*🌎చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 9*🌎
*◾డిసెంబర్ 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 343వ రోజు (లీపు సంవత్సరములో344వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 22 రోజులు మిగిలినవి.*◾
*🕘సంఘటనలు*🕘
*🌸1946: భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగింది.*
*🌸1961: పోర్చుగీసు వారి నుండి గోవావిముక్తి చెంది భారత్ లో విలీనమైనది.*
*🌸1966: ఐదవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమయ్యాయి.*
*🌸2003 : తెలుగు వికీపీడియా ఆవిర్భవించింది.*
*🌸2009: అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరంతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశారు.*
*❤జననాలు*❤
*🌸1742: కార్ల్ విల్‌హెల్మ్ షీలే జర్మన్-స్వీడన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త. (మ.1786)*
*🌸1868 : ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హేబర్ జననం (మ.1934).*
*🌸1908: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు మరియు సంస్కృతాంధ్ర పండితుడు.(మ.1995)*
*🌸1934: అల్లం శేషగిరిరావు, ప్రముఖ తెలుగు కథారచయిత. (మ.2000)*
*🌸1946 : భారత జాతీయ కాంగ్రెసు కు అధ్యక్షురాలు మరియు భారత మాజీ ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ యొక్క భార్య సోనియా గాంధీ జననం.*
*🍃మరణాలు*🍃
*🌸1986: వల్లూరి బసవరాజు, హేతువాది, ఆంధ్ర మహాసభ కార్యకర్త, అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు.*
*🌸2013: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (జ.1914)*
*జాతీయ దినాలు*🇮🇳
*🌸జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవం.*
*🌸అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం*
*🔥భారతదేశంలో ముఖ్యమైన నగరాలు - మారుపేర్లు*🔥
*పింక్ సిటీ - జైపూర్ (రాజస్థాన్)*
*(గార్డెన్ సిటీ - బెంగళూరు (కర్నాటక)*
*డైమండ్ సిటీ - సూరత్ (గుజరాత్)*
*గుడ్డు నగరం - నమక్కల్ (తమిళనాడు)*
*లేక్ సిటీ - ఉదయపూర్ (రాజస్థాన్)*
*సన్ సిటీ - జోధ్పూర్ (రాజస్థాన్)*
*సిటీ ఆఫ్ ప్యాలెస్స్ - కోల్కతా (పశ్చిమ బెంగాల్)*
*గోల్డెన్ సిటీ - జైసల్మేర్ (రాజస్థాన్)*
*సిటీ ఆఫ్ డాన్ - ఆరోవిల్ (పాండిచేరి)*
*వైట్ సిటీ - ఉదయపూర్ (రాజస్థాన్)*
*గోల్డెన్ టెంపుల్ సిటీ - అమృత్సర్ (పంజాబ్)*
*ట్విన్ సిటీస్ - హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ (తెలంగాణ)*
*పెర్ల్ సిటీ - టుటికోరిన్ (తమిళనాడు)*
*చేనేత నగరం - పానిపట్ (హర్యానా)*
*టెంపుల్ సిటీ - భువనేశ్వర్ (ఒరిస్సా)*
*సాండల్ వుడ్ సిటీ - మైసూర్ (కర్నాటక)*
*బ్లడ్ నగరం - తేజ్ పూర్ (అస్సాం)*
*ఆరెంజ్ సిటీ - నాగపూర్ (మహారాష్ట్ర)*
*ఏడు ద్వీపాలు నగరం - ముంబై (మహారాష్ట్ర)*
ఈ రోజు జికె
*1) భారత్ తో పాటు మరే ఇతర దేశాల్లో తమిళం అధికార భాషగా కొనసాగుతోంది ?*
*జ: శ్రీలంక, సింగపూర్*
*2) చంద్రగిరి కోట ఏ రాష్ట్రంలో ఉంది*
*జ: ఆంద్రప్రదేశ్*
*3) శబరిమలై ఏ రాష్ట్రంలో ఉంది*
*జ: కేరళ*
*4) గంగాసాగర్ మేళా – వార్షిక ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుగుతుంది ?*
*జ: పశ్చిమబెంగాల్*
*5) రమ్మన్ అనే పండుగను ఎక్కడ నిర్వహిస్తారు ?*
*జ: ఉత్తరాఖండ్*
*6) ప్రసిద్ధి చెందిన నబకలేబరా ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది*
*జ: ఒడిషా*
*7) బ్లాక్ పగోడా దేవాలయాలుగా పిలిచేవి ఏది ?*
*జ: సూర్య దేవాలయం, కోణార్క్*
*8) కళా ఘోడా ఆర్ట్స్ ఫెస్టివల్ ఏ సిటీలో జరుగుతుంది ?*
*జ: ముంబై*
*9) హనుఖ్కా అనే 8 రోజుల పండగ ఉత్సవాలను ఏ మతం వారు నిర్వహిస్తారు ?*
*జ: యూదులు*
*10) బెంగాల్ గ్రేటా గార్బో అని ఎవరిని అంటారు*
*జ: సుచిత్రా సేన్ (బెంగాల్ నటి)*
No comments:
Post a Comment