*🌎చరిత్రలో ఈరోజు/ అక్టోబర్ 31🌎*
*◾అక్టోబర్ 31, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 304వ రోజు (లీపు సంవత్సరములో305వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 61 రోజులు మిగిలినవి.▪*
*🕘సంఘటనలు🕘*
*🌹1840: మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే(థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) లెక్స్ లోసి (Lex Loci, భారతదేశంలో, ఇంగ్లీష్ లా యొక్క పాత్ర, అధికారం గురించిన నివేదికను ఇచ్చాడు*.
*🌹1984: భారత ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీనియమితుడైనాడు.*
*🌹2005: ఎర్రకోటపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, లష్కరేతొయిబా ఉగ్రవాది, మొహమ్మద్ ఆరిఫ్ అష్ఫాక్ కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది.*
*🌹2000: డిసెంబర్ 22 న ఢిల్లీ లోని ఎర్రకోటలోకి ప్రవేశించిన ఐదుగురు ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు.*
*❤జననాలు❤*
*🔹1875: సర్దార్ వల్లభభాయి పటేల్, భారతదేశపు ఉక్కుమనిషి. (మ. 1950)*
*🔹1889: ఆచార్య నరేంద్ర దేవ్. (మ.1956)*
*🔹1895: సి.కె.నాయుడు, భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్, పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు. (మ.1967)*
*🔹1925: కోటయ్య ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (మ.2001)*
*🔹1937: నరిశెట్టి ఇన్నయ్య, హేతువాది, తెలుగులో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించాడు.*
*🔹1946: కరణం బలరామకృష్ణ మూర్తి, రాజకీయ నాయకుడు.*
*🍃మరణాలు🍃*
*🌷1974: మాచిరాజు దేవీప్రసాద్, తనది "వికట కవిత్వం" అని, ఎగతాళి చేయడం తన పని అని తానే చెప్పుకున్నాడు. సాహితీ రంగంలో తనది విదూషక పాత్ర అని విశ్వసించాడు. (జ. 1922)*
*🌷1984: ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1917)*
*🌷1984: వానమామలై వరదాచార్యులు, తెలంగాణప్రాంతానికి చెందిన ప్రముఖ పండితుడు, రచయిత. (జ.1912)*
*🌷1990: ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని. (జ.1928)*
*🌷2003: అయ్యగారి సాంబశివరావు ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు మరియు పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. (జ.1914)*
*🌷2004: కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు నవలా రచయిత. (జ.1935)*
*🌷2005: పి.లీల, మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. (జ.1934)*
*🔥పండుగలు మరియు జాతీయ దినాలు🇮🇳*
*♦హాలోవీన్ (Hallowe'en గా కూడా వ్రాస్తారు) అనేది అక్టోబరు 31న జరుపుకునే సెలవుదినం.*
*♦క్రైస్తవ మతంలో ప్రాటెస్టులు సంఘాలకు చాలా ప్రాముఖ్యమైన రోజు...మార్టిన్ లూథర్ 95 చర్చనీయాంశాలు*
*♦-ఏక్తా దివస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి.*
*♦ఇందిరాగాంధీ వర్ధంతి.*
*♦ప్రపంచ పొదుపు దినోత్సవం.*
*TODAY GK (AM)*
*1) పరిమాణం మాత్రమే ఉండి దిశపై ఆధారపడని భౌతక రాశులను ఏమని అంటారు?*
*జ: ఆదిశ రాశులు*
*2) పాద రసం సాంద్రత ఎంత?*
*జ: 13.6 గ్రా / సెం.మీ.*
*3) మనిషి శరీరంలో ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్ ను ఏమంటారు ?*
*జ: క్లినికల్ థర్మామీటర్*
*3) ఏదైనా భౌతిక రాశిని పూర్తిగా వర్ణించడానికి దిశ పరిమాణం రెండూ అవసరమైతే దానిని ఏమని అంటారు?*
*జ: సదిశరాశి*
*4) వస్తువు స్దానంలో నిర్ణీత దిశలో వచ్చే మార్పును ఏమంటారు ?*
*జ: స్దానభ్రంశం*
*5) పైకి విసిరిన వస్తువు కిందకి పడేటప్పుడు అది పొందే త్వరణాన్ని ఏమని అంటారు?*
*జ: గురుత్వరణం*
*6) నిట్ట నిలువుగా విసిరిన రాయి గరిష్ట ఎత్తుకు చేరుకున్నప్పుడు దాని వేగం ఎంత ఉంటుంది ?*
*జ: శూన్యం*
*7) వస్తువు గరిష్ట ఎత్తుని చేరడానికి పట్టే కాలాన్ని ఏమని అంటారు?*
*జ: ఆరోహణ కాలం*
*8) స్వేచ్చా పతన వస్తువు భూమిని చేరడానికి పట్టే కాలాన్ని ఏమంటారు?*
*జ: అవరోహణ కాలం*
*9) తడి టవల్ ను దులిపితే అందులో నుంచి నీటి బిందువులు బయటకు వస్తాయి. అందుకు కారణమేంటి ?*
*జ: జడత్వం*
*10) బనానా ఆయిల్ దేని నుంచి తయారు చేస్తారు ?*
*జ: పెట్రోలియం*
*11) బ్యాటరీలో శక్తి ఏ రూపంలో ఉంటుంది ?*
*జ: రసాయన శక్తి*
*12) థర్మామీటర్ ను మొదట రూపొందించింది ఎవరు ?*
*జ: గెలీలియో గెలిలీ*
*🙏🏻పాఠశాల అసెంబ్లీ కోసం*🙏🏻
🔹 *సుభాషిత వాక్కు*
*జీవితంలో మంచి వారి కోసం అన్వేషించ వద్దు ముందు నీవు మంచిగా మారు బహుశా నిన్ను కలిసిన వ్యక్తికి మంచి మనిషి అన్వేషణ పూర్తి కావచ్చు నేమో"*
*"What you're supposed to do when you don't like a thing is change it. If you can't change it, change the way you think about it. Don't complain."*
*🔹మంచి పద్యం*
*పాలు నిడిన పోదు పాములో విషమురా*
*ప్రేమ చూపినంత వేముబోదు*
*కఠిన మనసు ఉన్న కరుణ కలుగునెట్లు*
*వాస్తవంబు వేమువారి మాట*
*🔺భావం*:-
*పాలు తాగించినా పాములోని విషము పోదు. అనురాగాన్ని చూపించినా మూర్ఖునికి దయ జాలి కలుగవు*
*♦నేటి జీ.కె*♦
*🌷తొలి మహిళా స్పీకర్ *
*A: మీరాకుమార్ *
*🌷లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు*
*A: నీలం సంజీవరెడ్డి *
*🌷లోక్‌సభ తొలి స్పీకర్*
*A: గణేష్ వాసుదేవ్ మౌలాంకర*్
*🌷 ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని*
*A: అటల్ బిహారీ వాజ్‌పేయ్ *
*🌷పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొ*ి
*A: పి.వి. నరసింహారావు*
*🌷ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి*
*A: మొరార్జీ దేశాయ్ *
*🌷 మొదటి కాంగ్రెసేతర ప్రధాని*
*A: మొరార్జీ దేశాయ్ *
*🌷హత్యకు గురైన మొదటి ప్రధాని*
*A: ఇందిరాగాంధీ *
*🌷 అత్యధిక రాజ్యాంగ సవరణలు చేసిన మొదటి ప్రధాని *
*A:-ఇందిరాగాంధీ *
*🌷 మొదటి మహిళా ప్రధాని *
*A: ఇందిరాగాంధీ *
*🌷 విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని *
*A: లాల్‌బహదూర్‌శాస్త్రి *
*🌷పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి *
*A: డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1969) *
*🌷భారతరత్న పొందిన తొలి మహిళ*
*A: ఇందిరాగాంధీ (1971) *
*🌷భారతదేశ చివరి గవర్నర్ జనరల్ మొదటి వైస్రాయ్*
*A: లార్డ్ కానింగ్ (1856 - 62)*
*🌷స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్*
*A: విలియం బెంటింగ్ (1828 - 35)*
*🌷 స్వతంత్ర భారత మొదటి చివరి గవర్నర్ జనరల్*
*A: మౌంట్ బాటన్ (1947 - 48) *
*🌷 స్వతంత్ర భారత మొదటి చివరి భారతీయ గవర్నర్ జనరల్*
*A: సి. రాజగోపాలాచారి *
*🌷భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు*
*A: ఉమేష్ చంద్ర బెనర్జి (1885 - బొంబయి) *
*🌷అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ*
*A: వాలెంటీనా తెరిష్కోవా*
*🌷అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మానవుడు*
*A యూరీ గగారిన్ (సోవియట్ యూనియన్ 1961) *
✍ National Unity Day
నేడు *జాతీయ సమైఖ్యతా దినోత్సవం* సందర్భంగా *ప్రతిజ్ఞ* మరియు *వల్లభాయ్ పటేల్* జీవిత చరిత్ర ఇంగ్లీష్, తెలుగులో
http://www.tlm4all.com/2017/10/national-unity-day.html?m=1
*♦GK BITS♦*
*1.ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం ఏది?*
*2.నూతన పంచాయితీరాజ్ వ్యవస్థ ఎప్పటినుంచి అమలు పరిచారు?*
*3.మనదేశంలో సౌరవిద్యుత్ తో దీపాలు కలిగిన తొలి గ్రామం?*
*4.కండరాల అధ్యయన శాస్త్రం?*
*5.క్షితిపశతపతి అనే బిరుదు ఎవరికి ఉంది?*
*6.హైడ్రోజన్ ను ఎవరు కనుగొన్నారు?*
*7.సూర్యునికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది?*
*8.కాళిబంగన్ అనగా?*
*9.లాత్వియా రాజధాని?*
*10.CBDT full form?*
*♦జవాబులు.*
1.ఏంజల్ ఫాల్స్(వెనిజులా)
కనిపెట్టింది-జిమ్మీ ఏంజెల్.(1933).ఎత్తు-979mtrs
3,212 అడుగులు.
2.1993 ఏప్రిల్-24.
3.చాగ్లంసోర్(j&k)
4.మయాలజీ
5.స్కంధగుప్తుడు.
6.హెన్రి కావెండిష్
7.అల్ఫా సెంటారికా.
8.నల్లని గాజులు
9.రిగా
10.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్.
*♦జనరల్ స్టడీస్ బిట్స్*♦
*1) సజీవుల నాలుగు ప్రాథమిక అవసరాలు-?*
*జ: ప్రాణవాయువు, నీరు, ఆహారం, ఆవాసం*
*2) భూకంపాల శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు-?*
*జ: సిస్మాలజీ*
*3) వరి పంటను ప్రధానంగా పండించే కాలం-?*
*జ: ఖరీఫ్*
*4) ‘వందేమాతరం’ పత్రికా సంపాదకుడు-?*
*జ: అరబిందో ఘోష్*
*5) ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారం- ?*
*జ: పప్పులు*
*6) భారత్‌లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది-?*
*జ: విలియం బెంటింక్*
*7) మంచినీటి ఆవరణ వ్యవస్థల అధ్యయనాన్ని ఏమంటారు?*
*జ:- లిమ్నాలజీ*
*8) అండర్-17 ఫిఫా ప్రపంచకప్-2017 విజేత:*
*జ: ఇంగ్లండ్*
*9) అబ్దుల్ కలాం పేరును తల వెంట్రుకపై రాసి గిన్నిస్ రికార్డు సృష్టించిన కళాకారుడు-*
*జ: దాసి సుదర్శన్*
*10) సింగపూర్ దేశ ప్రథమ మహిళా అధ్యక్షురాలు- ?*
*జ: హలీమా యాకుబ్*
📚 31 October 2017🦋
------------------------
Daily Update~31st October 2017
1. India and World Bank Signed $200 Million Loan Agreement for Assam
i. The Government of India and the World Bank signed a $200 million Loan Agreement for the Assam Agribusiness and Rural Transformation Project. The Project will support Assam to facilitate agri-business investments, increase agricultural productivity and market access.
ii. The Project will be implemented in over 16 Districts of Assam. Over 500,000 farming households will directly benefit from the Project.
Important Takeaways from Above News for IBPS PO Exam-
Jim Yong Kim is the President of World Bank.The World Bank headquarters in Washington, D.C., United States.Jagdish Mukhi is the present Governor of Assam.
2. List of MoUs Signed During the Visit of Prime Minister of Italy to India
i. Italian Prime Minister Paolo Gentiloni is on the 2-day visit to India. This is the first visit by an Italian premier in 10 years. Romano Prodi was the last Italian Prime Minister to visit India in February 2007.
ii. Here is the complete list of MoUs/Agreements signed between India and Italy during the visit of Prime Minister of Italy to India:
1. Joint Declaration of Intent of Cooperation for Safety in the Railway sector
2. MoU on 70 years of diplomatic relations between Indian Council of Cultural Relations and Ministry of Foreign Affairs & International Cooperation, Government of the Republic of Italy
3. MoU on cooperation In the field of Energy
4. Executive Protocol on Cultural Cooperation
5. MoU between the Training Unit of the Ministry of Foreign Affairs and International Cooperation.
6. MoU for promoting mutual investments between Italian Trade Agency and Invest India
Important Takeaways from above News for IBPS PO Mains Exam-
Rome is the capital of Italy.Euro is the currency of Italy.
3. India Sends 1st Wheat Shipment to Afghanistan via Chabahar port
i. Iran's key strategic port of Chabahar became operational with the maiden shipment of wheat from India to Afghanistan. It was flagged off from Kandla port in Gujarat.
ii. This is a major push for India's Afghan outreach bypassing Pakistan for the first time under the 2016 Indo-Afghan-Iran trilateral pact. Chabahar port is strategically located in Sistan-Balochistan province on energy-rich Iran’s southern coast in Gulf of Oman near its border with Pakistan and can be easily accessed from India’s western coast.
Important Takeaways from above News for RRB PO Mains Exam-
Tehran is the capital of Iran.Mohammad Ashraf Ghani is the present Prime Minister of Afganistan.
4. Saudi Arabia to Allow Women into Sports Stadiums from 2018
i. Turki Al-Asheikh, Chairman of the General Sports Authority of Saudi Arabia has announced that Saudi women will now be able to attend sports events in stadiums starting from 2018.
ii. The move is aimed at empowering and engaging women in the society as an integral part of the development process.
Important Takeaways from above News for IBPS PO Mains Exam-
Riyadh is the capital of Saudi Arabia.Mohammed bin Salman is the Crown Prince of Saudi Arabia.
5. India, Japan Begin Three-Day Anti-Submarine Drill
i. Navies of India and Japan began a three-day anti-submarine warfare exercise in the Indian Ocean region to deepen their operational coordination in the strategically important sea lanes around the two countries.
ii. Indian Navy's two P-8 I long-range maritime reconnaissance anti-submarine warfare aircraft and two P-3C Orion jets of the Japanese Navy will be part of the exercise.
Important Takeaways from Above News for RRB PO Mains Exam-
Tokyo is the Capital of Japan.The current Chief of Naval Staff is Admiral Sunil Lanba.
6. All About FIFA U-17 World Cup 2017
i. The 17th edition of FIFA U-17 World Cup took place for the first time in India.
ii. It is a biennial international football tournament of men’s under-17 national teams organized by Federation Internationale de Football Association (FIFA).
Quick Facts-
The official Mascot for the FIFA U-17 World Cup 2017 was clouded leopard named ‘Kheleo’.The official ball for Under-17 football World Cup is called ‘Krasava’.The final match of the event was held in Salt Lake Stadium, Kolkata.
First in U-17 World Cup 2017-
This was the first time India hosted U-17 FIFA World Cup.Switzerland’s Esther Staubli became the first female football referee to officiate a match.Jeakson Singh creates history by scoring India’s first ever goal in FIFA World Cup.FIFA U-17 WC in India becomes most attended in event’s history for the first time.USA-Based Namit Deshpande becomes the First NRI to Play for India’s U17 World Cup Team.
Winners and Awards-
England has won the FIFA U-17 World Cup by defeating Spain by 5-2.Phil Foden of England has been adjudged tournament’s best player and has been awarded ‘Golden Ball’.Rhian Brewster from England has scored the most goals in the tournament (8 goals) and has been awarded, 'Golden Boot'.Gabriel Brazao the goalkeeper of Brazil’s national football team has won the ‘Golden Glove’.Brazil has won the Fair Play Award.
7. Yonex French Open Badminton 2017: Complete List of Winners
i. Yonex French Open 2017 Badminton tournament was held in Paris. French Open Badminton Tournament is held annually since 1909 in France.
Important Highlights-
Indian shuttler Kidambi Srikanth became the first Indian to win the men’s singles title at French Open badminton tournament.Srikanth defeated Kento Nishimoto of Japan by 21-14, 21-13.Tai Tzu Ying of Chinese Taipei has won women’s singles title at Yonex French Open Badminton 2017.She defeated Akane Yamaguchi of Japan.
Find Complete List Here
8. ISSF World Cup 2017- Highlights
i. Hosts India finished seventh overall with one gold, one silver, and a bronze, while Italy pipped China in the medals tally, as the ISSF World Cup Final, in New Delhi.
ii. Important wins from India side are as follows-
1. India won through Jitu Rai/Heena Sidhu (gold in mixed team 10m air pistol),
2. Sangram Dahiya (silver in men's double trap), and
3. Amanpreet Singh (bronze in men's 50m pistol).
iii. This was India's best ever result in the annual ISSF shooting centerpiece. China's Rio 2016 10m air pistol women's champion, Mengxue Zhang and Gengcheng Sui, were crowned Champion of Champions in pistol and rifle respectively.
Some of the concluding points of the events-
India finish seventh on the medals tally overall with one Gold, one Silver and one Bronze medal.20 out of 45 participating nations win medals at annual ISSF season-ender.Spain’s Alberto Fernandez Wins Men’s Trap.Alexis Renauld of France Wins Men’s 50M Rifle 3 Positions.Keith Sanderson of USA claims Men’s Rapid Fire Pistol Gold.
9. Jasprit Bumrah Secures Top Spot in ICC T20 Rankings
i. Indian fast bowler Jasprit Bumrah climbed to the number one spot in the latest ICC T20 rankings while his fifth-ranked team could go as high as second if it beats New Zealand in the three-match series beginning.
ii. Bumrah, who attained a career-best third position in the ODI rankings, has regained the T20 top spot after Pakistan spinner Imad Wasim slipped one place.
Important Takeaways from above News for IBPS PO Mains Exam-
India captain Virat Kohli edged AB de Villiers to claim the top ranking in ODIs.New Zealand are the top-ranked side in the shortest format with 125 points.
10. Heena Sidhu Wins Air Pistol Gold at Commonwealth Shooting Championships
i. Ace Indian shooter Heena Sindhu has bagged gold in women's 10m Air Pistol event at Commonwealth Shooting Championships in Brisbane, Australia.
ii. Heena shot a score of 240.8 in the finals to beat Australia's Elena Galiabovitch, who has to settle for silver after posting 238.2. Kristy Gillman of Australia picked up the bronze medal with a score of 213.7. India also picked up their second medal through Deepak Kumar as he won bronze in men's 10m Air Rifle event.
Important Takeaways from above News for RRB PO Mains Exam-
Heena and Jitu Rai has recently won the first gold medal of the International Shooting Sport Federation (ISSF) World Cup Final in the 10m Air Pistol mixed team event.
ఈ రోజు జికె
1) పరిమాణం మాత్రమే ఉండి దిశపై ఆధారపడని భౌతక రాశులను ఏమని అంటారు?
జ: ఆదిశ రాశులు
2) పాద రసం సాంద్రత ఎంత?
జ: 13.6 గ్రా / సెం.మీ.
3) మనిషి శరీరంలో ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్ ను ఏమంటారు ?
జ: క్లినికల్ థర్మామీటర్
3) ఏదైనా భౌతిక రాశిని పూర్తిగా వర్ణించడానికి దిశ పరిమాణం రెండూ అవసరమైతే దానిని ఏమని అంటారు?
జ: సదిశరాశి
4) వస్తువు స్దానంలో నిర్ణీత దిశలో వచ్చే మార్పును ఏమంటారు ?
జ: స్దానభ్రంశం
5) పైకి విసిరిన వస్తువు కిందకి పడేటప్పుడు అది పొందే త్వరణాన్ని ఏమని అంటారు?
జ: గురుత్వరణం
6) నిట్ట నిలువుగా విసిరిన రాయి గరిష్ట ఎత్తుకు చేరుకున్నప్పుడు దాని వేగం ఎంత ఉంటుంది ?
జ: శూన్యం
7) వస్తువు గరిష్ట ఎత్తుని చేరడానికి పట్టే కాలాన్ని ఏమని అంటారు?
జ: ఆరోహణ కాలం
8) స్వేచ్చా పతన వస్తువు భూమిని చేరడానికి పట్టే కాలాన్ని ఏమంటారు?
జ: అవరోహణ కాలం
9) తడి టవల్ ను దులిపితే అందులో నుంచి నీటి బిందువులు బయటకు వస్తాయి. అందుకు కారణమేంటి ?
జ: జడత్వం
10) బనానా ఆయిల్ దేని నుంచి తయారు చేస్తారు ?
జ: పెట్రోలియం
11) బ్యాటరీలో శక్తి ఏ రూపంలో ఉంటుంది ?
జ: రసాయన శక్తి
12) థర్మామీటర్ ను మొదట రూపొందించింది ఎవరు ?
జ: గెలీలియో గెలిలీ
ఈ రోజు జికె
1. ఉష్ణ మండల ఎడారులు లేని ఖండం ఏది?
ఐరోపా ఖండము
2. ప్రపంచంలో పాదరస ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశము?
ఇటలీ
3. ఐరోపాలోని సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఏమంటారు?
స్టెప్పీలు
4. స్వాతంత్ర దినోత్సవాన్ని జపురుకొని ఏకైక దేశం?
బ్రిటన్
5. ప్రపంచంలో తొలి భూగర్భ రైలు ఎక్కడ నిర్మించారు?
లండన్
6.ప్రపంచంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ ఏ దేశస్తురాలు?
బ్రిటన్
7. దోమలు లేని దేశం ఏది?
ప్రాన్స్
8. జర్మనీ పాత పేరు ఏమిటి?
ప్రష్యా
9. జర్మనీ జాతీయ చిహ్నం ఎమిటి?
గ్రద్ద
10. పాలరాతి దేశము ఏది?
ఇటలీ