AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday, 6 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 6


*🌎చరిత్రలో ఈ రోజు/నవంబర్ 6*🌎

*🕘సంఘటనలు*🕘

*🌷1913: దక్షిణాఫ్రికాలో భారతీయ గనికార్మికులతో ప్రదర్శన జరపగా, మహాత్మా గాంధీ అరెస్టయ్యాడు. ఆయనకు 9నెలల జైలుశిక్ష వేశారు.*

*🌷1923: వారానికి ఐదు రోజులతో రష్యాప్రయోగాత్మక కాలమాన పద్ధతిని ప్రవేశపెట్టింది.*

*🌷1941: నౌఖాలీ ఊచకోత జరిగిన ప్రాంతాల్లో గాంధీజీ పర్యటించారు.*

*🌷1943: అండమాన్ నికోబార్ దీవులను జపాన్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌కు అప్పగించింది. ఆయన వాటికి షహీద్, స్వరాజ్య అని నామకరణం చేసాడు.*

*❤జననాలు*❤

*🔥1860: అబ్రహం లింకన్ అమెరికా 16వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.*

*🔥1937 : భారతీయ రాజకీయ నాయకుడు మరియు మాజీ భారత ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా జననం.*

*🔥1948: ముంతాజ్ అలి, ఆధ్యాత్మిక వేత్త.*

*🔥1953: పాపినేని శివశంకర్, ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకడు.*

*🍃మరణాలు🍃*

*♦1985: సంజీవ్ కుమార్, ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు. (జ.1938)*

*🙏🏻పాఠశాల అసెంబ్లీ కోసం*🙏🏻

      *🔥సుభాషిత వాక్కు*🔥

*ఇతరుల తప్పులను ఎంచడంతోనే నిరంతరం మునిగితేలేవారు తమలోని లోపాలను గుర్తించలేరు.*

*Crying and Trying have only one letter difference in spelling but a lot in meaning. Crying collapses our conference and Trying build our conference. So always keep on trying*

                   *🔺మంచి పద్యం*
 
*ఉర్విపైకి మనిషి ఉరక వచ్చును*
*ఖాళి కరము తోడ కాటికెళ్ళు*
*మధ్యలోన వన్ని మాయలే తెలుసుకో*
*వాస్తవంబు వేమువారి మాట*

*♦భావం*:-

*ఈ భూమిపైకి మనిషి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వస్తాడు. వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తాడు. ఈ చావు పుట్టుకల మధ్య జరిగేదంతా మిథ్యే!*

                 *🔹నేటి జీ.కె*🔹

*🌷తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన నేలలు ఏవి?*

  *లాటరైట్ నేలలు*

*🌷అంతర్జాతీయ దిన రేఖ గుండా పోయే జలసంధి ఏది?*

*🌷బేరింగ్ జలసంధి(అలస్కా నుండి రష్యా ను విడదీస్తుంది).*

*🌷నేషనల్ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉంది?*

   *లక్నో*

*🌷దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?*

  *సికింద్రాబాద్*

*🌷"గర్జించే నలభైలు" లేదా "స్ట్రేకింగ్ సిక్టీస్ " అని వేటిని పిలుస్తారు?*

*40॰ ల దక్షిణ అక్షాంశాలలో ఉండే పశ్చిమ పవనాలు*

*🌷జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు?*

   *గ్రిగర్  జాన్ మెండెల్*

*🌷రక్తంలో సోడియం స్థాయిని పునరుద్దరించే హార్మోన్ ?*

*ఆల్డోస్టిరాన్( అధివృక్కగ్రంధికి సంబంధించిన ఒక హార్మోన్ )*

*🌷చీకటిలో పొటోలు తీయడానికి వాడే కిరణాలు ఏవి?*

  *పరారుణ కిరణాలు* (Infrared rays)

*🌷నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్ట సాంద్రత ను కలిగి ఉంటుంది?*

  *4॰ ల సెంటిగ్రేడ్*

*🌷మానవ శరీరంలో అతి పెద్దగ్రంథి ఏది?*

  *కాలేయం (సరాసరి 1.5 Kgs)*

              *ఈ రోజు జనరల్ నాలెడ్జ్*

*1) మెదడులోని కణాలను దేని ద్వారా గుర్తిస్తారు?*
👉జ: రేడియో ఫాస్పరస్

*2) తెలుగు రాష్ట్రాల్లో వాడుతున్న సోలార్ లాంతర్లు ఏమిటి?*
👉జ: చంద్రకాంత్.

*3) ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బాయిలర్ ఎక్కడ ఉంది?*
👉జ: తిరుమల

*4) ఏక సూపర్ కంప్యూటర్ను తయారు చేసింది ఎవరు?*
👉జ: టాటా గ్రూప్.

*5) చంద్రయాన్-2ను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగిస్తారు?*
👉జ: GSLV MK-2.

*6) చంద్రయాన్ -1 ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేసినది ఎవరు?*
👉జ: డాక్టర్ అన్నాదురై.

*7) నేషనల్ బెలూన్ లాంచింగ్ ఎక్కడ ఉంది?*
👉జ: హైదరాబాద్.

*8) మంగళయాన్ తర్వాత ఇస్రో ఏ గ్రహాలపై ప్రయోగాలు చేస్తోంది?*
👉జ: శుక్రుడు

*9) నాసా-ఇస్రో సంయుక్తంగా ప్రయోగిస్తున్న రాడార్ ఏమిటి?*
👉జ: నిసార్.

*10) రోహిణి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహన నౌక ఏది?*
👉జ: GSLV-3.

*11) భాస్కర-2 అనేది?*
👉జ: రియోట్ సెన్సింగ్ శాటిలైట్.

*12) నానోటెక్నాలజీకి సంబంధించిన ఇంజన్స్ ఆఫ్ క్రియేషన్ అనే బుక్ రాసిందెవరు ?*
👉జ: ఎరిక్ డెక్ల్సర్.

*13) 2015 ఆగష్టు 8న గీతం ఫౌండేషన్ అవార్డు పొందిన శివధామ పిళ్లై ఏ ప్రాజెక్ట్ డైరెక్టరుగా పనిచేశారు?*
👉జ: బ్రహ్మాస్.

*14) దేశంలో నానో టెక్నాలజీకి ఆద్యుడు ఎవరు?*
👉జ: CNR రావు.

*15) చిప్ లను తయారుచేయడానికి ఉపయోగించేది ?*
👉జ: సెమీకండక్టర్.

*16) ఎయిమ్స్ -న్యూఢిల్లీ ఉపకార్యదర్శి సంజీవ్ చతుర్వేదికి లభించిన అవార్డు ఏంటి ?*
👉జ.రామన్ మెగాసెసె

*17) 2015 జులై చివరి వారంలో భారత్ తో పాటు మయన్మార్ లో సంభవించిన తుఫాను ఏమిటి?*
👉జ: కొమెన్.

*18) తెలంగాణలోని సోలార్ సిటీ ఏది?*
👉జ: మహబూబ్ నగర్.

*19) INS -విభూతి అనేది ఒక ?*
👉జ: యుద్దనౌక.

*20) BNS-భీష్మ అనేది ఏంటి?*
👉జ: యుద్దట్యాంకు.

*21) అమెరికా సహాయంతో భారత్ ప్రయోగించిర రాకెట్ ఏది?*
👉జ: అపాచీ.

*22) 2004 సునామీ వల్ల మునిగిపోయినట్లు రిమోట్ సెన్సింగ్ ద్వారా గుర్తించిన ప్రాంతం ఏది?*
👉జ: ఇందిరా పాయింట్.

*23) ఏ రంగంలో లాక్టిక్ ఆమ్లం ఉపయోగపడుతుంది.?*
👉జ: ఫార్మా, ప్లాస్టిక్, వస్త్ర పరిశ్రమ

*24) కీ బోర్డు ఎలాంటి పరికరం ?*
👉జ: ఇన్ పుట్.

*25) భారత్ లో క్లోనింగ్ ద్వారా సృష్టించిన సూరీ అనేది ఏంటి?*
👉జ: మేక.

*26) క్లోనింగ్ ప్రక్రియ ఏపద్దతిపై ఆధారపడుతుంది?*
👉జ: అలైంగిక ప్రత్యుత్పత్తి.

*27) మొదటి రేబీస్ టీకాను అభివృద్ది చేసినది ఎవరు?*
👉జ: లూయి పాశ్చర్.

*28) భారత్ లో తొలి రియాక్టర్ ను తారాపూర్ లో ఏ దేశ సహకారంతో నిర్మించారు?*
👉జ: అమెరికా

*29) ధోరియం నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?*
👉జ: కేరళ.

*30) రక్త సరఫరా అవరోధాలను తొలగించడానికి ఉపయోగించే రేడియో ధార్మిక ఐసోటోపు ఏది?*
👉జ: సోడియం-24.

*31) తెలంగాణలో ఎన్ని భారజల ప్లాంట్లు ఉన్నాయి?*
👉జ: ఒకటి. ( మణుగూరు)

*32) ట్విట్టర్ ను కనుగొన్నది ఎవరు?*
👉జ: జాక్ డోర్సి.

*33) నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?*
👉జ: ఉత్తరప్రదేశ్.

*34) భారత్ తొలిసారిగా అణుపరీక్షలను ఎప్పుడు నిర్వహించారు?*
👉జ: 1974.


No comments:

Post a Comment