యూనివర్స్-2017" అందాల పోటీలలో పోటీపడిన భారతీయ అమ్మాయి ఎవరు?*

A: *శ్రద్ధా శశిధర్*

*9)👉ఇటీవల ప్రపంచంలో "అతిపెద్ద బ్యాటరీని" ఏ దేశంలో నిర్మించారు?*

A: *ఆస్ట్రేలియా*

*10)👉 "స్వచ్ఛభారత్ మిషన్" చే స్వచ్ఛతకు గుర్తింపు చిహ్నంగా ప్రకటించబడిన హైదరాబాద్ లోని కట్టడం ఏది?*

A: *చార్మినార్*

*🏵భారతీయ భౌతిక, జీవ, వృక్ష, మరియు పురాతత్వ శాస్త్రవేత్త "జగదీశ్ చంద్ర బోస్" జన్మదినం సంధర్భంగా సమాచారం ...🏵*

🌴సర్ జగదీష్ చంద్ర బోస్ , ( నవంబర్ 30 , 1858 –
నవంబర్ 23 , 1937 ) బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఇతడు రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు.  ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. 

📻ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.

*📺జీవితం📺*

🌿🌱ఆంగ్లేయుల సామ్రాజ్యంలోని బెంగాల్ ప్రావిన్సులో జన్మించిన బోసు కలకత్తా లోని సెయింట్ జేవియర్ కళాశాల నుంచి డిగ్రీ పుచ్చుకున్నాడు. తరువాత ఆయన వైద్య విద్య కోసం లండన్ వెళ్ళాడు. కానీ ఆరోగ్య సమస్యల వలన చదువును కొనపోయాడు. తిరిగి భారతదేశానికి వచ్చి కోల్కత లోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా చేరాడు.  అక్కడ జాతి వివక్ష రాజ్యమేలుతున్నా, చాలినన్ని నిధులు, సరైన సౌకర్యాలు లేకపోయినా తన పరిశోధనను కొనసాగించాడు.

*🦋పరిశోధనలు🦋*

🌲🎄ఈయన వైర్లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించాడు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది జగదీశ్ చంద్రబోసే. కానీ తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారి తీయాలనే ఉద్దేశంతో బహిర్గతం చేశాడు.

*🔭క్రెస్కోగ్రాఫ్🔭*

🍃సర్ జగదీష్ చంద్ర బోస్ వృక్ష భౌతిక శాస్త్రంలో కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశాడు. తాను రూపొందించిన పరికరం క్రెస్కోగ్రాఫ్ను ఉపయోగించి వివిధరకాలైన పరిస్థితుల్లో మొక్కలు ఎలా స్పందిస్తాయో పరిశోధనాత్మకంగా నిరూపించాడు. తద్వారా జంతువుల మరియు వృక్ష కణజాలాలో సమాంతర ఆవిష్కరణలు చేశాడు. అప్పట్లో తాను కనిపెట్టిన ఆవిష్కరణకు సన్నిహితుల ప్రోధ్బలంతో ఒక దానికి పేటెంట్ కోసం ఫైల్ చేసినా ఆయనకు పేటెంట్లంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఆయన చనిపోయిన 70 సంవత్సరాల తరువాత కడా విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవలను ఇప్పటికీ కొనియాడుతూనే ఉన్నాం.

*📡రేడియో తరంగాలు📡*

*🍄సర్ జగదీష్ చంద్ర బోస్ రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.*

ఈ రోజు జికె 

*1.తీరరేఖ గాని, అంతర్జాతీయ భూ సరిహద్దుగాని లేని రాష్ట్రాలు?*

*జ:మధ్యప్రదేశ్,హర్యానా*

*2.స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని దేనికి పేరు?*

*జ:.కేరళ*

*3.VAT(value added tax) ను అధికారికంగా అమలు చేసిన మొట్ట మొదటి రాష్ట్రం?*

*జ: హర్యానా*

*4.ప్లానింగ్ కమిషన్ కార్యాలయం ఎక్కడ ఉంది?*

*జ:;యోజన భవన్*

*5.ఇండియా లో నాణేలను ముద్రించేది ఎక్కడ?*

*జ:.నోయిడా*

*6.టెస్టులలో అత్యంత వేగంగా300 వికెట్లు తీసి బౌలర్?*

*జ:.రవిచంద్రన్ అశ్విన్*

*7.GES లో అమెరికా ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహిస్తున్నది ఎవరు?*

*జ:;.ఇవాoకా ట్రంప్*

*8.AP, TS ల నూతన ప్రధాన ఎన్నికల అధికారి ఎవరు?*

*జ: అనూప్ సింగ్*

*9.భారతదేశంలో అతి పెద్ద ప్లానెటరియమ్ ఏది?*

*జ:.బిర్లా ప్లానెటరియమ్(కలకత్తా)*

*10.మూఢ నమ్మకాల నిషేధపు బిల్లును ఆమోదించిన రాష్ట్రం?*
*జ: .కర్ణాటక*

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

 *🔹సుభాషిత వాక్కు*🔹

*'సంతృప్తితో ఉన్నవాడికిపేదరికం కూడాఆనందాన్నిస్తుంది...అసంతృప్తితో ఉన్నవాడికి ఐశ్వర్యాలు కూడా దుఃఖాన్నిస్తాయి...! "*

*"Life always gives us many opportunities.*
*If you are not serious and take casual approach, you are bound to fail."*

   *🌷మంచి పద్యం*

*విజయ మందు నీవు వినయముగా నుండు*
*ఓడినపుడు కూడ ఓర్పు నుండు*
*ధనములున్న నేమి దర్పము చూపకు*
*వాస్తవంబు వేము వారి మాట*

*▪భావం*:-▪

*విజయం కలిగినప్పుడు విర్రవీగకు, ఓడినప్పుడు ఓర్పువీడకు, ధనము ఉన్నప్పుడు దర్పాన్ని ప్రదర్శించకు.*

  *🔹నేటి జీ కె:*🔹

1) *ఇటీవల వార్తల్లోకి వచ్చిన  "సీనాయి ద్వీపకల్పం" ఎక్కడ కలదు?*

 *జ: ఈజిప్ట్*

2) *ఇటీవల వార్తల్లోకి వచ్చిన "అక్షయ పాత్ర" పేరు దేనికి సంబంధించినది?*

 *జ: జాతీయ అవార్డు అందుకున్న ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ*

3) *అమెరికా రేటింగ్ సంస్థ "మూడీస్" భారత్ రేటింగ్ ను ఎంతకు పెంచింది?*

 *జ: BBA2(ఇదివరకు BBA3)*

4) *ఇటీవల కేంద్రం ప్రారంభించిన "సముద్ర" ప్రాజెక్ట్ లక్ష్యం ఏమిటి?*

 *జ: సముద్రంలో చేపలు లభ్యమయ్యే ప్రాంతాలను గుర్తించుట*

5) *ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఏ పేరుతో క్యాంటీన్లను ప్రారంభించింది?*

 *జ:-ఇందిరా క్యాంటీన్*

 ఈ రోజు జికె 

: Q.హరప్పా ప్రజల పనిముట్లు,ఆయుధాలు దేనితో తయారు చేశారు? 
A.రాయి-కంచు

Q. రాగి,రాతి నాగరికత మొదట ఎక్కడ ప్రారంభమైంది?
A.రాజస్థాన్‌

: Q.సింధూ నగరాల్లో పెద్ద నగరం?
A.దోలవీర

Q. భారత్‌లో బయల్పడిన రెండో అతి పెద్ద పట్టణం?
A.రాఖీగర్హ్‌

 Q.చాన్హూదారో నగరంలో తవ్వకాలు చేపట్టిన వారు?
A.ఆర్‌.ఎస్‌.బిస్త్‌

: Q. హరప్పా నాగరికత వీస్తీర్ణం మిలియన్‌ చదరపు కిలోమీటర్లలో?
A. 1.3

: Q. సింధూ నాగరికతకు సమకాలీన నగరికత కానిది?
A. పర్షియా

: Q.ఇరాన్‌ సరిహద్దుకు సమీపంగా ఉన్న సింధూ నాగరికత పట్టణం?
A. సుర్కజెండార్‌

: Q.జోగ్‌ సంస్కృతి అభివృద్ధి చెందిన రాష్ట్రం?
A. మహరాష్ట్ర

Q.ఇనాంగావ్‌లో దొరికిన దేవతా విగ్రహం?
A. మాతృదేవత

Q. సింధూ నాగరికతలో ఓడరేవు పట్టణం?
A. లోథాల్‌
B. సుర్కటోడా
C. బాలాకోట్‌

Q. హరప్పా నాగరికతకు చెందిన ఏ పట్టణాలు భారతదేశంలో లేవు?
A. హరప్పా,మొహంజోదార్‌
B. రణగుండా,బాలాకోట్‌
  
: Q.సింధూ ప్రజలకు తెలియనిది?
A. ఇనుము
B.గుర్రం

: Q. సింధూ ప్రజలను పాలించింది?
A. పూజరులు

: Q.మృతుల దిబ్బగా పిలిచే నగరం?
A. మొహంజొదారో
B. లోథాల్‌

 Q.హరప్పా నాగరికతలో లోథాల్‌,చాన్హుదారాల్లో ప్రధాన పరిశ్రమ?
 A.పూసలతయారీ

: Q. ప్రాచీన శిలాయుగపు మానవుడి ప్రధానవృత్తి?
A. వేట,ఆహారాన్వేషణ

: Q. సింధూ నాగరికత లక్షణాలు ఏ ప్రాంతంలో కన్పిస్తాయి?
A. సుమేరియా

: Q. సింధూనాగరికత ఏ అంశంలో ప్రత్యేకత సంతరించుకుంది?
A. నగర నిర్మాణం
B. డ్రైనేజీ నిర్మాణం
C. స్నానవాటిక-కళానైపుణ్యం.

 Q.సింధూ ప్రజల ప్రధాన ఆరాధ్య దైవం?
A. అమ్మతల్లి

 Q. తమిళనాడులోని పల్లవరంలో రాబర్ట్‌ బ్రూస్‌ పూట్‌ రాతిగొడ్డళ్లు కనుగొన్న సంవత్సరం?
A.1863

: Q.రాగితో తయారు చేసిన గొడ్డళ్లు లభించిన ప్రదేశం?
A. జోర్వో
B. చందోలి] 

 : Q. సవర్‌ నది సమీపంలోని ఒకే ఒక సింధూ సంస్కృతి ప్రదేశం
A. దైమాబాద్‌

Q. ఆర్యుల జన్మస్థలం మధ్యాసియా అని చెప్పింది ఎవరు?
A. మాక్స్‌ముల్లర్‌

 Q.తొలివేద ఆర్యులు మొదటగా భారత్‌లో స్థిరపడిన ప్రాంతం?
A. పంజాబ్

Q. ఫ్రీ హిస్టరీ అనే పదం తిలిసారి ఉపయోగించిన వారు?
A. విల్సన్‌

 Q. క్వార్ట్‌రైజ్‌డ్‌ మానవుడు అని ఏ యుగపు మానవుడిని అంటారు?
A. పాతరాతి

Q. ప్రీ హిస్తరీ కాలంలో తరుచుగా కనిపించే పదం మెన్‌హిర్‌ అంటే?
A. సమాధులు

 Q. మానవ జాతులను వర్గికరించినవారు?
A. గుహా

 Q.అఘ్యాల్‌ అంటే?
A. ఫ్రాన్స్‌లోని సోనమ్‌నదీ లోయ

 Q.సంగీతానీకి సంబంధించిన ప్రస్తావనలే ఉన్న వేదం?
A. సామవేదం

Q.కైవర్తులు అంటే ఎవెరు?
A. చర్మకారులు

 Q. కాళీబంగన్‌ ఏ భాషా పదం?
A. సింధు

Q. సింధూ ప్రజల కాలం నాటీ పత్తిని సిండన్‌ అని ఏ దేశస్థులు పిలిచారు?
A. గ్రీకు

 Q. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఆర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరక్టర్‌ ఎవరు?
A. మార్టిమప్‌ వీలర్‌

 Q. సింధూ నాగరికత సమకాలీన కొత్త రాజధాని పేరు?
A. నాసస్‌

 Q. గర్భం నుంచి చెట్టు మొలచినట్టుండే స్త్రీ మూర్తి విగ్రహం ఎక్కడ లభించింది?
A. హరప్పా

 Q.సింధూ ప్రజలు ఆనకట్ట నిర్మంచిన ప్రాంతం?
A. దోలవీర

 Q. సింధూ లిపి చిత్ర లేదా బొమ్మల లిపి అని ప్రకటించినవారు?
A. ఎస్‌.ఆర్‌.రావు

 Q. మొహంజోదారోలో లభించినవి?
A. నాట్యం చేస్తోన్న స్త్రీ
B. గడ్డపు వ్యక్తి

Q. కృష్ణ ఆయాస్‌ అంటే?
A.పాణిని

Q. వడ్డీ వ్యాపారం గురించి ఏ బ్రహ్మణంలో ప్రస్తావించారు?
A. శతపథ బ్రాహ్మణం

: Q. నియోగము అంటే?
A. సంతానం లేని స్త్రీ భర్త సోదరుని ద్వారా సంతానాన్నీ పొందండం

 Q. చేతివృత్తులకు చెందినవారు ఎవరి ఆధ్వర్యంలో పనిచేసేవారు?
A. శ్రేష్టి

Q. ఎందులో గోత్రం గురించిన ప్రస్తావన ఉంది?
A. అధర్వణ వేదం

 Q.గాయత్రి మంత్రం ఏ దేవతకు సంబంధించింది?
A. సావిత్రి

Q. మలివేద కాలంలో అత్యంత బలమైన తెగ ఏది?
A. కురు

Q.వడ్లను ఏమని పిలిచేవారు?
A. వ్రిహి

Q.కట్నకానుకల ఆధారంగా జరిగే వివాహన్నీ ఏమంటారు?
A.అసుర

 Q. ఉపనిషత్తులు ఎన్ని?
A. 108

Q.రుగ్వేదంలో వైశ్య అనే పదం ఎన్నిసార్లు పేర్కోన్నారు?
A. చెప్పలేం

 Q.మలివేద కాలం ప్రజలకు సంబంధి?
A. వ్యవసాయంలో ఇనుప పనిముట్లు ఎక్కువగా వాడారు

Q.దశరాజుగణ యుద్దం గురించి తెలిపే ఆధార శాసనం?
A. భోగజ్‌కోయి శాసనం

Q.ఐరేయన్‌ అనే పదం ప్రాథమికంగా ఏ భాషకు చెందింది?
A. పర్షియా

Q. దక్షిణ భారతదేశంలో స్థిరపడిన ఆర్య తెగ?
A. లంబాడీలు

 Q. ఆర్యులు కాలం నాటి గోవుల కోసం జరిగిన యుద్ధాన్ని ఎలా పిలిచేవారు?
A. గవిష్టి

Q.రుగ్వేదంలోని శ్లోకాల సంఖ్య?
A.1028

: Q. యుద్దాల్లో ఆర్యుల విజయానికి దోహదపడిన అంశం?
A. గుర్రపుస్వారీ

Q.చాతుర్వర్ణ వ్యవస్థ ప్రవస్థాన ఎందులో ఉంది?
A. రుగ్వేదంలోని పురుష సూక్తం

Q. కృష్ణ ఆయాస్‌ అంటే?
A. ఇనుము

 : Q. వేదకాలంలో పాని అని ఎవరిని పిలిచేవారు?
A. వ్యాపారం నిర్వహించేవారు

: Q. చాతుర్వర్ణ వ్యవస్థ గురించి దేనిలో పేర్కొన్నారు?
A. పురుష సూక్తం

: Q.యుద్ధం మనిషి మనసులోనే ప్రారంభమవుతుంది అని ఏ వేదంలో ఉంది?
A. రుగ్వేదం

: Q. రుగ్వేదంలో పేర్కొన్న దశగణరాజ యుద్ధం ఏ తెగల మధ్య జరిగింది?
A. భరత,పురుస్తేలకు

Q. రుగ్వేద దేవుడు దయూస్‌ ఎవరితో కలిసి ఉండేవాడు?
A. అరేన్‌యాని

Q. రుగ్వేద కాలనికి చేందని దేవతమూర్తి?
A. రుద్ర

: Q. రుగ్వేదకాలం దేవుళ్లను ఎన్ని రకాలుగా వర్గీకరించారు
A. 3

: Q.అతి ప్రాచిన సభ?
A. విదాత

: Q.అదర్వణ వేదానికి జత చేయని ఉపనిషత్తు?
A. మాండుక్య

Q. వేదకాలానికి చెందని పండితురాలు?
A.సావిత్రి


No comments:

Post a Comment