*TODAY GK బయాలజీ*
*1⃣ ఇనుము ఎక్కువగా లభించే పదార్థం.?*
✅ *పచ్చటి ఆకుకూరలు*
*2⃣ ఒక గ్రాము కొవ్వు నుంచి లభించే శక్తి ఎంత.?*
✅ *9.0 కిలో క్యాలరీలు*
*3⃣ జాతీయ పోషణ పాలసీని తయారు చేసిన సంవత్సరం.?*
✅ *1993*
*4⃣ "నైట్రో సెల్యులోజ్"ను దేని నుంచి తయారు చేస్తారు.*?
✅ *పత్తి*
*5⃣ ఏ జంతువు పాలలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.?*
✅ *గేదె*
*6⃣ ఒకే వ్యాధి ఒకే ప్రదేశంలో తరచూ సంభవించే స్థితిని ఏమంటారు.?*
✅ *ఎపిడమిక్*
*7⃣ ఎంజైములు అనగా.?*
✅ *బయోకాటలిస్ట్‌లు*
*8⃣ రబ్బరు ఏ మొక్క నుండి ఉత్పత్తి అవుతుంది.?*
✅ *హెవియా బ్రెజిలెన్సిస్*
*9⃣ కేంద్రీయ బంగాళదుంప పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది.?*
✅ *సిమ్లా*
*🔟 భారతదేశంలో ఆవరణశాస్త్ర పితామహుడు ఎవరు.?*
✅ *ఆర్. మిశ్రా*
*భారతదేశంలోని ముఖ్యమైన డ్యామ్ లు జాబితా..*
1. బగ్లీహార్ డ్యాం - 900 మె.వా. - 472 అడుగులు. - జమ్ము & కాశ్మీర్.
2. Bansagar ఆనకట్ట - 425 MW - 220 అడుగులు. - మధ్యప్రదేశ్.
3. భాక్ర డ్యామ్ - 1,325 MW - 740 అడుగులు. - హిమాచల్ ప్రదేశ్.
4. భవానిసాగర్ డ్యామ్ - 1,920 మెగావాట్లు - 105 అడుగులు. - తమిళనాడు.
5. చమేరా డ్యాం - 1071 MW - 741 అడుగులు. - హిమాచల్ ప్రదేశ్.
6. హిరాకుడ్ డ్యాం - 347.5 మెగావాట్లు - 200 అడుగులు. - ఒరిస్సా.
7. ఇడుక్కి ఆనకట్ట - 780 మెగావాట్లు - 554 అడుగులు. - కేరళ.
8. ఇందిరాగాగర్ ఆనకట్ట - 1,000 మెగావాట్లు - 302 అడుగులు. - మధ్యప్రదేశ్.
9. కోయినా డ్యాం - 1,960 మెగావాట్లు - 339 అడుగులు. - మహారాష్ట్ర.
10. మెట్టూర్ ఆనకట్ట - 840 మెగావాట్ల - 120 అడుగులు. - తమిళనాడు.
11. ముల్లపెరియార్ డ్యాం - 175 మెగావాట్లు - 176 అడుగులు. - తమిళనాడు.
12. నాగార్జున సాగర్ డాం- 816 మెగావాట్ -
అడుగులు. - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.
13. నాథా డాం- 1,500 మె.వా. - 205 అడుగులు. - సిమ్లా, హిమాచల్ ప్రదేశ్.
14. నాథా డాం- 1,500 మె.వా. - 205 అడుగులు. - సిమ్లా, హిమాచల్ ప్రదేశ్.
15. పాంగ్ డాం - 396 మెగావాట్లు - 436 అడుగులు. - హిమాచల్ ప్రదేశ్.
16. రానా ప్రతాప్ సాగర్ డాం - 172 మె.వా. - 177 అడుగులు. రాజస్థాన్
17. రాంజిట్ ఆనకట్ట - 60 MW - 148 అడుగులు. - సిక్కిం.
18.సర్దార్ సరోవర్ డ్యామ్ - 1,450 మెగావాట్లు - 535 అడుగులు. - గుజరాత్.
19. శ్రీశైలం డ్యాం - 1,670 మెగావాట్లు - 476 అడుగులు. - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.
20. టెహ్రీ ఆనకట్ట - 2,400 మెగావాట్లు - 855 అడుగులు. - ఉత్తరాఖండ్.
21.తుంగభద్ర డ్యామ్ - 72 మెగావాట్లు - 162 అడుగులు. - కర్ణాటక.
నేటి జికె
*1)👉 "నాబార్డ్" ప్రస్తుత చైర్మన్ ఎవరు?*
A: *హర్షకుమార్ బన్వాలా.*
*2)👉 2017 ఫిబ్రవరిలో "బయో ఏషియా సదస్సును" ఏ నగరంలో నిర్వహించారు?*
A: *హైదరాబాద్.*
*3)👉 2017 ఫిబ్రవరి 6న "బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2" ఏ ఉత్సవాలను జరుపుకున్నారు?*
A: *సఫైర్ జూబ్లీ.*
*4)👉 "పది అణ్వస్త్రాలను మోసుకెల్లగల డీఫ్-5c" అనే క్షిపణిని ఇటీవల ప్రయోగింవిన దేశం ఏది?*
A: *చైనా.*
*5)👉 "ప్రపంచ జూనియర్ బ్యాట్మింటన్" ర్యాంకింగ్స్ లో ఇటీవల అగ్రస్థానంలో నిలిచిన భారతీయ యువ షెట్లర్ ఎవరు?*
A: *లక్ష్యసేన్.*
*6)👉 "అంతర్జాతీయ ఐపీసీ అథ్లెటిక్ గ్రాండ్ ప్రీ" పోటీలను ఎక్కడ నిర్వహించారు?*
A: *దుబాయ్.*
*7)👉 ఇటీవల "చీకటిలో సంచరించే చిలుకను" ఏ దేశంలో కనుగొన్నారు?*
A: *ఆస్ట్రేలియా.*
*8)👉 నాసా ఏ సంవత్సరంలోపు "అంతరిక్షంలోకి అణు గడియారాన్ని" పంపనుంది?*
A: *2017.*
*9)👉 ఎయిర్ టెల్ సంస్థ 4జీ సేవలను విస్తరించేందుకు ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?*
A: *టికోనా డిజిటల్.*
*10)👉 ఇటీవల "ఆధార్ ఆధారిత చెల్లింపుల అప్లికేషన్" ను ప్రారంభించిన బ్యాంక్ ఏది?*
A: *సౌత్ ఇండియా బ్యాంక్.*
*ఇండియన్_ఎకానమి*
*👉భారత దేశంలో శిశు మరణాల రేటు అత్యల్పంగా ఉన్న రాష్ట్రం ఏది?*
*కేరళ*
*👉భారతదేశంలో హరిత విప్లవం ఏ పంటల విషయంలో ఎక్కువగా విజయవంతమైంది?*
*జ: గోధుమ, వరి*
*👉భారతదేశంలో ఆర్థిక ప్రణాళిక ఏ జాబితా లోని అంశం*
*జ: ఉమ్మడి జాబితా*
*👉2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్త్రీ, పురుష నిష్పత్తి వరుసగా?*
*జ: 949, 929*
*👉2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో పట్టణ, గ్రామీణ జనాభా నిష్పత్తి ఎంత?*
*జ:-31 : 69*
*2017-18 కేంద్ర బడ్జెట్లో అంచనా వేసిన కోశలోటు ఎంత?*
*3.2%*
*2017-18 కేంద్ర బడ్జెట్ ప్రకారం 20 శాతం ఆదాయ పన్ను వర్తించే శాబు ఏది?*
*రూ. 5 - 10 లక్షలు*
*భారతదేశంలో దేని ఆధారంగా ఉద్యోగుల కరవు భత్యాన్ని నిర్ధారిస్తారు?*
*వినియోగదారుల ధరల సూచిక*
*2017 మార్చి చివరికి భారతదేశంలో మహారత్న ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య*
*7*
*జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకును (నాబార్డ్) ఏ ప్రణాళిక కాలంలో స్థాపించారు?*
*6 వ ప్రణాళిక
*స్టాగ్ ఫేషన్ దేన్ని సూచిస్తుంది?
*మాంద్యంతో కూడిన ద్రవ్యోల్బణం
*అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం ఏది?
*గోవా
*తమిళనాడులోని కుడంకుళం వద్ద ఉన్న అణుశక్తి పాంటును ఏ దేశ సహకారంతో నెలకొల్పారు?
*రష్యా
*2014 సెప్టెంబరు 25 న ప్రారంభించిన 'దీన్ద
యాళ్ అంత్యోదయ యోజన పథకం ఉద్దేశం?
*గ్రామీణ, పట్టణ పేదల్లో నైపుణ్యాభివృద్ధి
*జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థను ఎక్కడ నెలకొల్చారు?
*హైదారబాద్
🏧రంగరాజన్ కమీటి ప్రకారం 2011-12 నాటికీ భారతదేశంలో ఎంత శాతం మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు?*
జ. 30.9%
🏧కిందివాటిలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రకారం 28% పన్ను పరిధిలోకి వచ్చే వస్తువులు ఏవి?
జ. పర్ప్యూమ్లు
🏧రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు వస్తు సేవల పన్నును విధించి, వసుాలు చేసే అధీకారం ఉంటుంది?
జ. 246(3)
🏧"ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
జ. 1970
🏧భారతీయ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు?
జ. రెపోరేటు
🏧2017 ప్రపంచ సంతోష సూచీలో భారత్ స్థానం
జ. 122
🏧భారతదేశంలో జాతీయాదాయాన్ని గణించే సంస్థ ఏది?
జ. కేంద్ర గణాంక సంస్థ
🏧భారత ప్రభుత్వం 2015 ఆగస్టులో ప్రారంభించిన మిషన్ ఇంద్రధనుష్ దేనికి సంబంధించింది?
జ. ప్రభుత్వ రంగ బ్యాంకులు
🏧2017-18 కేంద్ర బడ్జెట్లో ఎంత మొత్తం
వ్యవసాయ రుణాలను అందించాలని లక్ష్యంగా నిర్దేశిం చారు?
జ. రూ.15 లక్షల కోట్లు
🏧ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల మధ్య ఉన్న భేదాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిటీ ఏది?
జ. రంగరాజన్ కమిటీ.
No comments:
Post a Comment