*🌎చరిత్రలో ఈరోజు/ డిసెంబరు 16🌎*
*◼డిసెంబర్ 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 350వ రోజు (లీపు సంవత్సరములో 351వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 15 రోజులు మిగిలినవి.*◼
*⏱సంఘటనలు*⏱
*♦1951: సాలార్‌జంగ్ మ్యూజియంను అప్పటి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు.*
*♦1970: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎం. హిదయతుల్లా పదవీ విరమణ.*
*♦1971: బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది.*
*❤జననాలు*❤
*💚1912: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత (మ.1975).*
*💚1919: చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. 1800 ఎకరాలు దానం చేసిన దాత (మ.2012).జి సైదేశ్వర రావు*
*💚1922: కుందుర్తి ఆంజనేయులు, వచన కవితా పితామహుడు అనే బిరుదాంకితుడై, ఆంధ్ర దేశములో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడు (మ.1982)*.
*💚1949: తోట తరణి, సుమారు 100 సినిమాలకు కళా దర్శకత్వం వహించి, వాటి ప్రాచుర్యానికి తోడ్పడ్డాడు.*
*🍃మరణాలు*🍃
*🌷1774: ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (జ.1694)*
*🌷1928: పానగల్ రాజా, కాళహస్తి జమీందారు, సంస్కృతం, న్యాయశాస్త్రం, తత్త్వము మరియు ద్రవిడ భాషలలో పట్టాలను పొందాడు. (జ.1866)*
ఈ రోజు జికె
*1. ప్రపంచ హాకీలీగ్ కాస్య పతక విజేత*
*- భాతర్*
*2. 23వ స్టార్ స్క్రీన్ అవార్డ్‌లో ఉత్తమ చిత్రం*
*- న్యూటన్*
*3. డిసెంబర్ 2 ప్రత్యేకత*
* *- వెట్టికార్మిక వ్యవస్థ నివారణ దినోత్సవం*
*4. జాతీయ నేరగణాంక నివేదిక 2017లో మొదటిస్థానం పొందిన రాష్ట్రం*
*- ఉత్తర ప్రదేశ్*
*5. ప్రపంచ ఎయిడ్స్ 2017 దినోత్సవం థీమ్*
*- మైహెల్త్ మై రైట్*
*6. డిసెంబర్ 1 రామ్‌నాద్ కోవింద్ ప్రారం భించిన 'హర్నాబిల్' ఉత్సవం ఏ రాష్ట్రానికి చెందింది?* *
*- నాగాలాండ్*
*7. రైతులకోసం జైకిసాన్ యాప్‌ను ప్రారంభించిన రాష్ట్రం*
* - గోవా*
*8. భారత భాగస్వామ్యంతో ప్రారంభించిన 'చాబహరా పోర్టు' గల దేశం*
- *ఇరాన్*
*9. అతిపెద్ద తేలియాడే సోలార్ విద్యుత్ కేద్రం 'బనుసురా సాగర్ డ్యాం' గల రాష్ట్రం*
- *కేరళ*
*10. రాజ్యసభను నూతన సెక్రటరీ జనరల్*-
*దేశ దీపక్ మిశ్రా*
*11)ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ను ఎవరు నిర్వహిస్తారు ?*
*జ: International Cricket Council ( ICC)*
*12) సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ( CRIS) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?*
*జ: న్యూ ఢిల్లీ*
*13) సార్క్ లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి ?*
*జ: 8 దేశాలు*
*14) అసోలా భట్టీ వన్య మృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది ?*
*జ: ఢిల్లీ*
No comments:
Post a Comment