AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday, 4 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 2


ఈ రోజు జికె 

1) *13 ఏళ్ళకే ప్రపంచ స్థాయి సదస్సులో మూన్ షాట్ ఇండిస్ట్రీ గ్లోబల్ లిమిటెడ్ సంస్థ తరపున పాల్గొన్న 'హామీష్ ఫిన్ లేషన్_ఏ దేశస్తుడు?*

జ) *అస్ట్రేలియా* 

*2)సరికొత్త హంగులతో , ఆధునాతనంగా తీర్చిదిద్దిన స్వర్ణ రైలు పెట్టెలను ఇటీవల ఏ స్టేషన్ లో అవిష్కరించారు?*

జ) *న్యూ దిల్లీ*

*3) ఇటీవల వార్తలో కి వచిన సియాంగ్ నది ఏ  రాష్ట్రo లో ఉంది?*

జ) *అరుణాచల్ ప్రదేశ్*

4) *లోకసభ కొత్త సేక్రేటరీ జెనరల్ ఎవరు నియమితులయ్యారు?*

జ) *స్నేహలత శ్రీ వస్తావ*

*5) *లాస్ ఏంజల్స్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తాo?*

జ) *ముంబాయి*

*6)  థార్ ఎడారిలో ప్రవహించే ఒకే ఒక్క నది ఏది?*

A: *లూని*

*7) "నీలగిరి" పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏది?*

A: *దొడబెట్ట*

*8) "నానాజాతి సమితి స్థాపకుడు ఎవరు?*

A: *ఉడ్రో విల్సన్*

*9) "బోల్షివిక్ పార్టీ" స్థాపకుడు ఎవరు?*

A: *లెనిన్*

*10)  ఆధునిక చైనా నిర్మాత ఎవరు?*

A: *సన్ యెట్-సెన్*


No comments:

Post a Comment