AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday, 27 November 2017

చరిత్రలో ఈ రోజు నవంబరు 26


*🌎చరిత్రలో ఈరోజు/ నవంబరు 26🌎*
*▪నవంబర్ 26, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 330వ రోజు (లీపు సంవత్సరములో 331వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 35 రోజులు మిగిలినవి.◾*

*🕘సంఘటనలు 🕘*

*🔹1949: 1949 నవంబర్ 26 లో రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచనను పూర్తిచేసింది.*

*🔹1985: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కుముద్ బెన్ జోషి నియమించబడింది.*

*🔹2008: ముంబై తీవ్రవాద దాడులు.*

*❤జననాలు*❤

*🌹1947: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (మ.1995)జి సైదేశ్వర రావు*

*🌹1965: రిడ్లీ జాకబ్స్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.*

*🍃మరణాలు🍃*

*🌷1975: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. (జ.1910)*

*🌷1995: ఆవేటి పూర్ణిమ, ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి. (జ.1918)*

*🌷1995: ప్రగడ కోటయ్య, ప్రముఖ సంఘ సేవకులు. (జ.1915)*

*🌷1997: మందాడి ప్రభాకర రెడ్డి, ప్రముఖ తెలుగు సినిమా నటుడు, కథా రచయిత. (జ.1935)*

*🌷2006: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి. (జ.1926)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳

*♦జాతీయ న్యాయ దినోత్సవం.*

*♦సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం.*

*♦అంతర్జాతీయ మహిళా మానవ హక్కుల రక్షకుల రోజు*

ఈ రోజు జికె 

*1) క్వీన్ ఆఫ్ ది అరేబియన్ సీ అని దేన్ని పిలుస్తారు?*

*జ: కొచ్చిన్*

*2) సూర్యకేంద్ర సిద్దాంతాన్ని ప్రతిపాదించింది?*

*జ: కొపర్నికస్*

*3) మిష్మి కొండల ఏ రాష్ర్టం లో కలవు?*

*జ: అరుణాచల ప్రదేశ్*

*4) భూమి ఏ ఏ గ్రహాలమద్య ఉంది?*

*జ: శుక్రుడు -- అంగారకుడు*

*5) స్ధానిక స్వపరిపాలనా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు.?*

*జ: లార్డ్ రిప్పన్*

*6) 2019 లో 12 వ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు ఎక్కడ జరుగుతాయి.?*

*జ: ఇగ్లాండ్*

*7) హైదరాబాద్ సంస్ధానం స్వతంత్ర భారతదేశంలో ఏ రోజున విలీనమయ్యింది?*

*జ: 1948 సెప్టెంబర్ 17*

*8) కాంగో పరివాహ ప్రాంతంలో నివసించే జాతి?*

*జ: పిగ్మీలు*

*9) బైశాఖి అనే పండుగ/ ఉత్సవం ఏ రాష్ర్టంలో జరుగుతుంది?*

*జ: పంజాబ్*

*10) మోహినీ అట్టం ఏ రాష్ర్టంలో ప్రసిద్ది*

*జ: కేరళ*

*​💐నిత్యం మీ స్మరణ లో..... 26/11 వీరులు💐​*
*౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼*                                ​
*📯గుర్తుకొస్తున్న వీరుల ఆర్తనాదాలు!!!!​*

*📯వినిపిస్తున్న మీ హృదయాల శబ్దభేరీలు!!!!​*

*📯కనుపాపల్లో ఇంకా కనిపిస్తున్న మీ చితి మంటల కాంతులు!!!​*

*📯పరిమలిస్తున్న  మీ నెత్తుటి తో తడిసిన ఈ ముంబై వాడలు!!!!​*

*📯గస్తీ కాస్తున్న మీ నీడను చూస్తే ఉగ్రమూకకు సవాళ్ళులు!!!!​*

*📯మెలకలెత్తుతున్న మీ భావజాల నవాజీవన విత్తనాలు!!!!​*

*📯చిగురిస్తున్న మీ వారసత్వ ధైర్య,సాహసాల మేళవింపులు!!!!​*

*📯తపిస్తున్న మా మనసులు మీ ఆత్మలకు శాంతులు కలగాలని!!!!​*

*📯నడవాలనిపిస్తున్న మీ మార్గం చేరుకోవాలని పిస్తున్న మన​ ​వాత్సల్యపూర్ణ  భారతమాత ఒడి!!!!​*

*📯వీరులారా మీకు కోటి వందనాలు!!!!​*

                    *🚩జై హింద్​🚩*

*🔥నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా... భారత రాజ్యాంగము గురించి కొన్ని వాస్తవాలు...🔥*

 *1) భారత రాజ్యాంగము ఎప్పుడు అమలులోకి వచ్చింది?*

*జ:-జనవరి 26, 1950.*

 *2) భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన సమయములో ప్రకరణల సంఖ్య?*

*జ: 395.*

*3) భారత రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గం అని వ్యాఖ్యానించినది?*

*జ: ఐవర్ జెన్నింగ్స్.*

*4) భారత రాజ్యాంగము యొక్క చిహ్నం?*

*జ: ఏనుగు.*

 *5) భారత రాజ్యాంగము జనవరి 26 నుంచే అమలులోకి రావడానికి కారణం?*

*జ:  పూర్ణస్వరాజ్ దినం.*

 *6) భారత రాజ్యాంగము యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఎందులో వివరించబడ్డాయి?*

*జ: పీఠిక (ప్రియాంబుల్).*

*7)  భారత రాజ్యాంగమును ఎవరు రచించారు?*

*జ: భారత రాజ్యాంగ పరిషత్తు.*

*8) భారత రాజ్యాంగ పరిషత్తు యొక్క అధ్యక్షుడు?*

*జ: రాజేంద్రప్రసాద్.*

 *9) భారత రాజ్యాంగము యొక్క ప్రత్యేకత?*

*జ: ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము.*

 *10).భారత రాజ్యాంగము ఏ రోజున రాజ్యాంగ పరిషత్తుచే ఆమోదించబడినది?*

*జ: నవంబరు 26, 1949.*

*11) అంబేద్కర్ ఏ హక్కును రాజ్యాంగపు ఆత్మగా పేర్కొన్నాడు?*

*జ:- రాజ్యాంగ పరిహారపు హక్కు.*

 *12) రాజ్యాంగ ప్రవేశికకు ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు?*

*జ: ఒక్కసారి.*

*13) భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ వాక్యంతో ప్రారంభమౌతుంది?*

*జ: భారత ప్రజలమైన మేము......*

 *14) రాజ్యాంగ సభ తొలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?*

*జ:;సచ్చిదానంద సిన్హా.*

 *15) రాజ్యాంగంలోని తొలి ప్రకరణ దేన్ని తెలుపుతుంది?*

*జ: భారతదేశము రాష్ట్రాల సమాఖ్య అని.*

 *16) భారత రాజ్యాంగ రచనకు ఎంత ఖర్చు అయింది?*

*జ: రూ.63,70,729/-.*

 *17)రాజ్యాంగంలో గుర్తించబడిన బాషలు ఏ షెడ్యూల్డ్‌లో చేర్చబడ్డాయి?*

*జ: 8వ షెడ్యూల్డ్.*

 *18) భారత రాజ్యాంగంలో చిన్నది మరియు విలువైన ప్రకరణ?*

*జ:-21 (జీవించే హక్కు).*

 *19) రాజ్యాంగం అమలులోకి రాకముందు పార్లమెంటును ఏమని పిల్చేవారు?*

*జ: ప్రొవిజనల్ పార్లమెంటు.*

 *20) భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యస్థాపన అనే భావన ఏ భాగంలో ఉంది?*

*జ:-ఆదేశిక సూత్రాలు.*

*❗TRT స్పెషల్❗*
*🔥PSYCOLOGY-వైయుక్తిక భేదాలు🔥*

*1) డెజావు అనేది​​​​?*

*జ: ఫ్రెంచి పదం*

*2) డేనియల్ గోల్ మన్ ఈ భావనను ప్రచారం చేశారు?*

*జ: ఉద్వేగాత్మక ప్రజ్ఞ*

*3) డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త?*

*జ: చాప్లిన్*

*4)క్రింది పరీక్షలలో ప్రజ్ఞను కచ్చితంగా మదింపు చేసేది?*

*జ: సంస్కృతి రహిత పరీక్ష*

*5) సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం?*

*జ: నిర్దిష్ట సంబంధం లేదు*

*6)ద్వికారక సిద్దాంతములోని కారకములు?*

*జ: సామాన్య కారకం  & నిర్దిష్ట  కారకం*

*7) ప్రజ్ఞాలబ్ధి సూత్రం ( IQ =  )*

*జ: (MA/CA) x 100*

*8) మానసిక సామర్ధాలను మాపనం చేయడానికి ఉపయోగించే ప్రజ్ఞా పరీక్ష CAVD లో C అనగా....?*

*జ: వాక్యపూరణం*

*9) ఈ క్రింది వానిలో సామూహిక పరీక్ష కానిది?*

*జ: పింటర్న్ - ప్యాటర్సన్ పరీక్ష*

*10) రాజేష్ లెక్కలు బాగా చేస్తాడు.కానీ చదరంగం (చెస్ ) బాగా ఆడలేడు.ఇది దీనికి ఉదాహరణ....?*

*జ: వ్యక్తి అంతర్గత వైయుక్తిక బేధాలు*

*🔥ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం, వారికి కేటాయించిన శాఖలు వారి ఫోన్ నెంబర్లు మరియి ఈ-మెయిల్ ఐడి లు*🔥

1. చంద్రబాబు నాయుడు -ముఖ్యమంత్రి, జనరల్ అడ్మినిస్ట్రేషన్, పెట్టుబడులు,మౌలిక వసతులు, మైనార్టీ సంక్షేమం, సాధికారిత, సినిమాటోగ్రఫీ,హ్యాపీనెస్ ఇండెక్స్, మంత్రులకు కేటాయించని మిగిలిన శాఖలు - 9963510004 / 9705710004, cm@ap.gov.in

2. కేఈ కృష్ణమూర్తి - డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ - 9440429999, dycm_rev@ap.gov.in

3. నిమ్మకాయల చినరాజప్ప - డిప్యూటీ సీఎం, హోంశాఖ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ( విపత్తు నిర్వహణ) - 9848160743, dycm_home@ap.gov.in

4. యనమల రామకృష్ణుడు - ఆర్థికశాఖ, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్స్, శాసనసభ, వ్యవహారాలు - 9849914555, min_fin@ap.gov.in 

5. నారాలోకేష్ - పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ (ఐటీ)..

6. కిమిడి కళా వెంకట్ రావు -విద్యుత్ శాఖ - 9440352699. / 9848022344

7. కింజరపు అచ్చెన్నాయుడు - రవాణా శాఖ, బీసీ సంక్షేమం,చేనేత, జౌళి - 9440196777, min_left@ap.gov.in

8. వెంకట సుజయ కృష్ణ రంగారావు - మైనింగ్ & జియాలజీ - 8096666666

9. సీహెచ్ అయ్యన్నపాత్రుడు - రోడ్లు భవనాల శాఖ - 9849850869, minpr@ap.gov.in

10. గంటా శ్రీనివాస రావు - ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖ - 9542222222, min_hrd@ap.gov.in

11. కొత్తపల్లి శ్యామ్యూల్ జవహార్ - ఎక్సైజ్ శాఖ - 9951314101. / 8331036999 / 9440920755

12. పితాని సత్యనారాయణ- కార్మిక శాఖ, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ - 9441333699

13. పైడికొండల మాణిక్యాల రావు - దేవాదాయశాఖ - 9440901460, min_endowments@ap.gov.in

14. కామినేని శ్రీనివాస్- వైద్య,ఆరోగ్యశాఖ - 9393344014, min_mh@ap.gov.in

15. కొల్లు రవీంద్ర -న్యాయశాఖ, క్రీడా, యువజన సర్వీసులు - 9985122254

16. దేవినేని ఉమా మహేశ్వరరావు- జలవనరుల శాఖ - 9848035405 / 9440135405, min_irrigation@ap.gov.in

17. నక్కా ఆనంద్ బాబు - సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ- 9866237201, min_swtw@ap.gov.in

18. ప్రత్తిపాటి పుల్లారావు - పౌర సరఫరాల శాఖ, వినియోగ దారుల వ్యవహారాలు - 9701274747. / 9246246666

19. శిద్ధా రాఘవరావు - అటవీశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ - 8592238111. / 9848152686, min_frst@ap.gov

 20. పొంగూరి నారాయణ - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్, అర్బన్ హౌసింగ్ - 9848012699, min_maud@ap.gov.in

21. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - వ్యవసాయశాఖ, హార్టికల్చర్, సెరికల్చర్,అగ్రిప్రాసెసింగ్ - 9849254699, min_agri@ap.gov.in

22. చెండిపిరాల ఆదినారాయణ రెడ్డి - మార్కెటింగ్ & గిడ్డంగుల శాఖ, పశుసంవర్థక శాఖ, డెయిరీ డెవలప్ మెంట్ , మత్స్య, సహకార శాఖ - 9440200688. / 9989245678

23. భూమా అఖిల ప్రియా రెడ్డి - టూరిజం , తెలుగు భాషా సాంస్కృతిక శాఖ - 9849786222

24. కాల్వ శ్రీనివాసులు - రూరల్ హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ - 9441588999, min_hsg@ap.gov.in

25. పరిటాల సునీత - స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, సెర్ప్, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ - 9704479333

26. ఎన్.అమర్ నాథ్ రెడ్డి - పరిశ్రమల శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రి బిజినెస్, కామర్స్ అండ్ ఎంటర్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ - 9490000909

No comments:

Post a Comment