AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday, 21 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 19


*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 19🌎*
                                                     *◼నవంబర్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 323వ రోజు (లీపు సంవత్సరములో 324వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 42 రోజులు మిగిలినవి*◼

 *⏱సంఘటనలు*⏱

*♦1951: మొదటి ఆర్దిక సంఘము (ఫైనాన్స్ కమిషన్) ఏర్పడిన రోజు. భారత రాజ్యాంగంలోని 280 అధికరణం ఇచ్చిన అధికారంతో, భారత దేశ అధ్యక్షుడు, ఈ ఆర్ధిక సంఘము ఏర్పాటు చేయవచ్చును.*

*♦1977: ఆంధ్ర ప్రదేశ్‌ లోని కోస్తా జిల్లాలను, ముఖ్యంగా కృష్ణా జిల్లా దివిసీమను అతలా కుతలం చేసిన పెను తుఫాను వచ్చిన రోజు.*

  *❤జననాలు*❤

*🔥1828: ఝాన్సీ లక్ష్మీబాయి, భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (మ.1858)*

*🔥1852: అమ్మెంబాల్‌ సుబ్బారావు పాయ్, భారత్‌లోని ప్రఖ్యాత బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల‌ స్థాపకుడు. (మ.1909)జి సైదేశ్వర రావు*

*🔥1917: ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1984)*

*🔥1923: మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త మరియు ప్రముఖ దాత. (మ.2017)*

*🔥1928: దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (మ.2012)*

*🔥1954: చింతా మోహన్, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు.*

*🔥1936: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (మ.2017)*

*🔥1960: శుభలేఖ సుధాకర్, ప్రముఖ నటుడు.*

*🔥1965: కిల్లి కృపారాణి, రాజకీయ నాయకురాలు మరియు వైద్యురాలు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి 15 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం.*

*🔥1973: షకీలా, ప్రముఖ భారతీయ నటి.*

*🔥1975: సుష్మితా సేన్, విశ్వ సుందరి పోటీలో విజేతగా ఎన్నుకొనబడి భారతీయ నటి*

*🍃మరణాలు*🍃

*🌷1806: రెండవ షా ఆలం, మొఘల్ చక్రవర్తి. (జ.1728)*

*🌷1995: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1908)*

*🌷1995: మద్దిపట్ల సూరి, ప్రముఖ రచయిత, అనువాదకుడు మరియు సాహితీవేత్త. (జ.1920)*

*🌷2007: పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (జ.1931)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳 

*🔹అంతర్జాతీయ పురుషుల దినోత్సవం*

*🔹ప్రపంచ సాంస్కృతిక వారసత్వ దినం.*

*_🔥Miss World Winners from India🔥_*

*💁1966 - Reita Faria*

*💁1994 - Aishwarya Rai*

*💁1997 - Diana Hayden*

*💁1999 - Yukta Mookhey*

*💁2000 - Priyanka Chopra*

*💁2017 - Manushi Chhillar*

*👉20 Year Old, Miss India Manushi Chhillar Crowned Miss World 2017*

*👉State: Haryana*

*👉6th Indian To Win The Title*

*👉India Got The Title After 17 Years*

*👉Event Location: Sanya, China*

*👉Miss Mexico, 1st Runner Up*

*👉Miss England, 3rd*

*🔥IMP GK& CA BITS🔥*

*👉1) ఇటీవల బ్రిటన్ లో కేబినెట్ మంత్రి పదవికి రాజీనామ చేసిన భారత సంతతి ఎవరు?*

జ) *ప్రీతి పటేల్* 

*👉 2) సదుపాయాల కల్పన లో ఏ రైల్వే స్టేషన్ దేశంలో మొదటి స్థానం పొందింది?*

జ) *సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ( 600 రైల్వే స్టేషన్ లలో )*

*👉3) ఇటీవల భారత దేశాన్ని సందర్శించిన బెల్జియం రాజు ఎవరు?*

జ ) *ఫిలిఫి*

👉4) *పాము విషం లో వుండే మూలకం?*

జ) *అర్సీనిక్* 

*👉5) భారత అశాంతి జనకుడు ఎవరు?*

జ) *బాల గంగాధర్ తిలక్*

*6)👉 "ఫోటోగ్రఫీలో" ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు?*

A: *సిల్వర్ బ్రోమైడ్*

*7) 👉 "పంచాయితీరాజ్ వ్యవస్థ" లేని రాష్ట్రం ఏది?*

A: *నాగాలాండ్*

*8)👉  "దేశ్ బచావో-దేశ్ బనావో"  నినాదాన్ని ఎవరిచ్చారు?*

A: *P.V.నర్సింహారావు.*

*9)👉 "బిగ్ యాపిల్" అని ఏ పట్టణానికి పేరు?*

A: *న్యూ యార్క్*

*10)👉 గోవాలో "భ్రూణ హత్యలు" నిర్మూలించడానికి అమ్మాయిల కోసం  ప్రవేశపెట్టిన పథకం ఏది?*

A: *లాడ్లీ లక్ష్మీ*

🌻Topic-ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్రీడాకారుల జీవిత విశేషాలు.🌻

   బాల్టిమోర్ బుల్లెట్

ఓ ఏడేళ్ల కుర్రాడు.... ఏ పనినీ ఏకాగ్రతతో చేయటంలేదు.ఏదీ గుర్తుంచుకోవటంలేదు. ఆ వయస్సు పిల్లల్లో ఉండాల్సిన చురుకుదనం లేదు. ఆందోళన చెందిన. తల్లిదండ్రులు వైద్యుడిని కలిశారు. తమ పిల్లాడి ప్రవర్తన గురుంచి చెప్పారు. అతడిని పరీక్షించిన వైద్యుడు.... ఆకుర్రాడు "ఎటెన్షన్ డిపిసిటీ హైపరెక్టువిటీ డిజార్డర్(ADHD) అనే వ్యాధితో
 బాధపడుతున్నాడని గుర్తించాడు. ముందు పిల్లాడితో ఫిజికల్ గా ఏమైనా ఎక్సైజులు చేయించమని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లాడి అక్కలిద్దరూ తమతో పాటు తమ్ముడిని ఈతకు తీసుకువెళ్తామన్నారు. సరే అని ఆ తల్లితండ్రులు ఆ పిల్లాడిని ఈతకొలనులోకి పంపారు. అప్పుడు వారికి తెలీదు.... తాము చేసిన ఆ పని క్రీడాచరిత్రలో ఒక సంచలనమవుతుందని..... ఆ కుర్రాడి ధాటికి స్విమ్మింగ్ పూల్ కూడా వణికిపోతుందని.....రికార్డులే తలదించుకునేలా రికార్డులు సృష్టిస్తాడని... ఆబుడతడే నేటి వరకు జరిగిన ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత స్విమ్మింగ్ విభాగంలో 28 పతాకాలతో(23+3+2=28)
ప్రపంచ నెంబర్ వన్ గా తరాజువ్వాలాగా విలసిల్లుతున్నాడు

 మైఖేల్ పెల్ఫ్స్ గురుంచి.

 👉పేరు-మైఖేల్ ప్రెడ్ పెల్ఫ్స్

👉ఆట-స్విమ్మింగ్ (స్విమ్మర్)

👉జననం-జూన్30.1985

👉దేశం-అమెరికా

👉ముద్దు పేరు-బాల్టిమోర్ బుల్లెట్.

👍మొత్తం పతకాలు-28

(G-23+S-3+B-2=28)
నోట్-2004-2016 వరకు

👉పెల్ఫ్స్ ప్రవేశం-2000 సిడ్నీ ఒలింపిక్స్.....

👉2004 ఒలింపిక్స్ ఏథెన్స్..
Gold-6 bronze-2 total-8

👉2008 ఒలింపిక్స్ బీజంగ్
All gold medals-8

👉2012 ఒలింపిక్స్ లండన్
Gold-4&silver-2=6

👉2016 ఒలింపిక్స్ రియో
Gold-5 silver-1=6
Total-gold-23,silver-3,bronze-2
మొత్తం-28
Medals order-GSB.

1.GST-ప్రచారకర్త ఎవరు?

2.2017 మిస్ వరల్డ్ ఎవరు?

3.సచిన్ రమేష్ టెండూల్కర్ కోచ్ పేరు-

4.ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?

5.భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యామూర్తి ఎవరు?

6.భాజపా నుండి ఎన్నికైన తొలి ఉపరాష్ట్రపతి ఎవరు?

7.CBDT FULL FORM?

8.అమెరికా దేశానికి ఎంతమంది మహిళలు ప్రెసిడెంట్ గా పనిచేశారు?

9.మనం వినే శబ్దాలను గ్రహించే చెవి లోపల ఉండే భాగం?

10.ఫుట్ బాల్ క్రీడాకారుడు బైచింగ్ భూటియా ఏ రాష్ట్రానికి చెందినవారు?

జవాబులు.

1.అమితాబచ్చన్.
2.మానుషి చిల్లర్(హర్యానా)
3.రామకాంత్ ఆచరేకర్
4.అచల్ కుమార్ జ్యోతి
5.దీపక్ మిశ్రా
6.భైరాన్ సింగ్ షేకావత్
7.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్
8.ఎవరు చేయలేదు
9.కాక్లియ
10.సిక్కిం


No comments:

Post a Comment