AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 8 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 7

🏧www.aimsdaretosuccess.blogspot.com
🏧 aimsdaretosuccess@gmail.com
🏧Join with us n share
🏧https://t.me/TKrishnaReddy
🏧https://t.me/AIMSDARETOSUCCESS
🏧https://t.me/AIMSKRISHNAREDDY
9440345996
SHARING IS CARING & HELPING

ఈ రోజు జికె

*🔥Physics- కాంతి🔥*

*1) క్రిందివానిలో స్వయంప్రకాశం కానిది ?*

*జ: చంద్రుడు*

*2) సూర్యుని నుండి కాంతి భూమిని చేరుటకు పట్టుకాలం ?*

*జ: 8 ని. 17 సె.*

*3) వజ్రం యొక్క వక్రీభవన గుణకం ?*

*జ:  2.42*

*4) కాంతి విధ్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణిస్తుందని చెప్పినవారు ?*

*జ:    మాక్స్ వెల్*

*5) కాంతితీవ్రత కు ప్రమాణాలు ?*

*జ:   కాండెలా*

*6) క్రిందివానిలో ప్రాధమిక రంగు కానిది. ?*

*జ:  YELLOW*

*7) ఎండమావులు కనిపించుటకు కాంతి యొక్క ఏ గుణం కారణం?*

*జ:  సంపూర్ణాంతర పరావర్తనం*

*8) 1 పారాసిక్ =?*

*జ:  3.26 కాంతి సంవత్సరాలు*

*8) క్రిందివానిలో పాక్షిక పారదర్శక పదార్ధం ఏది?*

*జ: గరుకు గాజు*

*9) కాంతి తరంగ సిద్ధాంతం ప్రతిపాదించినది ?*

*జ:  హైగెన్స్*

*10) నీటి తొట్టిలో ఉంచిన కడ్డీ వంగినట్లు కనిపించుటకు కారణం ?*

*జ: వక్రీభవనం*

*11) ఎరుపు నీలం కలయిక వల్ల ఏర్పడే రంగు ?*

*జ: ముదురుఎరుపు*

*12) డ్రైవర్ల పక్కన అద్దం (side mirror) గా ఉపయోగించునది ?*

*జ:  కుంభాకార దర్పనం*

*13) పెరిస్కొప్ లో సమతల దర్పణాన్ని ఎంత కోణంతో అమరుస్తారు ?*

*జ:- 45°*

*14)  కుంభాకారకటకం గుండా చూసిన వస్తువులు __?*

 *జ:  పెద్దగా కనిపిస్తాయి*

*🔥IMP CA బిట్స్🔥*

*1)👉 ఇటీవల మరణించిన "గిరిజాదేవి" ఏ రంగంలో ప్రముఖులు?*

A: *సంగీత గాయకురాలు*

*2)👉 దేశంలో ఏ "విమానాశ్రయం" ఇటీవల 75సం. పూర్తిచేసుకుంది?*

A: *ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబాయి.*

*3)👉 ఇటీవల ఏ దేశంలోని ఒక క్రికెట్ మైదానానికి "సునీల్ గవస్కర్" పేరు పెట్టబడింది?*

A: *అమెరికా*

*4)👉 ప్రపంచ వ్యాప్తంగా "సులభ వ్యాపార నిర్వహణకు" అనువుగా ఉన్న 190దేశాల జాబితాలో భారత్ కు లభించిన స్థానం ఎంత?*

A: *100వ (మొదటిది న్యూజిలాండ్)*

*5)👉 "నీలమణిరాజు" ఏ రాష్ట్రానికి తొలి మహిళా డీజీపీగా పదవి పొందారు?*

A: *కర్ణాటక*

*🔥GK: ఆవిష్కరణలు-ఆవిష్కర్తలు*🔥

*1) బాక్టీరియా ను కనుగొన్నవారు ?*

*జ: లీవెన్ హుక్*

*2) న్యూట్రాన్ ను కనుగొన్నవారు ?*

*జ: ఛాడ్విక్

*3) రక్తవర్గాలు కనుగొన్నవారు ?*

*జ: కారల్ లాండ్ స్టీనర్*

*4) ఆక్సిజన్ ను కనుగొన్నవారు ?*

*జ: జోసఫ్ ప్రిస్టిలీ*

*5) Facebook ఆవిష్కరించినది ?*

*జ: జూకెన్ బర్గ్*

*6) సిమెంటు ను ఆవిష్కరించిన వారు ?*

*జ: జోసఫ్ ఆస్పిడిన్

*7) సబ్ మెరైన్ ను ఆవిష్కరించినవారు ?*

*జ: డేవిడ్ బుష్ వెల్*

*8) హైడ్రొజెన్ బాంబ్ ను ఆవిష్కరించినవారు ?*

*జ: రాబర్ట్ ఓవెన్ హెయిర్

*9) క్రిందివానిలో ఆల్ప్ర్ డ్ నోబెల్ ఆవిష్కరించినది ?*

*జ: డైనమేట్*

*10) పతంజలి ఆవిష్కరించినది ?*

*జ: యోగా*

🏧www.aimsdaretosuccess.blogspot.com
🏧 aimsdaretosuccess@gmail.com
🏧Join with us n share
🏧https://t.me/TKrishnaReddy
🏧https://t.me/AIMSDARETOSUCCESS
🏧https://t.me/AIMSKRISHNAREDDY
9440345996
SHARING IS CARING & HELPING

No comments:

Post a Comment