*🌎చరిత్రలో ఈరోజు /డిసెంబరు 06🌎*
*◼డిసెంబర్ 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 340వ రోజు (లీపు సంవత్సరములో341వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 25 రోజులు మిగిలినవి.*◼
*⏱సంఘటనలు*⏱
*♦1992 : కరసేవకులు అయోధ్య లోని బాబ్రి మసీదు వివాదం|బాబ్రి మసీదును ధ్వంసం చేసారు.*
*❤జననాలు*❤
*🔥1823: మాక్స్ ముల్లర్, జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (మ.1900)*
*🔥1898: గున్నార్ మిర్థాల్, స్వీడిష్ ఆర్థికవేత్త. (మ.1987)1936: సావిత్రి, ప్రముఖ సినిమా నటి. (మ.1981*
*[1]1950: నిరుపమ రావు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి మరియు ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి.*
*🍃మరణాలు*🍃
*🌷1956: బి.ఆర్.అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత (జ.1891)*
*🌷1995: కాశీనాయన, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అవధూత*
*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳
*🔹పౌర రక్షణ దినం.*
*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏
*♦సుభాషిత వాక్కు*
*"ఎదుటోడి తప్పును గుర్తించేవాడు మేధావి*
*తన తప్పును గుర్తించేవాడు జ్ఞాని*
*దౌర్భాగ్యం ఏమిటంటే మనచుట్టు మేధావులకు కొదవలేదు*
*జ్ఞానుల ఉనికి లేదు"*
*"Fools wait for the opportunities, ordinary people use the opportunities, but wise people create the opportunities."*
*♦మంచి పద్యం*
*కల్లలాడ వద్దు కలతలు పడవద్దు*
*సత్యమెల్ల పలుకు సంతసంబు*
*సాయమెప్పుడుండు సత్యము నీకును*
*వాస్తవంబు వేము వారి మాట*
*🔺భావం*:-
*ఓ వేము ! అబద్ధము ఆడవద్దు. ఇబ్బందులు పడవద్దు. సత్యవాక్కు వలన సంతోషం కలుగుతుంది.*
*🔹నేటి జీ కె:*
1) *హోలోగ్రఫీ అనేది దేన్ని తెలియజేస్తుంది?*
*జ:-త్రిమితీయ ఫొటోగ్రఫీ*
2) *వాహనాల్లో డ్రైవర్ల పక్కన అమర్చే దర్పణం?*
*జ: కుంభాకార దర్పణం*
3) *కాంతి కిరణాలు ఏ తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి?*
*జ: తిర్యక్ తరంగాలు*
4) *కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?*
*న్యూటన్*
5) *రామన్ ఫలితం దేనికి సంబంధించింది?*
*జ: కాంతి*
6) *మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి ఏ రూపంలో ప్రయాణిస్తుంది?*
*జ:;ఫోటాన్*
7) *అతి నీలలోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త?*
*జ: రిట్టర్*
ఈ రోజు జికె
*1. 1931లో లండన్‌లో జరిగిన రెండో అఖిలపక్ష సమావేశానికి గాంధీజీతో పాటు పాల్గొన్న మహిళా ప్రతినిధి*
*జ: సరోజనీనాయుడు*
*2. పాత్రికేయులు సరోజనీనాయుడిని భారత భూమిని ఉత్తేజపరచడానికి జన్మించిన* -
*జ: జాన్ ఆఫ్ ఆర్క్‌గా కొనియాడారు*
*3. భారతదేశపు తొలి మహిళా గవర్నర్ (యు.పి)*
*జ: సరోజనీనాయుడు*
*4. ఆంధ్రరత్న బిరుదుగల వ్యకి్తి*
*జ: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య* *(1889-1928)*
*5. దుగ్గిరాలను ఏ సంస్కృత గ్రంథాలను ఆంగ్ల భాషలోకి అనువదించారు* ?
*జ: అబినయదర్పణం*
*6. విద్యారంగంలో పరిశోధనలు జరపడానికి చీరాలలో 1920లో 'ఆంధ్ర విద్యాపీఠగోషి' స్థాపించారు*
*జ: దుగ్గిరాల*
*7. దుగ్గిరాల ఏర్పరచిన ఎర్రదుస్తుల యూనిఫారమ్ ధరించిన స్వచ్ఛంద సేవాదళం లేక శాంతిసేన*
*జ: రామదండు (1921 సంవత్సరంలో 1000 మంది సభ్యులు ఉన్నారు)*
*8. గాంధీజీ పిలుపుని అందుకుని, దుర్గిరాల సహాయ నిరాకరణోద్యమంలో చేరి, ఏ పన్నుల నిరాకరణోద్యమాన్ని నిర్వహించారు*
*జ: చీరాల - పేరాల*
*9. చీరాల - పేరాల సమరంలో వీరనాయకుడిగా భాసిల్లిన దుగ్గిరాలకు పొట్నూరులో జరిగిన (1921) జిల్లా ఆంధ్రమహాసభ ఏ బిరుదును ఇచ్చింది*?
*జ: ఆంధ్రరత్న*
*10. ఏ సూత్ర గ్రంథాన్ని దుర్గిరాల రూపొందించి హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు*
*జ: బ్రాహ్మణస్మృతి*
*🔥IMP GK & CA BITS🔥*
*1) ఇటీవల వంద మయోమోక్టమి రోబోటిక్ ( గర్భాశయంలో కణితుల తొలగించే) శాస్త్ర చికిత్సల అరుదైన మైలురాయిని సాధించిన అపోలో రోబాటిక్ సర్జన్ ఎవరు?*
జ) *డాక్టర్ రామాసిన్హా*
2) *బాలికల(12ఏళ్ళ లోపు) పై అత్యాచారాల కు పాల్పడే దోషులకు మరణశిక్ష విధించేల రూపొందిన కీలక బిల్లును ఏ రాష్ట్రా అసేంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి?*
జ) *మధ్యప్రదేశ్*
3) *2017 మిస్ వరల్డ్ పొటీలలో ఎన్ని దేశాలు పాల్గొన్నారు?*
జ) *118*
*4) ఏ హైకోర్ట్ 11మంది మహిళా న్యాయమూర్తుల కు బాధ్యత ఇవ్వనున్నది?*
జ) *మద్రాస్ హైకోర్ట్*
5) *2018 జనవరి 13 నుండి ఫిబ్రవరి03 వరకు న్యూజిలాండ్ లో జరిగే అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ కి భారత జట్టు నాయకుడు ఎవరు?*
జ) *ముంబ్బై క్రికెటర్ పృథ్వీ షా (ముంబై )*
*6) అఖిల భారత అండర్-19 వన్డే క్రికెట్ టోర్నీ విజేత ఎవరు?*
A: *ఆంధ్ర*
*7) తాజా నివేధిక ప్రకారం "తలసరి డీజీపీ"లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?*
A: *126వ*
*8) చైనా తయారు చేసిన ప్రపంచంలో ఏ స్థానానికైనా చేరగల క్షిపణి పేరేంటి?*
A: *డాంగ్ ఫెంగ్*
*9) ఇటీవల ఏర్పాటు చేసిన 15వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ఎవరు?*
A: *S.K.సింగ్*
*10) ఇటీవల బీసీసీఐ అనధికారికంగా వీడ్కోలు పలికిన నంబర్ 10 జెర్సీతో సంబంధం ఉన్న ప్రముఖ భారతీయ క్రికెటర్ ఎవరు?*
A: *సచిన్ టెండుల్కర్*
No comments:
Post a Comment