AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 13 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 12


*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅డిసెంబర్ 12*🌅

*🌻🌻జననాలు*🌻🌻

1890: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. (జ.1970)

1905: ముల్క్ రాజ్ ఆనంద్, ఒక భారతీయ ఆంగ్ల రచయిత. (మ.2004)

1925: కానేటి మోహనరావు, కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు మరియు భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2014)

1931: షావుకారు జానకి, తెలుగు సినీ కథానాయిక, 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మలయాళం సినిమాలోను నటించింది.

1935: వి.రామారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (మ.2016)

1936: బి. ఆర్. చలపతిరావు, ఆకాశవాణి డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ప్రముఖుడు.

1945: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములోని హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు. (మ.2011)

1950: రజినీకాంత్, భారతదేశంలో ప్రముఖ, ప్రజాదరణ కలిగిన నటుడు.

1981: యువరాజ్ సింగ్, భారత క్రికెట్ జట్టు  క్రీడాకారుడు.

*🌹🌹మరణాలు*🌹🌹

1884: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (జ.1798).

1911: మహబూబ్ ఆలీ ఖాన్, హైదరాబాదును పాలించిన 6వ నిజాం (జ.1866).

1971: పెమ్మరాజు రామారావు, ఈయన సుమారు 500 నాటక ప్రదర్శనలలో విభిన్న స్త్రీ పురుష పాత్రలను పోషించాడు.

2015: శరద్ అనంతరావు జోషి, ప్రముఖ రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (జ.1935)

*🔷జాతీయ / అంతర్జాతీయ దినాలు*🔷

🔻కెన్యా జాతీయదినోత్సవం

🔻అస్సాం రైఫిల్స్ స్థాపన దినోత్సవం.

*✍TRT SCHEDULE*

♦ Last date of online application: *30 December 2017*

♦ Date of Examination: *24th to 28 February 2018* 

♦ Preliminary Keys : *01 st to 05th March 2018* 

♦ Objections : *02 nd to 10th March 2018* 

♦ Final Key : *25th March 2018* 

♦ Certificate Verification : *16th to 20 April 2018* 

♦ Selection List: *10 th May 2018*


No comments:

Post a Comment