AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday, 17 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 17


*▪డిసెంబర్ 17, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 351వ రోజు (లీపు సంవత్సరములో352వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 14 రోజులు మిగిలినవి.*◾

*🌎చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 17*🌎

*🕘సంఘటనలు*🕘

*💝1903: రైటు సోదరులు తయారుచేసిన విమానంమొదటిసారి ఎగిరింది.*

*❣జననాలు*❣

*💝1778: సర్ హంఫ్రీ డేవీ, ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. (మ.1829)*

*💝1866: కూచి నరసింహం, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (మ.1940)*

*💝1905 : ప్రముఖ న్యాయవాది, భారత ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన మహమ్మద్ హిదయతుల్లా జననం.(మ.1992)*

*💝1959: జయసుధ, సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత.*

*🍃మరణాలు*🍃

*💝1273: జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి, పర్షియన్ కవి, ఇస్లామీయ న్యాయతత్వవాది, ధార్మికవేత్త మరియు సూఫీ*

*💝1959: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (జ.1880)*

*💝1965: జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారత దేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌.(జ.1906)*

*💝1996: సూర్యకాంతం, ప్రసిద్ధ తెలుగు సినిమా నటి. (జ.1924)*

*🔥జాతీయ దినాలు*🇮🇳

*💝పెన్షనర్స్ డే.*

*💝1956 : దుర్ముఖి - దత్తాత్రేయ జయంతి*

No comments:

Post a Comment