*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 20🌎*
*◼నవంబర్ 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 324వ రోజు (లీపు సంవత్సరములో 325వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 41 రోజులు మిగిలినవి.*◼
*⏱సంఘటనలు*⏱
*♦1923: ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది.*
*❤జననాలు*❤
*🔥1750: టిప్పు సుల్తాన్, ప్రముఖ మైసూరు రాజు. (మ.1799)*
*🔥1858: జగదీశ్ చంద్ర బోస్, బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. (మ.1937)*
*🔥1909: ప్రయాగ నరసింహశాస్త్రి, ప్రముఖ ఆకాశవాణి ప్రయోక్త మరియు తెలుగు నటుడు. (మ.1983)*
*🔥1925: చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు.*
*🔥1927: సంపత్ కుమార్, ఈయనను ఆంధ్ర జాలరిగా వ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో ప్రముఖ శాస్త్రీయ మరియు జానపద నృత్యములలోను మరియు కొరియోగ్రఫీ లోనూ సుప్రసిద్ధుడు. (మ.1999)*
*🔥1930: కొండపల్లి పైడితల్లి నాయుడు, 11వ, 12వ మరియు 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (మ.2006)*
*🔥1951: గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, కవి మరియు రచయిత.*
*🔥1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత.*
*🍃మరణాలు*🍃
*🌷1910: లియో టాల్‌స్టాయ్, సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రముఖ రచయిత. (జ.1828)*
*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳
*🔹ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం*
ఈ రోజు జికె
*1) 14 సంవత్సరాల్లోపు బాలబాలికలను గనులు,ఫ్యాక్టరీలు ఇతర ప్రమాదకరమైన పనులలో ఉంచరాదు అని తెలిపే ఆర్టికల్ ఏది ?*
*జ: 14 వ ఆర్టికల్*
*2) RTE-2009 ప్రకారం ప్రాథమిక స్ధాయి పాఠశాల జనావాసాలకు ఎంత దూరం లో అందుబాటులో ఉండాలి..?*
*జ: 1 km*
*3) విద్యాహక్కు చట్టం -2009 లో ఉన్న అధ్యాయాలు, సెక్షన్ లు ఎన్ని ?*
*జ: 7,38*
*4) విద్యాహక్కు చట్టం -2009 ప్రాధమిక పాఠశాల ఒక విద్యా సంవత్సరం లో కనీసం ఎన్ని రోజులు పనిచేయవలసి ఉంటుంది?*
*జ: 200*
*5) గథాసప్తసతి గ్రంథ రచయిత ఎవరు?*
*జ: హాలుడు*
*6) పేపర్ కరెన్సీని చలామనిలోకి తెచ్చిన చైనా రాజవంశం ?*
*జ: సుంగ్ వంశం*
*7) అక్బర్ ఆస్ధానంలో ప్రసిద్ద సంగీత విద్వాంసుడు ఎవరు?జి సైదేశ్వర రావు*
*జ: తాన్ సేన్*
*8) భారత్ లో అమెరికా రాయబారిగా 2017 నవబర్ 14న ప్రమాణ స్వీకారం చేసింది.ఎవరు*?
*జ: కెన్నెత్ జస్టర్*
*9) ప్రస్తుత మన ఉపరాష్ర్టపతి ఎవరు?*
*జ: M.వెంకయ్యనాయుడు*
*10) మిస్ వరల్డ్ -2017.గా ఎవరు ఎంపికైనారు*
*జ: మానుషి ఛిల్లర్ (ఇండియా)*
*11) పరిహేళి ఏ తేదీన ఏర్పడుతుంది.?*
*జ: జనవరి 3*
*12) విషవత్తులు అని పిలిచే రోజులు ఏవి?*
*జ: మార్చి 21,సెప్టెంబర్ 23*
*13) సూర్యకిరణాలు మఖరరేఖపై ఏ తేదీన లంబంగా పడతాయి?*
*జ: డిశంబర్ 22*
*14) సూర్యకిరణాలు కర్కటరేఖ పై ఏ తేదీన లంబంగా పడతాయి?*
*జ: జూన్ 21*
*15) భూమి.. అక్షం పై తనచుట్టూ తాను ఒక డిగ్రీ దూరం తిరగడానికి పట్టే సమయం.ఎంత?*
*జ: 4 నిమిషాలు*
➖➖➖➖➖➖➖➖➖➖
*🍄ఆవిష్కరణలు -ఆవిష్కర్తలు🍄*
➖➖➖➖➖➖➖➖➖➖
*ఆవిష్కరణ* *-ఆవిష్కర్త*
» విమానం-రైట్ సోదరులు
(ఆర్‌విల్లే, విల్‌బర్ రైట్)
» కృత్రిమ గుండె-విలియం కాఫ్»
ఎలక్ట్రాన్-జె.జె. థామ్సన్
» ప్రోటాన్-రూథర్‌ఫర్డ్
» న్యూట్రాన్-ఛాడ్విక్
» ఎక్స్‌రే-విలియం కె.రాంట్‌జన్
» డీఎన్ఏ నిర్మాణం-వాట్సన్, క్రిక్
» కారు (పెట్రోల్)-కార్ల్ బెంజ్
» కంప్యూటర్-ఛార్లెస్ బాబేజ్
» పెన్సిలిన్-అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» డైనమో-మైకేల్ ఫారడే
» ట్రాన్స్‌ఫార్మర్-మైకేల్ ఫారడే
» ఎలక్ట్రిక్ జనరేటర్-మైకేల్ ఫారడే
» ఎలక్ట్రిక్ ల్యాంప్-థామస్ అల్వా ఎడిసన్
» హైడ్రోజన్ బాంబు-రాబర్ట్ ఓవెన్ హెయిర్
» మైక్రోఫోన్-అలెగ్జాండర్ గ్రాహంబెల్
» టెలిఫోన్-అలెగ్జాండర్ గ్రాహంబెల్
» టెలిగ్రాఫ్ కోడ్-శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్
» డైనమైట్-ఆల్ఫ్రెడ్ నోబెల్
» రేడియో కార్బన్ డేటింగ్-విల్లార్డ్ లిబ్బి
» పీరియాడిక్ టేబుల్-మెండలీఫ్
» బారోమీటర్-టారిసెల్లి
» థర్మామీటర్-గెలీలియో గెలీలి
» స్టెతస్కోప్-లెన్నెక్
» మైక్రోస్కోప్-జాన్సన్ జడ్
» రక్త ప్రసరణ-విలియం హార్వే
» రేడియో-మార్కొని
» కదిలే చిత్రాలు-లూయీస్ ప్రిన్స్
» లేజర్-ఛార్లెస్ టౌన్స్
» సైకిల్-మాక్మిలన్
» బ్యాక్టీరియా-లీవెన్ హుక్
» టెలివిజన్-జె.ఎల్. బైయర్డ్
» హెచ్ఐవీ-ఎం. కొకెరెల్
» బాల్‌పాయింట్ పెన్-జాన్ జె. లౌండ్
» ఆవిరి ఓడ-ఫెరియర్
» సిమెంట్ (పోర్ట్‌లాండ్)-జోసెఫ్ ఆస్పిడిన్
» కెమెరా-జోసెఫ్ నిప్పస్
» సేఫ్టీల్యాంప్-హంఫ్రీ డేవి
» నియాన్ ల్యాంప్-జార్జి క్లౌడె
» ప్లాస్టిక్-హ్యాత్
» రిఫ్రిజిరేటర్-జేమ్స్ హారిసన్
» ఎయిర్ కండిషనర్-క్యారియర్
» వైర్‌లెస్-మార్కొని
» బ్లీచింగ్ పౌడర్-టెన్నాస్ట్
» కుట్టుమిషన్-థియోనీర్
» లిఫ్ట్-ఎలిషా ఓటిస్
» పాశ్చరైజేషన్, కుక్క కాటుకు టీకా మందు-లూయిస్ పాశ్చర్
» హెలికాప్టర్-ఓమిచిన్
» సినిమా-నికొలాస్, ల్యూమెరి
» గుండె మార్పిడి శస్త్రచికిత్స-క్రిస్టియన్ బెర్నార్డ్
» జనరేటర్-ఫికియోట్టి
» ఫిల్మ్‌పై ఫొటోగ్రఫీ-జాన్ కార్బ్
» రాడార్-టేలర్, యంగ్
» ప్రింటింగ్ ప్రెస్-జాన్ గూటెన్ బర్గ్
» వాచ్-బి. మాన్‌ప్రైడి
» టైప్ రైటర్-పెల్లెగ్రీన్ టార్రీ
» ప్రెషర్ కుక్కర్-డెనిస్ ఫాసిన్
» ఎలక్ట్రిక్ బ్యాటరీ-ఓల్టా
» ఆప్టికల్ ఫైబర్-నరిందర్ సింగ్ కపని
» సబ్ మెరైన్-డేవిడ్ బుష్ వెల్
» బాలిస్టిక్ మిసైల్-వెమ్‌హెర్ వోన్ బ్రౌన్
» మైక్రోఓవెన్-పెర్సి, లిబార్న్ స్పెన్సర్
» పారాచూట్-ఎ.జె. గార్నెరీన్
» వాషింగ్ మెషిన్-బెర్నెస్ వాలిస్» స్టీల్-హెన్రీ బెస్సిమర్
» సూపర్ కంప్యూటర్-జె.హెచ్. వాన్ టస్సెల్
» టెలిగ్రాఫ్-ఎం. లామెండ్
» జిరాక్స్-చెస్టర్ క్లార్‌సన్
» లైట్నింగ్ కండక్టర్-బెంజిమిన్ ఫ్రాంక్లిన్
» ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్-ఆల్వా జె.ఫిషర్
» స్టెయిన్‌లెస్ స్టీల్-హారీ బ్రీర్లే
» ఆటంబాంబు-ఒట్టోవాన్
» DDT-డాక్టర్ పాల్‌ముల్లర్
» విటమిన్ D-హాప్‌కిన్స్
» లాగరిథమ్-జాన్ నేపియర్
» ఉత్తర ధ్రువం-రాబర్ట్ పియరి
» దక్షిణ ధ్రువం-అముండ్‌సేన్
» అణుశక్తి-రూథర్‌ఫర్డ్» విటమిన్‌లు-ఫంక్
» థియరీ ఆఫ్ ఎవల్యూషన్-ఛార్లెస్ డార్విన్
» థియరీ ఆఫ్ రిలెటివిటి-ఐన్‌స్టీన్
» భారతదేశానికి సముద్రమార్గం-వాస్కోడిగామా
» వాయిస్ మెయిల్-గోర్డాన్ మ్యాథ్యూస్
» అయస్కాంత బలసూత్రం-కూలుంబ్
» విక్టోరియా జలపాతం-లివింగ్‌స్టన్
» జనాభా సిద్ధాంతం-మాల్థస్
» రేడియం-మేడం క్యూరి
» క్రెస్కోగ్రాఫ్-జగదీష్ చంద్రబోస్
» ఎఫ్ఎమ్ (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్)-ఇ.హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్
» ఎలక్ట్రో ప్లేటింగ్-లుయిగి బ్రునాటెల్లి
» ఎలక్ట్రో మ్యాగ్నెట్-విలియమ్ స్టర్జన్
» ఎలక్ట్రిక్ మోటార్ (DC)-జినోబ్ గ్రామీ
» ఎలక్ట్రిక్ మోటార్ (AC)-నికోల టెస్లా
» ఎలక్ట్రిక్ ఐరన్-హెన్రీ డబ్ల్యూ సీలే
» సింథసైసర్-మూగ్
» CT - స్కాన్-ఆంథోని ఎ. ప్లాంట్‌సన్
» క్రాస్‌వర్డ్ పజిల్-ఆర్థర్ విన్నె
» బున్సెన్ బర్నర్-ఆర్. విల్‌హెల్మ్ బున్సెన్
» వీడియో టేప్ క్యాసెట్-సోని
» ఆడియో క్యాసెట్-ఫిలిప్స్ కంపెనీ
» ఎలక్ట్రాన్ ఉనికి-మిల్లికాన్
» స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని-బెన్నెట్
» రేయాన్-సర్ జోసఫ్ శ్వాన్
» విద్యుత్ విశ్లేషణ-మైకేల్ ఫారడే
» యోగ-పతంజలి
» ఆయుర్వేదం-ఆత్రేయ
» విటమిన్ A-మాక్‌కొల్లుమ్, ఎం. డేవిస్ (అమెరికా)
» విటమిన్ B1-మినాట్, మర్ఫీ (అమెరికా)
» విటమిన్ C-ప్రోలిక్ హోస్ట్ (నార్వే)
» విటమిన్ K-డోయిజి డామ్ (అమెరికా)
» బ్లడ్ బ్యాంక్-డ్రూ
» కలరా, టీబీ క్రిములు-రాబర్ట్ కోచ్
» క్యాన్సర్ సంబంధిత జన్యువులు-రాబర్ట్ వెయిన్‌బర్గ్
» మనుష్యుల్లో జన్యు చికిత్స-మార్టిన్ క్లైవ్
» డిఫ్తీరియా క్రిములు-క్లెబ్స్, లోఫ్లర్
» కిడ్నీ యంత్రం-కోల్ఫో
» కార్డియాక్ పేస్‌మేకర్-హైమన్
» యాంటీ టాక్సిన్స్-బేరింగ్, కిటసాటో
» మలేరియా కారక క్రిములు-లావరన్
» కుష్టుకారక బ్యాక్టీరియా-హాన్‌సన్
» ఫౌంటెన్ పెన్-లెవిస్ ఇ. వాటర్ మ్యాన్
» కొడాక్ కెమెరా-వాకర్ ఈస్ట్‌మ్యాన్
» క్రిస్టల్ డైనమిక్స్-సర్ సి.వి. రామన్
» లూప్-డాక్టర్ డాక్‌లిప్సే
» కాంతి వేగం-ఫిజి» పరమాణు సంఖ్య-మోస్లే
» ఆక్సిజన్-ప్రీస్ట్లీ
» హైడ్రోజన్-కావెండిష్
» నైట్రస్ ఆక్సైడ్ (లాఫింగ్ గ్యాస్)-ప్రీస్ట్లీ
» అంధులకు ముద్రణ-బ్రెయిలీ
» క్లోరిన్-షీలే
» శృతి దండం-కోనింగ్ &సురేష్ కట్టా
» అయస్కాంత అణు సిద్ధాంతం-ఈవింగ్,వెబర్
» మైక్రోస్కోప్ (ఎలక్ట్రిక్)-రస్కా నాల్
» ఫొటో కాపియర్-కార్ల్‌సన్
» ఫొటోగ్రఫిక్ పేపర్-టాల్బట్
» ఫొటోఫిల్మ్ ట్రాన్సపరెంట్-గుడ్‌విన్ ఈస్ట్‌మెన్
» పియానో-క్రిస్టోఫోరి
» లోకోమోటివ్-రిచర్డ్ ట్రెవితిక్
» గాల్వనో మీటర్-ఆండ్రి మారి ఆంపియర్
» సేఫ్టీపిన్-వాల్టర్ హంట్
» మత్తు పదార్థం (స్పైనల్)-బియర్
» మత్తు పదార్థం (లోకల్)-కోలర్
» క్రయో సర్జరీ-హెన్రీ స్వాన్
» పోలియో చుక్కలు-ఆల్బర్ట్ సాబిన్
» పోలియో టీకామందు-జోనాస్ సాల్క్
» టైఫస్‌కు టీకామందు-జె. నికోల్
» లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్-ఓమ్
» నియాన్ వాయువు-డబ్ల్యూ. రామ్సే
» బెలూన్-మాంటిగోల్ ఫియర్
» పరమాణు సిద్ధాంతం-డాల్టన్
» పీరియాడిక్ లా-మెండలీఫ్
» ఆవిరి యంత్రం-జేమ్స్‌వాట్
» సేఫ్టీ రేజర్-గిల్లెట్
» డ్యుటీరియం-హెచ్.సి. యూరే
» ఇన్సులిన్-ఎఫ్. బ్యాంటింగ్
» క్వాంటం సిద్ధాంతం-మాక్స్‌ప్లాంక్
» గ్లైడర్-సర్ జార్జ్ కేలె
» హోలోగ్రఫి-డెనిస్ గాసన్
» కంప్యూటర్ లాప్‌టాప్-సింక్లెయిర్
» పెండ్యులమ్ క్లాక్-క్రిస్టియన్ హైగెన్స్
» మెకానికల్ క్లాక్-ఐ - హైసింగ్, లియాంగ్ లింగ్ త్సాంగ్
» క్యాల్‌క్యులస్-న్యూటన్
» బైఫోకల్ లెన్స్-బెంజిమిన్ ఫ్రాంక్లిన్
» బైస్కిల్ టైర్స్ (న్యూమేటిక్)-జాన్‌బాయిడ్ డన్‌లప్
» బేక్‌లైట్-లియో హెచ్ బేక్‌ల్యాండ్
» విమానం జెట్ ఇంజిన్-హాన్స్ ఒహెయిన్
» ఎయిర్‌షిప్ (రిజిడ్)-జి.ఎఫ్. వాన్ జెప్లిన్
» ఎయిర్‌షిప్ (నాన్ రిజిడ్)-హెన్రీ జెఫర్డ్
» అంటించే టేప్, స్కాచ్-రిచర్డ్ డ్రివ్
» ఎలక్ట్రిక్ బ్యాటరీ-ఎలెస్సాండ్రో వోల్టా
» ప్లాస్టిసైన్-విలియమ్ హార్బర్ట్
» పార్కింగ్ మీటర్-కార్ల్‌టన్ సి.మేగి
» కాట్ స్కానర్-గాడ్‌ఫ్రే హౌన్స్‌ఫీల్డ్
» సిద్ధయోగ-వృదుకుంట
» కృత్రిమ ప్రతిజనకాలు-లాండ్ స్టీనర్
» సెక్స్ హార్మోన్‌లు-యూగెన్ స్ట్రీనాక్
» నాడీ శాస్త్రం-జాసఫ్ గాల్
» వెస్ట్రన్ సైంటిఫిక్ థెరపీ-హిప్పోక్రటిస్ (గ్రీస్)
» కీమోథెరపి-పరాసెల్సస్
» అష్టాంగ హృదయ-వాగ్భాట
» మార్ఫిన్-ఫ్రెడరిక్ సెర్ట్యూమర్
» LSD (డ్రగ్)-హాఫ్‌మెన్ (స్విట్జర్లాండ్)
» రోలర్ బ్లేడ్స్-స్కాట్, బ్రెన్నన్ ఓల్సన్
» సెల్ఫ్ స్టార్టర్-ఛార్లెస్ ఎఫ్. కెటరింగ్
» రేడియో టెలిగ్రఫీ-డాక్టర్ మాహ్‌లన్ లూమిస్
» ధనధ్రువ కిరణాలు-గోల్డ్ స్టెయిన్
» రేడియో ట్రాన్సిస్టర్-సోనీ
» టెడ్డీ బేర్-మార్గరెట్ స్టీఫ్
» సైకో ఎనాలసిస్-సిగ్మండ్ ఫ్రాయిడ్
» ట్రైక్లోరో ఈథేన్-పాల్‌ముల్లర్ (జర్మనీ)
» ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్-విల్లెమ్ ఏన్తోలెన్
» మశూచి టీకా-ఎడ్వర్డ్ జెన్నర్
» టీకా మందు-ఎడ్వర్డ్ జెన్నర్
» ఆస్ప్రిన్-డ్రెసర్
» మొదటి టెస్ట్‌ట్యూబ్ బేబి-టూయిస్ బ్రౌన్ (ఇంగ్లడ్)
» హైపోడెర్మిక్ సిరంజీ-అలెగ్జాండర్ వుడ్
» స్టీమ్ ఇంజిన్-థామస్ సేవరి
» స్టీమ్ షిప్-జె.సి. పెరియర్
» టర్బైన్ షిప్-సర్.సి. పార్సన్స్
» టెర్లిన్-జె.ఆర్. విన్‌ఫెల్డ్, జె.టి. డిక్‌సన్
» రికార్డ్ (లాంగ్ ప్లేయింగ్)-పీటర్ గోల్డ్ మార్క్
» థైరాక్సిన్-ఎడ్వర్డ్ కాల్విన్ కండల్
» టెర్రామైసిన్-ఫిన్‌లే &సురేష్ కట్టా
» స్ట్రెప్టోమైసిన్-సెల్మన్ వాక్స్‌మన్
» Rh ఫ్యాక్టర్-కార్ల్ లాండ్‌స్టీనర్
» ఇన్సులిన్ (చక్కెర వ్యాధికి )-బాంటింగ్ (కెనడా), బెస్ట్ (బ్రిటన్)
» ఫిల్మ్ (టాకింగ్)-జె.ఎన్జిల్, జె.ముస్సోలి, హెచ్.వాట్
» ఫ్రోజన్ ఫుడ్-క్లారెన్స్ బర్డ్‌సెయి
» మూవీ ప్రొజెక్టర్-థామస్ ఆల్వా ఎడిసన్
» హెలికాప్టర్-బ్రెక్వెంట్
» లాస్ ఆఫ్ హెరిడిటీ-గ్రెగర్ మెండల్
» లాస్ ఆఫ్ గ్రావిటేషన్-న్యూటన్
» సౌర వ్యవస్థ-కోపర్నికస్
» గ్రహాల చలనం-కెప్లర్
» అమెరికా-క్రిస్టోఫర్ కొలంబస్
» బ్రెజిల్-పెడ్రో అల్వారెజ్ కాబ్రాల్
» శాండ్‌విచ్ ద్వీపాలు-కెప్టెన్ కుక్
» ఆస్ట్రేలియా-జాన్ ఎం.స్టంప్ట్
» అంటార్కిటికా-ఛార్లెస్ విల్కిస్
» బ్యాక్టీరియాలజీ-ఫెర్డినాండ్ కోన్
» బయో కెమిస్ట్రీ-జాన్ బాప్టిస్టా వాన్ హెల్‌మంట్
» ఎంబ్రియాలజీ-ఎర్నెస్ట్ వాన్ బేర్
» ఎండోక్రైనాలజీ-బేలిస్, స్టార్లింగ్
» సిరాలజీ-పాల్ ఎర్లిచ్
» వైరాలజీ-ఐవానోస్కి, బైజరింగ్
» ఫిజియాలజీ-వాన్ హేలర్ (స్విట్జర్లాండ్)
» r - DNA టెక్నాలజీ-పాల్‌బర్గ్, హెచ్. డబ్ల్యూ. బోయర్, ఎస్. కోహెల్
» డెంటల్ ప్లేట్ (రబ్బరు)-ఛార్లెస్ గుడ్ ఇయర్
» సెల్లోఫేన్-డాక్టర్ జె. బ్రాన్‌డెన్‌బెర్జర్
» బోల్ట్ యాక్షన్ రైఫిల్-పి. వాన్ మౌసర్
» లినోలియమ్-ఫ్రెడరిక్ వాల్టన్
» హూవర్ క్రాఫ్ట్-క్రిస్టోఫర్ కోకరెల్
» రేజర్ (ఎలక్ట్రిక్)-కర్నల్ జాకబ్ షిక్
» రివాల్వర్-శామ్యూల్ కోల్ట్
» టెలిస్కోప్-హాన్స్ లిప్పర్ షె
» డిస్క్ బ్రేక్-డాక్టర్ ఎఫ్. లాన్ చెస్టర్
» టేప్ రికార్డర్-ఫెస్సెండెన్ పౌల్‌సెన్
» టెలివిజన్ (ఎలక్ట్రానిక్)-పి.టి. ఫార్న్‌స్‌వర్త్
» అటామిక్ రియాక్టర్ (యురేనియం ఫిజన్)-ఎస్. ఫెర్మి
» వీడియో టేప్-ఛార్లెస్ గిన్స్‌బర్గ్
» వాక్యూమ్ క్లీనర్-స్పాంగ్లర్
» మైక్రోఫోన్-అలెగ్జాండర్ గ్రాహంబెల్
» మైక్రో ప్రాసెసర్-రాబర్ట్ నాయిస్, గోర్డన్ మూర్
» న్యూట్రాన్ బాంబ్-సామ్యూల్ కొహెన్
» మ్యాగ్నటిక్ రికార్డింగ్ టేప్-ఫ్రిట్జ్ ఫ్లుమర్
» జెట్ ఇంజిన్-సర్ ఫ్రాంక్ విటెల్
» పెన్సిల్-జాక్వెస్ నికోలస్ కాంటి
» స్టీమ్ కార్-నికోలస్ కనాట్
» కాలిక్యులేటర్-పాస్కల్ &సురేష్ కట్టా
» ఎసిటలిన్ గ్యాస్-బెర్‌థెలాట్
» ఆటోమేటిక్ రైఫిల్-జాన్ బ్రౌనింగ్
» సెల్యులాయిడ్-అలెగ్జాండర్ పార్క్స్
» క్రోనోమీటర్-జాన్ హారిసన్
» క్షీరదాల క్లోనింగ్-ఇమున్ విల్మట్
» ఎలక్ట్రానిక్ కంప్యూటర్-డాక్టర్ ఆలెన్ ఎమ్ ట్యురింగ్
» గ్యాస్ లైటింగ్-విలియం మర్‌డాక్
» గ్లాస్ (స్టెయిన్డ్)-ఆగ్స్‌బర్గ్
» గైడెడ్ మిసైల్-వెర్న్‌హర్ వార్న్ బ్రౌన్
» గ్రామ్‌ఫోన్-థామస్ అల్వా ఎడిసన్
» మోటర్ సైకిల్-జి. డెయిమ్లర్
» ఫొటో ఎలక్ట్రిక్ సెల్-జులియస్ ఎల్‌స్టర్, హాన్స్ ఎఫ్ గెయిటె్
» ఫొటోగ్రఫి-ఎల్. గుడ్‌రిక్» కాస్మిక్ కిరణాలు-ఆర్.కె. మిల్లికాన్
» వ్యాక్సినేషన్-ఎడ్వర్డ్ జెన్నర్
» పెన్సిలిన్-అలెగ్జాండర్ ఫ్లెమింగ్
» క్లోరోఫామ్-సర్ జేమ్స్ యంగ్ సింసన్
» ఓపెన్ హార్ట్ సర్జరీ-వాల్టన్ లిల్లేహెల్ (అమెరికా)
» యాంటి పోలియో వ్యాక్సిన్-డాక్టర్ జోనాఫ్ ఇ.సాల్క్
» కార్టిసోన్-ఎడ్వర్డ్ కాల్విన్ కెండల్
» రివాల్వర్-శామ్యూల్ కోల్ట్
*🔥IMP GK & CA 🔥*
*1) *ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు?*
జ ) *మణికర్ణిక*
*👉2) ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో 1 నుండి 12 వ తరగతికి వరకు తెలుగు తప్పనిసరి చేయాలన్న నేపథ్యంలో త్రిభాష సూత్రం అమలుపై నియమించిన ఉపసంఘానికి చైర్మన్ గా ఎవరు వ్యవహరించనున్నారు?*
జ) *సత్యనారాయణ*
*👉3) ఇటీవల దక్షిణాఫ్రికా క్లబ్ క్రికెట్ వన్డే మ్యాచ్లో 151 బంతుల్లో 490 పరుగుల వ్యక్తిగత రికార్డ్ స్కోర్ చేసిన క్రికెటర్?*
జ) *షేన్ డాడ్స్వేల్*
👉4) *ఆసియాలో సంపన్న కుటుంబాలలో రెండో స్థానం పొందిన కుటుంబo ఏది?*
జ) *శాంసంగ్ లీ*
*👉5) ది ఎండ్ ఆఫ్ యన్ ఏరా( The End of an Era) వ్రాసింది?*
జ) *KM మున్షీ*
*6)👉 ఆంధ్రప్రదేశ్ లో "మాతా- శిశు మరణాలను" అరికట్టేందుకు ఆ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పథకం పేరేమిటి?*
A: *జననీ శిశు సురక్ష కార్యక్రమం*
*7)👉 లైకా అనే కుక్కను అంతరిక్షంలోకి తీసుకు వెళ్ళి నౌకపేరేమిటి?*
A: *స్పుత్నిక్-2*
*8)👉 "మాంచస్టర్ ఆఫ్ జపాన్" అని ఏ నగరాన్ని పిలుస్తారు?*
A: *(ఒసాకా(జపాన్)*
*9)👉 "దక్షిణ కొరియా" అధ్యక్ష భవనాన్ని ఏమంటారు?*
A: *బ్లూ హౌస్*
*10)👉 "మీథేన్" అణువు యొక్క ఆకారం ఏది?*
A: *టెట్రా హైడ్రల్*
ఈ రోజు జాబు
SSC Jobs - CHSL Examination 2017 - 3259 Posts
Staff Selection Commission SSC has released notification for the recruitment of Various Posts through CHSL Examination 2017. Eligible candidates can submit applications on or before 18th December 2017.
Job Description:
Name of the Organization: Staff Selection Commission SSC
Website: www.ssc.nic.in
Total No.of Vacancies: 3259 Posts
Name of the Posts:
Postal Assistant and Sorting Assistant: 2359 PostsLower Divisional Clerk (LDC)/Junior Secretariat Assistant: 898 PostsData Entry Operator (DEO): 2 Posts
Age Limits: 18-27 years
Qualifications: Passed 12th Standard or equivalent examination from a recognized Board or University.
Selection Process:
Written ExamInterview
Last Date: 18-12-2017
Click Here for Official Notification
Click Here to Apply Online
Share Important Jobs with your friends through Whatsapp Share Button and help them!!!
I Would like to share this with you. Here You Can Download This Application from PlayStorehttps://play.google.com/store/apps/details?id=com.contentcarry.dailyjobs
ఈ రోజు జికె
కీర్తి కిసాన్ పార్టీ స్థాపకులు
కర్తార్ సింగ్
భగత్ సింగ్✅
శివ రాజ్ గురు
పైవన్నీ
గాంధీజీ స్వతంత్ర నిరాకరణ ఉద్యమంలో కొరాడా దెబ్బలు తగిలిన ప్రతి సారి గాంధీజీకి జై అనీ నినాదం ఇచ్చిన వారు
జతిన్ దాస్
ఆజాద్✅
భగత్ సింగ్
ఉల్లాకర్ దత్
నా శరీరంలో ఒక్కొక్క రక్తపు బొట్టు దేశ స్వాతంత్య్రానికి బీజమై పెరగాలి అనీ వాక్యనించిన వారు
ఆజాద్
భగత్ సింగ్
గోపీనాథ్ సాహ✅
సుకదేవ్ దాఫార్
మొదటి భారతీయ యువ విప్లవ కారుడు
జతిన్ దాస్
భగత్ సింగ్
ఆజాద్
ఖుదిరామ్ బోస్✅
ఎవరి నమ్మక ద్రోహం వల్ల బ్రిటిష్ వారు సూర్య సేన్ నీ పట్టుకున్నారు
సూర్య తివారీ
నేత్ర సేన్✅
రామ్ ప్రసాద్ బిస్మల్
నారాయణ్ తివారీ
భారత్ రాజకీయాల్లో అహింశకు తావు లేదు అనీ తన మరణానికి ముందు గోడలపై లిఖించిన వ్యక్తి
భగత్ సింగ్
సుకాదెవ్ దాఫర్
గోపీనాథ్ సాహ✅
కర్తార్ సింగ్
భగత్ సింగ్ ఎవరి ప్రసంగాలచే ప్రబావితుడినాడు
వివేక నంద
సుభాష్ చంద్రబోస్
లాలా లజపతీ రాయ్✅
తిలక్
విప్లవ కారుల ఉద్యమాల నూ ప్రోత్రహించిన బెంగాల్ లో ఒక పత్రిక
సారధి
Yugaanthar
ఆత్మ శక్తి సారథి✅
పైవన్నీ
మత్రివేది అనే విప్లవ సంస్థ స్థాపకులు
సూర్య సేన్
రామ్ ప్రసాద్ బిస్మల్✅
ప్రీతి లత వడ్డేకర్
పైవన్నీ
ఇంగ్లాండ్ లో తల్వార్ అనే విప్లవ పత్రిక అభివృద్ధికి కృషి చేసిన వారు
ఆజాద్
సచింద్ర నాథ్ సన్యాల్
వీరేంద్ర నాథ్ చటపొద్య య✅
అందరూ
పహర్ తల యురోపియన్ క్లబ్ పై దాడి చేసి బ్రిటిష్ వారికి పట్టు పడకుండా పొటాషియం సైనిడే మింగి ఆత్మ హత్య చేసుకున్న వారు
సూర్య సేన్
చంద్ర సేన్
ప్రీతి లత వడ్డేకర్✅
గోపీనాథ్ సాహ
బ్రిటిష్ సామ్రాజ్య పతనం నా లక్ష్యం అంటూ ప్రాణాలు వదిలిన వారు
సూర్య సేన్
ప్రీతి లత వడ్డేకర్
రామ్ ప్రసాద్ బిస్మాల్✅
తారేకేశ్వర్ దత్త
ఈ రచన భవిష్యత్ విప్లవ కారులకు బైబిల్ గా ప్రసిద్ది చెందింది
రేవల్యుసనరీ
కర్ దీపిక
బంది జీవన్✅
పైవన్నీ
కాబూల్ లో ఏర్పాటు చేయబడిన భారతీయ ప్రభుత్వ మ్ లో విదేశాంగ మంత్రిగా పని చేసిన వారు
ఆజాద్
తారక్ నాథ్ సింగ్
గోపీనాథ్ సాహ
చంపక్ రామన్ పిల్లే✅
బెర్లిన్ పీడిత జాతుల సంఘం ఏర్పాటు చేసిన వారు
జోగెంద్ర చటర్జీ
వీరేంద్ర నాథ్ చటోపాద్యాయా
చంపక్ రామన్ పిల్లే✅
పైవన్నీ
In search of freedom బయోగ్రఫీ ఎవరికి చెందింది
ఆజాద్
జోగెంద్ర నాథ్ చటర్జీ✅
చంపక్ రామన్ పిల్లే
భగత్ సింగ్
A message to country men అనే వ్యాసం రాసిన వారు
వీరేంద్ర నాథ్ చటోపాద్యా య
సూర్య సేన్
రామ్ ప్రసాద్ బిస్మాల్✅
ఎవరు కాదు
హిందూస్తాన్ రిపబ్లిక్ అసోసియేషన్ యొక్క లిఖిత రాజ్యాంగం మరియు మానిఫెస్టో పేరు
Revolutionary
The revolutionary✅
The socalistic
పైవన్నీ
1922 లో ఎవరు రష్యా వెళ్లి స్టాలిన్ ను కలసి బారత స్వతంత్రం కోసం కలసి రావాల్సింది గా కోరిన వారు
ప్రీత్ లత వడ్డేకర
సూర్య సేన్
వీరేంద్ర నాథ్ చటపొద్యాయ✅
అందరూ
సూర్య సేన్ చిట్ట గాంగ్ ఆయుధ కర్మాగారం పై ఎప్పుడు దాడి చేశారు
1928
1929
1930✅
1931
ఎవరి నమ్మక ద్రోహం వల్ల ఆజాద్ ప్రాణాలు కోల్పోయారు
జతిన్ దాస్
బరింద్ర కుమార్ ఘోష్
వీర భద్ర తీవారి✅
నారాయణ్ దాస్ తీవారి
జ్జైలు లో తమని సాధారణ నేరస్తులుగా కాకుండా రాజకీయ నేరస్తులుగా చూడాలని కోరుతూ నిరాహార దీక్ష చేసి మరణించిన వారు
ఆజాద్
జతిన్ దాస్✅
భగత్ సింగ్.
ఉల్లాకర్ దత్తు
ముజఫర్ పూర్ బాంబ్ కేసు ఎప్పుడు జరిగింది ముజుపర్ పూర్ ఏ రాష్ట్రం లో ఉంది
1908 బెంగాల్
1907 బీహార్
1908 బీహార్✅
1907 తమిళనాడు
మురారి పుకుర్ కుట్ర కేసు లేదా మాణిక్ తోల్ల బాంబ్ కుట్ర కేసు అనీ పేరు గల బాంబ్ కేసు
ముజఫర్ కుట్ర కేస్
కకొరి కుట్ర కేసు
ఆలిపూర్ కుట్ర కేసు✅
పైవన్నీ
పాహీరితలి యురోపియన్ క్లబ్ బోర్డ్ పై రాసిన మాటలు
Indian dogs are not allowed
Dogs and Indians are not allowed✅
Indian dogs are not allowed
ఏది కాదు
రామ్ ప్రసాద్ బిస్మల్ కలం పేర్లతో లేనిది
రామ్
అగ్యత్
వార్సి
బిస్మల్
హస్ రత్
2 4
4 5 1
5 2 3
3 5✅
క్రింది వాటిలో సరి ఐనది
భగత్ సింగ్ _ సాందర్స్✅
మదన్ లాల్ డింగ్ర రాడ్ __ లెఫ్టినెంట్ అయేరేస్ట్
గోపీనాథ్ సాహ _ కర్జన్ విల్ల
చేపేకర్ సోదరులు_డే
ముజ్ఫర్ పూర్ బాంబ్ కసే వల్ల ఆత్మ హత్య మరియు ఉరి తీయ బడిన వారు
ప్రపుల్ల చాకి. ఖుదిరాం బోస్✅
బరింద్ర కుమార్ ఘోష్. బుపెంద్ర నాథ్ దత్తా
ప్రమోద్ మిట్టల్. అరవింద ఘోష్
సతీశ్ చంద్ర. తిలక్
No comments:
Post a Comment