AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 27 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 27


*🌹చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 27*🌹

*🌺సంఘటనలు*🌺

💐1911: జనగణమనను మొదటిసారి కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.

💐1945: ప్రపంచ బ్యాంకు ఏర్పాటయింది 28దేశాలు సంతకాలు చేసాయి.

💐1992: అయోధ్యలో 
వివాదాస్పద స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.

💐2012; తిరుపతిలో నాలుగవ ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా ప్రారంభమైనవి నేటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ అధ్యక్షతన జరిగినవి

*🌹జననాలు*🌹

💐1571: జోహాన్స్ కెప్లర్, ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు. (మ.1630)

💐1822: లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (మ.1895)

💐1934: లారిసా లాటినినా, సోవియట్ జిమ్నాస్ట్. ఒలింపిక్ క్రీడలలో 18 పతకాలను సాధించింది.

💐1953: ఆస్ట్రేలియా 
మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్.

💐1965 : బాలీవుడ్ చిత్రాలలో కనిపించే భారతీయ నటుడు సల్మాన్ ఖాన్జననం.

*🍃మరణాలు*🍃

💐1933: కాకర్ల శ్రీరాములు, మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి.

💐1998: ధూళిపూడి ఆంజనేయులు, సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు సంపాదకులు.

💐2007: బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (జ.1953)


No comments:

Post a Comment