*🌎చరిత్రలో ఈరోజు/నవంబరు 1🌎*
*▪నవంబర్ 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 305వ రోజు (లీపు సంవత్సరములో306వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 60 రోజులు మిగిలినవి.*
*🕘సంఘటనలు*🕘
*🌷అమెరికా చే 1952 నవంబర్ 1 న మార్షల్ దీవులలో 'ఎనెవెటాక్' వద్ద మొదటి హైడ్రోజన్ బాంబు ఇవీ మైక్ పరీక్షించబడింది.*
*🌷1956: బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్ కాదు) రెండవ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1955 మార్చి 28 నుంచి 1956 నవంబర్ 1 వరకు).*
*🌷1956 - ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాదు రాజధానిగా, రాష్ట్రముగా అవతరించింది.*
*🌷1956: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, కేరళ, మైసూరు, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.*
*🌷1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి.*
*🌷1973: మైసూరు రాష్ట్రం పేరును కర్ణాటకగామార్చారు. లక్కదీవులు, మినికాయ్, అమీన్‌దీవులను కలిపి లక్ష ద్వీపాలును ఏర్పాటు చేసారు.*
*🌷1983: ఆంధ్ర ప్రదేశ్లో లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటయింది. మొదటి లోకాయుక్తగా ఆవుల సాంబశివ రావు నియమితులయ్యారు.*
*🌷2000: చత్తీస్‌ఘడ్ రాష్ట్రం ఏర్పాటయింది.*
*❤జననాలు❤*
*♦1897: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ప్రసిద్ధ తెలుగు కవి. (మ.1980)*
*♦1915: వట్టికోట ఆళ్వారుస్వామి, ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత. (మ.1961)*
*♦1919: అంట్యాకుల పైడిరాజు, ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి. (మ.1986)*
*♦1972: పరిపూర్ణానంద స్వామి, మత సామరస్య బోధకుడు.*
*♦1973: ఐశ్వర్యా రాయ్, అందాల తార, ప్రముఖ నటి,*
*♦1974: వి.వి.యెస్.లక్ష్మణ్, ప్రముఖ క్రికెట్ ఆటగాడు.*
*🍃మరణాలు🍃*
*🔺1996: శ్రీలంక మాజీ అధ్యక్షుడు జయవర్థనే.*
*🔺1989: హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (జ.1936)*
*🔹పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳*
*♦ఆంధ్ర ప్రదేశ్అవతరణ దినోత్సవము.*
*♦కర్ణాటక, హర్యానా, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం.*
*♦గర్వాల్ రైఫిల్ దినం.*
*🙏🏻పాఠశాల అసెంబ్లీ కోసం*🙏🏻
*🔹సుభాషిత వాక్కు*
*ఈ రోజుల్లో సంబంధాలు రొట్టె తొ సమానమైనవి*
*ఎందుకంటే కొద్దిగా మంట ఎక్కవైందొలెదో రొట్టె*
*మాడిమసి కావటం ఖాయం*
*"There is no greater agony than. bearing an untold story inside you."*
*🔹మంచి పద్యం*
*పారు నదులు చెట్లు ఫకముల నిచ్చును*
*పరుల హితము కోరి ప్రాణమిచ్చు*
*సజ్జనులగువారి సహజ గుణములివి*
*వాస్తవంబు వేమువారి మాట*
*🔺భావం*:-
*పారె నదుల, చెట్లు పరుల హితము కోరి ఫలములను ఇచ్చుట వాటి సహజ గుణము. సజ్జనులకు త్యాగ నిరతి వారి సహజ నైజము.*
*♦నేటి జీ.కె*♦
*🌷ప్రపంచంలోని అతిపెద్ద చమురు నిల్వ దేశం*
*సౌదీ అరేబియా*
*🌷అమెరికాను ఎవరు కనుగొన్నారు?*
*కొలంబస్*
*🌷న్యూఢిల్లీ ముందు భారతదేశం యొక్క రాజధాని?*
*కొల్ కతా*
*🌷కంప్యూటర్ యొక్క మెదడు అంటారు?*
*CPU*
*🌷కంటి భాగంలో వస్తువు యొక్క ప్రతిబింబం ?*
*రెటీనా*
*🌷అగా ఖాన్ కప్ సంబంచినది?*
*హాకీ*
*🌷షిప్బిల్డింగ్ యార్డ్ - మజౌగావ్ డాక్ ఎక్కడ ఉంది?*
*ముంబై*
*🌷SAARC యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగింది?*
*ఢాకా*
*(మిషన్ కాకతీయ)*
*1) మిషన్ కాకతీయ పథకం టాగ్ లైన్ ఏది ?*
*జ: మన ఊరు – మన చెరువు*
*2) మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్రంలో దాదాపు ఎన్ని చెరువులను పునరుద్ధరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం ?*
*జ: 46,531 వేలకు పైగా చెరువులు (2లక్షల కోట్లు )*
*3) మిషన్ కాకతీయ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ?*
*జ: 2015 మార్చి 12న*
*4) ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ?*
*జ: నిజామాబాద్ జిల్లా సదాశివ నగర్ లోని పాత చెరువులో*
*5) ప్రతి ఏడాది ఎన్ని చెరువులు బాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ?*
*జ: 9,306 చెరువులు*
*6) ఒక్కో చెరువు కనీసం ఎంత నీటి సామర్థ్యం కలిగి ఉండేలా సర్కార్ చర్యలు తీసుకుంటోంది ?*
*జ: 2 50 – 2 70 టీఎంసీలు*
*7) మిషన్ కాకతీయ పథకానికి ఏయే సంస్థలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి ?*
*జ: నాబార్డ్, ప్రపంచ బ్యాంక్*
*🏹 జనరల్ నాలెడ్జ్ 🎯*
*♦“రాష్ట్ర గుర్తులు”♦*
*♦రాష్ట్ర భాష — తెలుగు*
*♦రాష్ట్ర గుర్తు — పూర్ణకుంభం*
*♦రాష్ట్ర గీతం — మా తెలుగు తల్లికి మల్లె పూదండ*
*♦రాష్ట్ర జంతువు — కృష్ణ జింక*
*♦రాష్ట్ర పక్షి — పాలపిట్ట*
*♦రాష్ట్ర వృక్షం — వేప చెట్టు*
*♦రాష్ట్ర ఆట — చెడుగుడు(కబడ్డీ)*
*♦రాష్ట్ర నృత్యం — కూచిపూడి*
*♦రాష్ట్ర పుష్పము— కలువ పువ్వు (వాటర్ లిల్లి)*
*🌷ఆంధ్రప్రదేశ్ అవతరణ గూర్చి..*🌷
*★ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని 29రాష్ట్రాల లో ఒకటి. తెలంగాణాతో పాటు ఈ రాష్ట్రం లో తెలుగు ప్రధాన భాష. తదుపరి స్థానంలో ఉర్దూ ఉంది.*
*̀ㅁ✧ఈ రాష్ట్రానికి వాయవ్యదిశలో*
*తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలు,తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళ నాడు రాష్ట్రం,పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.*
*ㅁభారతదేశంలో ఎనిమిదవ అతి పెద్దరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.*
*ㅁరాష్ట్రంలోని ముఖ్యమైన నదులు.. గోదావరి, కృష్ణ, తుంగభద్ర మరియు పెన్నా.*
*ㅁఆంధ్ర ప్రదేశ్ 12°37'- 19°54' ఉత్తర*
*అక్షాంశాల మధ్య, 76°46', 84°46'*
*తూర్పు రేఖాం శాల మధ్య వ్యాపించి*
*ఉంది. భారత ప్రామాణిక రేఖాంశ మైన 82°30'తూర్పు రేఖాంశంరాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.*
*ㅁదేశంలోనే 2వ అతి పెద్ద కోస్తా తీరం ఈ రాష్ట్రంలో ఉంది.*
*♦ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు..*
*●రాష్ట్ర భాష — తెలుగు*
*●రాష్ట్ర గుర్తు — పూర్ణకుంభం*
*●రాష్ట్ర గీతం — మా తెలుగు తల్లికి మల్లె పూదండ*
*●రాష్ట్ర జంతువు — కృష్ణ జింక*
*●రాష్ట్ర పక్షి — పాలపిట్ట*
*●రాష్ట్ర వృక్షం — వేప చెట్టు*
*●రాష్ట్ర ఆట — చెడుగుడు(కబడ్డీ)*
*●రాష్ట్ర నృత్యం — కూచిపూడి*
*●రాష్ట్ర పుష్పము — కలువ పువ్వు*
*♦రాష్ట్ర సమాచారం..*
*✧రాజధాని. : హైదరాబాదు*
*✧అవతరణ. : నవంబర్ 1,1956*
*✧అధికార బాషలు:తెలుగు - ఉర్దూ*
*✧విస్తీర్ణము. : 160205 చ.కి.మీ(8వది)*
*✧జనాభా (2011): 49,665,533 (10వది)*
*✧జనసాంద్రత. : 310/చ.కి.మీ*
*✧జిల్లాలు. : 13*
*✧పెద్ద నగరము. : విశాఖపట్నం*
*✧గవర్నరు. : ఏక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ (E.S.L) నరసింహన్*
*✧ముఖ్యమంత్రి: నారా చంద్రబాబునాయుడు*
*✧శాసనసభ :175 స్థానాలు*
*✧శాసన మండలి :56 స్థానాలు*
*✧లోక్ సభలో :25*
*✧రాజ్యసభలో :11*
*♦చరిత్ర..*
*ㅁ1953 అక్టోబరు1న మద్రాస్ రాష్ట్రం లోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది.*
*ㅁరాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్తరాష్ట్రాలు వచ్చాయి.*
*ㅁహైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీనప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది.*
*ㅁఅలా 1956, నవంబర్ 1న అప్పటి హైదరా బాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని మరి యు మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది.*
*ㅁమద్రాసు రాజధానిగా ఉండే "ఆంధ్ర రాష్ట్రం కోసం" అమరజీవి' పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష*
*చేసిమరణించారు.కానీ ,సురేష్ కట్టా కర్నూలును రాజధానిగా చేసి 1953 అక్టోబరు1న "మద్రాసు రాష్ట్రం"లో ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం చేశారు.*
*ㅁగుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేసారు. టంగు టూరి ప్రకాశం పంతులు ఆంధ్రరాష్ట్రాని కి మొట్టమొదటి ముఖ్యమంత్రి.*
*ㅁతెలుగు ప్రజల కోరికపై 1956, నవంబరు 1 న "హైదరాబాదు రాష్ట్రం"లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. కొత్త రాష్ట్రానికి హైదరాబాదు రాజధానిగా అవతరించింది.*
*ㅁఈ విధంగా భాష ఆధారముగా ఏర్పడిన రాష్ట్రం లలో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రము ఐనది. నీలం సంజీవరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి.*
*ㅁ1960 వ సంవత్సరంలో పటాస్కర్ కమిషన్ తీర్పుమూలంగా చిత్తూరు జిల్లా తిరుత్తణి తాలూకాలోని ఎక్కువభాగాన్ని తమిళనాడు కు ఇచ్చి, తమిళనాడుకు చెందిన తిరువళ్లూర్ తాలూకాలోని కొన్ని గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ లో చేర్చారు.*
*ㅁఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించినప్పుడు 20 జిల్లాలే ఉన్నాయి.తర్వాత, 1970, ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా,1978 ఆగష్టు 12న రంగా రెడ్డి జిల్లా 1979 జూన్1న విజయనగరం జిల్లాలు ఏర్పడడంతో మొత్తం 23 జిల్లాల య్యాయి.*
*♦రాష్ట్ర భౌగోళిక సమగ్రతపై ఉద్యమాలు*
*ㅁరాష్ట్రం ఏర్పడిన తర్వాత అడపా దడపా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు.. దానికి పోటీగా సమైక్య ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి.*
*ㅁ2009లో కే.సి.ఆర్ నిరాహరదీక్ష విరమింప చేయడానికి కేంద్ర ప్రభుత్వం "తెలంగాణా ఏర్పాటు" ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం*
*ㅁ2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్*
*కమిటీ 10 జిల్లాలతో సురేష్ కట్టాకూడి న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.*
*ㅁ2013 అక్టోబరు 3న జరిగిన కేంద్రప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణా ఏర్పాటు ని ఆమోదించారు.*
*ㅁ2014, ఫిబ్రవరి 18న ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్య వస్థీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభ ఆమోదం లభించింది. పిభ్రవరి20న రాజ్యసభ ఆమోదం తెలిపింది.*
*ㅁఉద్యమాల ఫలితంగా.. దాదాపు 58 సం"ల తర్వాత 2014 జూన్ 2న తెలంగాణా ప్రాంతం సీమాంధ్ర ప్రాంతాలనుండి వీడి, క్రొత్త రాష్ట్రంగా ఏర్పడింది.*
*ㅁతెలంగాణా రాష్ట్రానికి కె.చంద్రశేఖర్ (కేసిర్) ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టగా..*
*ㅁచంద్రబాబునాయుడు 2014, జూన్ 8 న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు*
*ㅁహైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా పది సంవత్సరాల వరకు కొనసాగుతుంది.*
*ㅁఅమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శానికి స్థాపన జరిగింది.*
No comments:
Post a Comment