డబ్బు వస్తే మన చుట్టూ చేరేవాళ్లు చాలామంది ఉంటారు... కానీ జబ్బు వస్తే చూసేవాళ్ళు చాలా తక్కువ...
ఖర్చు పెట్టినంత సులువుగా డబ్బు సంపాదించలేము, అలానే వదులుకున్నంత సులువుగా ఆత్మీయులను సంపాదించలేము...
సంపాదన ఉన్నప్పుడే డబ్బులు జాగర్త చేసుకోవాలి. అలానే ఆత్మీయులను కూడ నలుగురిని సంపా దించుకోవాలి.
అందుబాటలో ఉన్నపుడు అశ్రద్ధ చేసి, కరిగిపోయిన తర్వాత కాలం విలువ, తరిగిపోయిన తర్వాత డబ్బు విలువ.
తెగిపోయిన తర్వాత బంధం విలువ, పొగుట్టుకున్న తర్వాత ఆరోగ్యం విలువ తెల్సుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు.
కథ కన్నా జీవితంలోనే ఎక్కువ నాటకం ఉంటుంది. అందుకే రచయిత తిప్పలేని మలుపుల్ని విధి మరింత అద్భుతంగా తిప్పుతుంది.☝️
-సదా మీ శ్రేయోభిలాషి...👏
🪷🪷🪷 🌹🙇♂️🌹 🪷🪷🪷
No comments:
Post a Comment