AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday, 30 December 2017

అన్ని ప్రవేశ పరీక్షల కోసం జికె బిట్స్ 2

అన్ని ప్రవేశ పరీక్షల కోసం జికె బిట్స్ 2
1. మెనాకో గ్రాండ్ ప్రి ఫార్ములావన్ టైటిల్ విజేత ఎవరు?
1) కిమిరైక్కొనెన్
2) డేనియల్ రిక్కియార్డొ
3) లేవిస్ హమిల్టన్
4) సెబాస్టియన్ వెటల్ 
అన్ని పరీక్షల కోసం జికె బిట్స్ 2

1. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలోని గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేయనుంది ? Current Affairs
1) తెలంగాణ
2) ఆంధ్రప్రదేశ్
3) గుజరాత్
4) మహారాష్ట్ర 
అన్ని పరీక్షల కోసం జికె బిట్స్ 3

1. MGNREGP కింద జాతీయ పురస్కారం అందుకున్న పథకం ఏది ?
1) మిషన్ భగీరథ
2) ప్రాజెక్ట్ జల్‌సంచయ్
3) ప్రాజెక్ట్ కావేరి
4) మిషన్ ఇంద్రధనస్సు 
అన్ని పరీక్షల కోసం జికె బిట్స్ 4

1. ప్రపంచంలో బహిష్కృతులు(Expatriates) నివసిస్తున్న అత్యంత ఖరీదైన నగరం ఏది ?
1) లువాండా
2) హాంకాంగ్
3) టోక్యో
4) ముంబయి 

No comments:

Post a Comment