AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday, 13 December 2017

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 13

*🌎చరిత్రలో ఈరోజు/ డిసెంబరు 13🌎*                                                            *◼డిసెంబర్ 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 347వ రోజు (లీపు సంవత్సరములో 348వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 18 రోజులు మిగిలినవి.*◼

*⏱సంఘటనలు*⏱

*♦2001: భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు.*

*♦1865 : శ్వేతజాతి ఆధిపత్యం తగ్గిపోవడాన్ని సహించలేని కొందరు దురహంకారులు కుక్లక్స్‌ క్లాన్‌ అనే సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఆ సంస్థ సభ్యులు నల్లజాతివారిపై చేసిన అత్యాచారాలకు అంతేలేదు.*

*♦1968 : నాసా అంతరిక్షనౌక అపోలో 8లోప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు.*

*♦1986 :పార్లమెంటు ఆమోదించిన వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. నాటి నుంచి ఈ రోజును జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.*

*♦1987 : తమిళనాడు రాజకీయాలను మలుపుతిప్పిన ఎం.జి.రామచంద్రన్ ‌ మరణించాడు.*

*♦1989 : మనదేశంలో మొట్టమొదటి ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ 'ఎస్సెల్‌ వరల్డ్‌' ముంబయిలో ప్రారంభమైంది.*

*♦1999 : ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు హైజాక్‌ చేశారు.*

*♦2000 : భారత్ కు చెందిన చదరంగం ఆటగాడు, విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి ఆసియా ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌.*

*♦2002 : ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించాడు.*

*❤జననాలు*❤

*🔥1835: పటాని సమంత్, భారతీయ ఖగోళ శాస్త్రవేత్త (మ.1904)*

*🔥1894: బసవరాజు అప్పారావు, ప్రముఖ కవి. భావకవితాయుగంలోని ప్రఖ్యాత కవుల్లో ఒకడుగా ఆయన తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని పొందాడు (1933)*
.
*🔥1911: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ట్రిగ్వే హవిల్మొ (మ.1999)*
.
*🔥1928: డి.వి.యస్.రాజు, తెలుగు సినిమా నిర్మాత. ఈయన ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా పనిచేశాడు [మ. 2010]. As*

*🔥1952: యెర్రగుడిపాటి లక్ష్మి, సుప్రసిద్ధ దక్షిణ భారతీయ నటీమణి, జూలీలో ప్రధాన పాత్ర పోషించిన నటిగా ప్రసిద్ధి చెందింది.*

*🔥1960: దగ్గుపాటి వెంకటేష్, ప్రముఖ సినీ నటుడు.*

*🔥1981: ఏమీ లీ, అమెరికన్ గాయని-గేయ రచయిత్రి మరియు పియానిస్ట్.*

*🔥1989: టేలర్ స్విఫ్ట్, అమెరికా దేశపు గాయని, పాటల రచయిత, నటీమణి.*

*🍃మరణాలు*🍃

*🌷1973: బారు అలివేలమ్మ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు (జ.1897)*
.
*🌷1977: బెహరా కమలమ్మ, "తనుమధ్యాంబ" పీఠమునకు వారసురాలు (జ.1904)*.

*🌷1986: స్మితాపాటిల్, హిందీ సినీనటి (జ.1955). As*

*🌷1994: నీలం రాజశేఖరరెడ్డి, భారతీయ కమ్యూనిస్టు నేత మరియు మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సోదరుడు (జ.1918).*

*🌷2007: తేళ్ల లక్ష్మీకాంతమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెసు నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు. (జ.1924)*

*🌷2016: కొల్లూరు సత్యనారాయణ శాస్త్రి భారత స్వాతంత్ర్యసమరయోధుడు మరియు గాంధేయవాది. (జ.1922)*

*☘🌱టెట్‌--2017☘🌱*

*♦కంప్యూటర్‌ బేస్డ్‌ విధానం(సీబీటీ)లోనే దీనిని నిర్వహించనున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు పేపర్‌-1, 6 నుంచి 8వ తరగతి వరకు పేపర్‌-2లను వేర్వేరుగా నిర్వహించనున్నారు.*

*🌱పేపర్‌-1 అర్హత ఇదీ.*.(1-5వ తరగతి)

*ఇంటర్మీడియట్‌లో 50% మార్కులుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45%చాలు. అలాగే డీఎడ్‌ లేదా నాలుగేళ్ల బీఈఎల్‌ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.*

*🌱పేపర్‌-2 అర్హత ఇదీ.*.(6-8వ తరగతి)

*బీఏ, బీఎస్సీ, బీకాంలలో ఏదైనా ఒక కోర్సు 50% మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45% మార్కులు ఉండాలి. బీఎడ్‌ లేదా బీఎడ్‌-స్పెషల్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.*

*లేదా నాలుగేళ్ల బీఏ, బీఎస్సీని 50% మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45% మార్కులుండాలి.*

*లేదా లాంగ్వేజ్‌కు సంబంధించిన ఒక అప్షనల్‌ కోర్సుతో డిగ్రీ లేదా బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఓరియెంటల్‌ కోర్సు లేదా లిటరేచర్‌ డిగ్రీ లేదా లాంగ్వేజ్‌కు సంబంధించిన పీజీ, లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ సర్టిఫికేట్‌ లేదా లాంగ్వేజ్‌ సంబంధిత బీఎడ్‌ కలిగి ఉండాలి.ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ బీఎడ్‌ లేదా బ్యాచిలర్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ చదువుతున్న వారు కూడా టెట్‌ పరీక్షకు హాజరుకావొచ్చు. అయితే వారు డీఎస్సీకి ఈ టెట్‌ సర్టిఫికేట్‌తో హాజరుకాకూడదు.*

*వీటితో పాటు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన వాటిలో డిప్లొమా లేదా డిగ్రీ చదివి ఉండాలి. అలాగే ఆర్‌సీఈ గుర్తింపు పొందిన డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌, బీఎడ్‌- స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కూడా పరిగణనలోకి తీసుకుంటారు.*

*బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ లేదా దానికి సమానమైన కోర్సునే ఇంటర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే యూజీసీ గుర్తింపు పొందిన బ్యాచిలర్‌ డిగ్రీని పరిగణలోకి తీసుకుంటారు.*

*🌱నెగిటివ్‌ మార్కుల్లేవు*

*మొత్తం ప్రశ్నలు కేవలం మల్టిపుల్‌ చాయిస్‌ తరహానే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఇస్తారు,*

*నాలుగు ఆప్షన్లు ఉంటాయి. అయితే, ఇందులో ఎలాంటి నెగిటివ్‌ మార్కులు ఉండవు. పేపర్‌-1, పేపర్‌-2కి కూడా ఇదే నియమం వర్తిస్తుంది.*

*🌱ఎనిమిది భాషల్లో ఒకటి ఫస్ట్‌ లాంగ్వేజ్‌*

*తెలుగు, ఉర్దూ, హిందీతో సహా నిర్దేశిత 8 భాషల్లో ఒకదాన్ని ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకోవచ్చు. అయితే వారు ఆ భాషా మధ్యమంలోగానీ, లేదా దానిని ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా పది వరకు కచ్చితంగా చదివిగానీ ఉండాలి. సీబీఎస్ఈ, ఐసీఎస్ ఈల్లో చదివిన వారు వీటిలో ఒకదానిని ఎంచుకోవచ్చు.*

*రెండో లాంగ్వేజ్‌ కింద అందరికీ ఇంగ్లిష్‌ ఉంటుంది. ఇక గణితం, పర్యావరణంలో 5వ తరగతి వరకు బోధించగలిగేలా ఉండాలి.*

*మల్టిపుల్‌ ప్రశ్నలు సబ్జెక్టుతో పాటు బోధనకు సంబంధించి కూడా ఉంటాయి. గణితంలో 24 ప్రశ్నలు సబ్జెక్టుకు సంబంధించి ఉంటే, 6 ప్రశ్నలకు బోధనకు సంబంధించి ఉంటాయి. ఇదే విధానం పర్యావరణ ప్రశ్నల్లోనూ ఉంటుంది. లాంగ్వేజ్‌ పేపర్లు కమ్యూనికేషన్‌, సమర్థతను పరీక్షించేలా ఉంటాయి. దీనికి సంబంధించిన 30 ప్రశ్నల్లో 6 బోధనకు సంబంధించినవి ఉంటాయి.*

*పేపరు 2లో అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, తమిళం, సంస్కృతంలో ఒక భాషను ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకోవచ్చు.*

*లాంగ్వేజ్‌ పండిట్‌ అభ్యర్థులకు ఇది వర్తించదు. అయితే, వారు పది వరకు కచ్చితంగా ఆ మాధ్యమంలో లేదా ఆ భాషను ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. లాంగ్వేజ్‌ పండిట్‌ల అభ్యర్థులు వారి పండిట్‌ శిక్షణకు సంబంధించిన దానిని ఎంచుకోవాలి. కాగా, సీబీఎస్ ఈ, ఐసీఎస్ ఈ అభ్యర్థులు వారు చదివిన దానిని ఎంచుకోవచ్చు.*

*గణితం, సైన్స్‌లో 24 ప్రశ్నలకు సబ్జెక్టు, ఆరు ప్రశ్నలు బోధనకు సంబంధించి ఉంటాయి. ఫిజికల్‌ సైన్స్‌లో 12 ప్రశ్నలు, బయాలజీ సైన్స్‌లో 12 ప్రశ్నలు, సైన్స్‌ బోధనలో 6 ప్రశ్నలు ఉంటాయి. సోషల్‌ స్టడీస్ లో చరిత్ర, భౌగోళిక, సివిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులు వస్తాయి.* 

*మొత్తం 60 ప్రశ్నల్లో 48 సబ్జెక్టు, 12 బోధనకు సంబంధించినవి ఉంటాయి. గణితం, సైన్స్‌, సోషల్‌లో 12వ తరగతి స్థాయిలోని ప్రశ్నలూ ఉంటాయి. లాంగ్వేజ్‌ పేపర్లలో 12వ తరగతి స్థాయిలో కమ్యూనికేషన్స్‌, సమర్థత ఆధారిత ప్రశ్నలు ఉంటాయి.*

*♦ప్రశ్నా పత్రాలు సంస్కృతం తప్ప అన్ని భాషల్లోనూ ఉంటాయి. ఒకవేళ సంస్కృతం ఎంచుకుంటే దేవనగరి స్ర్కిప్ట్‌లో తెలుగులో ఉంటుంది*

*🌱అర్హత మార్కులు*

*జనరల్‌-60, బీసీ-50, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్ మెన్‌-40 మార్కులు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దీనికి సంబంధించిన మెమోలు, పాస్‌ సర్టిఫికెట్లు అభ్యర్థులకు అందజేస్తారు.*

*🌷 టెట్‌ సర్టిఫికేట్‌ కాలపరిమితి 7 ఏళ్లు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారు కూడా మార్కుల మెరుగు కోసం మళ్లీ హాజరుకావచ్చు.*

*డిజిటల్‌ విధానంలో ఈ సర్టిఫికెట్లు ఇస్తారు. దీనిలో అక్రమాలకు అవకాశం లేకుండా అభ్యర్థి పేరు, మార్కులు, చిరునామాలతో జారీచేస్తారు. దివ్యాంగులకు కనీసం 40% అంగవైకల్యం ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారు.*

*🌷 టీచర్ల భర్తీలో టెట్‌ స్కోర్‌కు 20% వెయిటేజ్‌ ఇస్తారు. మిగతా 80% ఉపాధ్యాయ భర్తీ పరీక్షకు ఉంటుంది.ఏటా జూన్‌ లేదా జులై, అక్టోబరు లేదా నవంబరులో టెట్‌ పరీక్ష ఉంటుంది. ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు.*

*🌱కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌*

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించాలని నిర్ణయించారు. దరఖాస్తు, ఆమోదం, పరీక్ష కేంద్రం కేటాయింపు, హాల్‌టిక్కెట్ల జారీ, అభ్యర్థులకు అవగాహన, మాక్‌ టెస్ట్‌ తదితర సమాచారం అంతా ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తారు.ఒక్కో కేంద్రం ఒకేసారి 5 వేల మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.*

*☘🌱టెట్‌--2017☘🌱*

*🔥ఎపి టెట్--2017🔥*

*🌻పేపర్--1: 150 ప్రశ్నలు: గం2.30ని--150 మార్కులు*

*శిశు అభివృద్ధి, బోధన--30 ప్రశ్నలు*

*language-1--30 ప్రశ్నలు.*

*language-2(ఇంగ్లీషు)--30 ప్రశ్నలు*

*గణితం--30 ప్రశ్నలు*

*పర్యావరణం--30 ప్రశ్నలు.*

*🌻పేపర్-2 : 150 ప్రశ్నలు : గం.2.30ని : 150 మార్కులు*

*శిశు అభివృద్ధి, భోదన--30 ప్రశ్నలు*

*language-1--30 ప్రశ్నలు*

*language-2(ఇంగ్లీషు)--30 ప్రశ్నలు*

*గణితం,సైన్సు టీచర్ లకి ఆయా సబ్జెక్టు లలో --60 ప్రశ్నలు.*

*అదే సోషల్ టీచర్ల కి ఐతే సోషల్ లో--60 ప్రశ్నలు.*

*♦కంప్యూటర్‌ బేస్డ్‌ విధానం(సీబీటీ)లోనే దీనిని నిర్వహించనున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు పేపర్‌-1, 6 నుంచి 8వ తరగతి వరకు పేపర్‌-2లను వేర్వేరుగా నిర్వహించనున్నారు.*

*🌱పేపర్‌-1 అర్హత ఇదీ.*.(1-5వ తరగతి)

*ఇంటర్మీడియట్‌లో 50% మార్కులుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45%చాలు. అలాగే డీఎడ్‌ లేదా నాలుగేళ్ల బీఈఎల్‌ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.*

*🌱పేపర్‌-2 అర్హత ఇదీ.*.(6-8వ తరగతి)

*బీఏ, బీఎస్సీ, బీకాంలలో ఏదైనా ఒక కోర్సు 50% మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45% మార్కులు ఉండాలి. బీఎడ్‌ లేదా బీఎడ్‌-స్పెషల్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.*

*లేదా నాలుగేళ్ల బీఏ, బీఎస్సీని 50% మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైతే 45% మార్కులుండాలి.*

*లేదా లాంగ్వేజ్‌కు సంబంధించిన ఒక అప్షనల్‌ కోర్సుతో డిగ్రీ లేదా బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఓరియెంటల్‌ కోర్సు లేదా లిటరేచర్‌ డిగ్రీ లేదా లాంగ్వేజ్‌కు సంబంధించిన పీజీ, లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ సర్టిఫికేట్‌ లేదా లాంగ్వేజ్‌ సంబంధిత బీఎడ్‌ కలిగి ఉండాలి.ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ బీఎడ్‌ లేదా బ్యాచిలర్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ చదువుతున్న వారు కూడా టెట్‌ పరీక్షకు హాజరుకావొచ్చు. అయితే వారు డీఎస్సీకి ఈ టెట్‌ సర్టిఫికేట్‌తో హాజరుకాకూడదు.*

*వీటితో పాటు ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన వాటిలో డిప్లొమా లేదా డిగ్రీ చదివి ఉండాలి. అలాగే ఆర్‌సీఈ గుర్తింపు పొందిన డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌, బీఎడ్‌- స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కూడా పరిగణనలోకి తీసుకుంటారు.*

*బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ లేదా దానికి సమానమైన కోర్సునే ఇంటర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే యూజీసీ గుర్తింపు పొందిన బ్యాచిలర్‌ డిగ్రీని పరిగణలోకి తీసుకుంటారు.*

*🌱నెగిటివ్‌ మార్కుల్లేవు*

*మొత్తం ప్రశ్నలు కేవలం మల్టిపుల్‌ చాయిస్‌ తరహానే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు ఇస్తారు,*

*నాలుగు ఆప్షన్లు ఉంటాయి. అయితే, ఇందులో ఎలాంటి నెగిటివ్‌ మార్కులు ఉండవు. పేపర్‌-1, పేపర్‌-2కి కూడా ఇదే నియమం వర్తిస్తుంది.*

*🌱ఎనిమిది భాషల్లో ఒకటి ఫస్ట్‌ లాంగ్వేజ్‌*

*తెలుగు, ఉర్దూ, హిందీతో సహా నిర్దేశిత 8 భాషల్లో ఒకదాన్ని ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకోవచ్చు. అయితే వారు ఆ భాషా మధ్యమంలోగానీ, లేదా దానిని ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా పది వరకు కచ్చితంగా చదివిగానీ ఉండాలి. సీబీఎస్ఈ, ఐసీఎస్ ఈల్లో చదివిన వారు వీటిలో ఒకదానిని ఎంచుకోవచ్చు.*

*రెండో లాంగ్వేజ్‌ కింద అందరికీ ఇంగ్లిష్‌ ఉంటుంది. ఇక గణితం, పర్యావరణంలో 5వ తరగతి వరకు బోధించగలిగేలా ఉండాలి.*

*మల్టిపుల్‌ ప్రశ్నలు సబ్జెక్టుతో పాటు బోధనకు సంబంధించి కూడా ఉంటాయి. గణితంలో 24 ప్రశ్నలు సబ్జెక్టుకు సంబంధించి ఉంటే, 6 ప్రశ్నలకు బోధనకు సంబంధించి ఉంటాయి. ఇదే విధానం పర్యావరణ ప్రశ్నల్లోనూ ఉంటుంది. లాంగ్వేజ్‌ పేపర్లు కమ్యూనికేషన్‌, సమర్థతను పరీక్షించేలా ఉంటాయి. దీనికి సంబంధించిన 30 ప్రశ్నల్లో 6 బోధనకు సంబంధించినవి ఉంటాయి.*

*పేపరు 2లో అభ్యర్థులు తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, తమిళం, సంస్కృతంలో ఒక భాషను ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకోవచ్చు.*

*లాంగ్వేజ్‌ పండిట్‌ అభ్యర్థులకు ఇది వర్తించదు. అయితే, వారు పది వరకు కచ్చితంగా ఆ మాధ్యమంలో లేదా ఆ భాషను ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలి. లాంగ్వేజ్‌ పండిట్‌ల అభ్యర్థులు వారి పండిట్‌ శిక్షణకు సంబంధించిన దానిని ఎంచుకోవాలి. కాగా, సీబీఎస్ ఈ, ఐసీఎస్ ఈ అభ్యర్థులు వారు చదివిన దానిని ఎంచుకోవచ్చు.*

*గణితం, సైన్స్‌లో 24 ప్రశ్నలకు సబ్జెక్టు, ఆరు ప్రశ్నలు బోధనకు సంబంధించి ఉంటాయి. ఫిజికల్‌ సైన్స్‌లో 12 ప్రశ్నలు, బయాలజీ సైన్స్‌లో 12 ప్రశ్నలు, సైన్స్‌ బోధనలో 6 ప్రశ్నలు ఉంటాయి. సోషల్‌ స్టడీస్ లో చరిత్ర, భౌగోళిక, సివిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్టులు వస్తాయి.* 

*మొత్తం 60 ప్రశ్నల్లో 48 సబ్జెక్టు, 12 బోధనకు సంబంధించినవి ఉంటాయి. గణితం, సైన్స్‌, సోషల్‌లో 12వ తరగతి స్థాయిలోని ప్రశ్నలూ ఉంటాయి. లాంగ్వేజ్‌ పేపర్లలో 12వ తరగతి స్థాయిలో కమ్యూనికేషన్స్‌, సమర్థత ఆధారిత ప్రశ్నలు ఉంటాయి.*

*♦ప్రశ్నా పత్రాలు సంస్కృతం తప్ప అన్ని భాషల్లోనూ ఉంటాయి. ఒకవేళ సంస్కృతం ఎంచుకుంటే దేవనగరి స్ర్కిప్ట్‌లో తెలుగులో ఉంటుంది*

*🌱అర్హత మార్కులు*

*జనరల్‌-60, బీసీ-50, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్ మెన్‌-40 మార్కులు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దీనికి సంబంధించిన మెమోలు, పాస్‌ సర్టిఫికెట్లు అభ్యర్థులకు అందజేస్తారు.*

*🌷 టెట్‌ సర్టిఫికేట్‌ కాలపరిమితి 7 ఏళ్లు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారు కూడా మార్కుల మెరుగు కోసం మళ్లీ హాజరుకావచ్చు.*

*డిజిటల్‌ విధానంలో ఈ సర్టిఫికెట్లు ఇస్తారు. దీనిలో అక్రమాలకు అవకాశం లేకుండా అభ్యర్థి పేరు, మార్కులు, చిరునామాలతో జారీచేస్తారు. దివ్యాంగులకు కనీసం 40% అంగవైకల్యం ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారు.*

*🌷 టీచర్ల భర్తీలో టెట్‌ స్కోర్‌కు 20% వెయిటేజ్‌ ఇస్తారు. మిగతా 80% ఉపాధ్యాయ భర్తీ పరీక్షకు ఉంటుంది.ఏటా జూన్‌ లేదా జులై, అక్టోబరు లేదా నవంబరులో టెట్‌ పరీక్ష ఉంటుంది. ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు.*

*🌱కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌*

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించాలని నిర్ణయించారు. దరఖాస్తు, ఆమోదం, పరీక్ష కేంద్రం కేటాయింపు, హాల్‌టిక్కెట్ల జారీ, అభ్యర్థులకు అవగాహన, మాక్‌ టెస్ట్‌ తదితర సమాచారం అంతా ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహిస్తారు.ఒక్కో కేంద్రం ఒకేసారి 5 వేల మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.*

ఈ రోజు జికె                                          

*1)2017వ సంవత్సరంలో భారత ఆర్ధిక వృద్ధి ఎంత శాతానికి పరిమితం కావొచ్చని యు.ఎన్.ఓ. అంచనా వేసింది.?*

✅ *7.3%* 

*2)ఉడాన్ విమానయాన తొలి సర్వీసును ఏ రెండు నగరాల మధ్య ఇటీవల నరేంద్రమోడీ ప్రారంభించారు.?*

✅ *సిమ్లా - న్యూఢిల్లీ*

*3)భారత్ లో తొలిసారిగా హిజ్రాలకోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలు, ఎక్కడ జరిగాయి..??*

✅ *త్రివేండ్రం (కేరళ)*

*4)పన్నెండు వేల ఆవులకు ఆధార్ వంటి విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించిన రాష్ట్రం ఏది..??*

✅ *జార్ఖండ్*

*5)పారామిలటరీ సిబ్బంది కోసం ప్రత్యేకమైన యాప్ "బి.ఎస్.ఎఫ్. మై యాప్" అనే దానిని ఎవరు ప్రారంభించారు..??*

✅ *రాజ్ నాధ్ సింగ్*

*6)వైద్య సదుపాయాల మెరుగుదలలో అగ్రస్థానాన్ని సాధించిన దేశం ఏది..??*

✅ *స్విట్జర్లాండ్*

*7)భారత్ లో గత పది సంవత్సరాల కాలంలో దినపత్రికల సగటు వార్షిక వృద్ధిరేటు ఎంత శాతం..??*

✅ *4.87%*

*8)వ్యవసాయ మద్దతు ధరల పై నియమించిన కమిటీ..??*

✅ *రమేష్ చంద్ కమిటీ*

*9)భారత జాతీయ సముద్ర అధ్యాయన కేంద్రం ఎక్కడ ఉంది..?జి సైదేశ్వర రావు*

✅ *గోవా*

*10)ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని విపత్తు నివారణ దశాబ్దంగా ప్రకటించింది..??*

✅ *1990 - 2000*

*11)సిస్మోగ్రాఫ్ ని కనుగొన్నది ఎవరు..??*

✅ *రెనెడె కార్టె*

*12)రిక్టర్ స్కేల్ లోని విభాగాల సంఖ్య ఎంత..??*

✅ *10*

*13)భారతదేశంలో కొండచరియలు* 
*విరిగినప్పుడు త్వరితంగా అంచనా వేసే సంస్థ ఏది..??*

✅ *నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్.ఆర్.ఎస్.సీ)*

*14)పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ గల ప్రదేశం..??*

✅ *హవాయి దీవుల్లోని హోనలులు*

*15)విపత్తు నిర్వహణ చట్టం చేయబడిన సంవత్సరం..??*

✅ *2005*

*16)ఇండియాలో నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ఎవరి సహాయంతో ప్రారంభమైంది..?జి సైదేశ్వర రావు*

✅ *వరల్డ్ బ్యాంక్*

*17)ప్రపంచ విపత్తులలో వరదలు ఎంత శాతంగా ఉంటాయి..?*

✅ *35%*

*18)ఇటీవల "మోరా" అనే పెను తుఫాను ఏ దేశంలో సంభవించింది.?*

✅ *బంగ్లాదేశ్*

*19)స్వలింగ సంపర్కుల వివాహాలకు అనుమతి ఇస్తూ 2017 మే 24న ఏ దేశ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది??*

✅ *తైవాన్*

*20)జాతీయ షెడ్యూల్డు కులాల కమీషన్ (ఎన్.సీ.ఎస్.సీ) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?*

✅ *రామ్ శంకర్ కథేరియా*

*21)ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం పేరుతో తొలిసారిగా ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు.?*

✅ *రావు బాలసరస్వతీదేవి*

*22)2022 సంవత్సరం నాటికి పునరుత్పాదక వనరుల నుంచి ఎన్ని గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది?*
✅ *175 గిగావాట్లు*

*23)భారతదేశంలో అగ్నిమాపక శాఖను స్థాపించి 2017వ సంవత్సరానికి ఎన్ని ఏళ్లు పూర్తయ్యాయి..??*

✅ *75 ఏళ్లు*

 *24)ప్రస్తుతం బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ) కి అధ్యక్షునిగా ఎవరు వ్యవహరిస్తున్నారు..??*

✅ *వినోద్ రాయ్*

*25)ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 33 ఏళ్ల వయసులో స్నాతకోత్సవ ప్రసంగాన్ని చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎవరు.?*

✅ *మార్క్ జుకర్ బర్గ్*

*26)దేశంలోనే బహుళవిధ విద్యుత్ వాహనాల ప్రజా రవాణా వ్యవస్థ కలిగిన ప్రప్రథమ నగరంగా నిలిచింది ఏది.?*

✅ *నాగ్ పూర్*

♦️ History of 13 December  ♦️

*According to the Gregorian calendar, the 13th December is 347th (this is 348th in Leap Year) day. Now and 18 days in the year remaining

*Important Events of December 13 

1232 - King Iltutmish of the Ghulam dynasty captured Gwalior

1916 - Death of 10,000 Austrian and Italian soldiers in 24 hours by avalanches in Austria's Tyrol

1920 - Established the International Court of the League of Nations in The Hague, Netherlands.

1921 - Banaras Hindu University was inaugurated by Prince of Wales.

1937 - Japanese victory over China and Japan in the Nanjing war, after long periods of massacre and oppression

1955 - India and Soviet Union accepted the Panchsheel agreement.

1959 - Arc Bishop Walker was elected as the first President of Cyprus

1961 - Mansoor Ali Khan Pataudi started his Test match career against England in Delhi.

1974 - become Malta republic

1981 - Army captures power in Poland

1989 - Five Kashmiri terrorists were released from prison to rescue the daughter of Home Minister Mufti Mohammad Sayeed from the clutches of terrorists.

1996 - Kofi Annan elected the General Secretary of the United Nations

1998 - Mahatma Ramchandra Veer was awarded the "Bhai Hanuman Prasad Poddar Nation Seva" award from Kolkata's big market library.

2001 - Terrorist attack on Indian Parliament in Delhi

Israeli contact with Yasser Arafat

2002 - The European Union gave its approval to a much anticipated agreement with Turkey

Expansion of the European Union Cyprus, Czech Republic, Estonia, Hungary, Latvia, Lithuania, Poland, Slovakia and Slovenia

2003 - Former Iraqi President Saddam Hussein was arrested near his home town Tigrit.

2004 - Inauguration of talks on nuclear and Sir Creek between India and Pakistan in Islamabad

Former Chilean dictator General Agosto Pinosse was terrorized at home after nine charges of abduction and genocide

2006 - Notification issued by WTO to include Vietnam as 150th member

2007 - 17 LTTE militants killed in Sri Lankan army and LTTE middle-mid-fight

2008 - 57% of the turnout in 11 assembly constituencies for the fifth phase of Jammu and Kashmir.

*December 13 innocence person 

1925 - Lakshmichand Jain - a famous economist of India.

1903 - Elchaender Joshi - introduction of psychological novels in Hindi

*December 13 happened**

1048 - Alberuni - A Persian scholar, scientist, theologian and the thinker.

1986 - Smita Patil - Famous Indian actress of Hindi films

*December 13 important occasion and celebration**

*All India Handicrafts Week (08-14 Dec.)**

Air Safety Day (Week)

No comments:

Post a Comment