*🌎చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 22*🌎
*▪డిసెంబర్ 22, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 356వ రోజు (లీపు సంవత్సరములో357వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 9 రోజులు మిగిలినవి.◾*
*🕘సంఘటనలు*🕘
*🌳1953: సయ్యద్ ఫజల్‌ఆలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడింది ( 1953డిసెంబరు 29 చూడు)*.
*🌳2000: ఢిల్లీ లోని ఎర్రకోట లోనికి ప్రవేశించిన ఐదుగురు లష్కరేతొయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు.*
*❣జననాలు*❣
*🌳1666 : సిక్కుమత పదవ గురువు గురు గోవింద సింగ్ జననం (మ.1708).*
*🌳1887: ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్(మ.1920).*
*🌳1899: శొంఠి దక్షిణామూర్తి, ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖుడు (మ.1975).*
*🍀1932 : భారత దేశానికి చెందిన ఆర్థిక వేత్త, రిజర్వ్ బ్యాంకు గవర్నరుగా పనిచేసిన సి.రంగరాజన్ జననం.జి సైదేశ్వర రావు*
*🌳1947 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ దోషి జననం.*
*🌳1955: సయ్యద్ నసీర్ అహ్మద్, హేతువాది, పాత్రికేయుడు, లాయర్,. 'సారేజహాఁ సే అచ్ఛా ఇండియా' తెలుగు మాస పత్రిక సంపాదకుడు.*
*🍃మరణాలు*🍃
*🌳1958: తారక్నాథ్ దాస్, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు. (జ.1884)*
*🌳2014: జి.వెంకటస్వామి, భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. (జ.1929)*
*🌳2015: కాశీ విశ్వనాథ్, ప్రఖ్యాత రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త (జ.1946)*
*🔥జాతీయ దినాలు*🇮🇳
*🌳ప్రపంచ గణిత దినం.*
*🌳సంవత్సరంలో అతితక్కువ పగటి సమయం ఉండే రోజు.*
No comments:
Post a Comment