AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday 27 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 25


  *🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 25🌎*   
                                                                    *◼నవంబర్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 329వ రోజు (లీపు సంవత్సరములో 330వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 36 రోజులు మిగిలినవి.*◼

 *⏱సంఘటనలు*⏱

*♦1839: దేశంలోని తీరప్రాంతాలను ప్రచండ తుఫాను కుదిపేసింది. నలభై అడుగుల ఎత్తున విరుచుకుపడిన కడలి కెరటాల్లో 20వేల పడవలు కొట్టుకు పోయాయి. ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. కాకినాడకు సమీపంలోని కోరింగా రేవు పట్టణం పూర్తిగా దెబ్బతింది. ఆనాటి ప్రళయంలో దాదాపు మూడులక్షల మంది మరణించి ఉంటారని అంచనా*.

*♦1932: ఉస్మానియా పట్టభద్రుల సంఘం ఏర్పడింది. ఎన్నో విద్యాసంస్థలను స్థాపించిన ఈ సంస్థ ఆధ్వర్యంలోనే, ప్రసిద్ధి చెందిన హైదరాబాదు పారిశ్రామిక ప్రదర్శన (Hyderabad Industrial Exhibition) జరుగుతుంద*ి.

*♦2010: ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.జి సైదేశ్వర రావు**

    *❤జననాలు*❤ 

*🔥1926: రంగనాథ్ మిశ్రా, 21 వ భారత ప్రధాన న్యాయమూర్తి. (మ. 2012)*

*🔥1951: సుధామ, ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు, పజిల్స్ నిర్మాత.*

*🔥1952: ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు.*

*🔥1954: సౌభాగ్య, కవితాసంపుటి 'సంధ్యాబీభత్సం' ప్రతిష్ఠాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలను అందుకుందిజి సైదేశ్వర రావు*

*🔥1966: రూపా గంగూలీ, భారతీయ సినిమా నటి.*

  *🍃మరణాలు*🍃

*🌷1964: ద్వారం వెంకటస్వామి నాయుడు, ప్రముఖ వాయులీన విద్వాంసుడు. (జ.1893)*

*🌷1974: యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (జ.1909)*

*🌷1984: యశ్వంతరావ్ చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.*

*🌷1988: రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (జ.1922)*

*🌷2003: ఇస్మాయిల్, ప్రముఖ కవి, అధ్యాపకుడు. (జ.1928)*

*🌷2010: మిద్దె రాములు, ప్రఖ్యాత ఒగ్గు కథ కళాకారుడు. (జ.1942)*

*🌷2015: ఆచంట వెంకటరత్నం నాయుడు, తెలుగు పౌరాణిక నాటక నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డ్ గహీత (జ.1935)*

*🌷2016: క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో క్యూబాలో మరణించాడు (జ. 1926).*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳 

*🔹అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము.*

*🔹అంతర్జాతీయ శాకాహారుల దినోత్సవం.*

*🔹ఎన్.సి.సి. దినోత్సవం*.

*🔹జాతీయ జంతు సంక్షేమ దినం.*

ఈ రోజు జికె 

*1) భూమి ఆకర్షణశక్తి నుంచి ఒక వస్తువు బయటపడేందుకు కావలసిన కనీస వేగం ఎంత?*

*జ: 11.2 కి.మీ./సెకన్‌*

*2) భారతదేశ పశ్చిమ తీరంలోని ఇసుకలో లభ్యమయ్యే ఖనిజం ఏది?*

*జ: థోరియం*

*3) ఎండమావులు, నీటిపై తేలియాడే నూనె పొరలో విభిన్న రంగులు ఏర్పడేందుకు కారణం ఏమిటి?*

*జ: కాంతి సంపూర్ణాంతర పరావర్తనం*

*4) బంగారు ద్రవం అని ఏ మొక్క నూనెను పిలుస్తారు?*
*జ: జోజోబా నూనె*

*5) భూమికి ఎక్కడ అయస్కాంతత్వం ఎక్కువగా ఉంటుంది?*

*జ: ధ్రువాల వద్ద*

*6) గ్యాస్‌ సిలిండర్లలో లీకేజిని గుర్తించడానికి కలిపే వాయువు?జి సైదేశ్వర రావు*

*జ ఇథైల్‌ మెర్కాప్టాన్‌*

*7) కృత్రిమ వర్షాలను కురిపించేందుకు వాడే రసాయనం?*

*జ: సిల్వర్‌ అయోడైడ్‌*

*8) అల్నికో (Aశ్రీఅఱషశీ) ఏయే లోహాల మిశ్రమం?*

*జ: అల్యూమినియం, నికెల్‌, కోబాల్ట్‌*

*9) బాష్పవాయువు రసాయన నామం?*

*జ: ట్రైక్లోరో నైట్రోమీథేన్‌*

*10) ద్రవరాజం లేదా ఆక్వారీజియా అని దేనిని అంటారు?*

*జ: 1:3 నత్రికామ్లం+హైడ్రోక్లోరిక్‌ ఆమ్ల మిశ్రమం*

*🙏పాఠశాల అసెంబ్లీ 🙏*

*🌷సుభాషిత వాక్కు*🌷

*"జ్ఞాపకాలలో జీవించే వ్యక్తి వృద్ధుడౌతాడు., భవిష్య ప్రణాళికతో జీవించే వ్యక్తి యువకుడుగా ఉంటాడు"*

*"If you say can’t you’re restricting what you can do or ever will do."*

  *🔥మంచి పద్యం*

*సెల్లుఫోను వలన చేడిపోవు నెందరో*
*సెల్లుఫోను తోటి చిక్కులెన్నొ*
*సెల్లు వలన జేబు చిల్లులు పడునుర*
*వాస్తవంబు వేము వారి మాట*

*🔺భావం*:-

*చేతిలోన ఇమిడిపోయె సమస్త విషయాలను తెలిపే సెల్ ఫోన్ ను వాడితే అనర్ధాలు ఎన్నో*

*🔹నేటి జీ కె:*🔹

*1) "8వ గ్లోబల్ ప్రన్యూర్ షిప్ సమ్మిట్" యొక్క థీమ్ ఏమిటి?*

 *జ:;మొదట మహిళలు- అందరికీ సంపద*

*2) "భారత్-మయన్మార్" సైనిక విన్యాసం ఎక్కడ జరిగింది?*

 *జ:-మేఘాలయ*

*3) స్వదేశీ పరిజ్ఞానం తో తయారు చేసిన "తొలి రోబో" ఏది?*

 *జ:BRABO*

*4) "2017 G-7" సమావేశాలు నిర్వహించిన దేశం ఏది?*

 *జ:;ఇటలీ*

*5)-హైదరాబాద్ లో "మెట్రో సేవలను" ప్రధాని మోదీ ఎక్కడి నుండి ప్రారంభించనున్నారు?*

 *జ: మియాపూర్ నుండి*

*🔥TRT స్పెషల్🔥*

*1)ఒక బాలుడు ఒక రోజు 1/3 వంతు పుస్తకాన్ని చదివాడు మరుసటి రోజు 1/2 వంతు పుస్తకాన్ని చదివాడు. అయినా ఇకా చదవవలసిన భాగం*

*👉1/6 *

*2)401.8623 లో 2 యొక్క స్ధాన విలువ*

*👉సహస్రాంశము*

*3)0.63x0.5 =?*

*👉0.315 *

*4)14గుణకార తత్సమాంశం^*

*👉 1*

*5)గుణకారానికి సంభందించి axb=bxa అయిన ఇది ఏ ధర్మాన్ని పాటిస్తుంది*

*👉వినిమయ* 

*16)భక్షక కణాలు ,సూక్ష్మ రక్షకభటులు అని పిలిచే రక్తకణాలు.*

*👉తెల్ల రక్తకణాలు* 

*7)సిగ్మోమానోమీటర్ ను దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు*

*👉రక్త పీడణం* 

*8)క్రింది వాటిలో ఏ రక్త వర్గంలో ప్రతిరక్షకాలు మాత్రమే ఉంటాయి*

*👉O*

*9)శరీర పారిశుధ్య కార్మికులు గా పిలిచే తెల్ల రక్తకణాలు ఏవి?*

*👉మోనోసైట్లు *

*10)తల్లిదండ్రుల రక్తగ్రూపులు ఏ విధంగా ఉంటే ,వారి పిల్లల్లో A,B,AB,O రక్త గ్రూపులు సాధ్యమవుతాయి*

*👉AxB *

*11)బాలబాలికలకు ప్రాథమిక విద్యను ప్రాధమిక హక్కుగా మార్చిన రాజ్యాంగ సవరణ ఏది*

*👉86* 

*12)ప్రాథమిక విద్యను ప్రాధమిక హక్కుగా మార్చడానికి ఏ అధికరనాన్ని రాజ్యాంగంలో చేర్చారు.*

*👉21A *

*13)జాతీయ అక్షరాస్యతా మిషన్ ఎప్పుడు ఏర్పాటైది.*

*👉1988 *

*14)సర్వశిక్షా అభియాన్ (SSA) ఎప్పుడు ప్రారంబించారు*

*👉2000-01* 

*15)మధ్యాహ్న భోజన పధకం మొదట ప్రారంబించిన రాష్ర్టం.*

*👉తమిళనాడు *

ఈ రోజు జికె 

*1) భూమి ఆకర్షణశక్తి నుంచి ఒక వస్తువు బయటపడేందుకు కావలసిన కనీస వేగం ఎంత?*

*జ: 11.2 కి.మీ./సెకన్‌*

*2) భారతదేశ పశ్చిమ తీరంలోని ఇసుకలో లభ్యమయ్యే ఖనిజం ఏది?*

*జ: థోరియం*

*3) ఎండమావులు, నీటిపై తేలియాడే నూనె పొరలో విభిన్న రంగులు ఏర్పడేందుకు కారణం ఏమిటి?*

*జ: కాంతి సంపూర్ణాంతర పరావర్తనం*

*4) బంగారు ద్రవం అని ఏ మొక్క నూనెను పిలుస్తారు?*
*జ: జోజోబా నూనె*

*5) భూమికి ఎక్కడ అయస్కాంతత్వం ఎక్కువగా ఉంటుంది?*

*జ: ధ్రువాల వద్ద*

*6) గ్యాస్‌ సిలిండర్లలో లీకేజిని గుర్తించడానికి కలిపే వాయువు?జి సైదేశ్వర రావు*

*జ ఇథైల్‌ మెర్కాప్టాన్‌*

*7) కృత్రిమ వర్షాలను కురిపించేందుకు వాడే రసాయనం?*

*జ: సిల్వర్‌ అయోడైడ్‌*

*8) అల్నికో (Aశ్రీఅఱషశీ) ఏయే లోహాల మిశ్రమం?*

*జ: అల్యూమినియం, నికెల్‌, కోబాల్ట్‌*

*9) బాష్పవాయువు రసాయన నామం?*

*జ: ట్రైక్లోరో నైట్రోమీథేన్‌*

*10) ద్రవరాజం లేదా ఆక్వారీజియా అని దేనిని అంటారు?*

*జ: 1:3 నత్రికామ్లం+హైడ్రోక్లోరిక్‌ ఆమ్ల మిశ్రమం*

*🔥వివిధ ప్రదేశాలు- నామాంతరాలు🔥*

*◆సూర్యుడు ఉదయించే దేశం : నార్వే*

*◆ఆకాశ శిఖరాల నగరం : ఆక్స్‌ఫర్డ్‌ (బ్రిటన్‌)*

*◆ఆకాశ హార్మ్యాల నగరం : న్యూయార్క్‌ (అమెరికా)*

*◆ఆడ్రియాటిక్‌ సముద్రరాణి : వెనిస్‌ (ఇటలీ)*

*◆నీలి పర్వతాలు : నీలగిరికొండలు (భారతదేశం)*

*◆స్వర్ణదేవాలయం నగరం : అమృత్‌సర్‌ (భారతదేశం)*

*◆రాజభవనాల నగరం : కోల్‌కతా (భారతదేశం)*

*◆స్వర్ణసింహద్వార నగరం : శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా)*

*◆సప్తగిరుల నగరం : రోమ్‌ (ఇటలీ)*

*◆దివ్యద్వారాల నగరం : వాషింగ్‌టన్‌ (డి.సి)*

*◆యూరప్‌ కాక్‌పిట్‌ : బెల్జియం*

*◆చీకటి ఖండం : ఆఫ్రికా*

*◆సామ్రాజ్య నగరం : న్యూయార్క్‌ (అమెరికా)*

*◆అనశ్వర నగరం : రోమ్‌ (ఇటలీ)*

*◆నిషేధ నగరం : లాసా, టిబెట్‌*

*◆భారతదేశ ఉద్యానవనం : బెంగుళూరు*

*◆భారతదేశ సింహద్వారం : ముంబై*

*◆మహాత్తర శ్వేతమార్గం : బ్రాడ్వే (న్యూయార్క్‌)*

*◆ఇంగ్లాండ్‌ దేశ ఉద్యానవనం : కెంట్‌*

*◆నైలునదీ వరప్రసాదం : ఈజిప్టు*

*◆గ్రానైట్‌ నగరం : అబర్టీన్‌ (బ్రిటన్‌)*

*◆కల్లోల సముద్రం : అట్లాంటిక్‌ మహాసముద్రం*

*◆పవిత్రభూమి : పాలస్తీనా*

*◆హెర్మిట్‌ రాజ్యం : కొరియా*

*◆రత్నాల దీవి : బ్రహ్రైన్‌*

*◆లవంగాల దీవి : మడగాస్కర్*

*◆మధ్యధరా ప్రాంతపు తాళపుచెవి : జీబ్రాల్డర్‌*

*◆బంగారు గొర్రెల దేశం : ఆస్ట్రేలియా*

*◆మాపుల్‌ చెట్ల దేశం : కెనడా*

*◆సహస్ర సరస్సుల దేశం : ఫిన్‌లాండ్‌*

*◆సూర్యుడు ఉదయించే దేశం : జపాన్‌*

*◆ఉదయ ప్రశాంత దేశం : కొరియా*

*◆పంచనదుల ప్రాంతం : పంజాబ్‌ (భారతదేశం)*

*◆రొట్టెల దేశం : స్కాట్‌లాండ్‌*

*◆తెల్ల ఏనుగుల దేశం : థాయ్ లాండ్‌*

*◆పిడుగుల దేశం : భూటాన్‌*

*◆నెవర్‌ నెవర్‌ లాండ్‌ : ప్రైరీస్‌ (నార్త్‌ ఆస్ట్రేలియా)*

*◆పింక్‌సిటీ : జైపూర్‌*

*◆ఐరోపా ఖండ ఆటస్థలం : స్విట్జర్లాండ్‌*

*◆అరేబియా సముద్రపురాణి : కొచ్చిన్‌ (భారతదేశం)*

*◆క్వాకర్‌ సిటీ : ఫిలిడెల్పియా (అమెరికా)*

*◆నదుల దుఖఃదాయిని : బ్రహ్మపుత్ర (భారతదేశం) (రివర్‌ ఆఫ్‌ సారో)*

*◆బెంగాల్‌ దుఃఖదాయిని : దామోదర్‌ నది*

*◆చైనా దుఃఖదాయిని : హువాంగ్‌ హో*

*◆భారతదేశ సుగంధ ద్రవ్యాల తోట : కేరళ*

*◆ఐరోపా రోగి : టర్కీ*

*◆తూర్పు ప్రాంత వెనిస్‌ నగరం : కొచ్చి (భారతదేశం)*

*◆ఉత్తర ప్రాంత వెనిస్‌ నగరం : స్టాక్‌ హోమ్‌ (స్వీడన్‌)*

*◆వైట్‌సిటీ : బెల్‌గ్రేడ్‌ (యుగోస్లేవియా)*

*◆వాయునగరం : చికాగో (అమెరికా)*

*◆తెల్లవాడి సమాధి : గినియా తీరం*

*◆ప్రపంచ మిక్కిలి ఏకాంత ద్వీపం : ట్రిస్టన్‌ డాచున్హా*

*◆ప్రపంచ రొట్టెల బుట్ట : ఉత్తర అమెరికా ఖండంలోని ప్రయరీలు*

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

  *❤సుభాషిత వాక్కు*

*"జీవితం ఒక తరంపాటే ఉంటుంది. మంచి పేరు చిరకాలం ఉంటుంది"*

*"Don't cry because it's over, smile. because it happened."*

   *♦మంచి పద్యం*

*జాలి లేని వాడు జగతిలో దండగ*
*జాలి కలిగియుండు జాతులందు*
*పదిలముగను యుంచు ప్రాణులన్నింటిని*
*వాస్తవంబు వేము వారి మాట*

*🔺భావం*:-

*సృష్టిలోన సమస్త ప్రాణులయందును జాలి కలిగి ఉండుట మన విద్యుక్త ధర్మము అప్పుడే జీవ వైవిధ్యము మనగలుగుతుంది*

*🔹నేటి జీ కె:🔹*

*1) చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లు, రీజినయల్ కమిషనర్లను ఎవరు నియమిస్తారు ?*

*జ: రాష్ట్రపతి*

*(నోట్: ఈ నియామకం పార్లమెంట రూపొందించిన చట్టాలకు లోబడి ఉండాలి)*

*2) జిల్లా స్థాయిలో ఎన్నికల సంఘ తరపు రిటర్నింగ్ అధికారిగా ఎవరు పనిచేస్తారు ?*

*జ: జిల్లా కలెక్టర్*

*3) పోలింగ్ స్టేషన్ స్థాయిలో ఎన్నికల అధికారిని ఏమంటారు ?*

*జ: ప్రొసీడింగ్ ఆఫీసర్*

*4) భారత్ లో కేంద్ర ఎన్నికల కార్యాలయం ఢిల్లీలో ఉంది. దాన్ని ఏమంటారు ?*

*జ: నిర్వాచన్ ఆయోజన్*

*5) కేంద్ర ఎన్నికల సంఘంలో పనిచేసే CEC తో పాటు ఇద్దరు కమిషనర్లకు జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇస్తారు ?*

*జ: భారత సంఘటిత నిధి నుంచి*

*6) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తొలగించినట్టే పార్లమెంటు తప్పిస్తుంది. దీనికి సంబంధించిన ప్రకరణ ఏది ?*

*జ: ప్రకరణ 324 (5)*

*7) ఎన్నికల కమిషన్ లో కమిషనర్లను అవినీతి, అసర్థమత ఆరోపణలపై ఎవరి సిఫార్సులతో రాష్ట్రపతి తొలగిస్తారు ?*

*జ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్*

*8) ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులు ఎన్నికల వ్యయానికి సంబంధించిన ఖర్చులు, ఖాతాల ఆడిట్ నివేదికను ఎన్నికల ముగిసిన ఎన్ని రోజుల్లోగా కమీషన్ ను సమర్పించాలి ?*

*జ: 15 రోజుల్లోగా*

*9) ఏ అధికరణ ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన దగ్గర నుంచి ఆ ఎన్నికలు ముగిసేవరకు కమిషన్ న్యాయబద్దమైన సంస్ధగా పనిచేస్తుంది ?*

*జ: 329 అధికరణ*

*10) ఏ సంవత్సరంలో సవరించిన ప్రజాప్రాతినిధ్య చట్టం అనుసరించి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డవారిని బహిష్కరించవచ్చు ?*

*జ: 1988లో*

ఈ రోజు జికె 2

*1) జన్యు రహస్యాల అధ్యయనానికి వాడుతున్న కంప్యూటర్‌?*

*జ: బ్లూజీన్‌*

*2) భారజలం (హెవీవాటర్‌) రసాయన నామం?*

*జ: డ్యుటీరియం ఆక్సైడ్‌ (ణ2ఉ)*

*3) కిరోసిన్‌కు ఉన్న మరోపేరు?*

*జ: ఫారాఫిన్‌ నూనె*

*4) జర్మన్‌ సిల్వర్‌ ఏయే లోహాల మిశ్రమం?*

*జ: రాగి, జింక్‌, నికెల్‌*

*5) మిణుగురు పురుగు రాత్రిపూట కాంతిని వెదజల్లడానికి కారణం?*

*జ: లూసిఫెరిన్‌ పదార్థ ఆక్సీకరణం వల్ల*

*6) వేడిచేసినపుడు ద్రవంగా మార కుండానే వాయువుగా మారే పదార్థం ఏది?జి సైదేశ్వర రావు*

*జ: అయోడిన్‌*

*7) ఎలాంటి పదార్థాలను అయస్కాంతం ఎక్కువగా ఆకర్షిస్తుంది?*

*జ: ఒంటరిఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉన్నవి(ఫెర్రో మ్యాగటిక్‌ పదార్థాలు)*

*8) బేకింగ్‌ సోడా రసాయన నామం?*

*జ: సోడియం బైకార్బోనేట్‌*

*09) అతిశీతల ద్రవం అని దేనిని అంటారు?*

*జ: గాజు*

*10) మార్ష్‌గ్యాస్‌ అని దేనికి పేరు?*

*జ: మీథేన్‌*

◾◾Dimensions Of New Currency Notes◾◾
*1----97×63mm-----Sagar Samrat oil rig----Blue
*5----117×63mm----Tractor-----Green
*10---137×63----Rhinoceros,elephant,tiger----Orange
*20---147×63mm----Mount Harriet,Port blair----Red-orange
*50----135×66mm--- Hampi with chariot,Karnataka--- Flourescent blue
*100---157×73mm---Himalaya Moutains---Blue green at centre,brown purple at 2sides
*200---- 146×66mm---stanchi stupa,Madhya Pradesh---Bright Yellow.
*500---150×66mm---Red fort,New Delhi---Stone grey.
*2000--- 166×66mm---Mangalyan--- Magenta.

No comments:

Post a Comment