AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 13 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 14


 *🌸చరిత్రలో ఈరోజు/ డిసెంబరు 14🌸*                           
*◼డిసెంబర్ 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 348వ రోజు (లీపు సంవత్సరములో 349వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 17 రోజులు మిగిలినవి.*◼ 

*❤జననాలు*❤

*💚1914: మాకినేని బసవపున్నయ్య, మార్క్స్, లెనిన్ సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడాడు. (మ.1992)*

*💚1923: అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందిందిజి సైదేశ్వర రావు*

*💚1963: భరత్ అరుణ్ భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు.*

*💚1982: ఆది పినిశెట్టి, ప్రముఖ తెలుగు మరియూ తమిళ నటుడు.*

*🍃మరణాలు*🍃

*🌷1799: జార్జి వాషింగ్టన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1732)*

*🌷1915: కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (జ.1842)*

*🌷1965: జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి, ప్రముఖ నవలా రచయిత, నాటకకర్త. (జ.1906)*

*🌷2008: జ్వాలాముఖి, ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. (జ.1938)*

*🌷2014: పి.జె.శర్మ, ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. (జ.1933)*

*🔥పండుగలు మరియు జాతీయ దినాలు*🇮🇳
*🔹జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం.*

*🔸అంతర్జాతీయ కోతుల రోజు.*

No comments:

Post a Comment