AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday, 7 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 7


*🌹చరిత్రలో ఈరోజు /డిసెంబరు 07🌹*                              
*◼డిసెంబర్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 341వ రోజు (లీపు సంవత్సరములో 342వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 24 రోజులు మిగిలినవి.*◼

*⏱సంఘటనలు*⏱

*భారత సాయుధ దళాల పతాక దినోత్సవం*

*♦1792 : భారతదేశంలో పోలీసు వ్యవస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది.*

*♦1856 : వితంతు పునర్వివాహ చట్టం అమలు లోకి వచ్చిన తరువాత, మొదటి వివాహం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగింది.*

*♦1946 : ఐక్యరాజ్యసమితి ఆధికారిక చిహ్నాన్ని ఆమోదించారు.*

*🌸జననాలు*🌸

*🔥1896 : కన్నెగంటి సూర్యనారాయణమూర్తి, తొలితరం స్వాతంత్ర సమరయోధుడు. (మ.1990)జి సైదేశ్వర రావు*

*🔥1921 : ప్రముఖ భారత ఆధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామీ మహరాజ్ జననం.*

*🔥1980 : ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు జాన్ టెర్రీ జననం.*

*🍃మరణాలు*🍃

*🌷2013: ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (జ.1954)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*🔹సైనిక దళాల పతాక దినం.*

*🔹అంతర్జాతీయ విమానయాన దినోత్సవం*/

ఈ రోజు కరెంట్ అఫైర్స్ 

రాష్ట్రీయం
1) విత్తన టాస్క్ ఫోర్స్ జాతీయ కో ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారధి
2) హైదరాబాద్ ఎర్రమంజిల్ లో జరిగిన ఆస్కీ 61 వ ఫౌండేషన్ డే లెక్చర్ ప్రోగ్రామ్ లో రైల్వే బోర్డు ఛైర్మన్ పాల్గొన్నారు. ఆయన పేరేంటి ?
జ: అశ్వనీ లోహానీ
3) హైదరాబాద్ లోని చారిత్రక కుతుబ్ షాహి సమాధులు ( సెవన్ టూంబ్స్) ను రూ.100 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఏ ట్రస్టుతో తెలంగాణ పురావస్తు శాఖ ఒప్పందం కుదుర్చుకుంది?
జ: ఆగాఖాన్ ట్రస్టుతో

జాతీయం
4) రూ.185 కోట్ల రూపాయలతో నిర్మించిన డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ను ప్రధాని మోడీ ప్రారంభిస్తున్నారు. ఇది ఏ సిటీలో ఉంది ?
జ: ఢిల్లీలో
5) డిసెంబర్ 6న అంబేద్కర్ వర్దంతి సందర్బంగా జాతి యావత్తు నివాళులర్పించింది. ముంబైలో ఉన్న అంబేద్కర్ స్మారక ప్రాంతం పేరేంటి ?
జ: చైత్య భూమి
6) మూడు సార్లు తలాక్ చెప్పే కేంద్రం రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపిన మొదటి రాష్ట్రం ఏది ?
జ: ఉత్తర ప్రదేశ్
7) వరుసగా తొమ్మిదో టెస్ట్ సిరీస్ గెలుపుతో క్రికెట్ లో ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది.  గతంలో ఏయే జట్టు ఈ రికార్డును సాధించాయి ?
జ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్
8) ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పోత్సహించడానికి ఐదేళ్ళ పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది
జ: కర్ణాటక
9) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించింది.  రెపోరేటు ఎంతగా నిర్ణయించింది ?
జ: 6 శాతం
10) ఆర్బీఐ ప్రకారం జీడీపీలో ఎంత శాతం వ్రుద్ధి నమోదవుతుంది అంచనా వేశారు
జ: 6.7శాతం
11) డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో భాగంగా రూ.20లక్షల వార్షిక టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారుల పాయింట్ ఆఫ్ సేల్ లేదా ఆన్ లైన్ లావాదేవీల ద్వారా జరిపే ఒక్కో లావాదేవీపై ఎంత శాతం MDR ను విధిస్తారు ?
జ: 0.4శాతం లేదా గరిష్టంగా రూ.200లు
(నోట్: QR కోడ్ ద్వారా లావాదేవీలకు 0.3శాతం లేదా గరిష్టంగా రూ.200)
12) పరమ్ వీర్ చక్ర, అశోక్ చక్ర తదితర శౌర్యపతకాల గ్రహీతలకు నెలకు ఇస్తున్న గౌరవవేతనాన్ని కేంద్రం ఎంతకు పెంచింది ?
జ: పరమ్ వీర్ చక్ర శౌర్య పతక గ్రహీతలకు రూ.20వేలు నెలకు (గతంలో రూ.10వేలు)
అశోక్ చక్ర గ్రహీతలకు రూ.12వేలు (గతంలో రూ.6వేలు)

అంతర్జాతీయం
13) ఇజ్రాయెట్ రాజధానిగా జెరూసలెంను గుర్తిస్తున్నట్టు ప్రకటించిన దేశం ఏది
జ: అమెరికా
14) టెల్ అవీవ్ నుంచి తమ రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు మార్చాలని నిర్ణయించిన దేశం ఏది ?
జ: అమెరికా
15) టైమ్స్ మేగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా దేనికి గుర్తింపు వచ్చింది ?
జ: మీ టూ ( Mee too )
(నోట్: లైంగిక వేధింపులు, దాడులను ధైర్యంగా ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు కొందరు నటీమణులు, మోడల్స్ ఈ సోషల్ మీడియా ఉద్యమాన్ని ప్రారంభించారు )
16) ప్రయాణించేటప్పుడు పొంచి ఉన్న ముప్పులను ముందే పసిగ్టి సిబ్బందిని అప్రమత్తం చేసే స్మార్ట్ నౌకను ఏ దేశం అందుబాటులోకి తెచ్చింది ?
జ: చైనా
17) అరుణాచల్ ప్రదేశ్ లోని ఏ నదిని చైనా కలుషిత పదార్థాలతో నల్లగా మార్చినట్టు భావిస్తున్నారు ?
జ: సియాంగ్ నదిని

ఈ రోజు జికె 

*1. 1931లో లండన్‌లో జరిగిన రెండో అఖిలపక్ష సమావేశానికి గాంధీజీతో పాటు పాల్గొన్న మహిళా ప్రతినిధి* 

*జ: సరోజనీనాయుడు*

*2. పాత్రికేయులు సరోజనీనాయుడిని భారత భూమిని ఉత్తేజపరచడానికి జన్మించినవారీగా చెప్పుటకు ఏమని వ్యాఖ్యానించారు ?

*జ: జాన్‌ ఆఫ్‌ ఆర్క్‌గా కొనియాడారు*

*3. భారతదేశపు తొలి మహిళా గవర్నర్‌ (యు.పి)* 

*జ: సరోజనీనాయుడు*

*4. ఆంధ్రరత్న బిరుదుగల వ్యకి్తి*

*జ: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య* *(1889-1928)*

*5. దుగ్గిరాలను ఏ సంస్కృత గ్రంథాలను ఆంగ్ల భాషలోకి అనువదించారు* ? 

*జ: అబినయదర్పణం*

*6. విద్యారంగంలో పరిశోధనలు జరపడానికి చీరాలలో 1920లో 'ఆంధ్ర విద్యాపీఠగోషి' స్థాపించారు*

*జ: దుగ్గిరాల*

*7. దుగ్గిరాల ఏర్పరచిన ఎర్రదుస్తుల యూనిఫారమ్‌ ధరించిన స్వచ్ఛంద సేవాదళం లేక శాంతిసేన*

*జ: రామదండు (1921 సంవత్సరంలో 1000 మంది సభ్యులు ఉన్నారు)*

*8. గాంధీజీ పిలుపుని అందుకుని, దుర్గిరాల సహాయ నిరాకరణోద్యమంలో చేరి, ఏ పన్నుల నిరాకరణోద్యమాన్ని నిర్వహించారు*

*జ: చీరాల - పేరాల*

*9. చీరాల - పేరాల సమరంలో వీరనాయకుడిగా భాసిల్లిన దుగ్గిరాలకు పొట్నూరులో జరిగిన (1921) జిల్లా ఆంధ్రమహాసభ ఏ బిరుదును ఇచ్చింది*?

*జ: ఆంధ్రరత్న*

*10. ఏ సూత్ర గ్రంథాన్ని దుర్గిరాల రూపొందించి హిందూ ధర్మాన్ని ప్రచారం చేశారు*

*జ: బ్రాహ్మణస్మృతి*

ఆంద్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు, జనాభా
➖➖➖➖➖➖➖➖➖➖➖

1 తిరుపతి ఏ కొండల్లో ఉంది?
నల్లమల
శేషాచలం✅
అనంత గిరి

2 సింహాచల క్షేత్రం ఏ కొండల మీద ఉంది ?
కైలాసాగిరి✅
శేషాచలం
ఎర్రమల

3 అహోబిలం పుణ్యక్షేత్రం ఏ జిల్లాలో ఉంది ?
కర్నూలు✅
కడప
చిత్తూరు

4 బోర్రగుహాలను  కనుగున్న బ్రిటిష్ వ్యక్తి ?
విలియం కోన్
విలియం కింగ్✅
విలియమ్స్

5 ద్వారక తిరుమల ఎక్కడ ఉంది ?
తిరుపతి
తూర్పుగోదావరి
ఏలూరు✅

6 అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా ?
కృష్ణ✅
గుంటూరు
పచ్ఛిమ గోదావరి

7 స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువ గల జిల్లా .
విజయనగరం✅
శ్రీకాకుళం
గుంటూరు

8 గ్రామాలు అత్యధికంగా ఏ జిల్లాలో ఉన్నాయి ?
విశాఖ✅
తూర్పు గోదావరి
గుంటూరు

9 ST జనాభా  గల జిల్లా
విజయనగరం
విశాఖపట్నం✅
గుంటూరు

10 ఆంధ్ర జనాభాలో ST జనాభా ఎంత శాతం ?
5.5✅
4.5
6.5

11 రాష్ట్రం లో సగటు జనసాంద్రత...
304✅
284

12 అత్యల్ప జనాభా గల జిల్లా ....
విజయనగరం✅
శ్రీకాకుళం
కర్నూలు

13 sc జనాభా ఎక్కువ గల జిల్లా
గుంటూరు✅
నెల్లూరు 
విశాఖ

➖➖➖➖➖➖*🏵జనరల్ సైన్స్🏵*➖➖➖➖➖➖

🌵పెరిడాక్సిన్ ----
🍁ఎనీమియా, రక్తహీనత

🌵రెటినాల్--- 
🍁జీరాఫ్తాల్మీయా, పొడి కళ్లు

🌵ఆస్కార్బిక్ ఆమ్లం ---
🍁స్కర్వీ

🌵ఫిల్లోక్వీనోన్--- 
🍁రక్తస్రావం

🌵ఎమల్షన్లు ---
🍁లేటెక్స్, పాలు

🌵రైనాలజీ---- 
🍁ముక్కు

🌵ఇథాలజీ ----
🍁జంతువుల ప్రవర్తన

🌵ప్లూరాలజీ----- 
🍁ఊపిరితిత్తులు

🌵కాలేయం విధులు 
🍁పైత్యరసం ఉత్పత్తి 
🍁విషపదార్థాలు తటస్థీకరణ 
🍁యూరియా సంశ్లేషణ

🌵ఫార్మిక్ ఆమ్లం ---
🍁చీమలు

🌵ఎసిటిక్ ఆమ్లం (వెనిగర్) --
🍁పులిసిన ద్రాక్ష

🌵లాక్టిక్ ఆమ్లం 
🍁పాలు పులిసిన పెరుగు

🌵సిట్రిక్ ఆమ్లం ---
🍁-నిమ్మ నారింజ

🌵సహజ పాలిమర్లు 
🍁సెల్యులోజ్, ఉన్ని

🌵అంతరిక్ష యాత్రికులతో సంబంధమున్న శైవలం (నాచు)
🍁క్లొరెల్లా

🌵జాతీయ అటవీ విధానం --
🍁1952

🌵జీవవైవిధ్య చట్టం--
🍁2002

🌵అటవీ హక్కుల రక్షణ చట్టం--
🍁2006

🌵మగవారిలో అనువంశిక వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి
🍁హీమెఫిలీయా, వర్ణాంధత

🌵కూరగాయలు పెంపకాని
🍁ఒలెరికల్చర్

🌵పౌల్ట్రీ లో పెంచే కోళ్లలో సాధారణంగా ఏ వైరస్ వ్యాధి కనిపిస్తోంది 
🍁రానికెట్ వ్యాధి

🌵భారతదేశంలో ఏ నగరంలో మొదటి ఆమ్ల వర్షం కురవడాన్ని గమనించారు
🍁ముంబై

🌵మిశ్రమ గ్రంథి అని దేనిని అంటారు 
🍁క్లొమం

🌵మానవుడిలో అత్యధిక పునరుత్పత్తి ఉండే అవయవం 
🍁కాలేయం

🌵హిమాలయ ఫారెస్టు రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ ఉంది
🍁సిమ్లా

🌵2017 ఎర్త్ డే నేపధ్యం (ధీమ్)
🍁ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమెట్ లిటరసీ

🌵ప్రపంచంలోని మొత్తం ఎకలాజికల్ హాట్ స్పాట్ల
సంఖ్య ఎంత
🍁35

🌵గ్రీన్ పీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
🍁నెదర్లాండ్స్

🌵అంతర్జాతీయ జీవ వైవిధ్య సంవత్సరంగా  అని ప్రకటించింది
🍁2010

🌵ఎలక్ట్రానిక్ వ్యర్ధాల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది
🍁5

🌵ఉష్ణమండల అడవులు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది
🍁జబల్పూర్

🌵బేసల్ ఒప్పందం దేనికి సంబంధించింది
🍁హానికర వ్యర్థాలు

🌵సైలెంట్ వ్యాలీ ఉద్యమానికి నాయకత్వం వహించిన సంస్థ
🍁కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్తు

🌵వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేరొందినవారు 🍁రాజేంద్రసింగ్

🌵అంతర్జాతీయ విపత్తు నివారణ దినోత్సవం 🍁అక్టోబర్ 13

🌵తాగునీటి పీహెచ్ విలువ ఎంత
🍁6.5-8.5

🌵బ్రంట్ లాండ్ కమిషన్ రిపోర్టు ఏ విధంగా పిలుస్తారు
🍁అవర్ కామన్ ఫ్యూచర్

🌵భారత అటవీ విధానం ప్రకారం కొండ ప్రాంతంలో ఎంత శాతం అడవులు ఉండాలి
🍁60

🌵మన దేశంలో 50వ పులుల సంరక్షణ ప్రాంతంగా దీనిని ప్రకటించారు 
🍁బక్సార్-- పశ్చిమ బెంగాల్

🌵భారత్లో మొదటి కార్బన్ రహిత రాష్ట్రం ఏది 🍁హిమాచల్ ప్రదేశ్

🌵ప్రపంచంలో తొలిసారిగా కార్బన్ డయాక్సైడ్ వాయువు ను గ్రహించే ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు
🍁జ్యూరీచ్

🌵ప్రపంచ ఆకలి సూచీ 2017 నివేదిక ప్రకారం భారత దేశం ఎన్నో స్థానంలో ఉంది
🍁100

🌵కార్బన్ సింకులు గా పేర్కొనే ఏవి
🍁సముద్రాలు

🌵నగోయా ప్రోటోకాల్ ప్రధాన ఉద్దేశ్యం 
🍁🍁జీవ వైవిధ్య సంరక్షణ

🌵ఏనుగు గర్భావధి కాలం 
🍁600 రోజులు

🌵మానవుడి గర్భవధి కాలం 
🍁280 రోజులు

🌵రేణుక చిత్తడి ప్రాంతం 
🍁హిమాచల్ ప్రదేశ్

🌵భోజ్ చిత్తడి ప్రాంతం
🍁మధ్యప్రదేశ్

🌵ఆష్టముడి చిత్తడి ప్రాంతం 
🍁కేరళ

🌵కొల్లేరు సరస్సు చిత్తడి ప్రాంతం
🍁ఆంధ్ర ప్రదేశ్

🌵భారతీయ ఆవరణశాస్త్ర పితామహుడు గా ఎవరిని పేర్కొంటారు 
🍁రాందేవ్ మిశ్రా

🌵ప్రస్తుతం మనదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వు లు ఉన్నాయి
🍁18

🌵ఎలక్ట్రిక్ బల్బులు ఏ వాయువును నింపుతారు
🍁ఆర్గాన్

🌵భారతదేశంలో తొలి బయోస్ఫియర్ రిజర్వ్ ఏది 🍁నీలగిరి

🌵భారత్ లో పులుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రమేది 
🍁కర్ణాటక

🌵మనదేశంలో మడ అడవుల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది 
🍁ఒడిస్సా

🌵తెలంగాణలో టైగర్ రిజర్వ్ సంఖ్య 
🍁2

🌵2014 గణాంకాల ప్రకారం భారత్ లో పులుల సంఖ్య
🍁2226

🌵చేపల ద్వారా లభించే విటమిన్ 
🍁ఎ, డి

🌵జీర్ణాశయంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం పీహెచ్ విలువ ఎంత
🍁2.5

🌵పాలల్లో ఉండే చక్కెర ఏది
🍁ల్యాక్టోజ్

ఈ రోజు జికె 

*1)భారత దేశానికి వాయువ్యంగా ఉన్న సరిహద్దు దేశం?*

*జ.పాకిస్తాన్* 

*2)భారతదేశం లో అతి పెద్ద ద్వీపం?*

*జ.గ్రేట్ నికోబార్*

*3)ఋతు పవనాలు మొదట ఏ రాష్ట్రాన్ని తాకుతాయి?*

*జ.కేరళ* 

*4)ప్రాచీన ఒండలి మైదానాన్ని ఏమంటారు?*

*జ.బంగర్* 

*5)దక్కన్ పీఠభూమి ఏ వైపుకు వాలి ఉంది?*

*జ.తూర్పు* 

*6)రాష్ట్రపతి ఏ సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు?*

*జ.లోకసభ*

*7)సతీ సహగమనాన్ని నిషేధించిన గవర్నర్ జనరల్?*

*జ.విలియం బెంటిక్* 

*8)బెంగాల్ లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసింది?*

*జ.వారన్ హెస్టింగ్స్* 

*9)డ్యూరాడ్ రేఖ భారత దేశానికి ఏ దేశానికి మధ్య ఉన్నది?*

*జ.ఆప్గనిస్తాన్*

*10)భారత దేశం లో మొత్తం దీవుల సంఖ్య?*

*జ.247* 

*నేటి జికె:*

1) *ఇటీవల 12వ G-20 సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?*

 *హాంబర్గ్ జర్మనీ*

2) *బంగారు  ఆభరణాలకు హాల్ మార్కింగ్ను ఎప్పటి నుండి తప్పనిసరిగా ముద్రించాలని కేంద్రం ఆదేశించింది?*

 *జనవరి 2018 నుండి*

3) *నోట్లో 459 స్ట్రా లు పెట్టుకుని గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కిన ఒడిశా వాసి ఎవరు?*

 *మనోజ్ కుమార్ మహారాణా*

4) *ఇటీవల ఏ వస్తువును మేథో సంపత్తి గా గుర్తించడం జరిగింది?*

 *మదర్ థెరిస్సా దరించిన నీలి అంచు  చీర*

5) *దేశంలో తొలిసారిగా సంఘ బహిష్కరణకు నిషేధిస్తూ చట్టం చేసిన రాష్ట్రం ఏది?*

 *మహారాష్ట్ర*


No comments:

Post a Comment