*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 21🌎*
*◼నవంబర్ 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 325వ రోజు (లీపు సంవత్సరములో 326వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 40 రోజులు మిగిలినవి.*◼
*⏱సంఘటనలు*⏱
*♦1783: మొట్టమొదటి వేడి గాలి బెలూన్ను ఫ్రాన్సులో ఎగురవేశారు.*
*♦1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు.*
*♦1990: 5వ సార్క్ సదస్సు మాల్దీవుల రాజధాని నగరం మాలెలో ప్రారంభమైంది.*
*❤జననాలు*❤
*🔥1694: వోల్టయిర్, ఫ్రాన్సు దేశానికి చెందిన తాత్వికుడు. (మ.1778)*
*🔥1854: పోప్ బెనెడిక్ట్ XV, కాథలిక్ చర్చి యొక్క అధిపతి. (మ.1922)*
*🔥1939: హెలెన్, బాలీవుడ్ శృంగార నృత్యకారిణి.*
*🍃మరణాలు*🍃
*🌷1952: బెల్లంకొండ సుబ్బారావు, ప్రముఖ రంగస్థల నటుడు మరియు న్యాయవాది. (జ.1902)*
*🌷1970: చంద్రశేఖర్ వెంకటరామన్, భారత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత. (జ.1888)*
*🌷1996: అబ్దుస్ సలామ్, పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1926)*
*🌷2013: వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (జ.1947)*
*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳
*🔹ప్రపంచ మత్స్య దినోత్సవం*
*🔹ప్రపంచ టెలివిజన్ దినం*
*🔥GK BITS & ENG🔥*
*1) భారత దేశం లో పొడవైన తీరరేఖ గల రాష్ర్టం?*
*జ: గుజరాత్*
*2) భారతదేశం లో పొడవైన నది?*
*జ: గంగా నది*
*3)ప్రపంచంలో ఎక్కువ జనాభాగల నగరం?*
*జ: టోక్యో*
*4) భారత దేశంలో విస్ధీర్ణ పరంగా పెద్ద నగరం?*
*జ: కోల్ కత్తా*
*5) we went _______ the market last sunday*
*(Choose the correct word)*
*జ: to*
*6) Too much drinking isn't good ______ you.*
*జ: for*
*7) It's illegal to drive _____ a red light*
*జ: through*
*8) It is very hot ____ the day but quite cold ____ night.*
*జ: in,at*
*9) భూ భమణం, పరిభ్రమణం పలితాలు అనే పాఠ్యాంశం బోదించడానికి సరైన బోధన పద్దతి ఏది?*
*జ: ఉపన్యాస ప్రదర్శన పద్దతి*
*1౦) ఎప్పుడో జరిగిన వివిధ సంఘటనలు, కట్టడాలు, నిర్మాణాలను ఇపుడు కళ్లకు కట్టినట్లు ప్రత్యక్షానుభవం పొదడానికి అనువైన బోధనాపద్దతి.?*
*జ: మూలాధారా పద్దతి*
ఈ రోజు జికె
*1.ఛంబల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నది?*
*2.పంచతంత్రం కథల రచయిత?*
*3.రెండో వాల్మికి, అపర వాల్మీకిగా ఎవరికి పేరు?*
*4.నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు స్వాతంత్ర్యం అన్నది ఎవరు?*
*5.సముద్రాల లోతును కొలిచే సాధనం పేరు?*
*6.పేదవాడి ఆహారంగా ఏ ఆహార ధాన్యాన్ని పిలుస్తారు?*
*7.బఠాని శాస్ట్రీయ నామం?*
*8.అత్యంత ఖచ్చితంగా కాలాన్ని కొలిచే గడియారం?*
*9.కటక సామర్ధ్యానికి ప్రమాణం?*
*10.తెల్లటి కాంతి ఎన్ని రంగుల మిశ్రమం?*
*జవాబులు.*
*1.మధ్యప్రదేశ్*
*2.విష్ణుశర్మ*
*3.తులసీదాస్*
*4.చంద్రశేఖర్ ఆజాద్*
*5.పాతో మీటర్*
*6.రాగులు*
*7.పైసమ్ సెటైవం*
*8.పరమాణు గడియారం*
*9.డై ఆఫ్టర్స్*
*10.7*
*🔥IMP GK & CA BITS🔥*
*👉1) "చైనాలో భారత రాయబారి"గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?*
జ) *గౌతం బంబావాలే*
*👉 2) పల్లెపల్లెనా ప్రజలు అక్షరాలు నేర్చుకోవాలని కాళోజీ నడిపిన కార్యక్రమం ఏది?*
జ) *అక్షర జ్యోతి*
*👉3) ఇప్పటి వరకు మన దేశo ఎన్ని మిస్ వరల్డ్ లు కైవసం చేసుకుంది?*
జ ) *6*
*👉4) ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియ ఎప్పుడు ప్రారంభమైనది?*
జ) *1966*
HQ *న్యూ దేల్లీ*
*👉5) ఫ్లాసి యుద్దం ఎప్పుడు జరిగింది?*
జ) *1757*
*1) 👉 "2017 మిస్ వరల్డ్ గా ఎంపికైన మనుషి చిల్లార్ ఏ రాష్ట్రానికి చెందినవారు?*
A: *హర్యానా*
*7)👉ఇటీవల "లివింగ్ లెజెండ్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్ మెంట్" పురస్కారం పొందినది క్యాన్సర్ నిపుణుడు ఎవరు?*
A: *నోరీ దత్తాత్రేయ.*
*8)👉 నవంబర్ మొదటివారంలో "కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్ షిప్" పోటీలు ఎక్కడ జరిగాయి?*
A: *బ్రిస్బేన్(ఆస్ట్రేలియా)*
*9)👉ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి "సెరెనా విలియమ్స్" వివాహం ఎవరితో జరిగింది?*
A: *అలెక్సిన్ ఒహానియన్*
*10)👉 ఇటీవల వివాదాస్పదంగా మారిన బాలీవుడ్ సినిమా "పద్మావతి" దర్శకుడు ఎవరు?*
A;: *సంజయ్ లీలా భన్సాలీ.*
No comments:
Post a Comment