AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday, 26 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 25




*🔥ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్స్*:🌎

1. _ట్రిగ్విలీ (NORWAY) 1946-52_

2.  _డాగ్ హమ్మర్స్ జోల్డ్  (SWEEDEN) 1953-61_

3. _యూథాoట్  (MYANMAR) 1962-71_

4. _కుర్ట్ వాల్డెమ్ (AUSTRIA) 1972-81_

5. _జేవియర్ పెరిజ్ డిక్యూలర్ (PERU) 1982-91_

6. _బౌత్రోస్ ఘలీ (EGYPT) 1992-96_

7. _కోఫి అన్నన్  (GHANA) 1997-2007_

8. _బాన్ కి మూన్ (SOUTH KOREA

9.ఆంటోనియో గుటరెస్ ( పోర్చుగల్)

*🔥శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజాలు🔥*

1.అల్లసాని పెద్దన

2.మదయ గారి మల్లన

3.నంది తిమ్మన

4.ధూర్జటి 

5.పింగళి సూరన

6.రామరాజ భూషనుడు

7.అయ్యలరాజు రామభద్రుడు

8.తెనాలి రామకృష్ణుడు

*🔥దేశాలు-జాతీయ క్రీడలు🔥*

1.అమెరికా-బేస్ బాల్

2.స్పెయిన్-బుల్ ఫైట్

3.కెనడా-లాక్రోస్

4.జపాన్-జూడో

5.చైనా-టేబుల్ టెన్నిస్

6.భారత్,పాకిస్తాన్-హాకీ

7.ఇంగ్లాండ్-క్రికెట్,రగ్బి,ఫుట్ బాల్ 

8.ఆస్ట్రేలియా-క్రికెటర్,టెన్నిస్

9.స్కాట్లాండ్-రగ్బి,ఫుట్ బాల్

10.మలేషియా-బ్యాడ్మింటన్

11.రష్యా-చెస్

*🔥భారతదేశపు మహిళా ముఖ్యమంత్రులు🔥*

1.సుచేతా క్రుపలాని-ఉత్తరప్రదేశ్

2.నందినీ శతపతి-ఒరిస్సా 

3.శశికళా కదోకర్ -గోవా

4.సైదా అన్వరాతైమూర్-అస్సాం

5.జానకీరామచంద్రన్-తమిళనాడు

6.జయలలిత-తమిళనాడు

7.మాయావతి-ఉత్తరప్రదేశ్

8.రాజీoదర్ కౌల్ బట్టాల్-పంజాబ్

9.రబ్రిదేవి-బీహార్

10.సుశ్మాస్వరాజ్-ఢిల్లీ

11.షీలా దీక్షిత్-ఢిల్లీ

12.వసుంధరరాజే-రాజస్థాన్

13.ఉమాభారతి-మధ్యప్రదేశ్

14.మమతా బెనర్జీ-వెస్ట్ బెంగాల్

15.అనందీ బెన్ పటేల్-గుజరాత్

*🔥దేశాలు అధికారిక పుస్తకాలు🔥*

1.ఆరెంజ్ బుక్స్-నెదర్లాండ్స్

2.ఎల్లో బుక్స్-ఫ్రాన్స్

3.గ్రీన్ బుక్స్-ఇటలీ,ఇరాన్

4.బ్లూ బుక్స్-బ్రిటన్

5.వైట్ బుక్స్-పోర్చుగీస్,చైనా

6.గ్రే బుక్స్-జపాన్,బెల్జియం

7.శ్వేతపత్రం-ఇండియా,ఇతర దేశాలు

*🔥ప్రముఖుల సమాధులు (ఘాట్) లు🔥*

జవహర్లాల్ నెహ్రూ _శాంతి వనం_

ఇందిరాగాంధీ  _శక్తిస్థల్_

రాజీవ్ గాంధీ  _వీరభూమి_

మహాత్మా గాంధీ  _రాజ్ ఘాట్_

చరణ్ సింగ్  _కిసాన్ ఘాట్_

మొరార్జీ దేశాయ్ _అభయ్ ఘాట్_

అంబేద్కర్  _చైత్ర భూమి_

జైల్ సింగ్  _ఏక్తాస్థల్_

బాబు జగ్జీవన్ రామ్ _సమతాస్తల్_

లాల్బహదూర్ శాస్తి  _విజయ్ ఘాట్_

 కృష్ణకాంత్  _నిగంబోది ఘాట్_

 గుల్జారీలాల్ నందా  _నారాయణ్ ఘాట్_

 దేవిలాల్  _సంఘర్ష్ స్థల్_

ఎన్టీఆర్  _బుద్దపూర్ణిమ_

 పి.వి.నరసింహారావు _జ్ఞానభూమి_

*🔥ఖండాలు ఎత్తైన శిఖరాలు🔥*

 ఆసియా - ఎవరెస్ట్

ఆఫ్రికా - కిలిమంజారో

 ఉత్తర అమెరికా  మెకిన్లి

 దక్షిణ అమెరికా అకన్ కాగ్వా

ఆస్ట్రేలియా  కోషియాష్కో

ఐరోపా ఎల్ బ్రజ్

అంటార్కిటికా విన్సన్ మాసిఫ్

*🔥జనరల్ సైన్స్🔥*

🌵పెరిడాక్సిన్ ----
🍁ఎనీమియా, రక్తహీనత

🌵రెటినాల్--- 
🍁జీరాఫ్తాల్మీయా, పొడి కళ్లు

🌵ఆస్కార్బిక్ ఆమ్లం ---
🍁స్కర్వీ

🌵ఫిల్లోక్వీనోన్--- 
🍁రక్తస్రావం

🌵ఎమల్షన్లు ---
🍁లేటెక్స్, పాలు

🌵రైనాలజీ---- 
🍁ముక్కు

🌵ఇథాలజీ ----
🍁జంతువుల ప్రవర్తన

🌵ప్లూరాలజీ----- 
🍁ఊపిరితిత్తులు

🌵కాలేయం విధులు 
🍁పైత్యరసం ఉత్పత్తి 
🍁విషపదార్థాలు తటస్థీకరణ 
🍁యూరియా సంశ్లేషణ

🌵ఫార్మిక్ ఆమ్లం ---
🍁చీమలు

🌵ఎసిటిక్ ఆమ్లం (వెనిగర్) --
🍁పులిసిన ద్రాక్ష

🌵లాక్టిక్ ఆమ్లం 
🍁పాలు పులిసిన పెరుగు

🌵సిట్రిక్ ఆమ్లం ---
🍁-నిమ్మ నారింజ

🌵సహజ పాలిమర్లు 
🍁సెల్యులోజ్, ఉన్ని

🌵అంతరిక్ష యాత్రికులతో సంబంధమున్న శైవలం (నాచు)
🍁క్లొరెల్లా

🌵జాతీయ అటవీ విధానం --
🍁1952

🌵జీవవైవిధ్య చట్టం--
🍁2002

🌵అటవీ హక్కుల రక్షణ చట్టం--
🍁2006

🌵మగవారిలో అనువంశిక వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి
🍁హీమెఫిలీయా, వర్ణాంధత

🌵కూరగాయలు పెంపకాని
🍁ఒలెరికల్చర్

🌵పౌల్ట్రీ లో పెంచే కోళ్లలో సాధారణంగా ఏ వైరస్ వ్యాధి కనిపిస్తోంది 
🍁రానికెట్ వ్యాధి

🌵భారతదేశంలో ఏ నగరంలో మొదటి ఆమ్ల వర్షం కురవడాన్ని గమనించారు
🍁ముంబై

🌵మిశ్రమ గ్రంథి అని దేనిని అంటారు 
🍁క్లొమం

🌵మానవుడిలో అత్యధిక పునరుత్పత్తి ఉండే అవయవం 
🍁కాలేయం

🌵హిమాలయ ఫారెస్టు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ ఉంది
🍁సిమ్లా

🌵2017 ఎర్త్ డే నేపధ్యం (ధీమ్)
🍁ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమెట్ లిటరసీ

🌵ప్రపంచంలోని మొత్తం ఎకలాజికల్ హాట్ స్పాట్ల సంఖ్య ఎంత
🍁35

🌵గ్రీన్ పీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
🍁నెదర్లాండ్స్

🌵అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా  అని ప్రకటించింది
🍁2010

🌵ఎలక్ట్రానిక్ వ్యర్ధాల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది
🍁5

🌵ఉష్ణమండల అడవులు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది
🍁జబల్పూర్

🌵బేసల్ ఒప్పందం దేనికి సంబంధించింది
🍁హానికర వ్యర్థాలు

🌵సైలెంట్ వ్యాలీ ఉద్యమానికి నాయకత్వం వహించిన సంస్థ
🍁కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్తు

🌵వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేరొందినవారు 🍁రాజేంద్రసింగ్

🌵అంతర్జాతీయ విపత్తు నివారణ దినోత్సవం 🍁అక్టోబర్ 13

🌵తాగునీటి పీహెచ్ విలువ ఎంత
🍁6.5-8.5

🌵బ్రంట్ లాండ్ కమిషన్ రిపోర్టు ఏ విధంగా పిలుస్తారు
🍁అవర్ కామన్ ఫ్యూచర్

🌵భారత అటవీ విధానం ప్రకారం కొండ ప్రాంతంలో ఎంత శాతం అడవులు ఉండాలి
🍁60

🌵మన దేశంలో 50వ పులుల సంరక్షణ ప్రాంతంగా దీనిని ప్రకటించారు 
🍁బక్సార్-- పశ్చిమ బెంగాల్

🌵భారత్లో మొదటి కార్బన్ రహిత రాష్ట్రం ఏది 
🍁హిమాచల్ ప్రదేశ్

🌵ప్రపంచంలో తొలిసారిగా కార్బన్ డయాక్సైడ్ వాయువు ను గ్రహించే ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు
🍁జ్యూరీచ్

🌵ప్రపంచ ఆకలి సూచీ 2017 నివేదిక ప్రకారం భారత దేశం ఎన్నో స్థానంలో ఉంది
🍁100

🌵కార్బన్ సింకులు గా పేర్కొనే ఏవి
🍁సముద్రాలు

🌵నగోయా ప్రోటోకాల్ ప్రధాన ఉద్దేశ్యం 
🍁జీవ వైవిధ్య సంరక్షణ

🌵ఏనుగు గర్భావధి కాలం 
🍁600 రోజులు

🌵మానవుడి గర్భవధి కాలం 
🍁280 రోజులు

🌵రేణుక చిత్తడి ప్రాంతం 
🍁హిమాచల్ ప్రదేశ్

🌵భోజ్ చిత్తడి ప్రాంతం
🍁మధ్యప్రదేశ్

🌵ఆష్టముడి చిత్తడి ప్రాంతం 
🍁కేరళ

🌵కొల్లేరు సరస్సు చిత్తడి ప్రాంతం
🍁ఆంధ్ర ప్రదేశ్

🌵భారతీయ ఆవరణశాస్త్ర పితామహుడు గా ఎవరిని పేర్కొంటారు 
🍁రాందేవ్ మిశ్రా

🌵ప్రస్తుతం మనదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వు లు ఉన్నాయి
🍁18

🌵ఎలక్ట్రిక్ బల్బులు ఏ వాయువును నింపుతారు
🍁ఆర్గాన్

🌵భారతదేశంలో తొలి బయోస్ఫియర్ రిజర్వ్ ఏది 
🍁నీలగిరి

🌵భారత్ లో పులుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రమేది 
🍁కర్ణాటక

🌵మనదేశంలో మడ అడవుల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది 
🍁ఒడిస్సా

🌵తెలంగాణలో టైగర్ రిజర్వ్ సంఖ్య 
🍁2

🌵2014 గణాంకాల ప్రకారం భారత్ లో పులుల సంఖ్య
🍁2226

🌵చేపల ద్వారా లభించే విటమిన్ 
🍁ఎ, డి

🌵జీర్ణాశయంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం పీహెచ్ విలువ ఎంత
🍁2.5

🌵పాలల్లో ఉండే చక్కెర ఏది
🍁ల్యాక్టోజ్

No comments:

Post a Comment