AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 13 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 10


🔲చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 10

ప్రపంచ మానవహక్కుల దినం

1878: రాజాజీ (చక్రవర్తుల రాజగోపాలాచారి) జననం (మ.1972).

1880: ప్రముఖ విద్యావేత్త, కట్టమంచి రామలింగారెడ్డిజననం (మ.1951).

1896 : ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆల్‍ఫ్రెడ్ నోబెల్ మరణం (జ.1833).

1952 : దక్షిణ భారత సినిమా నటి సుజాత (నటి)జననం (మ.2011).

1955: కృష్ణా నది పై నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు శంకుస్థాపన జరిగింది.

2003 : తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం.


2004: టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా అనిల్ కుంబ్లే అవతరించాడు.

ఈ రోజు జికె 

*1) ది ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ జరుపుతారు ?*

*జ: ఆంధ్రప్రదేశ్ ( పులికాట్ సరస్సు -సూళ్ళూరుపేట)*

*2) జీరోని కనుగొన్నది ఎవరు ?*

*జ: పేరు తెలియని భారతీయుడు*

*3) 1864లో మద్రాస్ లో వేద్ సమాజ్ ను స్థాపించినవారు ఎవరు*

*జ: కేశవ్ చంద్రసేన్*

*4) One Religion, One Caste and One God for mankind – అని ప్రబోధించినవారు*

*జ: శ్రీ నారాయణ్ గురు*

*5) తబ్ఖత్ -ఇ- అక్బరీ రాసినది ఎవరు*

*జ: ఖ్వాజా నిజాముద్దీన్ అహ్మద్*

*6) అక్బర్ ఇస్లామ్ కు శత్రువు అని మొఘల్ కోర్టులో ఆరోపించిన ప్రముఖుడు ఎవరు*

*జ: బదౌనీ*

*7) భారతీయులకు చెందిన సంస్కృతం, జ్యోతిష్య శాస్త్రాన్ని దశాబ్దం పాటు అభ్యసించిన అరబ్ విద్యావంతులు ఎవరు ?*

*జ: అల్ బెరూనీ*

*8) పంచయాతన స్టైల్ లో నిర్మించిన దేవాలయానికి ఉదా. ఏది*

*జ: దశావతార టెంపుల్ ( దియోగఢ్ )*

*9) ద్రావిడ సంస్కృతిలో నిర్మించిన ఆలయాల్లో ఏ సింబల్ ఉంటుంది*

*జ: విమాన*

*10) కాళి దాసు రచనలు ఏవి*

జ:  *మేఘదూత, దశకుమార చరిత్ర, కుమార సంభవం*

*🔥IMP GK & CA BITS🔥*

*1) ప్రస్తుత యూరోపియన్ యూనియన్(EU)అధ్యక్షులు ?*

జ) *డొనాల్డ్ టస్క్* 

*2) ఇటీవల స్వలింగసంపర్క వివాహాలకు చట్టబద్దతకలిపించిన దేశం?*

జ) *ఆస్ట్రేలియా*

*3) ఇటివల వార్తలో కి వచ్చిన యో-యో పరీక్షద్వార  ఏ  క్రీడాకారులను పరిక్షిస్తారు?*

జ) *క్రికెటర్స్ కు*

4) *పాకిస్తాన్ లో భారత రాయబారిగా నియమించబడినది ఎవరు?*

జ) *అజయ్ బిసారియ*

5) *తొలి తెలుగు పదం*?

జ) *నాగబు*

*6)2017 ఇందిరాగాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎవరు?*

A: *శ్రీ మన్మోహన్ సింగ్*

*7)న్యూజెర్సీ లోని హొబోకెనా పట్టణానికి తొలిసారిగా సిక్కు మేయర్ గా ఎంపికైన వ్యక్తి ఎవరు?*

A: *రవీందర్ భల్లా*

*8) జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ (మహిళల) విజేత ఎవరు?*

A: *సైనా నెహ్వాల్*

*9)జాతీయ సీనయర్ బ్యాడ్మింటన్ (పురుషుల) విజేత ఎవరు?*

A: *H.S. ప్రణయ్*

*10)ఆసియా మహిళా హాకీ టోర్నీలో "గోల్ కీపర్ ఆఫ్ ద టోర్నీ" గా ఎంపికైన భారతీయ క్రీడాకారిణి ఎవరు?*

A: *సవితా లక్రా*

No comments:

Post a Comment